Тёмный

#NeeChitramChoosi 

Aditya Music
Подписаться 33 млн
Просмотров 21 млн
50% 1

#AdityaMusic presents the heart-touching video song 'Nee Chitram Choosi' from the movie 'Love Story' starring Naga Chaitanya and Sai Pallavi. This emotional and sad song beautifully depicts the pain of separation and longing, sung soulfully by Anurag Kulkarni. Pawan Ch composes the music, perfectly capturing the melancholic essence of the song.
Join our whatsapp channel for more updates :
For more updates in youtube subscribe to: / @adityamusic
Click here to share on Facebook - bit.ly/2PkSZv5
Audio also available on:
spotifyindia► spoti.fi/37aGI4v
gaana► bit.ly/3jOQVZr
AppleMusic► apple.co/3pkXeVP
Resso► bit.ly/3k2AyJ0
JioSaavn► bit.ly/3pmydcX
AmazonMusicIN► amzn.to/3jMeVwk
WynkMusic► bit.ly/3jX9CdC
Lyrics:
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో… ఓ ఓ ఓఓ
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో… ఓ ఓ ఓఓ
నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి
నే చిత్తరువైతిరయ్యో…
ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు
నిన్నే ఎంచుకుందిరయ్యో…
నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు
నీ గుండె మీదనే వేసుకుందు
నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా
చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా
అటు వైపు నీవు… నీ వైపు నేను
వేసేటి అడుగులే ఏడు అడుగులని
ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఆ ఆఆ
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా
నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి
వెళ్లి పొమ్మంటుంది ప్రేమా
ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే
నే గెలిచి వస్తానని
నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని
ఆకాశమంత మన ప్రేమలోన… ఏ చీకటైన క్షణకాలమంటు
నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని
ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది
మనకు ప్రేమా… ఆ ఆ ఆఆ
Song: Nee Chitram Choosi
Singer: Anurag Kulkarni
Lyrics - Mittapalli Surender
Music: Pawan Ch
Song Composed, Arranged and Produced by - Pawan Ch
Singer - Anurag Kulkarni
Lyrics - Mittapalli Surender
Mixed by - Pradvay Sivashankar
Mastered by - Suresh Permal
Musicians
Percussion - Krishna Kishor Saaz, Rabaab - Tapas Roy Sarangi - Manonmani
Flute - Sarath J
Additional Programming - Hiral Viradia, Suryansh
Additional vocals - Rakshita Suresh
Music Editor - Hiral Viradia
Recorded at
KS Maniratnam - Tapas Studios, Chennai Ivis John - Contrabass Studios, Chennai Mastan - Jublee 10 Studio, Hyderabad Kailasa Studios, Mumbai
Mastered at AM Studios, Chennai
Movie: Love Story
Banner - Sree Venkateswara Cinemas LLP
Written & Directed by - Sekhar Kammula
Producers - Narayan Das K. Narang & Puskur Ram Mohan Rao
DOP - Vijay C. Kumar
Editor - Marthand K. Venkatesh
Music- Pawan Ch
#Neechitramchoosisong #Lovestorymoviesongs #Saipallavisongs #Anuragkulkarni #Nagachaitanyahitsongs #Telugusongs #Latesttelugusongs #Newtelugusongs #telugutrendingsongs #telugupopularsongs #superhittelugusongs #superhitsongstelugu #telugulovesongs #telugumelodysongs #telugulyricalsongs #adityamusic
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
►Subscribe us on RU-vid: bit.ly/adityamusic
►Follow us on Whatsapp:
►Like us on Facebook: / adityamusic
►Follow us on Twitter: / adityamusic
►Follow us on Instagram: / adityamusicindia
►Follow us on LinkedIn: bit.ly/2Pp6ze3
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:
►For New Movies in HD: / adityamovies
►For Songs with Lyrics: / adityamusic
►For Devotional Songs: / adityadevotional
►For Kids Educational: / adityakids
→ Telugu songs - rb.gy/e3xsna
→Tollywood Trending Telugu Songs-bitly.ws/X46T
→Top 100 Best Songs Of All Time -bitly.ws/YsqP
→"మా పాట మీ నోట" Telugu Lyrical Songs - bit.ly/1B2EcJG
→Latest Tollywood Lyric Video Songs - bit.ly/1Km97mg
→Ever Green Classics - goo.gl/1fZEDy
→Popular Jukeboxes - goo.gl/LNvAIo
→Telugu Songs with Lyrics - goo.gl/7ZmgWT
Thanks to everyone for watching our latest Telugu songs in 2023. If you like the Telugu songs, then please subscribe to our channel with the bell icon to get notifications of all of our newest song releases. We will make sure to provide the best Telugu songs of all time.
© 2021 Aditya Music India Pvt. Ltd.

