Тёмный
No video :(

NEET UG 2024, ఒకే సెంటర్లో 85% అభ్యర్థులకు అర్హత, ర్యాంకులపై అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులలో ఆందోళన 

Rajagopal Reddy Karveti
Подписаться 23 тыс.
Просмотров 9 тыс.
50% 1

NEET UG 2024, ఒకే సెంటర్లో 85% అభ్యర్థులకు అర్హత, ర్యాంకులపై అబద్ధపు ప్రచారాలతో విద్యార్థులలో ఆందోళన ‪@rajagopalreddykarveti‬

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 177   
@rajugella2987
@rajugella2987 Месяц назад
You are obsolutely right sir... ఎక్కువ మార్కులు వచ్చిన వారు..all India..quota లో వెళితే మిగిలిన వారికి బోర్డర్ ఉన్న విద్యార్థులు కు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది...సార్...మంచి సలహా ఇచ్చారు
@Ramu-v-525
@Ramu-v-525 Месяц назад
Thank u sir . U are absolutely correct. Please give this type of Correct information...................
@user-uu3ni4hr2o
@user-uu3ni4hr2o Месяц назад
Thank you so much sir 🙏🙏
@Lingeswarareddypochana
@Lingeswarareddypochana Месяц назад
Super sir good information sir konnadaru youtubers bayapaduthunnaru meru correct information chepparau thank you sir so much
@srilakshminrusimha8123
@srilakshminrusimha8123 Месяц назад
Super sir. Meeku millions of thanks. Nijamga ninnati nunchi peace of mind ledhu. Meeru ee video lo cheppina information valana konchem relief vacchindhi. Thanks a lot Sir🙏😌
@gsnaidu8888
@gsnaidu8888 Месяц назад
రాజగోపాల్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థులు మీకు రుణపడి ఉంటారు... ఎందుకంటే మీకు ఏ లాభం లేకుండా విద్యార్థుల గురించి ఎంత చక్కగా వివరిస్తున్నారు
@user-xn8kn2wv3z
@user-xn8kn2wv3z Месяц назад
ఏపీలో 585 మార్కుల పైన 2900 మంది ఉన్నారు సార్ నేను కౌంట్ చేశాను సార్ youtube లో కొంతమంది 300 మంది ఎక్కువ చెబుతున్నారు
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ఏపీలో అందరూ ఏపీ విద్యార్థులే ఎగ్జామ్ రాయరు బ్రదర్. విజయవాడలో మరియు వైజాగ్ లో ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా మన రాష్ట్రం వాళ్లే ఉండరు. తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒరిస్సా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర నుండి వచ్చి విజయవాడ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుని అక్కడే ఎగ్జామ్ రాసి వాళ్ళ సొంత ఊర్లకు వెళుతుంటారు. ఇవన్నీ కూడా మనం ఏపీ విద్యార్థుల కింద జమ కట్టలేము
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ఎవరు చెప్పేది నిజమని మనం అనుకోవాలి బ్రదర్. మీరు 2,900 మంది ఉన్నారంటున్నారు మరొక అభ్యర్థి 2,600 మంది ఉన్నారు సార్ అని చెప్పారు. నిన్న నా whatsapp గ్రూపులో ఇద్దరు youtube వాళ్లు ఒకరేమో 2500 మంది మరొకరేమో 2300 మంది ఉన్నారు అని చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫిగర్ చెబుతున్నారు. ఎస్ వి యూ రీసన్ లో నేను కౌంట్ చేసిన ఎగ్జామ్ సెంటర్ లోనే 600 మార్కులు పైన వచ్చిన వాళ్ళు పదిమంది ఉంటే ఒకరేమో 15 మంది అని మరొకరేమో 19 అని చెప్పుకొచ్చారు. ఎవరి మాట నమ్మాలి? కాబట్టి ఏపీ ర్యాంకులు వదిలే ఎంతవరకు కొద్దిగా ఓపిక పట్టండి
@user-xn8kn2wv3z
@user-xn8kn2wv3z Месяц назад
@@rajagopalreddykarveti రిజిస్టర్ చేసుకున్నకా వచ్చే మెరిట్ ర్యాంక్ ఏ కదా సార్ నిజమైన ర్యాంకు అప్పుడే కదా సార్ పక్కాగా ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలిసేది
@user-xn8kn2wv3z
@user-xn8kn2wv3z Месяц назад
@@rajagopalreddykarveti svu region lo 585 మార్కుల పైన దాదాపు 550 మంది ఉన్నారు సార్
@legendnvngaming6451
@legendnvngaming6451 Месяц назад
528 au region bcb pvt A cat last seat ki ayina chance undha sir pls cheppandi????
