producer: Rev.Dr.M.Rajesh kumar
lyrics & Tune & sung by M.Revathi Rajesh
Music: G.Spurgeon raj (Bhallari)
DOP&Video editing: K.Srinivasu (Medapadu)
పల్లవి:-
ఆనందము తో నిండినది ..నీ సన్నిదీ ....
సంతోషముతో నిండినదీ నీ సన్నిదీ.......2..
నీ సన్నిదే నా కు ఆధారము
నీ సన్నిదే నాకు ఆశ్రయము ..2.. `ఆనందముతో´
1.చరణం :- పలు విధముల శోధనలు నను చుట్టు కొనినా
నా దేవ నీ సన్నిదే నన్ను ఆధరించును
నా దేవా నీ సన్నది లో ప్రార్ధించగా...
ఇరుకులో విశాలతను కలుగ జేయుమా.....2..
నిత్యం నీ సన్నిధిని వెదికెదనూ దేవా
నిత్యం నీ సన్నిధి లో జీవించెదను ప్రభువా ..2.. `నీ సన్నిదే´
2.చరణం :- గాఢాంద కారములో నే సంచరించినా
నా దేవా నీ దండమే నన్ను దైర్యపరచును 2..
నా జీవిత కాలమంతా నీ సన్నిధిలో
పరిపూర్ణ హృదయముతో సన్నుతింతును....2..
నిత్యం నీ సన్నిధిని వెదికెదనూ దేవా
నిత్యం నీ సన్నిధి లో జీవించెదను ప్రభువా .2.
`ఆనందముతో .´.
#jesus songs telugu#telugu ch#worship #livechurchservice #songs #telugujesussongs ristian songs #RevathiRajesh songs#jesus samalkot# telugu worship songs#samalkot # new telugu jesus songs 2024
24 сен 2024