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@adityamusic
@adityamusic 10 месяцев назад
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
@nagarajuch3532
@nagarajuch3532 Месяц назад
Its pine😢
@shivasankeerth-o9h
@shivasankeerth-o9h 6 дней назад
Chala Baga cheparu
@venkeyallinone
@venkeyallinone 2 года назад
ఇద్దరు ప్రేమికులు పడే బాధని సంతోషాన్ని ఈ సాంగ్ లో చూపించారు... ప్రేమలో ఉన్నవాళ్ళకి ప్రేమించిన వాళ్ళకి ఈ సాంగ్ చాలా స్పెషల్ 🤗🤗
@sravankumar5811
@sravankumar5811 9 месяцев назад
ఎప్పుడు విన్నా నేను ప్రేమించిన అమ్మాయి గురుతుకు వస్తుంది ఈ move నాకోసం వచ్చింది అని అనుకున్న
@nareshuduthala7426
@nareshuduthala7426 3 месяца назад
Ippudu ekkada unnav bro amenu kalisinava
@boyamadhu482
@boyamadhu482 2 года назад
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టా లేదు అనేవాళ్ళు 💞💞👍👍
@sanjusanjukumar2574
@sanjusanjukumar2574 Год назад
Me
@santhoshch535
@santhoshch535 Год назад
Daily vintune untaanu ee song..🎵
@byuvarajuraju8179
@byuvarajuraju8179 Год назад
Daily night e song vine padukunta nenu
@user-yh4mz5jv3w
@user-yh4mz5jv3w 6 месяцев назад
Me
@thulasithulasi-g7g
@thulasithulasi-g7g 10 дней назад
My one off favrote song
@LittleLampStories
@LittleLampStories 2 года назад
Beautifully composed... Lyrics awsome ❤️💕 ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని… నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని👌👌👌💞🎶
@rajuch9555
@rajuch9555 6 месяцев назад
❤❤❤
@ksr3455
@ksr3455 6 дней назад
ఈ పాటలో నాకు నచ్చిన చరణం
@MADHURAM-u6e
@MADHURAM-u6e 2 года назад
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతి రయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో… నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతి రయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుంది రయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందును నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వు రయ్యో ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లర్లేవో మన పెళ్లి మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడూ అడుగులని ఏడూ జన్మలకి ఏకమై పోదామా ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పోమంటోంది ప్రేమ ఈ కాలం కన్నా ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాలన్నీ పల్లకిగా మలచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైనా క్షణకాలమంటూ నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామా రాసింది మనకు ప్రేమా. ................
@useit4755
@useit4755 Год назад
Excellent lyrics
@gangadevi1688
@gangadevi1688 10 месяцев назад
👌🏻
@ShivniMadavi
@ShivniMadavi 3 месяца назад
ShvaniMadavo
@MaunikaRamagalla
@MaunikaRamagalla 2 месяца назад
❤❤❤
@నాగార్జున-వ5ష
నాగచైతన్య సాయిపల్లవి natural acting, real గా మన ఊరిలో తెలంగాణ పల్లెల్లో చూస్తున్నట్టు ఉంది. ఇది ఎప్పటికి నిలిచిపోద్ది.
@kkiran2619
@kkiran2619 2 года назад
True bro
@eswar5592
@eswar5592 2 года назад
"ప్రేమలో ఉండి ....కుటుంబాల వలన ఇబ్బంది పడుతున్న వారందరికీ ఈ పాట అంకితం"....🎶🎶🎶
@ayyappaswami811
@ayyappaswami811 2 года назад
S bro
@Saikiran-1902
@Saikiran-1902 2 года назад
Exactly
@prashanthpatelprashanthpat5630
@prashanthpatelprashanthpat5630 2 года назад
సూపర్
@pasularameshramesh3184
@pasularameshramesh3184 2 года назад
Super
@mahisiddu9114
@mahisiddu9114 2 года назад
Yes bro,
@venipriya6966
@venipriya6966 2 года назад
Finally wait is over....addicted to this melody from the day it's released...such a magical lyrics & tune ❤️
@Nothingmmdg
@Nothingmmdg 2 года назад
The wait is over It's a line of the song permission to dance
@sunnygold8869
@sunnygold8869 2 года назад
@@Nothingmmdg 😀
@Nothingmmdg
@Nothingmmdg 2 года назад
@@sunnygold8869 are you an army??
@rowdystar1722
@rowdystar1722 2 года назад
No vulgarity, no lip locks, no exposing, no expensive sets.. only pure natural'emotion & feel good music. 😍
@Maddy-bl6hy
@Maddy-bl6hy 2 года назад
@Rowdy Star well said 👌🏻
@pavananu4287
@pavananu4287 2 года назад
Lip lock anduku ledu ra,
@adityabawne9191
@adityabawne9191 2 года назад
And this qualities should be taught to bollywood..😂🤦🏻‍♂️
@rowdystar1722
@rowdystar1722 2 года назад
@@pavananu4287 e song lo ledu kada ra.
