మా అమ్మాయి బుద్ద క్రాంతి కి ST category 564 marks కు ఆంద్ర మెడికల్ కాలేజీ లో ఫేజ్ 1 లో సీట్ అలాట్మెంట్ జరిగిందని తెలుపుతున్నాను. నా పేరు బుద్ద అంజనేయులు father of Buddha Kranti. Visakhapatnam. నేను మీ యొక్క వీడియో ను ఫాలో అయ్యాను మీకు నా యొక్క హ్రృదయపూర్వక దన్యవాదములు తెలుపుతున్నాను.
మా అమ్మాయి కి గాయత్రి మెడికల్ కాలేజీ, విశాఖపట్నం వచ్చింది... ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ అప్డేట్స్ వీడియోలు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు గాయత్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉంటుంది.?
Thank you so much sir for your valuable guidance and encouraging vedios my son got seat in GMC Ongole we are waiting for upgradation to Vijayawada sidhardha guntur government college
Sir... My daughter secured 608 marks and got seat allotment in Ongole govt college... We are thinking to go for 2nd round for Siddartha Vijayawada and Guntur medical college, But getting seat in Guntur medical college may be difficult, but Sidhartha may come... Sir what is your opinion on this? Ongole is better or Sidhartha is better? Please clarify
15% unreserved seats నాన్ లోకల్ (10 years residents in ap) మరియు ఏపీలో అభ్యర్థులందరూ కూడా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. మెరిట్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది
Sir, maa abbayiki 558 BC B Au region , round1 lo seat raledu. How much tension or pressure we are under immense and unable to bear. Any chance we can get seat in round 2/3? Please advise sir. Last year only 3 people get seat in 2 nd round.please reply
Sir 507 marks vachini au region bc.e category round 2,3 lo ayina seat vastundhaa sir please chepandi sir please 😢😢😢😢😢😢 bhayam ga undhi sir please chepandi sir reply evandi sir
SIR NAKU 1ST PRIORTY GMC GUNTUR SIR KANI BCB FEMALE AU REGION 632 MARKS THO AGIPOINDI NAKU 630 MARKS SIR NAKU 2ND ROUND LO VACHE CHANCE UNDA SIR????????
College lo chebutharu don't worry. Ani-ragging bond ఆన్లైన్లోనే డీటెయిల్స్ ఫిలప్ చేసి రిసిప్ట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక security bond కళాశాలలో ఫార్మేట్ ఇస్తారు
డోంట్ వర్రీ అవకాశం ఉండొచ్చు తప్పకుండా అవకాశం ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈసారి మూడు రౌండ్ల వరకు Upgradation ఉంది కాబట్టి ఛాన్స్ తప్పకుండా ఉండవచ్చు మీకు సీట్ రావాలనే నేను కూడా దేవున్ని ప్రార్థిస్తాను
Maa ammaiyi ki 507 marks vachini sir au region bc e category seat vastadha sir please please chepandi sir atleast round 2,3 vacche chance undhaa sir please please please
Congratulations andAll the best Sir. రాష్ట్రంలో ఉన్న కళాశాలల్లో ఒక మంచి కళాశాలలో మీ అబ్బాయికి సీటు వచ్చింది. ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకో గలిగే సామర్థ్యం ఉంటే ఆ కళాశాలలోనే కంటిన్యూ చేయటం చాలా చాలా మంచిది సార్. లేదు అనుకుంటే Upgradation పెట్టుకోండి