Тёмный

NEE PILUPE |  

Joshua Shaik Ministries OFFICIAL
Подписаться 464 тыс.
Просмотров 1,5 млн
50% 1

Also available at iTunes,Spotify,Amazon etc distrokid.com/...
NEE PILUPE | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | Stephen Devassy | Latest Telugu Christian Songs 2022
Lyrics:
నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
1. కోరుకున్నాను నీ ప్రేమనే - దాచుకున్నాను నీ వాక్యమే
ఎన్ని కాలాలు నే దాటినా - కడలి కెరటాలు నను తాకినా
ఆలకించావు నా ప్రార్ధన - ఆదరించావు నా యేసయ్య
నీ మాటే నాలో మెదిలే - దినమెల్ల నీ ధ్యానమే
అణువణువు నాలో పలికే - నీ స్తోత్ర సంకీర్తన
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా
2. చేరుకున్నాను నీ పాదమే - వేడుకున్నాను నీ స్వాంతనే
జీవ గమనాల సంఘర్షణ - అంతరంగాన ఆవేదన
తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన
నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on RU-vid or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik...
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #StephenDevassy #LatestTeluguChristianSongs2022 #JesusSongsTelugu #TeluguChristianSongs

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@JoshuaShaik
@JoshuaShaik 2 года назад
Lyrics: నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా 1. కోరుకున్నాను నీ ప్రేమనే - దాచుకున్నాను నీ వాక్యమే ఎన్ని కాలాలు నే దాటినా - కడలి కెరటాలు నను తాకినా ఆలకించావు నా ప్రార్ధన - ఆదరించావు నా యేసయ్య నీ మాటే నాలో మెదిలే - దినమెల్ల నీ ధ్యానమే అణువణువు నాలో పలికే - నీ స్తోత్ర సంకీర్తన కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా 2. చేరుకున్నాను నీ పాదమే - వేడుకున్నాను నీ స్వాంతనే జీవ గమనాల సంఘర్షణ - అంతరంగాన ఆవేదన తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన నీ పిలుపే నా దరి చేరే - నీతోటి నా స్నేహమా నీ మనసే నా మది కోరే - ఎనలేని సంబంధమా కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన నిన్ను చేరేటి సంతోషమా
@sumanthpg4789
@sumanthpg4789 2 года назад
🤝
@akhils1304
@akhils1304 2 года назад
దేవుని కే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక, చాలా మంచి పాట రాసారు, దేవుడు మీమ్ములను బహుగా దీవించును గాక 🙏🙏🙏
@chaitravemagiri8561
@chaitravemagiri8561 2 года назад
Tq brother 💐🙏
@juttigadurgasai8604
@juttigadurgasai8604 2 года назад
Praise the lord
@kreesthupilupu
@kreesthupilupu 2 года назад
Prise the Lord annyya 🙏
@MeeravaliShaik-zp4bx
@MeeravaliShaik-zp4bx 5 месяцев назад
ఇళయరాజా క్రిస్టియన్ అయితే బాగుండు అనుకున్నాను మీ టీమ్ ద్వారా క్రిస్తవ సంగీత సునామిని విశ్వాసులు చవిచూస్తున్నారు మీద్వారా క్రొత్త సంగీత తరం మొదలైంది god bless you
@satishpuli2277
@satishpuli2277 2 года назад
జాషువా గారి పదజాలం అమృతం అన్వేిష గారి స్వరం మధురం కమలాకర్ గారి సంగీతం ఆనందం క్రైస్తవ పాటలు మహనీయం ఈ నా క్రైస్తవ జీవితానికి ఎంతో సంతోషం
@rajutalari2296
@rajutalari2296 2 года назад
Super.... annaiah...chala bhaga chepparu meeru...🙏... praise the lord...