@pavancool29
@pavancool29 2 года назад
@@pavananu4287 See what Sai Pallavi garu said. She said it was not real one. She requested Cameraman to shoot it like real one.
@moumitadas2992
@moumitadas2992 2 года назад
@2.35 sai pallavi expression..... Uffff.... How she can act so naturally..... A girl who has experienced so much bad things in her past.... Only can understand the pain..... Hats off to sai pallavi mam...... You just live the Mouni charecter...... I know some people always praise only vibrant characterization and catchy dialogue..... But you've proved with your acting skill that how a girl feel when she has to face such bad things... a lot of girls will relate to it(sad but truth😥😥) Kudos to you sai pallavi mam for playing the mouni character sooo naturally❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@shilpachandran6200
@shilpachandran6200 2 года назад
🙂അല്ലങ്കിലും long distance relationship മനസ്സിൽ ഒരു മധുരമുള്ള വേദന ആണ് 😍
@navyayata970
@navyayata970 2 года назад
Chay ND sai pallavi combination next level super super 😍😍
@k.saikumar2591
@k.saikumar2591 2 года назад
ఈ పాట విన్నప్పుడల్లా మనసులో ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది...super song 💜..
@telugudubbedmovies6764
@telugudubbedmovies6764 2 года назад
ఇలాంటి సాంగ్స్ వింటే అన్ని బాధలు మర్చిపోవచ్చు 💙❤️🔥
@dunadandapani490
@dunadandapani490 2 года назад
B
@chchandu7657
@chchandu7657 2 года назад
Anni baadhalu gurthosthaai kudaa
@sujeethkumar8225
@sujeethkumar8225 2 года назад
Marchipoku... Sachipoo..
@naveeshthoughts7897
@naveeshthoughts7897 2 года назад
Same comment in every video na😝😝😝
@harinisri3109
@harinisri3109 2 года назад
KijjķĺJhhh
@BOSS_OFFICIAL97
@BOSS_OFFICIAL97 2 года назад
Eee paata vinnaka Dubai lo kastapaduthunna Valla kastam kallanu kattinattu chupinchina director ShekarKammula gariki🙏🙏.. Dubai Ane Oka narakam lo kevalam Thana kutumbam Kosam kastapaduthunna prathi okka nanna ki koduku ki naa yokka padhabi vandanam🙏🙏
@jhansirani5345
@jhansirani5345 2 года назад
My lovely song
@rowdyboyteja4221
@rowdyboyteja4221 2 года назад
Super ga chepev bro 👌👌👌
@reshma1277
@reshma1277 2 года назад
Hu . Oiuuuylulg uo ok
@vinodyagadevi6360
@vinodyagadevi6360 2 года назад
😭😭😭😭😭
@kittup89
@kittup89 2 года назад
@p
@adv.akashvikramsingh9517
@adv.akashvikramsingh9517 2 года назад
Sai pallavi you beauty... Feel the emotion if you want enjoy this song. Naga chaitanya you are amazing as always 👌😍
@obulapathid4785
@obulapathid4785 2 года назад
ఇద్దరు ప్రేమికులు దూరంగా వెళుతుంటే ఆ భాధ ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా శేఖర్ కమ్ముల గారు ఎంతో బాగా చెప్పారు. ఈ పాట ఎన్ని సార్లు వింటున్న కూడా అసలు బోర్ కొట్టట్లేదు. అంత బాగా నచ్చింది.👌👌👌👌👌
@hanna5108
@hanna5108 2 года назад
Awnuu
@oziliavinash9035
@oziliavinash9035 2 года назад
Super bro
@ayyappaswami811
@ayyappaswami811 2 года назад
S
@prashanthpatelprashanthpat5630
@prashanthpatelprashanthpat5630 2 года назад
S అన్న
@raghuvarmanatthi3290
@raghuvarmanatthi3290 2 года назад
Yes brother..
@raghurao1375
@raghurao1375 2 года назад
em cinema ayya sekhar kammula 🔥🥰🥰🥰 kummesav po. music and story keka 🔥🔥. sai pallavi and chaithu super combination 🥰
@yourskyt539
@yourskyt539 2 года назад
కొన్ని కొన్ని భాధలు కష్టాలు మధురమయిన పాటలు వల్ల మర్చిపోవచు 🥰🥰 R u agree this 😍😍
@swarnaswarna9492
@swarnaswarna9492 2 года назад
Super song..Naga Chaitanya action is super and Sai Pallavi dance super..Good Movie..Good job by director
@apremaraju2620
@apremaraju2620 2 года назад
ప్రేమించుకున్న రెండు ప్రాణాలు దూరం అయితే తెలుస్తది ఈ పాట కు ఉన్నా వ్యావు ఏంటి అనేది.......my love breakup....😭😭😭
@doremondhosth1321
@doremondhosth1321 2 года назад
In this industry of plastic beauties sai pallavi the diamond natural beauty . 😍😍😍
@im__darling__pj9989
@im__darling__pj9989 2 года назад
ఈ పాట చూస్తుంటే అప్పుడే అయిపోయిందా! ...అని అనిపించింది... super feel
@ayyappaswami811
@ayyappaswami811 2 года назад
S
@tekukumar2473
@tekukumar2473 2 года назад
Bksu
@user-th1mk2lp3d
@user-th1mk2lp3d 2 года назад
Nice comment
@lokeshbalina9306
@lokeshbalina9306 2 года назад
3.30 minites ra puka
@santhoshch535
@santhoshch535 Год назад
Yes...
