చాలా.. చాలా.. బాగుంది సార్, స్వరాలు ఎంత స్పీడుగా పాడారో అదే స్పీడ్ లో సంగీత వాయిద్యాలు కూడా అందించడం లో మీ శ్రమ కనబడుతుంది.ఏది ఏమైనా మీరు సంగీతం పై చూపే శ్రద్ధ తో ఏది అనుకుంటే అది చేసి చూపించడం ఒక్క నర్సీపట్నం శ్రీనివాస్ గారికి మాత్రమే చెల్లింది.. Great Sir...👍
ఇంత అద్భుతమైన స్వరమిచ్చిన దేవునిని తెలుసుకొని దేవుని కొరకే పాడి దేవుని ఘనపరుస్తున్న వంటి నర్సిపట్న శ్రీనివాస్ అనే పాల్ గార్కి దేవుడు నిండు ఆశీస్సులు అనుగ్రహించు గాక ఆమెన్
రాబోయే కాలంలో పద్య నాటకం ఉండదు అనుకున్నాం మీ లాంటి కళా కారులు ఉన్నంత కాలం పద్య నాటకం బ్రతికే ఉంటుంది మాలాంటి పామరులుకి మీ లాంటి గాత్రం రాదు మీరు మీ కూటుంబాల్లో మీ పిల్లలని మంచి కళాకారులు గా తీర్చి దిద్దండి 👌