Тёмный

Narsapuram Mounika's Mother Bhavani Interview | Telugu Interviews | Aadhan Talkies 

Aadhan Talkies
Подписаться 1,2 млн
Просмотров 76 тыс.
50% 1

Watch Narsapuram Mounika Mother Bhavani Interview | Telugu Interviews | Narsapuram News | Indian Army | Sudheer Reddy Interviews | Aadhan
#mounika #narsapuram #bhavani #sadstory #emotionalstory #teluguinterviews #indianarmy #interviewsudheerfeb2024 #aadhantalkies
We are producing original content from short films to comedy sketches. We also encourage talent in Film Making, Acting, Cinematography, Direction, Story Writing, and Music Composing. We post two new originals every week.
Any aspiring film makers and talented artists can approach us for production requirements at yb@aadhan.in
For Advertisement Enquiries: +91 6302580232 Mail Id: marketing@aadhan.in
Click the bell icon 🔔 near the Subscribe button to get instant notification for all the upcoming Aadhan Originals :)
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
Subscribe Aadhan Channels For Interesting Videos
Aadhan Telugu : / @aadhantelugu
Aadhan Food & Travel : / @aadhanfoodandtravel
Aadhan Adhyatmika : / @aadhanadhyatmika
Download Our Aadhan App From Here:
Android: bit.ly/2leHJnn
IOS: apple.co/2yZhbxb
Please Like, Share and Comment in Comment Box
Thank You For Watching

Развлечения

Опубликовано:

 

8 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 203   
@biblewordswithworship1296
@biblewordswithworship1296 5 месяцев назад
ప్లిజ్ మౌనిక కి న్యాయం జరగాలని అందరూ షాషల్ మీడియా వాళ్ళు కలిసి న్యాయం జరిగేలా చూడండి. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నిజంగా భూమి మీద అమ్మాయిలను బ్రతక నివ్వటం లేదు 😢😢😢
@utharatalla
@utharatalla 5 месяцев назад
111111111l11111lqlqql11al11l11111ql
@trivenithesinger7142
@trivenithesinger7142 5 месяцев назад
నిజంగా ఇటువంటి విషయాలు బయటకు తెలియజేయడం మీరు చేసిన మంచి పని sir. .. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఎవరినీ నమ్మకూడదు.🙏🏾
@adumullerabindar942
@adumullerabindar942 5 месяцев назад
ఇది కలి కాలం. నమ్మించి గొంతు కోసే కాలం ఇది. ఎవరిని నమ్మరాదు. జాగ్రత్త గా ఉండాలి.
@Nature8lm
@Nature8lm 5 месяцев назад
ఇంతటి ఘోరమైన నేరంకి మెయిన్ గా కారణమైన ఆ మంజూ లం..ని జైల్లో పెట్టి కొన్ని ఏళ్లు పెంపుడు జంతువు మాదిరిగా మెప్పి వదిలేసే బదులుగా ఉరి శిక్ష విధిస్తే ఇంకోకరు ఇలాంటి ఆలోచన చేయాలన్న భయం కలుగుతుంది చాలా ప్రమాదం ఇటువంటి వాళ్లు సమాజానికి ముఖ్యంగా 🙏
@Houoooooo1235
@Houoooooo1235 5 месяцев назад
హాయ్ నేను మౌనిక పిన్ని ని ఈ వీడియో ని PM నరేంద్రమోదీ సర్ కి & పవర్‌స్టార్ కి & జగన్ సర్ కి ,నారాచంద్రబాబు సర్ కి చేరేలా హెల్ప్ చెయ్యండి ప్లీస్,మేము అన్నీ తిరిగినా సరే 5 మంది సభ్యులు ని అరెస్ట్ చేసి హైకోర్టు కి వెయ్యటం లేదు ఫ్రెండ్స్🙏
@prabha1451
@prabha1451 5 месяцев назад
Merem chesaru sudheer reddy
@Nature8lm
@Nature8lm 5 месяцев назад
ఆడ/ మగ తేడాలు ఎప్పుడో పోయాయి మంచి, చెడు, పాపం, పుణ్యం మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ రోజుల్లో దయచేసి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఎంతో విలువైన మానం, బంగారం,ఆస్తులు, భూములు, ప్రాణాలని పోగొట్టుకోవద్దు 🙏
@Nature8lm
@Nature8lm 5 месяцев назад
ఆ నలుగురికి శిక్ష వద్దు చావు అంతాకన్నా వద్దు వాళ్లకి మెయిన్ గా మగతానం తీసేసి, ఒక కళ్ళు ఒక చెయ్యి తీసేసి వదిలి వేయండి అంతే చాలు ఇంతటి గొప్పటి పిల్లలని కన్న ఆ తల్లిదండ్రులకి దేనితో దణ్డం పెట్టాలో అర్థం కావడంలేదు వీళ్లు భూమికి భారంగా ఉండటం తప్ప దేనికి ఉపయోగం లేదు అని తెలుసుకున్నారో లేదో ఇప్పటికైనా వీళ్లను కన్న ఆ పుణ్య ,ఆదర్శ దంపతులు
@poornimachinni5591
@poornimachinni5591 5 месяцев назад
Rip.....mouni.....she is my degree class mate .....very intiligent very active .....really miss u ra
@user-xh4vr5wh7p
@user-xh4vr5wh7p 5 месяцев назад
Nee friend suiside chesukundhaa Ledhaa champesaaru .
