#Rythunestham #NaturalFarming #OrganicFarming
☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
☛ For latest updates on Agriculture -
☛ Follow us on - / rytunestham
☛ Follow us on - / rythunestham1
కృష్ణా జిల్లా తోట్లవళ్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన రైతు కళ్లం సురేశ్ రెడ్డి.. రసాయన వ్యవసాయానికి స్వస్తి పలికి.. పూర్తిగా సహజ పద్ధతుల్లో కూరగయాలు సాగు చేస్తున్నారు. 40 సెంట్ల భూమిలో క్రీపర్ మేష్ లు ఏర్పాటు చేసుకొని బీర, కాకర తదితర తీగ జాతి కూరగాయలు పండిస్తున్నారు. ఆయన పొలంలో పండుతోన్న రసాయనాలు లేని కూరగాయలకు ప్రజల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. పొలం దగ్గరే కూరగాయలు మొత్తం అమ్ముడుపోతున్నాయని సురేశ్ రెడ్డి చెబుతున్నారు. రైతులందరు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని, భూతల్లిని రక్షించాలని సురేశ్ రెడ్డి కోరుతున్నారు. అలా చేస్తేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, భావి తరాలకు ప్రకృతి వనరులు అందించగలుగుతామని చెబుతున్నారు.
Farmer Suresh Reddy of Krishna District Cultivating Different types of Vegetables in 40 Cents land. His main motto is to Conserve Soil and to protect the public health. At the same time with natural farming, Eco system Will be balanced, He says. He wants other farmers of telugu states to follow the natural, organic farming methods.
16 окт 2024