Тёмный

Nee Kallalo Video Song HD | Prema Khaidi Telugu Movie | Harish Kumar | Malashri | Suresh Productions 

SureshProductions
Подписаться 7 млн
Просмотров 18 млн
50% 1

Nee Kallalo Video Song HD from Prema Khaidi movie on Suresh Productions. Prema Khaidi Telugu movie ft. Harish Kumar and Malashri in lead roles.Also stars Brahmanandam, Ali, Sharada, Giri Babu, Uttej, Prudhvi Raj and others. Directed by EVV Satya Narayana. Produced by Ramanaidu.
#SureshProduction #Harish #Malashri
Suresh Productions (Telugu: సురేష్ ప్రొడక్షన్స్) is a film production company, a subsidiary of Rama Naidu Studios, founded by Dr. D. Ramanaidu. The production house of the company is Ramanaidu Studios which is located at Hyderabad. Suresh Productions, is one of India’s largest film production companies with over 50 years of contribution to national and regional cinema.
►Subscribe:www.youtube.co...
► Like: / sureshproductions
► Follow: / sureshprodns

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@lemuyl8192
@lemuyl8192 2 года назад
ఈ పాటలో వేటూరి సాహిత్యాన్ని, బాలు స్వరాన్ని మరియు రాజన్ నాగేంద్రల సంగీతాన్ని తెలుగు అభిమానులు ఎన్ని తరాలైన మరువలేరు. వేటూరి ఇస్ థ్ గ్రేటెస్ట్ పోయెట్.
@sarmashussain3272
@sarmashussain3272 2 года назад
ప్రేమను ప్రేమించేవాళ్ళు ఈ పాటను కూడా తమ చివరి శ్వాస వరకు ప్రేమిస్తూనే ఉంటారు.... అది ప్రేమ గొప్పతనాన్ని తెలిపే ఈ పాట గొప్పతనం.... ఈ వీ వీ సత్యనారాయణ గారికి కోటి నమస్కారాలు అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని అందించిన0దుకు
@babuerrolla8474
@babuerrolla8474 2 года назад
Yes
@gadgettv2258
@gadgettv2258 Год назад
Yes
@srinivasmandavaraju7214
@srinivasmandavaraju7214 Год назад
I love This song
@madhugoud6089
@madhugoud6089 3 года назад
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని చివురించి నవ్వే నవరంజని నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ.. ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే మోడే చిగురించే ప్రణయ కథల్లో రాలే పూల ఆశల్లోన మధువును నేనై పిలుపులతో అలసితిని బదులిక లేకా నీవే జతలేని శిథిల శిలల్లో ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని దిగులుపడే సొగసులతో దినములు సాగే రుచలడిగే వయసులలో ఋతువులు మారే నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో పరువముతో పరిచయమే పరుగులు తీసే చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని చివురించి నవ్వే నవరంజని నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని
@priyagaaru1306
@priyagaaru1306 3 года назад
♥️♥️👌👌😍😍🎁🎁😷😷😷
@eramarajukouluri6985
@eramarajukouluri6985 2 года назад
Tq
@eramarajukouluri6985
@eramarajukouluri6985 2 года назад
Tq
@gandhisails9785
@gandhisails9785 2 года назад
Impressive
@maheshraghavadaroju7392
@maheshraghavadaroju7392 2 года назад
Thank you 💐🤝🙏👍
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 4 года назад
అశ్లిలత కు తావులేకుండ అర్ధవంతమైన పాటలు ఆవిరి ఐపోయాయి నేటి ఆధునిక సమాజంలో...90' s golden days missing those days