@nagakanakalakshmi
@nagakanakalakshmi 2 года назад
Ee cinema lo Chay acting vere level anthey...👏👏👏🔥 Jai Chaitu ❤❤
@sujathamusham4671
@sujathamusham4671 2 года назад
Such a beautiful song..❤ Mixed with all emotions..Sometimes i cry,i laugh and many more
@VenkatReddy-gg9tg
@VenkatReddy-gg9tg 2 года назад
Song _👌👌👌👌👌👌👌👌👌👌
@foodfactory7466
@foodfactory7466 2 года назад
మాకు పెళ్లి అయిన 6 నెలల్లో నా బారియని 5 నెలల గర్భవతి ని వదిలి కువైట్ కి వచ అప్పులు వల్ల ఇప్పుడు 9 నెల తనకి తండ్రి లేడు అమ్మ కూడా దగ్గర లేదు రోజు నరకంలో బ్రతుకుతున్నా కళ్ళలో1నీళ్ళు ఆగడం లేదు.......
@sravya_princess
@sravya_princess 2 года назад
కష్టకాలంలో ధైర్యంగా ఉండండి బ్రో..ఎప్పుడూ మంచిగానే సాగుతుంది
@durgareddy5656
@durgareddy5656 2 года назад
బిడ్డ పుట్టిందా అన్న god bless you anna🙏🥳🎂
@chinnaanjipemmasani9580
@chinnaanjipemmasani9580 2 года назад
Ekkada comments pedthe tagguthunda ?
@9966634150
@9966634150 2 года назад
@@chinnaanjipemmasani9580 Humanity okkati unthadee so people share sorrows to reduce the stress and burden. We wouldnt know the pain when we face the situation
@dhanavathsharadha4465
@dhanavathsharadha4465 2 года назад
M kadu bro .vadinani baga chusko
@soc5369
@soc5369 2 года назад
The most heart melting and soul stirring song ever. Both nagachaitanya and sai pallavi nailed in their roles. Absolutely perfect chemistry❤️
@vinaykumar_arika
@vinaykumar_arika 2 года назад
Naga Chaitanya - Sai Pallavi ❤️
@vinaykumar_arika
@vinaykumar_arika 2 года назад
@తెలుగు / 母親 Naakuda istame..!! But yem chestham ah istam valla madya leka vidipoyaru 😔
@navyajagadam
@navyajagadam 2 года назад
Naga Chaitanya Sai Pallavi ee song lo antha fell uandoo osm all the best pakka success isthundhi movie really osm ❤❤❤❤❤❤💯💯💯💯
@nakshathrags2782
@nakshathrags2782 2 года назад
I am from kerala can't understand a single word of this song but got addicted to this song😍😍Any mallus here .....👍
@Balu-jd6im
@Balu-jd6im 2 года назад
Tq Sir it's very emotional song by lovers, true love is divided into cash Cast feeling, the song speciality is also purely Telugu words writer use only Telugu words not use any other languages words
@antsiya4906
@antsiya4906 2 года назад
Nakshathra me too malayalai 💖💖 since loving this song 😍😍
@narsimhanayaksabavath791
@narsimhanayaksabavath791 2 года назад
Credits To Pawan Sir ❤️
@mohammedshuhibv.m6838
@mohammedshuhibv.m6838 2 года назад
എന്ത് ചോദ്യമാണ് മാൻ. ദിവസവും കേൾക്കാറുണ്ട് ഇതിലെ എല്ലാ പാട്ടുകളും 👌👌
@njramu1
@njramu1 2 года назад
Malayalam version of the movie is realising soon... Do watch it...