@kjames6038
@kjames6038 24 дня назад
Thank you Sir
@sridiconstructions8704
@sridiconstructions8704 Месяц назад
Wow great sir
@ndas6379
@ndas6379 Месяц назад
The one and only true well wisher
@BathuruMohanarao
@BathuruMohanarao Месяц назад
You are good observer sir Thank you sir
@goliviappanna7148
@goliviappanna7148 Месяц назад
The government must take action to the criminals and conduct Re-exam immediately.
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ప్రభుత్వాలు రాజకీయ నాయకులు బాగుంటే ఇటువంటివి ఎందుకు జరుగుతాయి బ్రదర్
@ksunildrdo
@ksunildrdo Месяц назад
This is good study 😀 0:13 0:31
@sreenathpasupulate9021
@sreenathpasupulate9021 Месяц назад
Thankyou sir you encouragement is awesome.your analysis is excellent.
@mallikarjunreddy8280
@mallikarjunreddy8280 Месяц назад
Good sit
@RAVINDRANADPYDALA
@RAVINDRANADPYDALA Месяц назад
సార్, పేపర్ లీక్ అయిన రాష్ట్రాల ప్రభావం మన రాష్ట్ర కట్ ఆఫ్ పైన ఉండే అవకాశం ఉంది.
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
అలా ఏమీ ఉండదు సార్. మన రాష్ట్ర కోట మన విద్యార్థులకే దక్కుతుంది. ఒకవేళ మూడు సెంటర్లలో ఏదైనా రీ నీట్ కు ఆదేశిస్తే ఆల్ ఇండియా కోట లేట్ అవుతుంది కాబట్టి కౌన్సిలింగ్ కూడా లేట్ అవ్వచ్చు. ఒకవేళ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ క్వాలిఫై మార్క్స్ ఎక్కువ వచ్చాయి అని అనుకుంటే రీ నీట్ ఎగ్జామ్ ఉండకపోవచ్చు కౌన్సిలింగ్ వెంటనే ప్రారంభం కావచ్చు. తద్వారా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కు ముందుగా మన రాష్ట్రం నుండి ఎయిమ్స్ లో జాయిన్ అయ్యేవాళ్ళు ఇతర రాష్ట్రాల్లో జాయిన్ అయ్యేవాళ్ళు, మన రాష్ట్రంలో ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యేవాళ్ళు ఎక్కువగా ఉంటే కటాఫ్ తగ్గే అవకాశం ఉంటుంది
@porapatierriswamy1329
@porapatierriswamy1329 Месяц назад
సార్ మా బాబుకు 591 o c /A u reason ఏదైనా గవర్నమెంట్ కాలేజీలో సీటు వస్తుందా
@goliviappanna7148
@goliviappanna7148 Месяц назад
Here after the exam NEET must conduct through APEAMCET which is very good for AP students. The all india 15 percent seats no use all top ranks are obtained in AP local seats.