@satishpuli2277
@satishpuli2277 2 года назад
Lord be praise brother 🙏 హల్లెలూయ 🙏🙏🙏
@johnsonpj2538
@johnsonpj2538 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KC-6yIGzb6Y.html Much awaited song “ Yesu prabhu neeku saati evaru leru” is out. Please watch and share your thoughts on this song. Hope God’s presence will be felt as you listen to this beautiful melody😇😇😇
@mariyammapuli1025
@mariyammapuli1025 2 года назад
Prise the lord
@zkalyan3173
@zkalyan3173 2 года назад
Good
@viswanathambondla9709
@viswanathambondla9709 2 года назад
ఈ పాట వింటుంటే మనసులో చెప్పలేని ఆనందం ఎంతంటే... మాటల్లో చెప్పలేనంత సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తు కే చెల్లును గాక ఆమెన్..
@ravikumarmallela2365
@ravikumarmallela2365 2 года назад
చేరుకున్నాను నీ పాదమే వేడుకున్నాను నీ స్వాంతనే జీవ గమనాల సంఘర్షణ - అంతరంగాన ఆవేదన తెల్లవారేను నీ నీడన - పొందుకున్నాను నీ దీవెన Praise the Lord - Hallelujah
@allamsirisha9605
@allamsirisha9605 2 года назад
కోటి పాటలు మీరు కంపోజ్ చేసినా మీ దాహం తీరకూడదు ఇంకా ఇంకా రాయాలి . కోటి సార్లు మేము మీ పాటలు విన్నా మా దాహం తీరాకూడదు ఇంకా ఇంకా వినాలి. మన దాహం యేసయ్యను చేరే వరకు అలాగే ఉండాలి.
@kuparalaappalakonda2879
@kuparalaappalakonda2879 2 года назад
True'
@prasanthipilli2070
@prasanthipilli2070 2 года назад
Amen 😊🙏
@SRIKANTH...
@SRIKANTH... 2 года назад
amen.
@swethachowdhary3575
@swethachowdhary3575 2 года назад
Please Please Watch This Song ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@nsanthikumari6123
@nsanthikumari6123 2 года назад
Amen
@venkatp9991
@venkatp9991 2 года назад
క్రైస్తవ సంగీత ప్రపంచానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప వరం కమలాకర్ గారు............
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@blessing_JANUMALA
@blessing_JANUMALA 2 года назад
పరలోకమందు ప్రభువును ఆరాధించుటకు ఒక మంచి పాట , షైక్ గారికి వారి బృందానికి కృతజ్ఞతలు, ప్రభు నామానికి మహిమ ఆమెన్
@RAMESHBATTINA
@RAMESHBATTINA 2 года назад
జాషువా షేక్ మరియు కమలాకర్ గారల పాటల‌ సారధ్యంలో ప్రతి పాట ఆపాతమధురమే... మనసును రంజింపచేస్తాయి.. ఈ పాట ....మధురగుళిక
@knowledgeofgod1554
@knowledgeofgod1554 2 года назад
యెహోవాను గూర్చి కీర్తన పాడుడి ఆయన తన మహత్యమును వెల్లడి పరచెను భూమియందంతటను ఇది తెలియబడును...!👍👌💐
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@GAKSharonChurch
@GAKSharonChurch 2 года назад
ఎన్ని మార్లు విన్న ... మరలా మరలా వినాలనిపించే అద్భుతమైన పాట 🙌 సింప్లీ సూపర్బ్ 👌 శ్రావ్యమైన స్వరం, సంగీతం, సాహిత్యం 💫 అందరికీ వందనాలు 🙏
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@nsanthikumari6123
@nsanthikumari6123 2 года назад
అవును ఎన్ని కాలాలు నే దాటిన కడాలి కెరటాలు నను తాకిన నా ప్రార్థన అలకించే దేవుడవు నన్ను కాపాడే దేవుడవు
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@shamarmoogala116
@shamarmoogala116 2 года назад
What a melody What a tone What a expression What a lyrics What a fantastic music 🎶 🎵 👌 👏🏻
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@jonnakutihanoku5651
@jonnakutihanoku5651 Год назад
పాడిన పాట ఎంత మధురమో దాని భావం అంత మధురం ఆ పాటకి మీ స్వరం కుదిరినట్టు ఎవరికి కుదరకపోవచ్చు రాసిన వారికీ పాడినవారికి GOD Bless u
