ప్రేమించుకుంటే పెద్దవాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకోవాలి... ఈ వెధవ వేషాలు ఏంటో..ఊర్లో అమ్మ నాన్న కి జాబ్ చేస్తున్న అని చెప్తారు సిటీ కి వచ్చి ఈ వేషాలు..అమ్మాయిలు చాలా మంది ఉన్నారు..
సంవత్సరం కొద్దీ రిలేషన్ లో ఉంటే ఇలా నే ఉంటది రాజ్ తరుణ్ కి బోర్ కొట్టింది మరొకరికి చూసుకొన్నాడు నువ్వ్ ఇంకా ఊరుళ్ళి పిడకలు కొట్టు కో నీకైనా వడికైనా బుర్రఉండాలి