@elapasivakumar4644
@elapasivakumar4644 Месяц назад
You are great sir
@user-xz3rc5bm9z
@user-xz3rc5bm9z Месяц назад
హలో సార్ ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ లో రాబోయే నీట్ పేపర్ ని రెండు విధాలుగా పెట్టాలని భావిస్తున్నారని న్యూస్ వచ్చింది ప్రీమియర్స్ అండ్ ఫైనాన్స్ లాగా ఇది ఎంతవరకు నిజం తెలియజేయండి(21/07/2024)
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ఏపీలో కూర్చుని ఎవరో ఒక విశ్లేషకుడు ఇలా చెప్తే దాన్ని వార్తగా రాయటం మీడియా సంస్థలకు అలవాటే బ్రదర్. దీనిపై దేశంలోని విద్యార్థుల అభిప్రాయాలు సీనియర్ అధ్యాపకులు అభిప్రాయాలు కళాశాలల అభిప్రాయాలు అందరి అభిప్రాయాలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర విద్యా శాఖ ఒక నిర్ణయానికి వచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ అయితేనే ఇవన్నీ జరుగుతాయి
@pappusujathapappusujatha9590
@pappusujathapappusujatha9590 Месяц назад
సార్ సెల్ఫ్ ఫైనాన్స్, nri సిట్స్ గురించి ఏదైనా update ఉంటే తెలియజేయండి కరెక్ట్ గా చెప్పేరు
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తాము అని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది బ్రదర్. కాబట్టి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు రద్దు చేయరని తెలుస్తున్నది. NRI సీట్లు అంటే C క్యాటగిరి సీట్లు అని కూడా అంటారు. కన్వీనర్ కోట కౌన్సిలింగ్ రాష్ట్రంలో మొదలైన వెంటనే B కేటగిరి మేనేజ్మెంట్ కోటకు మరియు C క్యాటగిరి NRI కోటాకు కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇస్తారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో ఉన్న సీట్లలో 15% సీట్లు ఆలిండియా కోటాలో పోతాయి. మిగతా ఉన్న సీట్లలో 50% ఫ్రీ సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 50% లో 38% బి కేటగిరి మేనేజ్మెంట్ సీట్లు భర్తీ చేయగా మిగతా 12 శాతం ఎన్నారై సీట్లను సీ క్యాటగిరీలో భర్తీ చేస్తారు.
@adyashajena5321
@adyashajena5321 Месяц назад
This will happen in gov colleges?
@pappusujathapappusujatha9590
@pappusujathapappusujatha9590 Месяц назад
@@adyashajena5321 ఔను సార్ ఇప్పుడు అవి cancel చేస్తారా లేదా అని ఇన్ఫర్మేషన్ ఉంటే తెలియజేయండి
@TDvlogs307
@TDvlogs307 Месяц назад
Sir please do video on b category for ap
@haripriyaambekar3393
@haripriyaambekar3393 Месяц назад
Sir, 510, svu region Bc -D, female category is getting mbbs in pvt a cat
@krishnaanagani370
@krishnaanagani370 Месяц назад
🙏 sir
@saikavya2980
@saikavya2980 Месяц назад
Sir ap au region oc 580 marks seat vastadha ?
@ampolunagaushashree5610
@ampolunagaushashree5610 Месяц назад
600 bc a au amc vastunda
@SivaKumar-dy3gd
@SivaKumar-dy3gd Месяц назад
Sir, 536 marks above SVU - 1054, AU - 2340 without Vijayawada all centers, Only Vijayawada all centres 2350 members unnaru. Total 5744 members 536 marks above unnaru. Indhulo SVU vallu enthamandhi Vijayawada lo exam rasaru anedhi teliyali.
@maddiharshareddy1269
@maddiharshareddy1269 Месяц назад
Above 590 there are 1032 students only in vijayawada
@chinnu-siri
@chinnu-siri Месяц назад
Above 573 are 1535 students in vijayawada city centers
@RAVINDRANADPYDALA
@RAVINDRANADPYDALA Месяц назад
Sir, AIQ seats maximum itara states, Rajasthan, Uttarpradesh, Bihar, Gujarath lanti states vallu vache avakasam ekkuva undhi. Mana state loni vari vere states AIQ ki velle paristhithi chala thakkuva. Kabatti mana state cut off last year kanna 25-50 daka ekkuvaga unde avakasam undhi
