Тёмный

Nature Cooking : పచ్చటి ప్రకృతిలో రాగిరోటి,నాటుకోడి కూర 😛 | వంట అద్దిరిపోయింది 🔥 

Araku Tribal Culture
Подписаться 532 тыс.
Просмотров 24 тыс.
50% 1

Nature Cooking : పచ్చటి ప్రకృతిలో రాగిరోటి,నాటుకోడి కూర 😛 | వంట అద్దిరిపోయింది 🔥
#cooking #outdoorcooking #tribalcooking #forestcooking #naturecooking #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 298   
@Ch.v.manikantaManikanta-qe8kp
@Ch.v.manikantaManikanta-qe8kp 2 часа назад
మీ వీడియో కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం
@shivahema5552
@shivahema5552 2 часа назад
రాము ni చూశాక చాలా happy ga అనిపించింది
@chariammueditsgspchanel236
@chariammueditsgspchanel236 Час назад
Yes 😊
@kudumulavijaykumar1952
@kudumulavijaykumar1952 2 часа назад
మిమ్మల్ని ఇలా చూస్తుంటే మేము కూడా రావాలి అనిపిస్తుంది ఆ పచ్చని కొండల్లో జీవించాలని అనిపిస్తుంది మీరు చాలా అదృష్టవంతులు
@Hk_music143-i3j
@Hk_music143-i3j 2 часа назад
అబ్బ ఆ కాంబినేషన్ చూస్తుంటేనే నోరు ఊరుతుంది 🤤🤤🤤🤤
@subhashinimedagam3713
@subhashinimedagam3713 Час назад
చాలా సంతోషం రాము మిమ్మల్ని చూసిన తర్వాత ఆనందంగా ఉంది మీ ఆరోగ్యం కుదుట పడుతుంది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను
@bharathireddykrishnaredd-vc6lk
రాము రాజు మీరు ఇద్ద రూ ఎప్పుడు ఓక దగ్గరే వుండాలి మీచిన్నారి బావ గారూ మాకూ అలాతినాలి అనిపిసతుంది గణష్ హాయ్
@RahiSai
@RahiSai Час назад
రాగి రోటి కంటే, రాగి ముద్ద నాటుకోడి కూర deddly combination 👌🏻👌🏻👌🏻👌🏻🤤🤤🤤🤤
@nvrkmvarma1411
@nvrkmvarma1411 Час назад
చాలా ఆనందం గా వుంది రాము గారు వీడియోస్ లో రావడం. మీ అర్యోగం జాగ్రత్త. Vzm
@somelinagendra116
@somelinagendra116 2 часа назад
పచ్చని ప్రకృతి ఒడిలో రాగి రోటీ నాటుకోడి కూర వంటకం అద్భుతం సూపర్👌👌👌♥️🌹రాము,రాజు,గణేష్,చిన్నారావు గారు మీరు మాకు వీడియో ద్వారా మంచి తీపి అనుభవాన్ని మాతో పంచకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤
@Chittineni_Uma
@Chittineni_Uma 2 часа назад
🙏👌👌 మీరందరు భాగున్నార రాము ఎంటి ఆయ్యా వీడియోలో కనిపించటంలేదు. వీడియో సుపర్👌👌👌❤️❤️❤️❤️❤️💐💐💐💐💐💐💐💐
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 2 часа назад
రాజు రాము గణేష్ చిన్నారావు మీ అందరూ కలిసి చేసిన వంట చాలా బాగా చేసుకున్నారు ఆరోగ్యకరమైన వంట రాముని ఆరోగ్యం జాగ్రత్త మీ అందరికీ శుభాభినందనలు🎉 రాగి రోటి నాటుకోడి కూర చాలా బాగా చేస్తున్నారు🎉
@Sharusurya77
@Sharusurya77 2 часа назад
రాము అన్న నువ్వు జాగర్త ❤❤
@sidduVlogschannel
@sidduVlogschannel 2 часа назад
