గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ జరుగుతున్న పరిస్థితిలు ఏవిధంగా ఉన్నాయి అన్నది వస్తావ పరిస్థితిలు బట్టి చెప్పారు ధన్యవాదములు 🙏 ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక విషయం మీద ద్రుష్టి పెట్టండి.అందరు కాటాఫ్స్ గురించి కామెంట్స్ పెడుతున్నారు అసలు ఏమి జరుగుతుంది అన్నది అర్ధం కావడం లేదు.neet లో 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా రోడ్ లు ఎక్కుతున్నారు. అందుకే ముందు అందరు స్టూడెంట్స్ మళ్ళీ ప్రేపరషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటె జరుగుతున్న పరిస్థితిలు చూస్తుంటే re neet జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఆలా జరిగితే నిజాయతిగా రాసే స్టూడెంట్స్ కు అన్యాయం జరుగుతుంది. సౌత్ లో ఎక్కడ పేపర్ లీకు మీద ఎలిగేషన్స్ లేవు. కోర్టు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంది. ఇన్వెస్టగేషన్ జరుగుతుంది. అందులో మూడు నాలుగు రాష్టాల్లో ఈ పేపర్ లీకు మీద ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ re neet జరిగితే ఆ రాష్టాల్లో జరుగుతుందా! లేక దేశమంతా జరుగుతుందా అన్నది. ఇన్వెస్టగేషన్ లో తేలుతుంది.అందుకే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిది.
రీ నీట్ పెట్టవదు.మంచి మర్క్స్ వచ్చిన స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు.U ట్యూబ్ వాళ్ళు మీ vews కోసం పనికిమాలిన వీడియోస్ చెయ్యకండి.పేపర్ లీక్ అయితే కరెక్ట్ ప్రూఫ్ తో కోర్టులో సబ్మిట్ చెయ్యండి కానీ పనికిమాలిన వీడియోస్ చెయ్యకండి.NO రీ నీట్
1563 మందికి normalisation పద్ధతి లో marks add చేస్తే, All India Ranks లో వేలల్లో తేడా ఎలా వస్తుంది సార్? Last year 542 marks వచ్చిన అమ్మాయికి 70000 rank వస్తె, ఈ year 543 marks కి 150000 rank వచ్చింది. ఇంత తేడా ఎలా సాధ్యం?
Bcuz syllabus reduce ayindhi and paper easy ga undali … lengthy ga unna hard topic remove ayeyu like system of particles in physics lo rolling motion In chem solid state , inorganic , metallurgy all removed which gave time for students to practice and revise the other topics .. theory topics like hydrogen and environmental chem also removed that’s why rank inflation … not bcuz of leak and scam .
Vijayawada లో ఒక ఇనిస్టిట్యూట్ లో మా పాపను long-term join చేద్దాం అని వెళ్ళాము( 2024 నీట్ లో 543 మార్క్స్ వచ్చాయి). ఆ ఇనిస్టిట్యూట్ చైర్మన్ వాళ్ళ ఇనిస్టిట్యూట్ లో last 15 grand టెస్టుల్లో పట్టిన questions 2024 NEET paper లో వచ్చాయి అని చెప్పాడు. అంటే 15×200=3000 questions లో 200 questions as it is గా వచ్చాయి. ఇది ఎలా సాధ్యం?
1.Education minister agreed irregularities in neet 2.Grace marks given to morethan 1563 people -Alakhpandey with proof ready to submit in court 3.Paper leak confirmed 4.Nta doesnot have answers for everything 5.Sc can’t tolerate paper leak 6.Students life mg
@@mounishreddy9270 on exam date nta stated that only 1 centre irregularities were there Later they accepted grace marks 1 st education.minister said that nothing happened , everything is fine Later he said that irregularities are there in nta Antha falthu Galla laga kanpisthunara ? 620 ochina osm kuda radhu
పెద్ద మార్పు ఏమి ఉండదు . కౌన్సిలింగ్ యధావిధిగా జరుగుతుంది . ఎందుకంటే Reneet జరగాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఫ్రాడ్ జరిగిందో వాళ్లని సరిచేసి వాళ్లకే శిక్ష వేస్తే సరిపోతుంది.