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ఈ సంవత్సరం మన రాష్ట్రంలో కూడా అభ్యర్థులు ఎక్కువగా 650 మార్కులు పైన వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మన రాష్ట్రంలో అభ్యర్థులే ఎక్కువగా జాయిన్ అయితే అప్పుడు కూడా కటాఫ్ తగ్గుతుంది సార్
@srizenithschool9932
@srizenithschool9932 Месяц назад
Good analasis sir, Ma babu ki 531 bc-b Au any chance to get pvt college,
@NeeliGopal
@NeeliGopal Месяц назад
Tq
@BathuruMohanarao
@BathuruMohanarao Месяц назад
Sir my daughter got 500 marks bc b svu seet vachhe chance undha
@Lingeswarareddypochana
@Lingeswarareddypochana Месяц назад
587 SVU OC EWS AP Local any chance in prvt medical clg plz reply sir
@reddydvp3547
@reddydvp3547 Месяц назад
602 ews seat
@vijayagangula3841
@vijayagangula3841 Месяц назад
Sir ma papa ki 551 marks Bcd Ap region . Free seat govt or pvt lo vostundha
@jsudhakar9641
@jsudhakar9641 Месяц назад
సార్ నిన్న గోశాల హైలెట్స్ నరేంద్ర సారు zoom మీటింగ్లో oc ki 580-590 వచ్చిన సీటు బార్డర్ మీరేమో ఈజీగా ఉంటుంది వస్తుందని చెప్పారు ఏది నమ్మాలి.🎉
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ఇప్పటివరకు గత మూడు సంవత్సరాలుగా ఆయన చెప్పిన కటాఫ్ రిపోర్ట్స్ ఎప్పుడు కూడా నిజం కాలేదు బ్రదర్
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
నేను ఈజీగా ఉంటుంది అని ఎక్కడ వీడియోలో చెప్పలేదు బ్రదర్. ఎస్ వి యూ రీజన్ లో 40 నుండి 50 మార్కుల కటాఫ్ అయితే కచ్చితంగా ఉండదు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పెద్ద తేడా ఎస్ వి యూ రీజన్ లో నేను చెక్ చేసిన డేటా ప్రకారం లేదు అని చెప్పాను రాష్ట్ర ర్యాంకుల జాబితా విడుదలైన తర్వాత మాత్రమే ప్రతి క్యాటగిరి లో ఎంత మంది కాంపిటీషన్ ఉన్నారు కటాఫ్ ఎంత ఉండవచ్చు అనేది చెప్పవచ్చు. అంతేగాని ఇప్పుడు ఎవరైతే కటాఫ్ పెరుగుతుంది అని చెప్పిన వాళ్లంతా ప్రతి క్యాటగిరీలు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరికైనా తెలుసా? 600 పై మార్కుల పైన 1500 మంది ఉన్నారు అనుకుందాం. 1500 మంది ఓకే క్యాటగిరి ఎవరు ఉండరు. ఎస్వీయూ రీజన్ లో 600 మంది ఉంటే ఏయూ రీసన్ లో 900 మంది ఉండవచ్చు. వీరిలో కూడా ప్రతి కేటగిరీ లో ఎంత మంది ఉన్నారో ఆ రిజర్వేషన్ బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులు, బిసి ఏ కేటగిరీ విద్యార్థులు, bc c కేటగిరి విద్యార్థులు తక్కువగా ఉండవచ్చు. వీరికి మంచి కాలేజీ లోనే సీటు రావచ్చు
@user-ve4cv2de4v
@user-ve4cv2de4v Месяц назад
AU region 614 and above 1310 candidates sir
@BathalaPavankumar
@BathalaPavankumar Месяц назад
Sir maa papa ki 561 vachayi sir ap svu region oc ews undi sir seat vastuda sir please cheppandi sir
@gsnaidu8888
@gsnaidu8888 Месяц назад
సార్ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం.... సెల్ఫ్ ఫైనాన్సింగ్ తీసేస్తానని చెప్పారు.... రెండవది ఐదు కాలేజీలు ఓపెన్ చేయాలి చేయలేదు.... ఇంత ఘోరంగా ఉంది ఏంటి సార్.... ఎంతో నమ్మకంతో ఈ కూటమిని గెలిపించాము.... ఎలాగైనా గౌరవ... ముఖ్యమంత్రి గారికి విషయం పేరు చెప్పి... ఏపీలో 5 కాలేజీలు ఓపెన్ చేయమని వరకు నిరసన తెలియజేశారు
@sridharbabu7819
@sridharbabu7819 Месяц назад
Thank you very much for your information sir My daughter BC A SVU region 521 marks sir Any chance for Seat pls tell me
@ravipatichanakya9981
@ravipatichanakya9981 Месяц назад
Sir sc 476 svu region any chance to mbbs pls reply sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😢😢😢
@danakishore2681
@danakishore2681 Месяц назад
Sir sc sv region 502 seat vastunda sir please cheppandi
@gsnaidu8888
@gsnaidu8888 Месяц назад
Sir good morning..... మాది ఏయూ రీజియన్ bcd....591..marks... ప్రైవేట్ కాలేజీ కి వస్తుందా సార్....