@mohammedafroze7305
@mohammedafroze7305 2 года назад
Sai pallavi is just superb and beautiful, she give 200% for every film I juszz love ❤❤❤
@vamc6129
@vamc6129 2 года назад
Saipallavi & Naga Chaitanya natural pair❤️❤️
@KhyathiTeluguFacts
@KhyathiTeluguFacts 2 года назад
లిరిక్స్ :- నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో…. నీ చిత్రం చూసి… నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో… ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో… నా ఇంటి ముందు… రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు… నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో… ఈ దారిలోని గందరగోళాలే… మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో… మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు… నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా… ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా… నిన్ను నాలో దాచి… నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా… ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ… ఈ కాలం కన్న… ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని… నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి… నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని… ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై… నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ… వింత వీలునామ రాసింది మనకు ప్రేమా…
@prakash_B3412
@prakash_B3412 2 года назад
👍👍👍🤝🤝🙏🙏👏👏🙌🙌👐👐🤲🤲✋🤚👌👌👌
@davidraj3595
@davidraj3595 2 года назад
👍👍👍
@rajkumarbhushanaboina7117
@rajkumarbhushanaboina7117 2 года назад
👏👏👌👌👍👍🙏🙏
@prakash_B3412
@prakash_B3412 2 года назад
50 like
@balasriram3125
@balasriram3125 2 года назад
107 like lyrics 👌👌👌
@mythridigital5376
@mythridigital5376 2 года назад
ఎన్ని సార్లు విన్న వినాలనిపించె అద్బుతమైన పాట.. ❤🎶🎵👌👌 Natural Stars💥💥💕
@karthikvegeshna461
@karthikvegeshna461 2 года назад
Real life ki chala daggaraga untundi. Thanks to shekar kammula sir,for such a great love story,and that's only can directed by u. Remembering old memories.
@karthikvegeshna461
@karthikvegeshna461 2 года назад
@VS DINO k
@ganesh6066
@ganesh6066 2 года назад
మన తెలంగాణ లో ప్రతి అబ్బాయి, అమ్మాయి పరిస్థితి ఇదే, నా లవ్ స్టోరీ చుసినట్టు ఉంది ఎందుకటె నేను దుబాయ్ వెళ్లి ఇలాంటి కష్టాలే పడ్డా ఫ్యామిలీ కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలి వెళ్లి ఆమెను తలుచుకుంటూ ఉండటం ఇదే మన యూత్ సిట్యుయేషన్
@mantiripavan4880
@mantiripavan4880 2 года назад
I don't understand that this girl is just dominating all heroines with her gracefully steps in evo evo kalale, vacchinde, saranga dariya, rowdy baby
@meghanalokeshadmirer8331
@meghanalokeshadmirer8331 2 года назад
ఈ కాలం కన్న ఒక్క క్షణం ముందు నే గెలిచి వస్తానని the best line in this song
@guruvesh_naidu
@guruvesh_naidu 2 года назад
Ilanti sensitive scenes and moments teeyalante.... Shekhar kammula tarvathey evaraina... ✌️✌️
@osangasandeepanee3035
@osangasandeepanee3035 2 года назад
Sai pallavi is an amazing actresses not like other actresses who are marketing nudity she is truly talented plus her cuteness is overloading love so much from Sri Lanka ❤🇱🇰
@bendivanitha7211
@bendivanitha7211 2 года назад
Enthaa realistic song enthakumundu eppudu chudaledu bahusa chudalememo. Really connected. Chaitanyadi acting ee anipiyyatle really extraordinary vedeo I have ever seen.
@maheswararaosasubilli2133
@maheswararaosasubilli2133 2 года назад
ఇట్లాంటి పాటలు వింటుంటే బాధలు అన్నీ పోయి మనసు కు ఎంతో ప్రశాంతత వస్తుంది జై అక్కినేని
@gourikrishna4001
@gourikrishna4001 2 года назад
సునీల్
@ayyappaswami811
@ayyappaswami811 2 года назад
S
@veena9823
@veena9823 2 года назад
Sangeetham ki thiginattu sathithyam kooda adbuthanga undi😍❤andi 👏take a bow for ch pawan , Anuragkulkarni, mittapallisurender, chay and saipallavi performance ❤ and finally thank u sekhar kammula gaaru 🙏 ❤❤
@bharathkumarn1
@bharathkumarn1 2 года назад
Qq
@syapgamingyt1671
@syapgamingyt1671 2 года назад
Ee song eppudu vinnaa fresh gaane anpisthundhi. Amazing composition 👏 . Anurag Kulkarni at his best😍
@dineshthirupathi921
@dineshthirupathi921 2 года назад
Love from tamil nadu😍😍as a Dubai resident this song really suits all who Working abroad.. Missing their loved ones.
@vijayaleti2690
@vijayaleti2690 2 года назад
Nagachaitanya and sai pallavi acting ❤️❤️❤️emotion superb😓😓😓
@venkysv5783
@venkysv5783 2 года назад
నాకైతే నా గత జీవితం గుర్తొస్తుంది....💜🌹 missing you sv
@iamgeethareddy
@iamgeethareddy 2 года назад
😊😊😊
@lakshmanram8258
@lakshmanram8258 2 года назад
Repeat mode this song....... Eppudu video kuda...... ❤️❤️❤️ Shekar karu,pawan, & Pallavi... 💕💕
@sayena6557
@sayena6557 2 года назад
Couldn't understand single words but at each line of this Song I got goose bumps 🥺😌
@SunshiningNikhil
@SunshiningNikhil 2 года назад
I don't know why I am so addicted to South Cinema..ah Love huge Love from Uttar Pradesh ❤️ just I want every South Movies in North Theatres also 🤩
@manjunathvelicheti3434
@manjunathvelicheti3434 2 года назад
Nagchaitanya Sir HONEST ACTING LIKE NORMAL CITIZEN 🙏🙏🙏
@simplyammu
@simplyammu 2 года назад
Sai pallavi is breaking all stereotypes of movies industry , if u have talent ,u can do anything , without fake makeup...
