నాకు అనారోగ్యం ఉంది 😭 నేను భయపడను నాకు జాబ్ లేదు 😭 నేను భయపడను మా నాన్న లేడు 😭 నేను భయపడను మా అమ్మ ఎన్ని రోజులు ఉంటుందో తెలీదు😭 నేను భయపడను... నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలీదు 😭 నేను భయపడను నేను భయపడను 😭🙌 Yes నేను భయపడను 💝
Telugu: నే భయపడను /4/ శ్రమయు బాధ హింస ఐనా కరువు వస్త్రహీనతైనా కడగ మరణమెధురైనా నే భయపడను... ఆరాధన ఆరాధన ఆరాధన యేసుకే /4/ యేసు...యేసు...యోగ్యుడా పరిశుద్ధుడా యేసు...ఉన్నతుడా మృత్యుంజయుడా మృత్యుంజయుడా నీకే స్తోత్రం /4/ ఆరాధన ఆరాధన ఆరాధన యేసుకే /4/ నే వెనుతిరుగ /4/ శ్రమయు బాధ హింస ఐనా కరువు వస్త్రహీనతైనా కడగ మరణమెధురైనా నే వెనుతిరుగ ఆరాధన ఆరాధన ఆరాధన యేసుకే /4/ I'm no longer slave to fear For I am a child of God /4/ English: Ne bhayapadanu /4/ Sremayu bhaadha himsa aina Karuvu vasthraheenathaina Kadga maranamedhuraina Ne bhayapadanu... Aaradhana...Aradhana... Aaradhana yesukey /4/ Yesu...Yesu...Yogyuda parishuddhuda Yesu...unnathuda mruthyunjayuda Mruthyunjayuda neeke sthothram /4/ Aaradhana Aradhana Aaradhana yesukey /4/ Ne venuthiruga /4/ Sremayu bhaadha himsa aina Karuvu vasthraheenathaina Kadga maranamedhuraina Ne venuthiruga... Aaradhana...Aradhana...Aaradhana yesukey /4/ I'm no longer slave to fear For I am a child of God /4/
సూపర్ దైవజనులు సమర్పన్ బ్రదర్ మన ఇండియా లో ఉన్నా అనేక రాష్ట్రాలలో ఉన్నా ఆరాధన పాటలు తెలుగులో తప్పక తీసుకురండి బ్రదర్ మేము మీతో కలిసి మన రెండు రాష్ట్రాలవారు దేవుణ్ణి ఆరాస్తారు. ఇప్పటికే చాలా మంచి ఆరాధన గీతాలు మీ ద్వారా మేము చర్చ్ లో దేవుణ్ణి ఆరాధిస్తూన్నాము దేవుడు మిమ్ముల్ని ఇంకా గొప్పగా వాడుకోవాలని ప్రార్ధన చేస్తూ పాస్టర్ ప్రకాష్ వైజాగ్
Thank you Joel for the great labour you have taken to give us this beautiful tri-lingual worship song. Wonder how we will all be able to worship our Father in heaven in multiple languages!
Praise God all Glory to God and very superb and blessed song, anointing song. Joel anna and Rohan u both a Servents of God sang very nicely and every word in this song is gives God's presence to us he is with us ...May God lead u more and more for his Glory. God bless you all the team members.
Beautifully sung this song is very uplifting and very enjoyable encouraging to hear uncle iam very blessed by this song . I have waited a lot when will this song be released god told me this song will touch many hearts...God told me this before you release...🙌