@Browniegga
@Browniegga Месяц назад
Vijaya wada all centers above 600 730 above .700 above 8
@gopalreddyn5278
@gopalreddyn5278 Месяц назад
Sir..ma abbayiki 598, SVU..OC General..free cat-A..seat vastunda?.. telupagalaru..
@GodaAravind
@GodaAravind Месяц назад
Svu ayithe vasthadi bro
@gopalreddyn5278
@gopalreddyn5278 Месяц назад
@@GodaAravind SVU ne bro
@GodaAravind
@GodaAravind Месяц назад
@@gopalreddyn5278 congratulations bro
@GodaAravind
@GodaAravind Месяц назад
@@gopalreddyn5278 bro I was bcb au 562 any chance in pvt clg
@sasi1413
@sasi1413 Месяц назад
590 AU BC B RIIMS Srikakulam chance undha sir
@srinivasraoksr709
@srinivasraoksr709 Месяц назад
My daughter got 572 BC d.. yadav.is she got free medical seat please tell me we are in tension
@janapatikrishna415
@janapatikrishna415 Месяц назад
🙏
@islavathnarsimharao4850
@islavathnarsimharao4850 Месяц назад
Up to 10th Telangana,11,12 AP lo chadivite estate local sir please reply.
@mprabhakarareddyreddy8986
@mprabhakarareddyreddy8986 Месяц назад
In neet my daughter AIR 128086 and also EWS 17102 we are belongs to SVU
@elapasivakumar4644
@elapasivakumar4644 Месяц назад
Sir you had any mentership
@srinivasraoksr709
@srinivasraoksr709 Месяц назад
And my daughter 597 she got which college
@sakthitvnews2038
@sakthitvnews2038 Месяц назад
Sir, SVU, SC, 480,BOY, GOVT Medical seat vostundaa sir
@bestbiomagic2485
@bestbiomagic2485 Месяц назад
Hm
@eswaripriya5688
@eswaripriya5688 Месяц назад
Sir au gurinchi cheppandi sir
@nabeelshaik7825
@nabeelshaik7825 Месяц назад
Thank u sir mee video releif ichindi ma papaku 525 sv region bc e minority seat ekkada vastundi cheppandibsir plz
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
Padmavathi medical college chance undhi Sir
@naseershaik3088
@naseershaik3088 Месяц назад
BC-E Category SVU Region 543 Marks....Any Chance For Medical Seat In Govt and Private College Sir
@villagebirdssuresh6854
@villagebirdssuresh6854 Месяц назад
Stete ranks వచ్చాయి, వీడియో చేయండి
@eswarkoturi4350
@eswarkoturi4350 Месяц назад
సార్ తిరుపతి ఆకాష్ బ్తెజూస్ లో నీట్ లాంగ్ టర్మ్ చదివాడు మాది sc క్యాటగిరి ప్రతి టెస్టు లో 500 అటు ఇటు వచ్చేవి సార్ కాని నీట్ ఎగ్జాం రాసినతర్వాత 35 మార్కులు 3 లక్షలు ర్యాంక్ ఎలా వస్తాయి సార్
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
మీరు ఆ అబ్బాయి ఓఎంఆర్ షీట్ చూడలేదా బ్రదర్? ఆ ఓఎంఆర్ షీట్ చూస్తే అతను ఏం తప్పు చేశాడు క్లియర్గా తెలుస్తుంది కదా? అందులో ఏమి మిస్టేక్ లేకపోతే మీరు nta కు పెట్టవచ్చు లేదా కోర్టుకు కూడా వెళ్ళవచ్చు
@shaiknaseem6798
@shaiknaseem6798 Месяц назад
Skash lo 380 marks vaste neet lo 653vachai ela
@sattadapadmavathi2018
@sattadapadmavathi2018 Месяц назад
Sir I am meghana naku 424 vachay madhi sc mbbs counselling pettukovacha
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
Difficult avvutundi Madam
@nagamalleswarinaidu6036
@nagamalleswarinaidu6036 Месяц назад
Sir svu 543 oc female scouts undi counselling lo apply cheyamantaara sir
@sureshjayaraochopparapu3693
@sureshjayaraochopparapu3693 Месяц назад
Sir i got 488 iam sc mbbs vastunda
@balasuryamm6438
@balasuryamm6438 Месяц назад
Reneet for all is the best judgement
@haripriyaambekar3393