@arunaphotography9901
@arunaphotography9901 2 года назад
Every lover's always heart touching song 😍😍😍❤❤❤❤true love never die ❤❤❤
@rohitwagh404
@rohitwagh404 2 года назад
❤️
@sivasankaraprasad373
@sivasankaraprasad373 2 года назад
ఈ సాంగ్ వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. 2022 విన్నవాళ్ళు లైక్ కొట్టండి 👍🏻
@pkplatinumedits6626
@pkplatinumedits6626 2 года назад
❤️Akkineni sai Pallavi combination👌👌👌
@Balamurali0311
@Balamurali0311 2 года назад
మనసుని కదిపే శక్తి ఒక అక్షరానికి మాత్రమే ఉంది , excellent lyrics 👏
@sandeepvelpula8804
@sandeepvelpula8804 2 года назад
తెర వెనుక వున్న అనురాగ్ కుల్కర్ని🎶🎼 గారి కృషి ని గుర్తించిన వారు వున్నారా❤️❤️
@ahadmahbubmehedi
@ahadmahbubmehedi 2 года назад
From Bangladesh ❤️
@indubeby460
@indubeby460 2 года назад
3:01 to 3:03 the expression of sai pallavi is awesome 🥰she is feeling really happy she acted so cute
@Bostonite1985
@Bostonite1985 2 года назад
That's normally the expression college boys have when they clear all their arrears.
@ganginaresh4901
@ganginaresh4901 2 года назад
ఇంచు ఇంచు లోన పెంచు కున్న ప్రేమ నిన్ను ఎంచు కుంది రయ్యో❤️❤️ what a lyrics 🙏🙏
@anjireddy8612
@anjireddy8612 2 года назад
Super super super super 🙏❤️
@nanismile8639
@nanismile8639 2 года назад
Eee333 eeeee23ee33ee
@damsntwk
@damsntwk 2 года назад
@@anjireddy8612 lliokjrh Hhhhuhu Huuhuuhuuhueuullqlqlqq
@bharathrbk7578
@bharathrbk7578 2 года назад
3:00 best feeling in the whole movie ❤❤❤❤
@lovelyshiva2167
@lovelyshiva2167 2 года назад
ఇలాంటి పాటలు వింటుంటే కొన్ని బాధలు మర్చిపోవచ్చు
@rajukodepaka5944
@rajukodepaka5944 2 года назад
Avunu
@rahulpall4973
@rahulpall4973 2 года назад
Rgv Ramuism chusthe anni bhadhalaki solution Dorukuthundi
@anusha2706
@anusha2706 2 года назад
Yess 💯
@lovelyshiva2167
@lovelyshiva2167 2 года назад
@@anusha2706 it's true kadha
@manasamadisetty9755
@manasamadisetty9755 2 года назад
Yesss
@kolasony7470
@kolasony7470 2 года назад
Ee song vintunte edho teliyani happy ness vastundhi 👌👌👌super song
@harshithachetlapally451
@harshithachetlapally451 2 года назад
Yes
@SaiKiran-qq7fx
@SaiKiran-qq7fx 2 года назад
True love never ends and shades on her/him. Those lyrics always gives me fresh feeling and tears in my eyes. No matter how many times I listen this song in my daily life.
@dheerajbonagiri3756
@dheerajbonagiri3756 2 года назад
Yeah
@_gopi_0044
@_gopi_0044 2 года назад
Ilkete
@rajumindi7361
@rajumindi7361 2 года назад
చైతన్య ఇలాంటి పాత్రలు నీకే సాధ్యం 👌🙏🏻🙏🏻🙏🏻
@krk7119
@krk7119 2 года назад
100%
@Hookgame0834
@Hookgame0834 2 года назад
Then what about mashesh babu
@peterofficial2786
@peterofficial2786 2 года назад
ఇలాంటి కామెంట్ కూడా నీకే సాధ్యం😂
@charancherry5047
@charancherry5047 2 года назад
@@Hookgame0834 😂
@ganeshchinthapudi2180
@ganeshchinthapudi2180 2 года назад
Yes
@rajeshwariselvaraj8995
@rajeshwariselvaraj8995 2 года назад
Such a soulful movie I don't understand telugu much but was waiting for long time to c this magical pair and was astonished after cing the movie couldn't come out of this movie for long time and grt grt respect for chay sir and pallavi mam and sorry I haven't watched chay sir film before I have watched only majili and now it's love story and wish to watch more chay sir film like this and pallavi I have been grt fan of her since her tamil tv dance show grt respect to her too and wish this film would come in tamil also with the same team and would love to watch this magical combo of chay and sai pallavi , sekar Sir soon again😍😍
@AkashKumar-pv9bu
@AkashKumar-pv9bu 2 года назад
❤️ heart touching lyrics 😍😘
@vkarhe1
@vkarhe1 2 года назад
I don't understand ,but melody, and music has not any language... Love from Maharashtra.