మీరు అక్కడ చేస్తూ ఉంటే.మాకు ఇక్కడ నోరు ఊరుతూ ఉంది bro. 😍
@patruniswathi
@patruniswathi 33 минуты назад
హాయ్ రాము గారు ఆరోగ్యం జాగ్రత్త మీ నడుము నొప్పి త్వరగా తగ్గాలని కోరుకుంటున్నాను
@vijayanirmala6331
@vijayanirmala6331 Час назад
Ramu ni video lo chusina tarvatha maaku chaala happy vundhi videoku nindu thanam vachhindhi,😊👍
@motivationfacts-bl4mi
@motivationfacts-bl4mi 2 часа назад
హాయ్ రామ్ గారు హెల్త్ జాగ్రత్త అండి బాగా రస్ట్ తీసుకోండి ఎంతైనా మీరు అంత కలసి వీడియో చేస్తే చూడముచ్చట గా ఉంటుంది చూడటానికి ఇప్పుడు బాగుంది మీ పొయ్యి చాలా బాగుంది రాజు గారు చుట్టూ కొండలు మధ్యలో రాగిరోటి నాటుకోడి సూపర్ అండి మరి మాకు లేదా
@veerababuveerababub9770
@veerababuveerababub9770 Час назад
మీరు నిజంగా అదృష్టవంతులు ❤
@d.govindgovind7548
@d.govindgovind7548 Час назад
వీడియో చాలా బాగుంది బ్రదర్స్. అలాగే మీ ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్త బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ 😋❤❤
@ashokduppada-663
@ashokduppada-663 21 минуту назад
రాము బ్రదర్ మిమ్మల్ని చూసాక చేలా హ్యాపీ గా వుంది హెల్త్ జాగ్రత్త బ్రదర్ ఎప్పుడు హ్యాపీగా వుండాలి
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi Час назад
హాయ్ రామ్ హాయ్ రాజు మీ వీడియో కోసం ఎంతలా ఎదురుచూస్తున్నాను చిన్నారావు గారు వంటలు బాగా చేస్తారు
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 2 часа назад
Chalaa baagundi me poyyi raaju Ganesh lakshman raamu ♥️💗💙💜❤️💚💓🧡💛🤎
@ArunSree-yd4si
@ArunSree-yd4si 2 часа назад
మీరు చాలా బాగా చేస్తారు అన్న ప్రతి ఒక్క వీడియో చూడాలనిపిస్తుంది లవ్ యు అన్నా అందరికీ
@ANILKUMAR-ie9ix
@ANILKUMAR-ie9ix 2 часа назад
మీ నుంచి ఇలాంటి వీడియో కోసమే చూస్తున్నము ❤😊😋
@KRKTeluguvlogs
@KRKTeluguvlogs 2 часа назад
Hi Anna మీ ఛానల్ లో చాలా చాలా వీడియో చూస్తున్నాను మీరు చాలా పెద్ద ఫ్యాన్స్ మీరు చాలా బాగుంటాయి ఐ లవ్ అరకు కల్చర్ ❤❤❤
@ontieswar7985
@ontieswar7985 Час назад
Ragi roti chicken combination super...my favourite ragi roti
@bujjipulleru6643
@bujjipulleru6643 47 минут назад
రాము బ్రో మీ ఆరోగ్యం జాగ్రత్త రాగి రోటీ చికెన్ సూపర్ చూస్తుంటే నోరు ఊరుతుంది బ్రో
@keerthigopal3444
@keerthigopal3444 10 минут назад
హెల్త్ ...జాగ్రత్త...రామ్...మొత్తానికి రెండు వీడియోస్ తర్వాత మిమ్మల్ని చూడటం చాలా సంతొషం...కానీ తరుచూ మిమ్మల్ని మిస్ అవుతుంటే ఎందుకో పెద్దగా నచ్చట్లా...ఏదైనా త్వరగా ఆరోగ్యం కుదుటపడి డైలీ వీడియోస్ లో వుంటావని దేవుణ్ణి తలుస్తున్నాను...థాంక్యూ....
