Тёмный

Neeku Teliyani Nijam Written by Vinnakota Suseeladevi / Telugu Audio Story Read by Radhika 

Kathalu Kathanikalu khazana
Подписаться 7 тыс.
Просмотров 1,5 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@Phanindra-m8o
@Phanindra-m8o 3 дня назад
కధ.చాలా చాలా బాగుంది మేడమ్ ❤
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 дня назад
@@Phanindra-m8o 😊💖
@mondimarykumari4946
@mondimarykumari4946 3 дня назад
ఈ కథ ను successful గా మలచడం లో రచయిత విఫలం అయ్యారు అనిపించింది. నీ reading excellent. చెల్లి కి మనుమరాలు పుట్టింది. 10days అయ్యింది. అందుకే కామెంట్స్ పెట్టడం లేదు.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 дня назад
@@mondimarykumari4946 ohh congratulations amma 🎉💐
@dr.rvdevadasu6777
@dr.rvdevadasu6777 3 дня назад
నీకు టెలియని నిజం రాసింది, విన్నకోట సుశీలా దేవి, చదివింది, రాధిక .చలపతికి పరిచయమౌతుంది నీరజ .నీరజ సారధి భార్య. - వీరికి పరిచయం రాజా రావు .రచయిత్రి చక్కటి భావుకు రాలు. జరగబోయే కథా సూచనలు , ఈమె వర్ణనా చాతుర్యాలు ! ఈమె సందర్భానుసారం ప్రకృతి సౌందర్య ఆరాధకురాలు .రాధిక తీయగా చదువుతుందంతే నమ్మరేమో వినండి Congrates
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 дня назад
@@dr.rvdevadasu6777 😊💖
@saraswathikandlakunta7061
@saraswathikandlakunta7061 3 дня назад
కథలో ఏం చెప్పాలనుకూన్నారో రచయిత అందం ఉంటే మనసు అక్కర లేదా భర్తకు బాగా లేకపోతే అతని ఫ్రెండ్ ను వాడికి బాగా లేకపోతే విలాసానికి మంచి జీవితం వదిలి ఎక్కడికో పరుగు ఏం బాగా లేదు.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 3 дня назад
మీరన్నది నిజమే సరస్వతి గారు. కథ చివర్లో ఎందుకో నిరాశ పరిచింది రచయిత్రి అనిపించింది.
@Ramani5385
@Ramani5385 2 дня назад
athi chanchalatvaaniki Bhavukata darjaa istunnaadu Chalapathi. Koncham vipareethamgaa undi Neeraja character. Breakfast at Tiffany’s lo Audrey Hepburn character laaga undi.
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 дня назад
కావచ్చండి
@lakshmilanka6437
@lakshmilanka6437 2 дня назад
Mi name ni meeru chaduvuthunnadi radhika ani baaga antaru.😊😊😊
@kathalukathanikalukhazana4293
@kathalukathanikalukhazana4293 2 дня назад
😊💖
@santisriaudipudi2942
@santisriaudipudi2942 2 дня назад
Could not agree with this ending and it’s supporting by Chalapati
Далее
Nightmare | Update 0.31.0 Trailer | Standoff 2
01:14
Просмотров 500 тыс.