@haripriyaambekar3393 Месяц назад
1022, candidates excess this year
@elapasivakumar4644
@elapasivakumar4644 Месяц назад
Sir. I got 556 bc_B sv region
@prabhad1243
@prabhad1243 Месяц назад
Sir my daughter got 526 marks Bc b category,is there chance to get seat
@lakshmiprabha2309
@lakshmiprabha2309 Месяц назад
620 marks bcd women au region A cat seat vastunda sir
@mprabhakarareddyreddy8986
@mprabhakarareddyreddy8986 Месяц назад
560 Marks in neet 2024 AIR 128086 EWS 17102 rank sir she belongs to SVU Regan sir
@KuruvaMallappa-qn7mm
@KuruvaMallappa-qn7mm Месяц назад
సర్, దేశం లో 3 సెంటర్లు లో జరిగిన దానికి దేశమంతా రీ నీట్ పెడతారా
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
కచ్చితంగా దశ నాది రాష్ట్రాలలో రీ నీట్ అనేదే ఉండదు కాబట్టి మన నీట్ అభ్యర్థులంతా ధైర్యంగా ఉండవచ్చు
@venkataraotalagapu3419
@venkataraotalagapu3419 Месяц назад
Meeru oka college ki support chestunnaru in andhra pradesh
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
అవును బ్రదర్ అది నీ కాలేజీ కాబట్టి నేను సపోర్ట్ చేశాను. నీ కాలేజీలో ఎక్కువమంది కోచింగ్ సెంటర్లలో జాయిన్ కావాలని సపోర్ట్ చేస్తున్నాను. నువ్వే పేపర్ కూడా లీక్ చేసి ఉంటావు అని అర్థమవుతుంది
@gajjimeramma4144
@gajjimeramma4144 Месяц назад
Good evening sir 481 marks vachai sir cast sc seet vasthunda sir
@BalajiDonkena_balu
@BalajiDonkena_balu Месяц назад
Sir 632 ki ac ews ekkada vastundi koncham cheppandi
@user-sq4gw8um1e
@user-sq4gw8um1e Месяц назад
ఎస్వి రీసన్ లు కర్నూల్ తర్వాత ఏ కాలేజ్ బాగుంది సార్ అనంతపూర్ కాలేజ్ బాగుంద సార్
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
కర్నూల్ తర్వాత ఎస్వి మెడికల్ కాలేజ్, నెల్లూరు ACSR మరియు అనంతపూర్ gmc బానే ఉంటాయి సార్
@user-sq4gw8um1e
@user-sq4gw8um1e Месяц назад
@@rajagopalreddykarveti ok sir tq
@bhavyagnamure2937
@bhavyagnamure2937 Месяц назад
595 oc svu region female seat ostunda plz evaraina cheppara plzplzplzplzplzplzplz
@katammahindra6704
@katammahindra6704 Месяц назад
Siddhartha lo ou au svu ku samanga Seets pancharu eppudu ou ku valla seets vallaku pothunnai au ku siddarth mari SVU paristhithi atla sir kanuka nayam jaragalante siddartha lo sagam seets SVU kuda evvali memu ap unnam kadhaa sir reply pls
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
రాష్ట్ర హోదా నుండి సిద్ధార్థ కాలేజ్ ను తీసేసిన తర్వాత ఏయూ రీజన్ కు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి మీరు అలా అడగటం సమంజసం కాదు
@krishnabunny8064
@krishnabunny8064 Месяц назад
AU region kosam kuda chepandi sir
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
కచ్చితంగా చెప్తున్నాను కదా బ్రదర్. కటాఫ్ గురించి ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు చెప్పకూడదు బ్రదర్ అది చాలా చాలా తప్పు అవుతుంది విద్యార్థులని మోసం చేయడం అవుతుంది. ఎందుకంటే విజయవాడ వైజాగ్ సెంటర్లలో పరీక్ష రాసిన వారు మన రాష్ట్రం వారే కాకుండా పక్క రాష్ట్రాల వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి రాష్ట్ర ర్యాంకులు జాబితా విడుదల చేసిన ప్రతి క్యాటగిరి లో ఎంత మంది ఉన్నారో కరెక్ట్ రిపోర్ట్ మనం చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పే వాళ్లంతా కరెక్ట్ గా ఎవరు కూడా చెప్పట్లేదు
@BalajiDonkena_balu
@BalajiDonkena_balu Месяц назад
Sir au ews 634 expected clg cheppara
@ganeshyakkaluri507