@kadithampalliebhaskar5795
@kadithampalliebhaskar5795 Час назад
Nenu chinnapudu Karnataka State village cheruvulo two ku pote Edhe Colour kupalu@ kupalu ga untayi Chala Chala famous rogi bolls @ thailam trees😮😮😮
@srinuc15
@srinuc15 Час назад
రాగి రోటీ నాటు కోడి కూర సూపర్ ❤❤❤
@venkat..creations7619
@venkat..creations7619 Час назад
చిన్నారి బావ కి ఓ లైక్
@TadangiGanapathi
@TadangiGanapathi 39 минут назад
మంచి వంట రాగి రొట్టె మంచిది మంచి వంట చేసినందుకు థాంక్యూ
@padmajalokanatham885
@padmajalokanatham885 40 минут назад
రాము గారు మీరు kuda వంట chesthare wow super mee వంట super mee friendship auperoooooo super❤❤❤❤
@MBabu-b8j
@MBabu-b8j 2 часа назад
Halo ramu garu elaa vunnaru get well soon nice video 😊 nice recipe chusthunte noruuruthundhi first time chusttunnanu 🤤😋😅😅😅 nature amazing 😍🤩😍 super video 😊😊
@durgareddy8489
@durgareddy8489 2 часа назад
Super super super super bro's ఇలాంటి వీడియో లు అంటే ఇంకా చాలా ఇష్టం. సూపర్ గా ఉంటాయి ఈ వీడియో లు,health well ga ఉండాలని కోరుతున్నాను .all the best for ARAKU TRIBEL CULTURE TEAM
@durgareddy8489
@durgareddy8489 15 минут назад
Green colour di curry lo వేశారు కదా ఏంటి bro
@JenigaPadma
@JenigaPadma 2 часа назад
Super bagundi bro adavilo jagaratha super video 👌🏞️⛰️🏡❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Paderu_007
@Paderu_007 Час назад
I love your videos bros Video చూస్తే తినాలనిపిస్తుంది, నాకేమో టైఫాయిడ్ ఇది చాలా అన్యాయం బ్రో మాకు ఇవ్వకుండా తినేస్తున్నారు, నోరు ఊరుతుంది. 😂 God bless you bros చిన్నతనంలో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారు.
@jashuvabandrapalli
@jashuvabandrapalli Час назад
Wait చేయలేక పోతున్నాము
@achashyam1529
@achashyam1529 Час назад
Vammo chustunte noru vuri pothundiiiiiiiii yummy yummy tastes natukodi
@PraveenG7280
@PraveenG7280 35 минут назад
ఎన్నిసార్లు వంట చేసుకుని తిన్న,ఆ రూచే వేరు ఇలాంటి వాతావరణం లో.... జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏🙏
@sunithapotturi625
@sunithapotturi625 Час назад
Raam bro nuv raavadam valla video chala beautiful ga undhi,andaru chakkaga navthunnru chala baundi 🥰😍😄 cooking super 👌
@shazz2973
@shazz2973 2 часа назад
Ram bro❤chala happy andi mimalni malli video lo chustunanduku 😃 video entha bagunna video lo miru lekapote edo lotu undedi but e video chala chala bagundi andi❤ATC team andarki♥️♥️
@ASeenaiah-tn1xb
@ASeenaiah-tn1xb 2 часа назад
హాయ్ రాము ఎలా ఉన్నావు బాగున్నావా దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను
@KottalaVaralakshmi
@KottalaVaralakshmi Час назад
రాము చిన్న వయసులో నడుము నొప్పి అయ్యో అయితే తెల్ల నువ్వులు బెల్లం ఉండలుగా చేసుకుని తింటే నడుము నొప్పి తగ్గుతుంది
@manjulathathumuluri9056
@manjulathathumuluri9056 Час назад
Excellent video.......chala delicious ga cook chesinattunnaru......baga improve ayyaru ...... mouthwatering dishes
@satishjonnada4919
@satishjonnada4919 Час назад
Anna ilanti video kosam chustunnam ramu anna.....video chala baagundhi bro....super 👌👌👌👌
@shivrajbasavaraj765
@shivrajbasavaraj765 Час назад
Ram, missed you lot, take care on health, wish you speedy recovery.