@KK-dc2ix
@KK-dc2ix 2 года назад
So touching 🥰🥺
@suryachand9970
@suryachand9970 2 года назад
Chaithanya acting, sai pallavi dance, shekar kammula direction,,,superooo super ❤️
@sanjukumar580
@sanjukumar580 2 года назад
సినిమా లో మంచి ఫీల్ ఉన్న పాట ఇది👍 అనురాగ్ కుల్కర్ని బాగా పాడాడు
@Anu-zy1dv
@Anu-zy1dv 2 года назад
Ee song vitunte Manasu chala prasantam ga untundi ☺️such a lovely song sai pallavi,chay to good super 😙😙 song ♥️♥️♥️
@kvchary123
@kvchary123 2 года назад
ఈ పాట వింటుంటె నాకు మా ఊరు , My Family గుర్థుకు వస్తుంది.... కొత్తగ ప్రేమించి పెళ్ళి చేసుకుని బతుకు దెరువు కొసం , డబ్బులు సంపాదించడానికి బాదతొ , భాధ్యతతొ ప్రియురాలిని విడిచిపెట్టి వెళ్ళిన ప్రెమికులకు , భార్యలను విడిచి దేశాలకు వెళ్ళిన భర్తలకు , ఈ పాట అంకితం...👍❤️❤️🌹🌹🌹🥀🥀🥀🌻🌻🌻🌲
@lavanayaamaragonda593
@lavanayaamaragonda593 8 месяцев назад
Avunu
@GANESH-mg8gz
@GANESH-mg8gz 2 года назад
అటు వైపు నువ్వు ఎటూ వైపు నేను వేసేటి అడుగులే ఏడు జన్మలకు ఏకమైపొడమ🥰🥰
@sandeepb2317
@sandeepb2317 2 года назад
Please" Naga Chaitanya "❤️ and "Sai pallavi "❤️ should do one more film 🙏🙏🙏.
@soc5369
@soc5369 2 года назад
Yes, if possible then get married
@saicharann_7916
@saicharann_7916 2 года назад
@@soc5369 yes
@rajaofficial8701
@rajaofficial8701 2 года назад
సమంత కంటే సాయి పల్లవి సూపర్ ఎనర్జిటిక్ అండ్ excllent యాక్టింగ్.. Chay and sai pallavi జోడీ సూపర్.. 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️😘😘😘
@shivajipuldhandi9562
@shivajipuldhandi9562 2 года назад
Super👌jodi
@pavanirajkitchenvlogs3261
@pavanirajkitchenvlogs3261 2 года назад
Don't worry we will meet and listen to this masterpiece in next ages at cold nights✨
@Senior820
@Senior820 3 месяца назад
Love Story Expert....Shekar Kammula....🎉🎉👌👌👍👍
@kammarilakshminarayana2341
@kammarilakshminarayana2341 2 года назад
Real hero chyaithu
@moumitadas2992
@moumitadas2992 2 года назад
This song is just❤❤❤❤❤ Sai pallavi's expression (love, sadness, fear) just🔥🔥🔥🔥🔥🔥 She just live the mouni charecter 💗💗💗💗💗💗💗💗
@vijayvadlamudi8162
@vijayvadlamudi8162 2 года назад
Nagachaitanya love stories movies chaala baaguntaayi...... Appatlo:Em maya chesaavo movie Ippudu:Love story movie.......👌👌👌👌👌👌👌👌👌
@begarisrikanth8273
@begarisrikanth8273 2 года назад
అనురాగ్ కులకర్ణి,మిట్టపల్లి సురేందర్ గార్లకు ఇంత అందమైన అర్థవంతమైన పాట అందించినందుకు ధన్యవాదాలు💙
@MyOwnUniverse007
@MyOwnUniverse007 2 года назад
ప్రేమలో పడ్డాక మనం అనుభవించిన భాధను కల్లకు కట్టినట్లు చూపించారు 🤩👍
@chaitanyakumar5095
@chaitanyakumar5095 2 года назад
A pain nundi bayata ravadaaniki e song vintey chalu
@sarahhdenny1710
@sarahhdenny1710 2 года назад
Can't even understand a word, but it's heart melting. Simply awesome, authentic.