@vedirasrikanth7885
@vedirasrikanth7885 3 месяца назад
నిజం అన్న
@skmustafastafa6011
@skmustafastafa6011 3 года назад
ఈ.పాట.మనొహరంగా.వుంటుంది..అద్భుతం
@dumpalagovindarajulu9345
@dumpalagovindarajulu9345 3 года назад
Allways super hit song forever.EVV Sir very great
@tappetaanji2330
@tappetaanji2330 2 года назад
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఈ పాట వింటుంటే చాలా సూపర్ హిట్ సాంగ్స్
@suravarapuchalamareddysama362
@suravarapuchalamareddysama362 3 года назад
మంచి పాటకు మధురమైన సాహిత్యం... ప్రేమే శ్వాస శ్వాసే ప్రేమ... Beautiful song Beautiful lyrics Beautiful music Excellent Evergreen Excellent 🎶🎶🎶🎵🎶🎶🎶🎵🎶🎶🎶
@chavansrinu8248
@chavansrinu8248 2 года назад
8
@abayematry3757
@abayematry3757 2 года назад
P
@shaikmahammadasif1169
@shaikmahammadasif1169 2 года назад
Yes it is true
@narasimhaiahbn9884
@narasimhaiahbn9884 Год назад
​@@chavansrinu8248QA in g4
@gvenu988
@gvenu988 3 года назад
ఆ రోజుల్లో ఈపాట పాడి మా నాన్న దగ్గర తన్నులు తినేది తప్పించుకున్నాను.నాకుచాలా ఇష్టమైన పాట❤️❤️❤️
@thirupathi7158
@thirupathi7158 2 года назад
Same to u bro iam also
@dearlife36
@dearlife36 Год назад
😀😃😆😅🤣😂
@Gudipati4809
@Gudipati4809 Месяц назад
🎉
@Gudipati4809
@Gudipati4809 Месяц назад
🎉
@pallalasridevi9498
@pallalasridevi9498 3 года назад
నాకు చాలా చాల ఇష్టం ఎప్పుడు విన్నా నాకు చాలా సంతోషంగా వుంటుంది
@ravindersara1202
@ravindersara1202 2 года назад
Naku..alage..sridevi.garu
@devivalavala2357
@devivalavala2357 2 года назад
Avvunu
@seenu6675
@seenu6675 2 года назад
అవును
@dearlife36
@dearlife36 Год назад
S 2 U na girl fiend kuda eka duram indi Atmaku (K)lo 10th class lo ma love e movies chusi anta 😭😭 vacchind
@charyv.s2050
@charyv.s2050 2 года назад
2006 - 07 లొ విన్నా ఈ పాట , మళ్లీ ఇప్పుడు వింటున్న .... కొత్త మరియు పాత ప్రేమికులకు ఈ పాట అంకితం....🌹🌹🌹🌹🥀🥀🌷🌷🌷🙏🙏
@kamalapuriahmadhussain2794
@kamalapuriahmadhussain2794 Год назад
L
@chandbasha6775
@chandbasha6775 Год назад
⁰000⁰😊😊😊😊😊😊😊😊😊😊😊0😊😅😊⁹
@usa.nagaraj
@usa.nagaraj 9 месяцев назад
It's incredible that in her long career P. Susheela sang for Malashri, too.
@RaviKumar-cp7of
@RaviKumar-cp7of 4 года назад
నా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇవి మరచిపోలేని అనుబంధాలు.
@k.sahajanandamksahaj3033
@k.sahajanandamksahaj3033 3 года назад
Gg
@polavarapusubhashini6618
@polavarapusubhashini6618 3 года назад
Nunu aurini love chasu
@agurusuresh2204
@agurusuresh2204 2 года назад
Super song మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాటలు రావు
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 4 года назад
E v v సత్యనారాయణ గొప్ప దర్శకుడు సంచల నాలకు కేంద్ర బిందువు """ప్రేమ ఖైదీ""
@gopalraobalmuri7182
@gopalraobalmuri7182 2 года назад
Tty6766999997665556
@roopeshkumarh.l5149
@roopeshkumarh.l5149 3 года назад
ಒರಿಜಿನಲ್ version of this song is ನೀ ಬಂದರೆ ಮೆಲ್ಲನೆ from the movie ಮೂರು ಜನ್ಮ. Spb ಅಂಡ್ S ಜಾನಕೀ ಅಮ್ಮ have sung melodiously.
