Hi madam kalyani cotton 399 Ani chupinchaaru insta lo but site ki velli chusthe 750 chipisthundi... And watsooop number tho youtube chusi book cheyadam chaala easy kada meeru web site ki velli cheayaalante chaala kastanga vundi.. plz give me easy way
మీరు ఈ వీడియోలు చూపించే చీరలు చెట్టినాడు చీరలు మాదిరి ఉన్నాయి.. మీరు నారాయణపేట చిన్న అంచు చీరలు అని చెబుతున్నారు.. కానీ సేమ్ చెట్టినాడు చీరలు మాదిరిగానే ఉన్నాయి.. ఒకసారి చెట్టినాడు చీరలు కూడా చూపించండి ప్లీజ్ మా ఇంట్లో అమ్మ గారు సిస్టర్స్ అందరికీ చెట్టినాడు చీరలు చాలా చాలా ఇష్టము దయచేసి ఒకసారి చెట్టినాడు చీరలు చూపించగలరు.. దీనికి దానికి తేడా ఏమిటో కూడా చెప్పండి