@ganeshyakkaluri507 Месяц назад
Sir e year ap lo telangana vallaki exam rayadaniki chance evvaledu sir ..... telangana students telangana lone rasaru sir
@RGNews2023
@RGNews2023 Месяц назад
ఎగ్జామ్ దేశంలో ఎక్కడైనా రాసుకోవచ్చు బ్రదర్ కాకపోతే వాళ్ళ రాష్ట్రంలోనే వాళ్లకి సీట్లు పొందే అవకాశం ఉంటుంది మరియు 15% ఆల్ ఇండియా కోటాలో దేశం మొత్తం మీద అన్ని మెడికల్ కాలేజీల్లో అవకాశాలు ఉంటాయి
@malathireddy4621
@malathireddy4621 Месяц назад
Oc female 610 sir sv Medical College Tirupati vasthundha sir
@katammahindra6704
@katammahindra6704 Месяц назад
Sir memu ap lone unnam kadha siddarth clg lo svu ku sagam vata untundi kadha sir ts vallakemo own ayyae au ku svu siddarth clg lo sagam panchali svu ku nayam jaruguthundndi au melujarighindi ou kuda mari SVU ku nastam kada video cheyandi sir
@RGNews2023
@RGNews2023 Месяц назад
సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ను రాష్ట్ర హోదా నుండి తీసేసారు బ్రదర్. ఇప్పుడు సిద్ధార్థ కాలేజీ ఏయూ రీసన్ లో ఉంది కాబట్టి svu రీసన్ లోని విద్యార్థులకు 15% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణ విద్యార్థులకు ఆల్ ఇండియా కోటలోని ఏపీలో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు
@kenchugunduappaiah251
@kenchugunduappaiah251 Месяц назад
Sir 537 bc-b svu any chances sir?
@kalapatiVasanthKumar
@kalapatiVasanthKumar Месяц назад
Svu. Female. Bc c. 554, ye college ravacchu sir.
@Goodvibes-e6q
@Goodvibes-e6q Месяц назад
Sir 549 bcb au region seat vasthundha sir
@cheredddynarayanareddy5570
@cheredddynarayanareddy5570 Месяц назад
Sir au 566 female oc a cat seat vastunda
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
స్టేట్ ర్యాంకులు రిలీజ్ అయ్యేంతవరకు వేచి ఉండాలి సార్
@Bluebuster85
@Bluebuster85 Месяц назад
sir nenu caste certificate recent gaane cheyinchukunna dantlo 2006 ki badulu 2005 ani vachindi migata annitilo 2006 ane undi daani valla counselling ki emaina problem avutunda Kothadi apply cheyyalanna avvadam ledhu only reissue avutundi daaniki emaina solution cheppandi sir please
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
ఒకసారి సచివాలయంలో గాని లేకపోతే మీ సేవలో గాని మీరు ఎక్కడైతే అప్లై చేశారు లేకపోతే ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి కరెక్షన్ చేసేందుకు ప్రయత్నించండి. అసలు డేట్ అఫ్ బర్త్ కోసం టెన్త్ మార్క్ లిస్ట్ సరిపోతుంది. కాబట్టి సమస్య అయితే రాదు కానీ ఒకవేళ పర్టిక్యులర్గా దానిని చూసి అడిగితే మాత్రం చెప్పలేము కాబట్టి ఒకసారి నేను చెప్పినట్లు వెళ్లి కలిస్తే మంచిది
@Bluebuster85
@Bluebuster85 Месяц назад
@@rajagopalreddykarveti velli kalisi kanukkunnam sir mro office vaallu emo adem problem kaadu annaru and correction kuda avvadu anta sir daaniki affidavit cheyyinchi apply cheste saripotunda
@adyashajena5321
@adyashajena5321 Месяц назад
What about 5 new gov medical colleges?
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
మళ్లీ ఆపిల్ చేశారు కొత్త కాలేజీలు పర్మిషన్ వస్తుందా రాదా అనేది తెలియాలి
@topictour
@topictour Месяц назад
514 Bcb svu sir ,seat vache chance undha pls reply sir 😢
@maddiharshareddy1269
@maddiharshareddy1269 Месяц назад
Eppudu unna situation batte chance ledu brother
@Angel-oq1zp
@Angel-oq1zp Месяц назад
Sir bcd au region 509 any chance of seat?