@vanisri8180
@vanisri8180 3 года назад
Wow Eami Song Pampincheru 🙏🙏🙏 Ma Teenage Lo Cenima EDI,Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweet Voice Balu Bangaram,Miss You Soooooo much Balu Bangaram 😧😧😧😧😧😧 Love You Soooooo much Balu Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧
@sureshbukala5474
@sureshbukala5474 5 лет назад
నాకు ఇష్టమైన సాంగ్
@electricalengineer6983
@electricalengineer6983 6 лет назад
నాకిష్టమైన పాటల్లో ఇదొకటి. మళ్ళీ మళ్ళీ వినాలి
@vilaspawar4256
@vilaspawar4256 5 лет назад
Telgu
@vilaspawar4256
@vilaspawar4256 5 лет назад
Telgu Vidio
@royalchannelyes573
@royalchannelyes573 5 лет назад
I love songs
@bhudevig3366
@bhudevig3366 4 года назад
Nws
@agajendrababuagajendraredd981
@agajendrababuagajendraredd981 2 года назад
నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం ఎప్పుడు వింటాను అప్పుడు సంతోషంగా ఉంటుంది
@chakrivivekmastermindsvang5215
@chakrivivekmastermindsvang5215 3 года назад
అప్పటి ప్రేమికులకు ప్రాణం లాంటి పాట
@devivalavala2357
@devivalavala2357 2 года назад
Yas
@gadgettv2258
@gadgettv2258 Год назад
Yes
@teluguvikram1012
@teluguvikram1012 2 года назад
ఈ పాట వింటుంటే ఆనందంగా ఉంటది.... చూస్తుంటే కంటికి కష్టంగా ఉంటుంది... కానీ మనస్సుకి చాలా చాలా మనస్సు తట్టుకోలేనంత బాధగా ఉంటుంది.... ఎందుకంటే మనసుకి ఇష్టమైన వాళ్ళు దూరమైతే ఇలాగే ఉంటుంది.....
@ssekar1964
@ssekar1964 2 года назад
X ta us
@rajur54
@rajur54 4 года назад
సూపర్ సొంగ్ ఎన్ని సార్లూ విన్న మళ్లి మళ్లి వినాలనిపిస్టుండి
@nareshchary5231
@nareshchary5231 5 лет назад
ఎవర్ గ్రీన్ సాంగ్ 💐💐💐
@SANTHUSAHARSH
@SANTHUSAHARSH 5 лет назад
Super
@kallasankarrao1589
@kallasankarrao1589 4 года назад
Supar.song
@adilakshmi7917
@adilakshmi7917 4 года назад
@@kallasankarrao1589 po ?AS are the same things as
@vasantharao6080
@vasantharao6080 3 года назад
'
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 года назад
🔥Harish is a good ACTOR👏 Is my inspiration
@deviejhansirao4077
@deviejhansirao4077 Год назад
నేను 3 rd class చదివే రోజుల్లో duradarshan చిత్ర లహరి లో వచ్చేది ఈ పాట 🙏🙏🙏🙏మరచిపోలేము.. అప్పట్లో పెద్ద hit
@maheshragiri2693
@maheshragiri2693 Год назад
Very nice song 👌👌
@bhupalreddy8109
@bhupalreddy8109 Год назад
@bhupalreddy8109
@bhupalreddy8109 Год назад
Nice
@chinnaprasad9342
@chinnaprasad9342 Год назад
Correct bro 🎉
@professor-talks
@professor-talks Год назад
​@@bhupalreddy8109 ³3¾³³4
@jabisettikamalakiran2358
@jabisettikamalakiran2358 3 года назад
appudu naku 15 years..now 44... evergreen super song
@hemanth7119
@hemanth7119 4 года назад
ఈ ప్రేమ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@rajanikanthduppatla9697
@rajanikanthduppatla9697 4 года назад
Super songs
@hemanth7119
@hemanth7119 4 года назад
@@rajanikanthduppatla9697 గారు ధన్యవాదాలు.
@dilshadsk4522
@dilshadsk4522 4 года назад
@@hemanth7119 olkkkkoolkok
@dilshadsk4522
@dilshadsk4522 4 года назад
@@hemanth7119 kkkkkkko9oko
@dilshadsk4522
@dilshadsk4522 4 года назад
kkokķķoo
@srinivasrao670
@srinivasrao670 4 года назад
Harish babu em chesthunnaru. Chalarijulaindhi nayana ninnu chusi. Nuvvu manchi NATUDIVI. Ekkadunna happy ga undali
@chandrasekharssoda5642
@chandrasekharssoda5642 5 лет назад
ఇలాంటి పాటలు చాలా బాగుంటాయి నాకు చాలాఇష్టం
@padmarao4804
@padmarao4804 2 года назад
Nenu 1992 year lo e move Theater lo chusinapudu prema antey elauotada aniy feel kaligindi
@jdk3628
@jdk3628 4 года назад
Chinnapati rojulu gurthostunnai Nice love story great music thanks to Rajan Nagendra..
