Maths,english ఒకే ఛానల్ చెప్పితే యూట్యూబ్ accept చేస్తుందా మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా డబ్బులు వచ్చాయా? ప్లీజ్ చెప్పండి సార్ నేను SA maths,ఇంగ్లీష్ మంచిగా బోధిస్తాను యూట్యూబ్ ఆన్లైన్ ప్లాట్ పాం రాయాలి అనుకుంటున్న sir ఇప్పటి వరకు మీకు యూట్యూబ్ నుండి ఎంత అమౌంట్ వచ్చింది చెప్పగలరు