@bs1530
@bs1530 Год назад
ప్రతీ రోజు ఉదయం మీరు రాసిన పాటలు వింటుంటే దినం అంతా ఏంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతీ పాట ఎంతో అర్థవంతంగా ఉంటాయి. మిమ్మును మీ సేవను ప్రభువు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.🙏🙏🙏
@victorpaul-praiseministrie3839
@victorpaul-praiseministrie3839 2 года назад
ప్రాణంలో త్రాణ పుట్టించే అద్భుతమైన పాటను రచింపజేసిన దేవునికి మహిమ కలుగును గాక
@ashoknulu6706
@ashoknulu6706 2 года назад
చక్కటి రూపం, చక్కని గొంతు మీది అన్వేషగారు మీరు మరిన్ని మంచి పాటలు పాడాలి, అలాగే కమలాకర్ గారి సంగీతం హృదయానికి చాలా నెమ్మదినిస్తున్నాయి. God bless you both and all team 👌👌👍👍👏👏👏👏దేవ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.. 🙏
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@motapothula7
@motapothula7 2 года назад
మీ శ్రమ మాకు మధురమైన.. కీర్తనలు 40: 3 తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను.😍, జాషువా గారు & హోసన్నా కమలాకర్ గారు 😍🙌🙌, హల్లెలూయ , సమస్త మహిమ ఘనత యేసయ్యాకే చెల్లునుగాక
@patipati4093
@patipati4093 2 года назад
Hallelujah...🙌🙌🙌🙌🙌...
@asirvadamab6687
@asirvadamab6687 2 года назад
కోటి రాగాలు నే పాడుతున్న తీరలేదు నా దాహమైనా.... 🙏🏻❤️
@pwpchurchministries6973
@pwpchurchministries6973 2 года назад
సిస్టర్ గారు మా చర్చి యవ్యనస్తులు మి క్రొత్త పాట కోరకు చాలా ఆశక్తిగా ఎదురుచుస్తారు Thank you Jesus... Thanks to All
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@johnsonpj2538
@johnsonpj2538 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KC-6yIGzb6Y.html Much awaited song is out. Please watch and share your thoughts on this song. Hope God’s presence will be felt as you listen to this beautiful melody😇😇😇
@vijayakamala
@vijayakamala Год назад
Kamalakar new songs
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Год назад
Praise the lord.. రెండవ చరణం హృదయాన్ని కదిలించే మాటలు. జీవ గమనాల సంఘర్షణల కి సమస్యలకి పరిష్కారo... స్వాంతన ప్రభువు పాదాల చెంత కదా.... ప్రభువు మీ హృదయం లో ఉండి రాయించిన మాటలు ,.....🙏🙏🙏👍
@sirishasuma333
@sirishasuma333 Год назад
Yes Dear 💕
@P.HANOKU46846
@P.HANOKU46846 Год назад
ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@rajababusinger6898
@rajababusinger6898 2 года назад
Wonderful mining full song sir పాట వింటుంటే అమ్మ జోల పాడినంత హాయిగా ఉంది sir praise the lord 🙏❤️
@SammyCutest29
@SammyCutest29 2 года назад
By God’s grace i stood 3rd in the singing competition by singing this song…That was Judged by Ashirvad Luke sir..All praise to God…
@danag1270
@danag1270 2 года назад
వందనాలు బ్రదర్ 🙏 దేవువు మీకు ఇంచిన ఈ గోప్ప ధన్యతను బట్టి దేవుని కి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️
@bobpandu
@bobpandu 2 года назад
అక్షరాలను మనసు పొరలపైన క్రీస్తు ప్రేమ సిరాతో వ్రాస్తూ.. తండ్రి వాత్స్యలత రాగలతో దేవుని ప్రేమను వర్ణిస్తూ... పరిశుద్ధాత్మ ద్వారా మీరు పిలుస్తున్న.. " మీ పిలుపు " ప్రతి హృదయమును తప్పక ఆయన " దరికి " చేరుస్తుంది. ఈ ప్రేమ కావ్యం చరిత్రలో ఎల్లకాలం నిలిచిపోతుంది. ఇలాంటి అద్భుత సంగీత ప్రయాణాలు మరెన్నో చేయాలని ఆశిస్తూ..-పాస్టర్ విద్యా సాగర్.