@VssDLion
@VssDLion 3 года назад
నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని చివురించి నవ్వే నవరంజని F:నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని M:నువ్వే ప్రాయం ప్రాణం...ఓ..ఓ.. M:ఉగాదులూ ఉషస్సులూ వలపున రాకా పరువమనే బరువు ఇలా బ్రతుకున సాగే మోడే చిగురించే ప్రణయ కథల్లో రాలే పూల ఆశలోన మధువును రాలే పూల ఆశల్లోన మధువును నేనై పిలుపులతో అలసితిని బదులిక -నీవే జతలేని శిథిల శిలల్లో :ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కలల్లో నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని చివురించి నవ్వే నవరంజని దిగులుపడే సొగసులతో దినములు సాగే రుచలడిగే వయసులలో ఋతువులు మారే నన్నే ప్రశ్నించే హృదయ లయల్లో పరువముతో పరిచయమే పరుగులు తీసే చెరిసగమౌ చెలిని ఇలా చెరలకు తోసే ప్రేమాఖైదీగా ప్రణయ పుటల్లో ఇంకా ఎన్నాళ్ళీ ఇరుకు గదుల్లో నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేదేరాగమౌనో శ్రీరస్తు అన్న శివరంజని చివురించి నవ్వే నవరంజని నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదేరాగమైనా శృంగారవీణ శివరంజని పిలుపందుకున్నా ప్రియరంజని నువ్వే ప్రాయం M: ప్రాణం...ఓ..ఓ..
@jonnagantiswapna4328
@jonnagantiswapna4328 2 года назад
super song
@nramesh6950
@nramesh6950 Год назад
ఈ పాట ఎన్నిసార్లు చూసినా తనివి తీరడం లేదు ఏవో జ్ఞాపకాలు మనసును పిండేస్తున్నాయి
@viswanathreddy1709
@viswanathreddy1709 8 месяцев назад
Yes
@anusrivlogs6266
@anusrivlogs6266 7 месяцев назад
😊
@kvreddy1016
@kvreddy1016 7 месяцев назад
❤​@@viswanathreddy1709
@SRamu-tb1lt
@SRamu-tb1lt 3 года назад
ఇలాంటి పాటలు వింటే హాయిగా ఉంటుంది
@chiruguda71
@chiruguda71 3 года назад
హరీష్ గారు మళ్ళీ మూవీలో కనిపించాలని నా అభిప్రాయం
@gvenkatakrishnakrishna8984
@gvenkatakrishnakrishna8984 2 года назад
కంటికి అందం మనసుకు ఆనందం ఈ సాంగ్,,,
@abbuluabbulu3804
@abbuluabbulu3804 Год назад
@abbuluabbulu3804
@abbuluabbulu3804 Год назад
🎉
@ellendulakrishna7017
@ellendulakrishna7017 5 лет назад
I love this type of songs
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 года назад
నీ కళ్ల లో స్నేహము, ని నవ్వు లో అందము
@rajasekherdomana6811
@rajasekherdomana6811 5 лет назад
పాట వింటుంటే మనసుకి ఎంతో సంతోషంగా ఉంది
@nallamothunaresh1209
@nallamothunaresh1209 4 года назад
Nnjj
@ksconvention
@ksconvention 3 года назад
Super bro
@sudhakarkondety4835
@sudhakarkondety4835 3 года назад
Super sang
@jayasyamsunder1470
@jayasyamsunder1470 2 года назад
Ithe malli play chey
@vempuluruchaithanya1779
@vempuluruchaithanya1779 2 года назад
@@nallamothunaresh1209 look rr LLP ko
@ganapathianusuri8278
@ganapathianusuri8278 3 года назад
Golden days and golden songs
@mekanimallesham8631
@mekanimallesham8631 3 года назад
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
@janib5163
@janib5163 4 года назад
When I was inter Love songs lo top song Song vinte Prema puttalsinde anthe mam
@bheeshmachary9531
@bheeshmachary9531 5 лет назад
Really great melody old is gold music
@rajasankarkunchiparthy7449
@rajasankarkunchiparthy7449 5 лет назад
Ee song lo starting lo malasri expression super quite ga undhi
@ramramramram2836
@ramramramram2836 2 года назад
Excellent movie,appatlo baga chusaru movie 👍
@nagarajuraju489
@nagarajuraju489 5 лет назад
Ituvanti songs manaku ichinaduku guruvu gari danyavadamulu
@sanakaniranajan2420
@sanakaniranajan2420 5 лет назад
పాట అంటే చాల ఇష్టం
@shyamsundargarrepalli757
@shyamsundargarrepalli757 3 года назад
ఎవర్గ్రీన్ సాంగ్
@ramuch2269
@ramuch2269 5 лет назад
I love this song
@venkataramanagummadi4548
@venkataramanagummadi4548 4 года назад
ఈ సినిమా లో హరీశ్ అద్భుత ము గా నటించినా డు
@sreenivasulu.vseena9536
@sreenivasulu.vseena9536 3 года назад
Super song
@sampathkumarboini2094
@sampathkumarboini2094 4 года назад
నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇలాంటివి మళ్లీ రావు
@mmraotalks9240
@mmraotalks9240 3 года назад
High light Song.. ఈ Movie maa వైజాగ్ వెంకటేశ్వర థియేటర్ లో 100 days ఆడింది.
