అప్పట్లో ఒక కడుపునా పుట్టిన అక్క చెల్లెల్లు ఇలాంటి అనుబంధాలతో వాళ్ళ ప్రేమ ముడి పడి ఉండేది వచ్చే మొగుడు కోసం ఇలానే కలలు కానే వాళ్ళు ఎంత బాగుండేడో ఆ రోజులు ఇంకా రావు i మిస్ యూ 90s
90s kids ki unantha super hit songs with meaning and emotions malli ipatidaaka raale..anduke you tube lo 90s songs ki oka separate fan base undhi......💕
2:46 2:50 దగ్గర శ్రీకాంత్ దీప్తి భట్నాగర్ నీ పువ్వులతో టచ్ చేసినప్పుడు ప్లూటూ music వచ్చినప్పుడు దీప్తి భట్నాగర్ వెనకాల చెట్టు కొమ్మ ప్లుటూ music తగ్గటు ఊగుతూ ఉంది అలాంటివి చెయ్యాలి అంటే.K. RAGHAVENDRA RAO B.A చేయగలడు రాఘవేంద్ర రావు బి ఎ గారు హ్యాట్సాఫ్ SIR
Every time watching these songs of this movie i felt something inside .This is the power of telugu music and culture reflecting far better than any other songs , keeravani sir lived the music❤
1995 సంవత్సరం లో నేను బీకామ్ ఫైనల్ ఇయర్ అప్పుడు ఈ సినిమా వచ్చింది..... ఎక్కడ విన్న ఇవే సాంగ్స్ సంక్రాతి సీజన్ లో 🌹🌹🌹🌹🌹🙏 అకౌంట్స్ ట్యూషన్ లో అమ్మాయిలు సూపర్..... ఇంట్లో పెద్ద వాళ్ళు ఆరోగ్యం గా ఉన్నారు.... ఆ రోజులు మళ్ళీ రావేమో ఈ జన్మలో 🙏🙏🙏🌹🙏🙏🙏🙏
My sweet memory 💖 ♥️ 💕 ❤️. 1994.aprail. new marriage life memorie. I don't forget in my life long. That sweet dreams. Never repeat in my real life. Gone away .
Apatlo theatre ki velli movies chisthunte telyakindane manam involve ipoye vaalam .but ipudu movies chisthunte entha baguna kuda aa feeling miss authundhi
It's the glorious movie of musical par excellence reflects the heightened composing especially in romantic melodies by KEERAVANI garu.Chitra garu mesmerised with her enchanting voice.