@JoshuaShaik
@JoshuaShaik 2 года назад
🙏🙌
@iamindian8276
@iamindian8276 2 года назад
మధురాతి మధురమైన నీతిన్యాయములు గల దేవుని స్పర్శతాకితే జీవితం ధన్యమే... జాషువా గారికి, కమలాకర్ గారికి వందనములు.
@Praveenkumar-yp6ld
@Praveenkumar-yp6ld 2 года назад
కోటి రాగాలు నే పాడుతున్నా - తీరనేలేదు నా దాహమైన 🙏
@johnmosesnarikimelli4603
@johnmosesnarikimelli4603 2 года назад
చేరుకున్నాను నీ పాదమే కోరుకున్నాను నీ స్వా౦తనే
@drashokanandkoppula5360
@drashokanandkoppula5360 2 года назад
అద్భుతమైన పాట గొప్పగా నిండుగా స్వరపరిచారు దేవదేవుని కృప కలకాలం మీకు తోడైవుండి మరెన్నో అద్భుతమైన పాటలు స్వరపరచాలని మనసా ఆశీస్సులు నా సోదరుడు కమలాకరునికి
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@mbasha5879
@mbasha5879 Год назад
Super
@friendsindia6691
@friendsindia6691 Год назад
అన్నయ్య మీరు ఏసుక్రీస్తు నామమున పాడుచున్నటువంటి పాటలు మీరు కంపోజ్ చేస్తున్న పాటలు చాలా చక్కగా ఉన్నాయి ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి దేవునికి స్తోత్రం
@agapeworshipministry
@agapeworshipministry Год назад
Praise the lord youtube.com/@agapeworshipministry
@allukrupavathi1874
@allukrupavathi1874 Год назад
తమ్ముడూ...ప్రైస్ ద లార్డ్ మీరు కంపోజ్ చేసిన పాటలు వింటుంటే ప్రాణం హాయిగా ఉంటుంది వేదన లో ఉన్నప్పుడు మరింతగా మనసుకి ఊరట గా ఉంటుంది పాట పాడిన పాపకు మీకు దేవుని దీవెనలు తోడుగా ఉండు గాక ఆమేన్
@joshuaayyappa778
@joshuaayyappa778 2 года назад
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@sharonprayertemple
@sharonprayertemple 2 года назад
అద్భుతమైన పాటను అందించిన మీకు మా సంఘం తరుపున హృదయపూర్వక వందనములు... కమలాకర్ గారు మీ ట్యూనింగ్ కి, స్టీఫెన్ డేవిస్సి గారి ప్లేయింగ్ కి, జాషువా గారి రచనకి, అన్వేషా గారి స్వరానికి మాటలు సరిపోవు...
