Тёмный

NATIONAL ANIMAL EXHIBITION IN TADIPATRI 2024 /తాడిపత్రిలో నేషనల్ అనిమల్ ఎగ్జిబిషన్/ EXHIBITION 2024 

ravigaddamkumar
Подписаться 2,4 тыс.
Просмотров 1,3 тыс.
50% 1

NATIONAL ANIMAL EXHIBITION IN TADIPATRI 2024
నేషనల్ అనిమల్ ఎగ్జిబిషన్ మన తాడిపత్రిలో శ్రీనివాసరపురం, పెట్రోలు బంకు ఎదురుగా ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో వివిధ రకాల జంతువులు, పక్షులు, పాములు మరియు ఇతర జంతువులను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన ద్వారా జంతువుల పట్ల ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.
ఇక్కడ అన్ని రకాల వస్తులు అందుబాటులో ఉండనున్నాయి.మహిళల కోసం పెద్ద ఎత్తున ఫ్యాషన్ వస్తువులు ఏర్పాటు చేశారు. ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆహ్లాదకరంగా ఆదుకోవడానికి జాయింట్ wheel, break dance వివిధ రకాల గేమ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్లో తినేందుకు మంచి మంచి చైనీస్ ఫుడ్స్, కోలా ఐస్, ఆలు spring చిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ దసరా పండుగ వరకు అందుబాటులో ఉంటుందని అందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని నిర్వాహకులు కోరుకుంటున్నారు.

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@gaddamparamesh4543
@gaddamparamesh4543 5 дней назад
Nice
Далее
А Вы за пластику?
00:31
Просмотров 11 тыс.
Свожу все свои тату (abricoss_a_tyt)
00:35
А Вы за пластику?
00:31
Просмотров 11 тыс.