@narayanlucky6589
@narayanlucky6589 Час назад
Video starting nundi ending varaku notlo okate lalajalam😊... Enjoy brothers🎉❤❤.. Chinnapudu memu chicken liver kalchukoni thinnam..yummy 😋
@VillageStyleCooking-j8c
@VillageStyleCooking-j8c Час назад
Iam big fan of your videos from Telangana
@annammamarneni4267
@annammamarneni4267 2 часа назад
పెరుగు వేసి కలిపితే‌ ముక్కలు మెత్తగానే ఉడుకుతాయి రాగి రొట్టె కోడి కూర కాంబినేషన్
@Anu143..16
@Anu143..16 Час назад
Evandoi ram garu💙... Happy to see you andi ❤ Seriously Chala miss ayyanu😢 Video mathram Superb asala...aa chicken curry chusthe bale vundhi ☺️ combination super asala.....ramu helth jagratha....❤
@sunilkumarnethala820
@sunilkumarnethala820 21 минуту назад
రాము అన్న రాజు అన్న గారు మేము ఎప్పుడూ రాగి రోటి నాటుకోడి తో ఎప్పుడు తినలేదు అన్న మీతో కలిసి అరకిలో తినాలని మా కోరిక
@srikanthsri7244
@srikanthsri7244 2 часа назад
Super combination bro 😋😛❤️❤️😎😎😎
@RAM_PATEL_07
@RAM_PATEL_07 Час назад
లక్ష్మణ్ ❤️
@suridonsuri9934
@suridonsuri9934 Час назад
Chinna rao garu chala baga chystharu
@diavanneti1756
@diavanneti1756 2 часа назад
Thank you so much RAM 💝 Adhi endhukooo niku telusu 🥰 Nee health Jagrata maa 💗 chudu nuvvu ravadam vallaa video ki fun vochindiii 😅 Cooking chala bhagaa chestunnav gaa 😲🤭
@phanikumarmadicherla5757
@phanikumarmadicherla5757 Час назад
మంచి వీడియో. రాము బ్రో get well soon 🎉🎉🎉
@sasikrishna6014
@sasikrishna6014 2 часа назад
Most perfect way of cooking and enjoying
@vijayalakshmivijayalakshmi1671
Hi friends,mi chicken curry chustunte anthe next level super, meeru chese ptrathi vantalu chala baguntayi ,adhi kuda natural ingredients and nature lo kabatti super ga vuntundi ,mi prati video chustanu,ram chala videos miss ayaru, health care tiskondi
@momeena1791
@momeena1791 36 минут назад
2:60 DJ company Mick's Use cheyandi Ram Anna better sound untundhi .....❤😊
@maruthiprasadvalmiki866
@maruthiprasadvalmiki866 44 минуты назад
నాకు చిన్నారావు స్మైల్ అంటే చాలా ఇష్టం❤
@jyothik4659
@jyothik4659 Час назад
Yummy yummy, Ramu rest theesuko, Raju vallu videos chala Baga teesthunnaru take care
@mahalakshmiu9479
@mahalakshmiu9479 Час назад
Full fledged video with covered all members, good good very good, keep it up. అందరు ఉంటే చూడడానికి బాగుంది, జంతువులు/ పక్షులను చంపినవి చూపడం బాద కలుగుతుంది. Meat తెచ్చుకొండి కాని ఇలా...
