రేటు లో గోకులడకుండా ఉంటే ఎక్కడైనా చేసి ఇస్తారు కానీ మన ప్రజలు కు పక్క ఇంటి వాళ్ళతో పని...అంటే ...పక్కింటి వారు మొన్న 4000 వేల కె బంగారం తెచ్చారు ...మాకు గ్రాము 5 వేలు చెబుతున్నారు...ఆ 4000 కె గ్రాము బంగారు ఇచ్చేవాడు మంచిగ కనిపిస్తాడు... క్వాలిటీ తో పని లేకుండా
Gold item చేశాక కూడా 24 క్యారెట్ ఉంటుందని చెబుతున్నారు..... Pure gold తో చేస్తారా అని గోల్డ్ item's...... షాప్ address చెప్పగలరు..... మేము pure gold తో చేసుకుంటాం