@VIJAYALAKSHMI-ke9wm
@VIJAYALAKSHMI-ke9wm Месяц назад
Bc-a female svu region 555 marks govt college lo seat vache chance unda
@bestbiomagic2485
@bestbiomagic2485 Месяц назад
Hmm
@mprabhakarareddyreddy8986
@mprabhakarareddyreddy8986 Месяц назад
In neet pdf not found absent sir all are present neet exam sir
@user-sq4gw8um1e
@user-sq4gw8um1e Месяц назад
637 O c Kurnool govt college lo సీట్ వస్తుందా సార్ s v reason
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
Ews ఉంటే చాన్స్ ఉండవచ్చు బ్రదర్
@rajachinta3217
@rajachinta3217 Месяц назад
Au region ews girl 623 smc vijayawada రావచ్చునా సర్🙏
@prasadsrimadhuri9952
@prasadsrimadhuri9952 Месяц назад
552 bc. B au lo seat vasthunda sir
@prasanthipinapati356
@prasanthipinapati356 Месяц назад
Sir SC 502 au vasthunda
@amgothsreenu1155
@amgothsreenu1155 Месяц назад
Thappa Kunda vasthundi
@prasanthipinapati356
@prasanthipinapati356 Месяц назад
​@@amgothsreenu1155 Thank you soo much sir
@RGNews2023
@RGNews2023 Месяц назад
Sure vastundi don't worry
@prasanthipinapati356
@prasanthipinapati356 Месяц назад
@@RGNews2023 Tq soo much sir
@yogeswaripasupuleti4924
@yogeswaripasupuleti4924 Месяц назад
Sir 559 marks Bc A Female Svu region seat ykkada vastundha sir
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
Govt College lone seat chance undhi don't worry
@kunchanapalliarchana5130
@kunchanapalliarchana5130 Месяц назад
Sir oc Ews undhi 574marks seet vasthundhaa
@pirategaming8943
@pirategaming8943 Месяц назад
571 yeduposthundhi bro
@naniloveyou143
@naniloveyou143 Месяц назад
Sir 575 svu region news any chance of seat
@allinonedailyfunchannel9924
@allinonedailyfunchannel9924 Месяц назад
Same
@sunilroyal3709
@sunilroyal3709 Месяц назад
580 naaku
@Bluebuster85
@Bluebuster85 Месяц назад
Sir 632 BCB SVU Kurnool medical college lo vastada?
@rajagopalreddykarveti
@rajagopalreddykarveti Месяц назад
Sure GA vastundi don't worry
@Bluebuster85
@Bluebuster85 Месяц назад
@@rajagopalreddykarveti sir nenu caste certificate recent gaane cheyinchukunna dantlo 2006 ki badulu 2005 ani vachindi migata annitilo 2006 ane undi daani valla counselling ki emaina problem avutunda Kothadi apply cheyyalanna avvadam ledhu only reissue avutundi daaniki emaina solution cheppandi sir please
@INDUK-hz4tb
@INDUK-hz4tb Месяц назад
Sir ma papaki 510 marks svu rijean BC B any Govt mbbs free seat chance vundha sir
@GodaAravind
@GodaAravind Месяц назад
​@@Chandu-sg9xlbro I got 562 bcb au still worried
@allinonedailyfunchannel9924
@allinonedailyfunchannel9924 Месяц назад
575 ki oc ews emaina chances vunnaya
@allinonedailyfunchannel9924
@allinonedailyfunchannel9924 Месяц назад
Pls reply sir
@chvenkataramana8443
@chvenkataramana8443 Месяц назад
Sir ma babu ki 516 marks SVU rejan bc b seet vastunda
@bestbiomagic2485
@bestbiomagic2485 Месяц назад
Radhu
@shaiknaseem6798
@shaiknaseem6798 Месяц назад
Neeku kanapadatam leda vetasam
@user-tl2cr2qq6p
@user-tl2cr2qq6p Месяц назад
Re neet vuntundha
Далее
ЭТО мне КУПИЛИ ПОДПИСЧИКИ 📦
22:33
3d printed demon core vs real
00:24
Просмотров 6 млн