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Час назад
Raamu nuvvu eppudu happy gaa undaali 🙏🙏🙏
@bosu9995
@bosu9995 35 минут назад
Finally రాము వొచ్చారు ❤😍 మీ వీడియో కోసం waiting ATC team ❤
@KolimiSudhakar143
@KolimiSudhakar143 2 часа назад
fan of Rinku Singh...😅 Aliyas Laxman Singh 😅😅
@CHANIKYA369
@CHANIKYA369 2 часа назад
ఈ సారి కొత్త పద్దతి లో Camping video చెయ్యండి.. మీ వీడియోలు చాల బాగుంటాయి❤
@rajeswariadatala170
@rajeswariadatala170 Час назад
Chicken curry looking yummy...👌👌👌
@kumaribashipakakumari6672
@kumaribashipakakumari6672 2 часа назад
Ram 😢 garu miss you Andi😢 meru lenidhi nenu chudalenu
@dudekulaPamuleti-y2u
@dudekulaPamuleti-y2u Час назад
బాగుంది మాకు నచ్చింది 👌
@roshitha-ix2ft
@roshitha-ix2ft 2 часа назад
Blessed to watch your videos andi and get well soon ramu garu..
@srilakshmi5972
@srilakshmi5972 Час назад
Ramu brother.. Mee aarogyam jagartha. Kura lo pasupu anni spoons veyakudadu. One or two spoons pasupu chaalu. Pasupu ekkuva thinte heart problems vasthaai.. Video chaala chaala bagundi brothers.. Ramu brother, mee health jagartha.
@KS-wr4qu
@KS-wr4qu 45 минут назад
Hi brothers, ee rainy season lo chaalamandhi waterfalls ki velladam, akkada conditions theliyaka life risk lo padipovadam laantivi ee madhya chaala chusthunnam. Ninnati news chusthe mana AP lone waterfalls daggara padi chanipoyaaru. Meeku chaala varaku waterfalls daggara unde conditions meedha oka avagaahana untundhi anukuntunna. If possible ee rainy season lo waterfalls daggara unde risk factors gurinchi oka awareness video cheyandi. Atleast mana video dwaaraa konthamandhi ainaa thelusukuntaru risk lo padakunda untaaru ani anukuntunnanu.
@shanthismart1783
@shanthismart1783 Час назад
Hi ramu mee health baleydu anaru jagrata take rest meeku opikaunapudina videos lo kanipinchandi take rest 😊
@JanniMythili-ky6gu
@JanniMythili-ky6gu 2 часа назад
Annayalu supar ga undhi video
@Rakshitha476
@Rakshitha476 Час назад
Ram anna nee health jagrata anna videos thuvautha first health so important anna 😊😊
@VenkataDurgaprasadTanneeru
@VenkataDurgaprasadTanneeru Час назад
First time meeru andharu chinnarao garu vanta bavundi ani 100 marks echaru bro🤩Appudu karam ekkuvainde ani,leda salt takkuva aiende ani antuvuntaru😍but eroju andharu bavundi ani annaru, vanta chala baga chesaru bro😋i enjoyed lot watched this video🥳
@BoiniSandeep
@BoiniSandeep 51 минуту назад
చాలా చక్కగా ఉంది అన్న వీడియో.... అన్నయ్యలు నాకు కొన్ని మీ దగ్గరి మిరియాలు మరియు కాఫీ పౌడర్ పంపరా అన్నయ్యలు..Vlog చెయ్యండి అన్న అది..🙏🙏
@sravanthibolla8877
@sravanthibolla8877 Час назад
Super ga vundhi brother
@UmaUmaPrasad-e7l
@UmaUmaPrasad-e7l 2 часа назад
Super video my favorite food videos bro me teamki all the best bro ❤❤❤❤❤❤❤❤❤
@SKfacts018
@SKfacts018 Час назад
Super bro s enjy cestunnaru
@SumalathaKasula
@SumalathaKasula Час назад
Healthy food super 👌
@vinayakumarichalla3072
@vinayakumarichalla3072 Час назад
Super challa Baga chasaru
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 2 часа назад
Kodi pegulu cleen chesi meemu tinevallam raamu chinnappudu 👌
@Sanchaariseshu
@Sanchaariseshu 23 минуты назад
దసరా సెలవుల్లో మిమ్మల్ని కలవొచ్చ
@DivyachallaDivya
@DivyachallaDivya 2 часа назад
Ramu garu ela vunnaru health ela vundi miru lakapoyasariki video lo aado velti ragi roti with natukodi superb andi 😋😋
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 2 часа назад
Me vedios okkaty kudaa miss kaakundaa chustaanu super super super vedios god bless you tammulu 🙏🙏🙏♥️🙏🫶🫶🏆
@Twinsisters0727
@Twinsisters0727 2 часа назад
Yesterday nundi Video appudu vasthundha ani waiting brothers nice to see u ramu garu 👍 also waiting for your campaig videos
@nirmalanekanti3337
@nirmalanekanti3337 Час назад
చాల రోజులు అయింది మీరు విడియో పెట్టి. మీ వీడియో కోసమే వెయిటింగ్. ఇంకా వీడియో చూడకుండానే మేసేజ్ పెడుతున్న అన్నలు.
