Super movie..hatsoff to young director,Inka మా నందమూరి వంసాంకురం కీర్తి.లు. హరన్న గారి అబ్బాయి NKR గారికి కృతజ్ఞతలు, చాలా బాగా చేసారు, ఇటువంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి, అది నందమూరి వారికే చెల్లింది. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు,నందమూరి ఫ్యాన్స్ మరియు తెలుగు హీరో ల ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు, ఇలాగే అందరి మూవీస్ బాగా ఆడాలి, తెలుగు చిత్రపరిశ్రమ కల కల లాడుతు ఉండాలి.పైరసీని arikattandi, theater lo మాత్రమే చూడండి, బాన్ OTT.
ఏదైన నందమూరి వంశానికె సాధ్యం పౌరాణికం జానపదం ఏదైన నందమూరి వంశం ఇక్కడ కల్యాణ్ రామ్ అన్న నువ్వు ఇలానే మంచి మంచి సినిమాలు తీసి మాకు ఎంతో సంతోషాన్ని నింపాలి మా కుటుంబంలో మీరు తప్ప ఇంకో వ్యక్తి లు ఉండరు అభిమానించే హీరోస్ ఉన్నారంటే మాకు నందమూరి వంశం మే జై బాలయ్య జై కల్యాణ్ జై NTR
కళ్యాణ్ రామ్ అన్న గారు... మీరు అంటే చాలా ఇష్టం.. మీ మూవీస్ ఇష్టముగా చూస్తాను..... ఎందుకు అంటే... మీరు చాలా ఇష్టముగా చేస్తారు... మీరు మాట్లాడే... మాటలు నిజముగా ఉంటయి... అందుకే.. మూవీస్.. అని హాట్.. ఆవలి అని అపుడు కోరుకోటాను... ఐ లవ్ యు... అన్న గారు.... ఇలాంటి మూవీస్... ఇంకా అనో తీయాలి కోరుకోటు... దేవుడు ని కోరుకుంటూను... గాడ్ బెల్స్ యు అన్న గారు... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️❤️🎂🎂🎂🌹🌹🌹🌹🙏🙏🙏🙏జై ఎన్టీఆర్