@user-zd6mc8nv2s
@user-zd6mc8nv2s 5 месяцев назад
వాడిని ఆర్మీ జాబ్ నుంచి తీసేయాలి అలాంటి ఎదవ ఆర్మీలో ఉండడం ఏంటి అసలు ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్ డబ్బులు ఉంటే ఏమైనా చేస్తారా😢😢
@user-qt4fe5rq5b
@user-qt4fe5rq5b 5 месяцев назад
మోనిక తల్లి నువ్వు నీ కుటుంబం గురించి ఇంతలా ఆలోచించావు అంటే వాళ్ళు ఒక జన్మలో నేను చేసుకున్న పుణ్యం తల్లి,నిన్ను దేవుడు వల్ల కడుపున పుట్టించాడు .
@rahulmallavalli8331
@rahulmallavalli8331 5 месяцев назад
Sudheer anna miru a nayyam cheyandi ha amma ki..😢😢 🙏🏻🙏🏻🙏🏻
@BODIPALLIDEEPTHI
@BODIPALLIDEEPTHI 5 месяцев назад
రేవంత్ sir మీరు వాళ్ళకీ ఉరి శిక్ష పడేలా చెయ్యాలి
@veenareddy9732
@veenareddy9732 5 месяцев назад
If he is from Army they should complaint it to his Commanding Officer of his unit or regiment they will get 100% justice.
@Nature8lm
@Nature8lm 5 месяцев назад
ఆ ఐదుగురికి ఈ భూమి మీద శిక్ష పడిన, పడకపోయినా ఆ దేవుడు మాత్రం వీళ్లు చేసిన పాపానికి నరకంలో తాగిన శిక్ష కచ్చితంగా వేస్తాడు
@adumullerabindar942
@adumullerabindar942 5 месяцев назад
ఇది 100% నిజం.
@kempus9545
@kempus9545 5 месяцев назад
still believng in narakam..this is really ridiculous i shud say thre is no law in the society and how army is still welcmng da indecent rogues lke this this is really vry shameful
@ranjithgupta3811
@ranjithgupta3811 5 месяцев назад
Bro adi ekade padali apude Nayam jaruguthundi thanaki
@amrutham8347
@amrutham8347 5 месяцев назад
ఆ తల్లి పడే బాధ ఆవేదన ఆ దేవుడికి కనిపించట్లేదా అ దుర్మార్గుల కి ఏదో ఒక శిక్ష పడేలా చేయొచ్చు కదా ఇంత జరిగినాక ఆర్మీకి ఎలా సెలెక్ట్ అయ్యారు అతని మీద కేసు ఉన్నప్పుడు తీసుకోరు కదా పాపాత్ములు స్వేచ్ఛగా హ్యాపీగా బ్రతుకుతారు మంచి వాళ్ళని ఆ దేవుడు తొందరగా తీసుకుపోతారు 😢😢
@dhanavathsharadha4465
@dhanavathsharadha4465 5 месяцев назад
Devudu vuntadamma.papam thaguluddi a thalli avedana chusthe gunde tharukkupothundhi
@BODIPALLIDEEPTHI
@BODIPALLIDEEPTHI 5 месяцев назад
రేవంత్ sir ఇప్పుడు మీరు న్యాయం చేయండి సార్ మీరు చాలా మంచి లీడర్ అనీ memaline ఎన్నుకున్నo ప్లేస్ మీరూ ఆన్న ఇలాంటి వారికి న్యాయం చేయండి
@polanibhanoday2463
@polanibhanoday2463 5 месяцев назад
ఇది జరిగినది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ CM ఏ౦చేస్తాడు నల్గొండ లో hastal lo 10 th ఇద్దరు అమాయిలని చంపేశారు...వార౦ తిరిగ కు౦డా inter lo ఒక అమాయిని చంపేశారు ఒకే జిల్లాలో ముగురు ని చ౦పారు ...ఈమెకు నాయ౦ ఏమనా నాయ౦ చేయాలి అని మనస్సులో ఉ౦టే ఆ AP Plastic నవులోడు చేయాలి అ౦దరూ అ౦దరే ఉన్నారు
@BODIPALLIDEEPTHI
@BODIPALLIDEEPTHI 5 месяцев назад
@@polanibhanoday2463 vadi ne nammukunatey ami vundadhu vadu elaga cm ayyado ardhm kavadam ledhu
@hemalathal6054
@hemalathal6054 4 месяца назад
Amma! Me duhkhamu maku kaliginatlu chala badhaga vundi. Vallu manushulu kadu kruramayina mrugalu. Vallanu encounter cheseyyali. Sudheer reddy thammudu! Amenu interview chesi, valla durmargamunu velugulo techinanduku chala thanks
@Luckylondon30
@Luckylondon30 5 месяцев назад
