లెజెండ్ డైరెక్టర్ ఆర్ నారాయణ మూర్తి గారి స్పీచ్ ఎంతో బాగుంది విజయ్ ఆంటోని గారు మీరు ఈ యొక్క ఫంక్షన్ కి పిలిచిఎంతో మంచి పని చేశారు ఆర్ నారాయణ మూర్తి గారు గొప్ప మంచి మనిషి
R.Narayana Murthy sir is a great actor n legendry director... అన్నింటినీ మించి ఇంకా చెప్పాలంటే నిఖార్సైన మంచి మనిషి వారు...i like him n respect him hatsoff to you sir