@user-rb7qd5cc6p
@user-rb7qd5cc6p 2 года назад
జింగ్ సిస్టర్బ్యూటిఫుల్ సింగింగ్ సిస్టర్ ఆల్వేస్ మీరు చక్కగా పడతారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక సిస్టర్ గారు 🙏🙏🙏👌👌👌💯💯💯💯💯💯💯🌹🌹🌹🌹🌹🙏🌹🌹
@ramanasaketi2186
@ramanasaketi2186 Год назад
మేడం గారు మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం.మీ పాటలు వింటే వెంటనే ఆ సాంగ్ ప్రాక్టీస్ చేస్తాను.ఎందుకంటే నేను కూడా ఓ చిన్న పాటి గాయకుడినే.ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నాను
@vijayajeeva4797
@vijayajeeva4797 Месяц назад
ఆహా ఈ సిస్టర్ పాడే క్రిస్టియన్ సాంగ్స్ వింటూ ఈ లోకాన్నే మరిచిపోతున్న బ్రదర్ 🙏 ఇంకా ఎన్నెన్నో సాంగ్స్ పాడించండి బ్రదర్ God bless you all 🙏🎉
@chukkasaikumar5015
@chukkasaikumar5015 2 года назад
దేవుని నామమును గణపరిచే మీ కంఠం ఇలాగే దేవుడు దీవించును గాక
@jadahensi
@jadahensi 2 месяца назад
అన్వేష గారు... మీ వాయిస్ అమోఘం అండి ......మధురం.... తేనెలా వుంది....వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది....మీరు సినిమా పాటలు కోసం కాదండీ....ఈ పాటలు పాడడానికే దేవుడు పుట్టించాడు..... మ్యూజిక్ ఎక్సలెంట్....వర్ణించడానికి మాటలు రావడం లేదు....అద్భుతమసలు....❤❤❤❤❤❤❤❤
@paulprasadpattika5261
@paulprasadpattika5261 2 года назад
అన్నా... ఈ పదాలు... ఈ రాగ కూర్పు... సిస్టర్ ప్రెసెంటషన్& స్వరం...instruments...చూస్తుంటే మైమరిపిస్తోంది అన్నా
@rajaratnam5540
@rajaratnam5540 2 года назад
Excellent song 1. Excellent Lyrics - Joshua Shaikh 2.Excellent Music- Pranam kamalakar 3. Excellent keys 🎹 - Stephen Devassy 4. Excellent Singer - Anwesha. We are expecting more songs from this Combination Congratulations From Kuwait 🇰🇼 Country.
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 2 года назад
కృపాసాగరములో మరోఅణిముత్యం dis song amazing Jesus Christ bless you brother your family 🙏🙏🙏🙏
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@chinniswarnaofficial8971
@chinniswarnaofficial8971 2 года назад
దేవునికే మహిమకలుగును గాకా ఆమెన్ కోటి సార్లు విన్నా తనివి తీరని పాటలు అందించే మీకు హృదయపూర్వక వందనాలు సార్
@jamesnandepu3989
@jamesnandepu3989 2 года назад
superb song good music nice voice. glory to Jesus. 🙏🙏🙏✋🤴
@shilpirachel9077
@shilpirachel9077 2 года назад
@@jamesnandepu3989 e
@daraindhu4928
@daraindhu4928 Год назад
నాకు కూడా దేవుని పాటలు పాడాలి అని చాలా ఆశ అన్న 😭😭😭😭🙏🙏
@rathnaiahkante9317
@rathnaiahkante9317 2 года назад
కోటి రాగాలు నే పాడుకున్నా తీరనేలేదు నా దాహమైనా 👌👍
@parusudileep9286
@parusudileep9286 2 года назад
దేవునికే మహిమ కలుగును గాక..!! దేవుడు తన మహిమార్థమై ఇంకా మిమ్మల్ని బహుగా వాడుకొనును గాక..!!ఆమెన్.