Great job sir medi me interview ki bagundi way talking 😢 , ha kanna thalaki naayam jaragali sir 😢 ani evidence unna avaledu ante leani insidence eno em society rip society 😢
@poornimaburra9467
@poornimaburra9467 4 месяца назад
Evideo chusthy chala bada vesindi first time anni videos kanty kuda evideo useful hatsoff andi
@plokanadham2960
@plokanadham2960 5 месяцев назад
Papam aa ammayi ilanti manushulni em cheyali, anyayamga oka ammayi jeevitanne nasanam chesesaru, papam entala edustundo aa talli, chanipoyina ammayi elagu ralendu kaneesam valla 5 guriki aina shiksha padite aina aa ammayi aatma santistundemo papam, chala badha vesindi bro aa ammayi story vini.
@renusriPalaparthi
@renusriPalaparthi 5 месяцев назад
Justice for monika please support cheyadi
@mahalakshmiahula300
@mahalakshmiahula300 4 месяца назад
Super interview.Anchor super asalu .ilanti interview lu cheste janalaki upayogam untadi .
@ammathomnm1917
@ammathomnm1917 5 месяцев назад
2024 lo elantivi chala ekkuva ipoyayi ప్రభుత్వ చర్యలు తీసుకోండి ఇలాంటివి రిపీట్ అవకుండా , పేరెంట్స్ కి ఎంత కడుపుకోత మిగులుతున్నారు, ayya adhikarullara pattinchukondi ayya sikhalu anaku cheyandi...tappudu alochana vastene vanikipoyela undali alantivi mana stateslo, country lo raavu...
@VijayalaxmiB-co6im
@VijayalaxmiB-co6im 5 месяцев назад
Chalabaga cheparu sir
@sadhalaxmi1281
@sadhalaxmi1281 5 месяцев назад
Elanti e adapillaku jaragakudadu devda anna miru andhariki telisela chupincharu TQ bro
@ShivaParvathi-wj4xu
@ShivaParvathi-wj4xu 5 месяцев назад
Really this channel hats off sir
@umakakarla6162
@umakakarla6162 5 месяцев назад
😢😢😢 ప్లీజ్ న్యాయం చేయాలని దెయ్యాలు ఉంటే ఆఅమ్మయి ఆత్మే వాళ్ళనిచంపాలబ్బా సినిమాలలోలాగా తల్లి బాధ చూడలేపోయాఃసార్. న్యాయం చేస్తే. మరల అదికూడా చూపిఃచండండీ ఆనందిస్తాః అందరం.😢😢😢❤❤
@user-qy1wl4ls2o
@user-qy1wl4ls2o 5 месяцев назад
డబ్బులు ఉంటేనే... ఎవరి దగ్గర.. అయినా... న్యాయం జరుగుతుంది...😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@sowjanyac613
@sowjanyac613 5 месяцев назад
Nijangaa india lo aadapillani penchaalante prathi kshanam bayapadthu penchaali...sudheer gaaru chaala manchi videos chestnaaru... nyaayam kudaa me valle jaragaali tv chaanels yeppudo chacchipoyayi...rip tv channels and newspapers
@Dhanaweightlosscoach16
@Dhanaweightlosscoach16 5 месяцев назад
Chala bhadhaga anipisthundhi amma, meru yadusthunte yadupuvasthundhi ma, adapillani kanna prathi thalli thandruluki bhayanga vuntundhi ippudu
@Subhashini-tw7zt
@Subhashini-tw7zt 5 месяцев назад
😮namaste
@varanomula8
@varanomula8 5 месяцев назад
మీరు ఇన్ని.రోజులు రాకపోతే అదన్ ఛానెల్ చూడలనిపించలేదు మేము మనేశం మళ్ళీ ఇన్ని రోలుల తరువాత వచ్చారు ఎక్కడికి వెళ్ళారు
@AshaBabji
@AshaBabji 5 месяцев назад
Sudheer garu Aadhan channel tharapuna meeru entha cheyagalaro dhayachesi cheyandi, meetho paatu memu kuda support ga undi aa thalli tharapina nilabadadham...