@ravinderreddykomatireddy464
@ravinderreddykomatireddy464 5 лет назад
SUPER HIT SONG EVERGREEN⚘⚘⚘
@janibangaram2396
@janibangaram2396 Год назад
ఈ పాట విన్న వాళ్ళు ఎవరైనా బాధపడా అలాగే లైక్ కొట్టండి
@manimurali7643
@manimurali7643 Год назад
హ్యాపీగా వుంది
@Goddalla
@Goddalla 5 лет назад
My ఫేవరెట్ సాంగ్
@chinnasunkara1987
@chinnasunkara1987 2 года назад
ఈ పాట నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది
@lasyareddy_rayalaseemapill6308
Superbe....... & one of my favorite song 🎶🎶
@peethamuralimohan2670
@peethamuralimohan2670 2 года назад
Hii
@gajendharmakuri5659
@gajendharmakuri5659 5 лет назад
ఛాలలాలాలా మంఛి పాట ఏన్ని సార్లు విన్న మల్లి మల్లి వినల అనేపింఛె పాట
@KiranKumar-jv8mg
@KiranKumar-jv8mg 4 года назад
ఎక్సలెంట్ సాంగ్ సూపర్
@sdggg6841
@sdggg6841 3 года назад
U oii po
@sdggg6841
@sdggg6841 3 года назад
K oko o
@sdggg6841
@sdggg6841 3 года назад
I to oko oii out
@sdggg6841
@sdggg6841 3 года назад
I to oko oii out o
@vinayroyal4121
@vinayroyal4121 3 года назад
ప్రేమ అనేది చాలా గోప్పది
@mukkumaladri6960
@mukkumaladri6960 8 месяцев назад
P
@vijayashekar4068
@vijayashekar4068 3 года назад
2021 lo kuda e song vinivalu oka like visukodi
@devivalavala2357
@devivalavala2357 2 года назад
మల్లీ మళ్ళీ vinaliane సాంగ్ 💞💞
@MOHDMAHAMOODPASHA
@MOHDMAHAMOODPASHA 5 лет назад
నా మనసుకి నచ్చిన కొన్ని పాటలలో ఈ పాట చాలా మధురంగా ఉంటుంది.
@HariHari-pj2sw
@HariHari-pj2sw 5 лет назад
Ok
@gopireddymallavarapu6259
@gopireddymallavarapu6259 5 лет назад
MOHD.MAHAMOOD. PASHA 4
@yellapunaidu9925
@yellapunaidu9925 4 года назад
Super song
@rowdyo1909
@rowdyo1909 4 года назад
H
@NaveDon
@NaveDon 4 года назад
S
@msraologics
@msraologics 4 года назад
My childhood song,
@d.sravankumarsravan3138
@d.sravankumarsravan3138 Год назад
In
@d.sravankumarsravan3138
@d.sravankumarsravan3138 Год назад
In
@thalaribhaskar2484
@thalaribhaskar2484 3 года назад
ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు
@jdk3628
@jdk3628 4 года назад
Naku uha thelisina kothalo vinna patallo okati,, stays forever in my life..