@vijaypalleti9453
@vijaypalleti9453 2 года назад
Amen
@SatishMic
@SatishMic 2 года назад
Glory to God
@nsanthikumari6123
@nsanthikumari6123 2 года назад
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపంచే అద్భుతమైన పాట
@Justin_shorts_EDITS
@Justin_shorts_EDITS 2 года назад
మీ సాంగ్స్ ఒక్కోక్కటి చాలా అర్థవంతంగా ఉంటాయి.అద్భుతంగా దేవుని మహిమార్థమై అనేక సాంగ్స్ వ్రాయాలని,చేయాలని కోరుకుంటున్నాను. మీకును మీ టీమ్ అందరికీ మా వందనాలు జాషువా గారు దేవుడు మిమ్మల్ని మీ మినిస్ట్రీస్ దీవించును గాక! ఆమెన్
@mrajakumari
@mrajakumari 2 года назад
One more beautiful song 👌👌👌👌👌👌👌💐💐💐💐💐🌹🌹🌹🌹🙌🙌🙌😍 God bless you brothers🙌🙌😍
@chinnapagusimon9535
@chinnapagusimon9535 2 года назад
ప్రెస్ ద లార్డ్ సార్, 💐🕎✝️✝️✝️🕊️🕊️🕊️🙏సాంగ్ చాలా బాగుంది పాట పాడిన సిస్టర్ కి, ప్రనం కమలాకర్ సార్ కి,ప్రత్యేక వందనాలు దేవుడు మిమ్మును బహుగా సేవలో వాడుకోవాలని ప్రార్థిస్తూ .వందనాలు
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@clcchyderabadphotos221
@clcchyderabadphotos221 Год назад
😢🎉😂❤😮😅
@angelransom5307
@angelransom5307 2 года назад
సమస్యలతో, దుఃఖములతో పోరాడుతున్న వారికి ఈ గీతం ఎంతగాన్నో ఆదరిస్తుంది.Thank you Joshua Anna ,and kamalakar garu and his team for this wonderful and beautiful song..God bless you all
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@HemalathaSattala-sg6sp
@HemalathaSattala-sg6sp Месяц назад
Samastha mahima ganata prabavamulu mana prabuvuku kalugunu gaka amen🙏
@sharonbenni9550
@sharonbenni9550 2 года назад
Sir, దేవునితో మీకు వున్న అనుబంధం ఈ పాట లో అర్ధం అవుతుంది, Wonderful Song
@anithac5847
@anithac5847 10 месяцев назад
Mi sangam aakashamu antha ethu edhagalani yessayya namamlo korukuntunna 🙏🤍 ❤️ yessayya namamke mahimakalugunu gaka amen 🙏🤍
@NaveenKumarFlute
@NaveenKumarFlute 2 года назад
Beautiful composition and lyrics.very well produced keep doing these everlasting praise songs. #kamalakarrao #josua #stephendevassy and all the artist who performed and singing. Glory to god and Praise god for these talent.
@JoshuaShaik
@JoshuaShaik 2 года назад
Thank you Naveen garu .. Praise God 🙌
@rajeshr7488
@rajeshr7488 2 года назад
ప్రభు యేసు క్రీస్తు కృపకీ స్తుతి స్తోత్రములు 💐💐💐💐💐💐💐💐💐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thurpatimartha2680
@thurpatimartha2680 2 года назад
Praise the lord మహిమ దేవునికే 🙏🙏👌👌❤️🌹🙏👌🙏🏻🛐
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@SD-br8jn
@SD-br8jn 2 года назад
Anwesshaa voice 🎤🙌🏻 🎵 song👌👌👌👌👌🤝
@adnanrashid5354
@adnanrashid5354 2 года назад
she is definitely a gift of god. extraordinary voice quality. amazing composition and singing is well. thanks kamlakar sir.
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@mahanyapalla8355
@mahanyapalla8355 2 года назад
Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi hallelujah suthi
@vijaysbandari
@vijaysbandari Год назад
God bless you .... దేవుని కృప నీపైనే ఉండును గాక .... రక్షంపబడి దేవుని రాజ్యం పొందుకోవలని ఆశిస్తూ...
@yosefniknnavare7233
@yosefniknnavare7233 Год назад
हालेलुया प्रभू येशू आपको बहुत आशीर्वादित करेन
@bijuv.c4389
@bijuv.c4389 Год назад
🥰മനോഹരമായ ഗാനം . മോൾ സൂപ്പറായിട്ടു പാടി.🥰👍 നല്ല വേറിട്ട ശബ്ദം.👍 ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ .❤️🙌
@paripurnatalathoti6525
@paripurnatalathoti6525 2 месяца назад
Pranav kamalakar Gari songs ante pranam naku.Yesayye pranam naku.😊
@seelammathaiah2054
@seelammathaiah2054 2 года назад
ప్రభువుతో మమేకమై రాసి, పాడిన పాట ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక May God bless u.
@sarvarayudubura3216
@sarvarayudubura3216 2 года назад
తల్లీ,ఉదయ గానామృతం.. దేవుని కే మహిమ కలుగును గాక.