@Houoooooo1235
@Houoooooo1235 5 месяцев назад
Hi sir my sis daughter sir mounika, but ami cheyalekapothunamu,
@AshaBabji
@AshaBabji 5 месяцев назад
@@Houoooooo1235 avuna.. antha strong ammayiki entha anyayam jarigindho
@Houoooooo1235
@Houoooooo1235 5 месяцев назад
E video ni narendramodi sir ki velela share cheyandi
@nehavasanth7579
@nehavasanth7579 4 месяца назад
Plzz justice for mounika
@Subhashini-tw7zt
@Subhashini-tw7zt 5 месяцев назад
😮
@praneethsingupuram106
@praneethsingupuram106 5 месяцев назад
Sir police case vunte army lo job radhu okka sari yavaraina thelisina vallu vunte kanukkondi
@vijayalakshmir1066
@vijayalakshmir1066 5 месяцев назад
Nice
@sunitha0522
@sunitha0522 5 месяцев назад
Niyam jaragali sir
@adilakshmipandranki616
@adilakshmipandranki616 2 месяца назад
ఈ వీడియో పవన్ గారికి చంద్రబాబు గారికి చేరేలా షేర్‌ చెయ్యండి ప్లీజ్ ఆ తల్లికి తండ్రి కి న్యాయం చెయ్యండి ప్లీజ్
@WoolDeviHandmadeWorks
@WoolDeviHandmadeWorks 5 месяцев назад
Amma asalu pellalunu kanakudadu 🙇‍♀️😡😭anipsthothe amma 🙏God bless you
@JavvadiGauravi
@JavvadiGauravi 5 месяцев назад
Soo sad 😭
@bhavanipasam2127
@bhavanipasam2127 5 месяцев назад
ఉరి తీయాలి
@Ismartaruna
@Ismartaruna 5 месяцев назад
Ilantivi chustunte nyaya vyavastha meeda kopam kattalu tenchukuni ostundi...
@Ritwika965
@Ritwika965 5 месяцев назад
Naku kuda
@moniuma5786
@moniuma5786 3 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@navaneethareddyk1189
@navaneethareddyk1189 5 месяцев назад
Asalu paaducheyadam champadamentandi ela vastundandi vallaki antha dharyam...kani penchithe thelustundi vaalla badha ento ... Degree chadive age ki vachina papa ni oka 3yrs lo intha ghoram chesi asalu a papa ne lekunda chesarante cha...asalu a thalli pade badha matallo cheppalenidi papam.... Vadiki pakka shiksha paduthundi amma mi papa nammina a parameshwarude vallaki shiksha padela chestadu.... Badhapadakandi amma...
