సంపగిలతో దీప కాంతులతో ఎందరు వున్న పట్టపురాణిని నేనే అన్నట్లు చిరు మందహాసం లో మురిసి మెరిసి మైమరిపిస్తున్న జగన్మాత లలితమ్మఅమ్మ మి గురించి చెప్పడానికి వర్ణింప డానికి అర్హత ఏమి లేని సమన్యురళిని తల్లి మి రాకతో మా కుటుంబాన్నీ పునీతులను చేయి తల్లి శ్రీ మాత్రే నమః చాలా రోజుల ముందు అమ్మ గురించి మొదట గా అడిగింది నేనే అండి పసుపు కుంకుమ కూడా అడిగాను Please అండి నాకు ఇవ్వరా అన్ని మి చేతుల మీదుగా తీసుంటే అదో సంతోషం అండి అమ్మలు అందరు పూజలు అద్భుతంగా వుంది అండి