@venuvalmikii8579
@venuvalmikii8579 2 года назад
Ila true ga love chesey ammayi vasthay life loki pranalu icheyochu😍
@godlapraveenkumar5841
@godlapraveenkumar5841 2 года назад
ఈ సాంగ్ వింటుంటే మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది♥️♥️🙏🙏🙏
@maheshsarva1838
@maheshsarva1838 2 года назад
సరైన సమయంలో పాట upload చేసినందుకు ధన్యవాదాలు చాలా హాయి గా ఉంది 🥰🥰🥰
@ankitasenguptatitli
@ankitasenguptatitli 2 года назад
Here a Bengali puts a comment that we Love you sai pallavi ... Love from kolkata
@rakeshbasiri9764
@rakeshbasiri9764 2 года назад
Anurag Kulkarni is someone beyond limits !
@anjanavariyath
@anjanavariyath 2 года назад
Sai pallavi😍 The perfect example of south Indian beauty.. Look how beautiful she is even without make up❤
@Vyshusri
@Vyshusri 2 года назад
Sai pallavi yanduku bayapadutondi Rajeev kanala ni chusi
@pulkakoora6233
@pulkakoora6233 2 года назад
@@Vyshusri ante Cinema lo oka main plot point cinema chuste ardham avtadi
@BetheChange80
@BetheChange80 2 года назад
@@Vyshusri Very sensitive issue.. in the movie they will show. Abuse by relatives. But in reality girls will face such issues but will not say to parents.
@Vyshusri
@Vyshusri 2 года назад
@@BetheChange80 nijam chala Mandi suffer avutunaru manam ila comments lo badapadi vadilestam kani valu life long badapadataru😭
@haricreations5635
@haricreations5635 2 года назад
Miss you🥰
@akilaakila9183
@akilaakila9183 2 года назад
Anurag voice made this song more special 🌹🌹🥰
@ramyabalu8061
@ramyabalu8061 2 года назад
Abaa..abaa ....e song vintute ha lv feeling 😊🤗..vare level... 👌
@prashaanththumma8848
@prashaanththumma8848 2 года назад
ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలుచివస్తానని.. నీలి మేగలన్ని పల్లకీగా మలచి నిన్ను ఊరేగిస్తానని.. ఆకాశమంత మన ప్రేమలోన ఏ చీకటైనా క్షణ కాలమంటు నీ నుదుట తిలకమయ్యి నిలిచిపోవాలని..💓💓💓💓💓💓💓
@dhanalakshmi9871
@dhanalakshmi9871 2 года назад
💞💞💞💓💓💓💓💞💞💓🎶🎶🎶🎶🎶
@sowmyasuneel6172
@sowmyasuneel6172 2 года назад
❤❤
@venkatalaxmishinagam4523
@venkatalaxmishinagam4523 2 года назад
❤❤💖💖💗💗💗
@priyankaZmmn
@priyankaZmmn 2 года назад
నాకెందుకో ఈ పాట వింటునంత సేపు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తోంది మరి ఎందుకో అలా..అందులో హీరో పాత్ర హీరోయిన్ పాత్ర అసల అద్బుతం అలా ఎంత మంది caste feeling lo ప్రేమికులు బలియ్యిపోతున్నారు అనే మనసుకి భాధ
@santhoshch535
@santhoshch535 Год назад
Yes bro
@venkateshanayaka5466
@venkateshanayaka5466 Год назад
Presente na situation kuda same
@shaikfarooq8290
@shaikfarooq8290 9 месяцев назад
​@@santhoshch535same 😒 me also
@sujeethkumar8225
@sujeethkumar8225 2 года назад
Waiting for saranga dariya.. 🤩😍😍
@saidumpa184
@saidumpa184 2 года назад
My favorite song forever❤️❤️❤️❤️❤️❤️❤️💞💞ee song ante naku Chaala chaala ishtam daily nearly 5-6 times vintanu😍 Mainly:ఈ కాలం కన్న ఒక క్షణం ముందు నే గెలిచి వస్తానని నీలి మేఘాలన్ని పల్లకిగ మారి నిను ఊరేగిస్తానని.....this was my favorite lyrics..thank you sekhar kammula garu🥳
@chaudhary4848
@chaudhary4848 2 года назад
Waiting for hindi dubb...... Naga N Pallavi...❤......
@nagendraperumalla
@nagendraperumalla 2 года назад
Sekhar kammula garu Kudos to you...elanti soul unna cinemalu , songs , scenes etc..meere tiyagalaru. Once again you proved it. Music director ki sathakoti vandanalu..lyricist , singers and other all technicians and crew hats off to all..
@hrithikjc336
@hrithikjc336 2 года назад
sai pallavi mam in this movie u played mouni character was perfect , u r perfomance , u r cuteness acting dance , what i have to say about u , u r awsome sai pallavi mam i just became a hugh fan of you , lots of love and respect . may god bless you . all the best for u future projects