@Revathirenu9601
@Revathirenu9601 5 месяцев назад
We want justice ⚖️
@ranik9699
@ranik9699 5 месяцев назад
😔😔
@user-xd2ut7zv4u
@user-xd2ut7zv4u 5 месяцев назад
Elanti sangatana a okka adapillaku jaragakunda undali ante,e sangatanaku karakulu Aina varini andharu chustunda live lo oori vesi chapeyali.... Elanti sangatana jarika kuda AP CM em cheyalekapoyadu, enko prakkana army kuda vadiki job echi poshistundi... Eka em namakam untundi army and ap govt medi... RIP ARMY and AP CM
@Ritwika965
@Ritwika965 5 месяцев назад
Vallu andhariki shiksha padali
@IakshmiChine-fl9qd
@IakshmiChine-fl9qd 5 месяцев назад
😢😢😢😢😢
@poojariramakrishna174
@poojariramakrishna174 5 месяцев назад
Our conistuion,our judicial system is very week.wanted change must should for reduce crime rate
@rhithikareddy8149
@rhithikareddy8149 5 месяцев назад
😢
@ManasViSaaagar
@ManasViSaaagar 5 месяцев назад
Ee case oka 4 days .tarvata మర్చిపోతారు.. ఇప్పటికీ ఎన్ని case lu chusemo ఇలాంటివి వాళ్లకి న్యాయం జరిగేది ఏమి లేదు
@Houoooooo1235
@Houoooooo1235 5 месяцев назад
Hi friends iam mounika pinni,plese share this video in PM sir ki velela share cheyandi plese,
@rajithakampati6446
@rajithakampati6446 5 месяцев назад
Revanth sir nyayam cheyandi plz
@sarithamali1234
@sarithamali1234 5 месяцев назад
So sad
@sravanitadi
@sravanitadi 5 месяцев назад
Evaraite e video chustunnaro melo advocate unte plzzz vallaki support cheyyandi .
@Yashna977
@Yashna977 4 месяца назад
😢😢😢😢😢😢😢😢😢
@subbus1410
@subbus1410 5 месяцев назад
Aum shanthi
@Siri_Sruthvika
@Siri_Sruthvika 5 месяцев назад
God don't leave them 😢
@Siri_Sruthvika
@Siri_Sruthvika 5 месяцев назад
Anna please help them Anna
@SunilKumar-vn4mt
@SunilKumar-vn4mt 5 месяцев назад
Rip army
@Subhashini-tw7zt
@Subhashini-tw7zt 5 месяцев назад
PLEASE
@naaviews5560
@naaviews5560 5 месяцев назад
Very sad
@bhagyalakshmi360
@bhagyalakshmi360 5 месяцев назад
Please help her mother
@boddasailajarani9797
@boddasailajarani9797 5 месяцев назад
Devudu digochhi vallanu emi cheyyadu manushule cheyyali chestharu i hope
@Shiv_dr
@Shiv_dr 5 месяцев назад
Aunty vallu dairyam ga support chesaru and bayataki vacharu...but intlo support lekunda alone ga suffer ayye vallu entha mando 😢
@ranjithgupta3811
@ranjithgupta3811 5 месяцев назад
Meru okati Cheyandi valani mere champesi meru gelusthara valu ekada vuntaro thelusu Kada valani champesi meru kuthuri athma santisthundi ede enka curret
@arvind6488
@arvind6488 5 месяцев назад
ముందు ఆ మధు గాడ్ని జాబ్ నుండి పంపించాలి next 5గురికి ఉరి వేయాలి... ఇది పవన్ కళ్యాణ్ గారి దృశతికి తీసుకెళ్తే బావుంటుంది
@mallamal703
@mallamal703 5 месяцев назад
Sajjanarsircorect
@swathik2013
@swathik2013 5 месяцев назад
💔😭😭😭😭😭 RIP THALLI EDI KALIKALAM AMMA CHEDE TWARAGA GELUSTHUNDHI BUT YE KAALAM LO INA DEVUDUNTADU SO NIKILA CHESINA AA MRUGALAKI EE POLICE LU MEDIA VALLU NYAYAM CHEYAKUNNAA...AA DEVUDU MATHRAM VESTHADU SURE GA
@sudhavaddi995
@sudhavaddi995 5 месяцев назад
Vallaku siksha padali
@hemalathal6054
@hemalathal6054 4 месяца назад
Rishiteswari ni, ayesha meera, vijayawada sarada college lo sre lakshmi, disa, nirbhaya,......... Lakhs of incidents jaruguthunnayi. Manava mrugalanu shoot cheseyyali
@user-vx2cw9ir4v
@user-vx2cw9ir4v 5 месяцев назад
Emtha machi grils ki ela kavadam chala bad 😢😢
@123varshi55
@123varshi55 4 месяца назад
Ap lo chala ilativi avuthunnai kani asalu govt care cheyyadam ledu......eroju lo asalu girls ki respect ledu.....every girls strong gaa vundandi......andaru yee abbai ni nammakandi
@user-gc1nn5fn5x
@user-gc1nn5fn5x 5 месяцев назад
మనము అడగక పోవడం వలెనే ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారు చేత్త నాకొడకులకు సపోర్ట్ చేసిన వాళ్ళను తన్నాలి దయచేసి అందరం కలిసి పోరాడుదాం మన ఆడపిల్ల ఐతే ఎలా ఉంటుందో ఆలోచించండి
@user-gc1nn5fn5x
@user-gc1nn5fn5x 5 месяцев назад
గవర్నమెంట్ మెంట్ బాగుంటే ఆడపిల్లలకు ఇంత దారుణం ఎందుకు జరుగుతుంది
@arunamyla2778
@arunamyla2778 5 месяцев назад
Aadhan tv nundi support cheyandi broooo
@VijayKumar-ni8ct
@VijayKumar-ni8ct 5 месяцев назад
The presenter interrupting her without listening.