@janakiramarao6396
@janakiramarao6396 9 месяцев назад
మీ స్వరం బాగుంది సిస్టర్ .ప్రతీ పాటా ఆధ్యాత్మికలోకంలో విహరింపజేసేలా ఉంటుంది. god bless u
@rakheeaj6444
@rakheeaj6444 2 года назад
జాషువా గారి కలం నుండి వచ్చే ప్రతి పదం ఆత్మ దరికి చేరుస్తుంది....
@harryanthony9299
@harryanthony9299 2 года назад
Praise the lord Brother you are the only musician who uses all the raagas of Indian classical music
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@meesalaanilkumr4377
@meesalaanilkumr4377 2 года назад
Praise the lord sir meetho devunilo ila viswasam lo veltunnadhuku samasta mahim aayanake chellutundhi.paata chala bagundhi.meeru marintaga devuni preranatho patalu rayali tadwara andaru devunilo edagali.samasthamu melinadi cheyandi anna prabhuvu mata.god bless you love you sir
@rameshkotapuri7126
@rameshkotapuri7126 2 года назад
"ANWESHA"...mee gonthu lo aa gamakalu "ANWESHA"na chesina dhorakunaaaaa.......? super miku Devudu goppa bhagyam icchaaaru ❤👌
@jeevanajyothi8691
@jeevanajyothi8691 2 года назад
What a plasent song manasu ki hai ni estundi badalo unnavarini a bada marichipoyela devunitho manakunaa sambandanni gurtuchestundi samasta mahima devunike kalugunu gaka amen
@holyspiritanointing2020
@holyspiritanointing2020 2 года назад
Glory to God, మీ ప్రయాసను దేవుడు చూచుచున్నాడు, అత్యునతమైన పిలుపుకు లోబడి దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు, మిమ్ములను తలగను, కేడముగాను ఉంచబోతున్న తండ్రికి నా స్తోత్రలు. స్తుతి స్తోత్రములతో ఒక సాంగ్ చేయండి అన్న దేవుని చితమైతే.
@naidumuddada3956
@naidumuddada3956 2 года назад
Mahima ganatha prabavamulu ma na yesayya ke chellununu gaka amen
@srinivasaraobonta753
@srinivasaraobonta753 2 года назад
🙏 peaceful in this morning by this song.thankful to all 🙏
@sarojininagulapati6983
@sarojininagulapati6983 Год назад
Praise the LORD. Jashuva gariki vandanalu Devudu inka inka vadukovaali Devunilo paravasinchali.
@suneelapidintla8750
@suneelapidintla8750 2 года назад
Ni pilupe Na Dari chere ni thiyyani Na Snehama.Koti Ragalu ne Padina Tiraledhu Na Dahamu.Wonderful Lyrics Excellent music amaging Singing by Anwesha.🎉🎉🎉🎉🎉🎉🎉.About my Savior Jesus.
@suneelapidintla8750
@suneelapidintla8750 2 года назад
Thank you so much Brother.
@jayampurajesh6435
@jayampurajesh6435 2 года назад
God bless you akka దేవుడు మిమ్మల్ని దివిచ్చు గా కా 🙌✝️🙌
@MusicianSureshBabu
@MusicianSureshBabu 2 года назад
Always he does something special..... That's we're his fans... Superb Composition...... Singer, Anwesha ji....... Keys, Stephen Devassy, superb playing... Overall Music is excellent.... DHF of All time fav kamlakar gaaru...