@lotusflower2777
@lotusflower2777 3 года назад
Ee song Vinttunte maa madam gurthuku vasthundhi naku i love lotus flower and this song dedicated my Angel madam
@tharunnalaparaju7862
@tharunnalaparaju7862 6 лет назад
Tq Sir for Uploading 😍💕HD video song🎶🎤🎵my childhood favorite song🎶🎤
@njjnnnjjnn726
@njjnnnjjnn726 6 лет назад
Tharun Nalaparaju ahg
@njjnnnjjnn726
@njjnnnjjnn726 6 лет назад
Tharun Nalaparaju 143
@penkesrinusrinu7041
@penkesrinusrinu7041 5 лет назад
R
@RanjithKumar-cv6ut
@RanjithKumar-cv6ut 4 года назад
నిజమేనా ప్రేమలో పడ్డ వాళ్ల కూ ఈపాట స్పూర్తి
@jyothijanga9139
@jyothijanga9139 3 года назад
Avunu
@cgraju8532
@cgraju8532 3 года назад
@@jyothijanga9139 Hiii🙏🙏🙏🙏
@balrajm9032
@balrajm9032 5 лет назад
Old is gold
@chinnap7513
@chinnap7513 2 года назад
మరి జన్మ ఉన్న ఇలాంటి పాటలు మనం చూడలేము
@vanisri8180
@vanisri8180 3 года назад
Balu Voice Lo Eannoo Bhavalu Vunnyi Romantic Expression Esthavu,Prema Esthavu, Eadupu Esthavu , Annee Rasalu Vunnyi Balu Bangaram, Meeku Jooharlu Jooharlu Jooharlu,Ee Song Eanni Sarlu vinalanna Thanvi Teeradu, Especially Balu Voice Very Sweet,Me Pata Antee Naku Prannam Balu Bangaram 😧😧😧😧😧🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramagirianjaiah8209
@ramagirianjaiah8209 5 лет назад
ఐ లవ్ యు రేణు నీ ఊహాలతో ఎన్నెలైన బ్రతుకుతాను
@ramidisunitha5155
@ramidisunitha5155 3 года назад
బాలు గారి స్వరం ఒక గొప్ప వరం
@peethamuralimohan2670
@peethamuralimohan2670 2 года назад
Ha yes sunitha
@manpurabhilash3772
@manpurabhilash3772 4 года назад
Super song. Never before ever after.
@rameshrasamala7597
@rameshrasamala7597 2 года назад
Super song👍👍
@srinivaskrishna7322
@srinivaskrishna7322 Год назад
Manchee song name chinappadu chusanu
@middemadduleti2945
@middemadduleti2945 3 года назад
ఒక మధుర గీతం చక్కని సంగీతం అందించిన పాట ఇది
@sivaramaiahnarahari7087
@sivaramaiahnarahari7087 3 года назад
Song bagundi.best wishes to singers, song writer,s and all participate in the cinema. 🌹🌹🙏
@polurinirmala2788
@polurinirmala2788 2 года назад
Hart.touching.song
@srinivasraodulla4277
@srinivasraodulla4277 6 лет назад
మాలాశ్రీ సూపర్ ఫీలింగ్స్
@PrabhakarVinjamuri
@PrabhakarVinjamuri 2 года назад
Ever green song 👍💗
@hemanth7119
@hemanth7119 4 года назад
నువ్వే ప్రాయం ప్రాణం
@devivalavala2357
@devivalavala2357 2 года назад
Yas
@syedmubeensyedmubeen3519
@syedmubeensyedmubeen3519 3 года назад
నాకు ఇష్టం మైన సాంగ్ ❤❤
@sandyapoguprasad7818
@sandyapoguprasad7818 2 года назад
Telugu industry lo one of the best film
@sekharg4312
@sekharg4312 3 года назад
What a wonderful song great
@balunallagadda1029
@balunallagadda1029 2 года назад
I love these song ....👌👌
@rachakondaramesh94
@rachakondaramesh94 3 года назад
అద్బుతమైన సాంగ్
@naniarrollanani1636
@naniarrollanani1636 Год назад
super song melodies song
@kenguvajanardhanarao6381
@kenguvajanardhanarao6381 4 года назад
ఈ పాట కోసం నేను 18 సార్లు ఈ సినిమా చూసాను
@medavamsi6751
@medavamsi6751 3 года назад
Draw your
@suresha6767
@suresha6767 3 года назад
Song vanavachhu kada movie chudadam endhuku
@vasukanithi9430
@vasukanithi9430 2 года назад
Love Never Ever green.Sangeetam Sahityam also Ever green. A Good Song Travell so long heart touch by A good 24 Crafts Share.I feel I like This song a inspiration for future Writers heart.