@kanikedas-
@kanikedas- 2 часа назад
Like👍510..చేసిన రిప్లై ఇవ్వటం లేదు బ్రడర్స్
@ShyamalaRani-ny1oj
@ShyamalaRani-ny1oj 33 минуты назад
ನಾಟಿ ಕೋಳಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ
@rekhaniceakka5921
@rekhaniceakka5921 2 часа назад
Super combination
@NaaVillege
@NaaVillege 2 часа назад
అనంతగిరి మండలం లంగ్పర్తి అనే గ్రామం దగ్గర పెద్దగుమ్మి చాపరాయి ఉంటుంది అక్కడ ఒక వీడియో తియ్యండి అక్కడ ఒక పెద్ద చాపరాయి ఉంటుంది బలే ఉంటది❤
@bandelaswapna6787
@bandelaswapna6787 Час назад
Mi health jagratha ramu garu 💐✨ and chala Baga undhe video 🎉all the best to all and take care to all
@bharathikillo2315
@bharathikillo2315 51 минуту назад
Chala bhaga cooking cheysaru brothers
@praneelreddy4551
@praneelreddy4551 59 минут назад
Raju nenu mimalni chusa monna Anathagiri lo. Oka pillodini bike paina thisukelthunnaru nenu pilichanu but miku vinipinchale. Nenu Hyderabad nundi pre-wedding shoot ki vochamu me Araku ki.
@shanthismart1783
@shanthismart1783 Час назад
Hi guys elaunaru yummy 😋 chicken curry ragi rotilu verey level ganesh ky kadu makuda burrapadu ipoindi😂nice 😋
@KrupavlogesAllinone
@KrupavlogesAllinone Час назад
Hii ramu anna meee health jagratha and miru vandina vantaa chala antee chala bhagundhi🤤 naku try cheyalanipinchindhi🤗 raju garu ganesh garu lakshman garu chivaraga maaa fav chinna rao bava garuuuu andharu chala bhaga kalisi chesthunaru😍 maku chala manchiga anipisthundhi mimalni ala chusthunteee😊. Maa amma ki mee videos valla valla chinna nati gnapakalu gurthuku vasthunayi🤗 maa amma miku chala pedda fan anna inka miru elanti videos marenoo cheyalani manaspurthiga korukuntunanu Jagratha anna mee arogyam jagratha alla the best anna👍🏻
@JayaVV-v6e
@JayaVV-v6e Час назад
Super కానీ గుంగూర పేస్టులా ఉంది కదా అడి ఏం పేస్టు
@ramaraorajeti8497
@ramaraorajeti8497 Час назад
Superb video
@bethalanaresh9253
@bethalanaresh9253 2 часа назад
Happy video
Далее
Hot Air Balloon Mexico  | Teotihuacan Pyramids
15:24
Просмотров 79 тыс.
4 YEAR SIBLING DIFFERENCE! 😭 #shorts
00:11
Просмотров 12 млн
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 6 млн
Trip To Abu Dhabi || Sreemukhi
24:34
Просмотров 67 тыс.
4 YEAR SIBLING DIFFERENCE! 😭 #shorts
00:11
Просмотров 12 млн