@WealthMoney8888
@WealthMoney8888 4 месяца назад
E video viral cheyandi Pawan Kalyan Dhaka tisuku vellandi Nayam jarugutundhi
@poojariramakrishna174
@poojariramakrishna174 5 месяцев назад
Thise is so sad
@shashikalas2360
@shashikalas2360 5 месяцев назад
e talli pade baaga chuste devudu unnada anipistundi a vedavalaki sicha padali
@svk244
@svk244 5 месяцев назад
Amma bhadha padakandi vallu diksha anubhavistdu
@subbus1410
@subbus1410 5 месяцев назад
Social media mana nyaya sthanam?.
@padmarama7783
@padmarama7783 5 месяцев назад
Anta.adamaina.ammai..jivitamu.lekkudachesina.valla.dyrayamu
@user-qy1wl4ls2o
@user-qy1wl4ls2o 5 месяцев назад
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@user-sc4rm6uk4b
@user-sc4rm6uk4b 5 месяцев назад
😢so sad
@vikisweety.chanel
@vikisweety.chanel 5 месяцев назад
5 guriki urisixa padali ,oka adadhi ayyi undi inko adapilla jeevithamtho adukundi,devudu xaminchadu ,plz nyayam cheyyandi,dayachesi,evarini nammakandi
@nyapathisarada9934
@nyapathisarada9934 5 месяцев назад
🙏🙏🙏🥲
@chkk-figamingyt6425
@chkk-figamingyt6425 4 месяца назад
Nenu vinaleka poyanu Amma dairyam ga undab Ndi poradandi medam
@VaddeSanthi
@VaddeSanthi 5 месяцев назад
Siksha padutundi
@RR-kv1zj
@RR-kv1zj 5 месяцев назад
India lo justice is delayed
@kondallisoni5140
@kondallisoni5140 5 месяцев назад
Sir ammaielaki prema perutho kuda chaala yrs maaya matalu cheppi physical ga vadukoni evariki cheppukokunda chesthunnaru first asalu ammaielni ila cheyali antene bayam vachela oka actni thisukurandi plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lalithasettipalli9421
@lalithasettipalli9421 5 месяцев назад
మి అమ్మాయి కి అంత ధైర్యం ఇచింది ఎవరు????
@ranirivvula573
@ranirivvula573 5 месяцев назад
Vedavalaki uri teyali plz
@sudhavaddi995
@sudhavaddi995 5 месяцев назад
News paper chudalantene chirakaithadi
@LovelyAstronomicalModel-ue7ry
@LovelyAstronomicalModel-ue7ry 3 месяца назад
Illanti vallaku kallu chethullu thisesi adukuthinella cheyalli.plz thanaku justis cheyandi
@gangapudari5077
@gangapudari5077 5 месяцев назад
Entha mandi ammailani rep chesi champesthunnaru kani evadiki shiksha padatledu e society lo ammaiki న్యాయం dorakadu
@gogikarmanjula6252
@gogikarmanjula6252 5 месяцев назад
Ammai lu jagratha friends ni nammakandi, karate nerchukuna ammaine champesaru mamuluvala paristithi yenti
@kittumittu3822
@kittumittu3822 5 месяцев назад
Amma vallki a bhagavantude siksha vestadu jayamunta varake bhayamledu taruvata vellakuntadi a ammiyala bhada padindo antakate ekkuve kulli sastaru a manjulani vadalakudadu ade adapillena
@sridharnainala8798
@sridharnainala8798 Месяц назад
Very sorry amma mi bidda miku duram avvadam chala darunam a devudu vallaki sexka vestadu edo oka రోజు😢
Далее
This Stop Motion is Insane
00:39
Просмотров 8 млн
Maybe a little TOO much gel 😂
00:12
Просмотров 8 млн
Да блин 😀
0:19
Просмотров 4,2 млн