@sarikurnaleen4797
@sarikurnaleen4797 10 месяцев назад
అన్నా top class music Top class lyrics Top class vocals తెలుగు క్రైస్తవ పాటల ఉజ్జివన తండ్రిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూన్నారు మీ లాంటి వారిని దేవుడు మాకు అనుగ్రహించడం మా అదృష్టం🥰😍
@calebhfm2987
@calebhfm2987 2 года назад
Singing, writing, music composed wonderful 👌👌👌👌👏👏👏💐💐💐💐💐💕💕💕💕
@kranthiscookingncrafts7160
@kranthiscookingncrafts7160 2 года назад
Annaya e pata nakosam rasaremo e pata ventunnatha sepu na kannillu kunda pothaganu vastuney unnai tq very much praise the Lord annaya 🙏🙏🙏🙏🍓
@gospeltruth6630
@gospeltruth6630 2 года назад
👌👌చాలా అద్భుతంగా ఉంది పాట దేవునికే మహిమ🙌
@salomimary4435
@salomimary4435 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kkCEct8xmA8.html
@gaddamswapna7150
@gaddamswapna7150 2 года назад
Wowwww dhevudu miku adbuthamina swaram echadu miru devuni kosam devuni seva kosam mi swaram ni vupaegithunandhuku amen
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 2 года назад
అద్భుతం దేవునికి మహిమ
@jadahensi
@jadahensi 2 месяца назад
అబ్బా....ఆ పదాలు ఎలా సమకూర్చారు అసలు....???అద్భుతం....అద్భుతం....❤❤❤❤
@gudemezrasamuel389
@gudemezrasamuel389 Год назад
ఈ సింగర్ ని యెక్కడ పట్టుకొచ్చారు,నా రిక్వెస్ట్ అన్నా ,ఒక 1000 పాటలు ఈ సిస్టర్ తోనే పాడించండి,వందనాలు అన్నా
@pradeepkumarkota5942
@pradeepkumarkota5942 Год назад
Same feeling bro❤❤
@pradeepkumarkota5942
@pradeepkumarkota5942 Год назад
Brother aa singer dhi west bengal.
@sheeryjoshua3772
@sheeryjoshua3772 2 месяца назад
Eeraagame na madine karaginchena. Hats off to Kamalakar garu. Z. Solomon.Bangalore.
@SDET.
@SDET. 2 года назад
జాషువా, కమలాకర్, అన్వేష గారు మీ కాంబినేషన్ evergreen success.. Keep going.. May God bless all of you.. Nice songg
@ephpthaprayertemplesheikra6085
@ephpthaprayertemplesheikra6085 2 года назад
దేవుని నామమునకు మహిమ గణత ప్రభావములు ఈ పాట ద్వారా చెల్లును గాక అద్భుతమైన పాట అద్భుతమైన సింగింగ్ దేవుడు పాడిన వారిని రాసిన వారిని దీవించును గాక ఆమెన్
@chitralaswaroop1319
@chitralaswaroop1319 2 года назад
CJ3 amennn I love u song
@mjoseph8659
@mjoseph8659 2 года назад
Joshuvs garu evidsmuga varnichadamu devudue meku ichhima bagyam
@musicalmacvk6760
@musicalmacvk6760 2 года назад
The combination of Joshua Sir,Anwesha and Kamalakar ji equals to this wonderful song
@telagathotikiran2770
@telagathotikiran2770 Год назад
Yenni times vinna teeraledu maa dahamina🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakarjohn1006
@sudhakarjohn1006 2 года назад
Praise the Lord 🙏🙏🙏
@ynryenibera8598
@ynryenibera8598 2 года назад
మీరు మా క్రిస్టియన్ సాంగ్స్ కి దొరికిన ar రెహమాన్ sir
@jaipaulplaylists
@jaipaulplaylists 2 года назад
Happy for this beautiful song....Thank you all....All glory to God alone 🙏🙏🙏
@naniterlapu9533
@naniterlapu9533 2 года назад
చెవిలో అమృతం పోసినట్టు ఉంది 👌🏻👌🏻🙏🙏
@SatishRavada
@SatishRavada 2 года назад
👌Maroka melody icharu🤝.Songlo Stephen devassy garu undatam happy 🙏.
@t.s.r.k7911
@t.s.r.k7911 2 года назад
Joshua anna nee daham teeranidi anna Prabhu mimmulannu deevinchunu gaaka amen
@rajupenumaka
@rajupenumaka 2 года назад
Koti raagalu paditunna Mee dhaham teerelede... praise the lord for such lyrics.. really touching..God bless your family abundantly.mavellous composing by kamalakar.👏👏🙏🙏