@vramanamurthykopparapu4979
@vramanamurthykopparapu4979 3 года назад
Lovely song with beautiful lyric made in premakhidhi movie efforts of director and producer are excellent. By ramanamurthy
@gaddalachittiaysatyavathi6474
@gaddalachittiaysatyavathi6474 2 года назад
The
@rameshramesh.j2254
@rameshramesh.j2254 5 лет назад
ఇలాంటి పాటలు రావాలని కోరుకుందాం
@laxmanlaxmanrao283
@laxmanlaxmanrao283 5 лет назад
Ramesh ramesh.j GFFDGG
@baleraovittal9207
@baleraovittal9207 5 лет назад
ఇలాంటి పాటలు మల్లి రావాలి
@amrutalingam3597
@amrutalingam3597 5 лет назад
Prema pavuralu
@amrutalingam3597
@amrutalingam3597 5 лет назад
Prema Khaidi
@jaganreddy2915
@jaganreddy2915 3 года назад
P
@tvenkatesh7260
@tvenkatesh7260 3 года назад
Tlzuskgush
@baskarbaskar2564
@baskarbaskar2564 3 года назад
b
@katlarajendhar8113
@katlarajendhar8113 4 года назад
Wow super matalu ravatam ledu👌
@devivalavala2357
@devivalavala2357 2 года назад
జీవించి ఉన్నంతవరకు వింటూనే ఉంటాం
@munnaamb1239
@munnaamb1239 Год назад
🌹💔💔i love this song
@munnaamb1239
@munnaamb1239 Год назад
🌹💔💔i love this song
@tangulalalitha2498
@tangulalalitha2498 6 месяцев назад
love this song
@mulampakasivasravani8400
@mulampakasivasravani8400 3 года назад
This song is very nice but SPB SIR voice is excellent 👌👌👌
@venkatachalam2586
@venkatachalam2586 Год назад
ఈ ఇప్పటికి చాలా మంది వింటున్నాము ఇంక వందేళ్లు అయిన ఇలాంటి పాటలు రావు
@kpnagabhushnam6852
@kpnagabhushnam6852 5 лет назад
Suresh productionsకు నమస్కారం నాకు మంచి పని ఏదైనా ఇప్పించండి
@ramubandari802
@ramubandari802 2 года назад
90's lo radio lo vine vaallam ee song...idi vinnappudalla aa days gurtostai...
@SATYANARAYANA-bh1uq
@SATYANARAYANA-bh1uq 3 года назад
మంచి పాట 👌👌👌👌
@venkateswaraog6163
@venkateswaraog6163 5 лет назад
ప్రాణం ఉన్నా సాంగ్స్ లో ఇది ఒకటి
@SANTHUSAHARSH
@SANTHUSAHARSH 5 лет назад
Super
@plokesh1617
@plokesh1617 4 года назад
Loki
@bandi.krishnaveni9788
@bandi.krishnaveni9788 3 года назад
@@SANTHUSAHARSH aaaaqqqqqqqqaaaaqqaqaqaqqaaaaaaaaaqaaqaaaaqqaqaa
@maheshaluri5373
@maheshaluri5373 3 года назад
@@bandi.krishnaveni9788 ok
@garikesubbarao3977
@garikesubbarao3977 3 года назад
Pop.
@dasaribramarambha4307
@dasaribramarambha4307 3 года назад
Elanti songs ever green epudu vinna vitune undalanipestundi
@rebelgamming007-ff
@rebelgamming007-ff 5 лет назад
Enni sarlu vinna mallivinadagina pata .
@gutamgopi2482
@gutamgopi2482 2 года назад
What a song.... what a lyrics... 👌👍
@PoojaPooja-iv9eh
@PoojaPooja-iv9eh Год назад
❤ gg is TT ICC tc jayn off ISS em off Isaiah Oz TT ICC enn ISS TM LLC laalaa pakkaa iska ISS kk JJ Oz YYZ uff HDFC off diff ISS ISSuzz ISSuzz ISSuzz ISSuzz ISS gg kiss GM Kalla
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20
Women’s Goalkeepers + Men’s 🤯🧤
00:20
Просмотров 1,4 млн