బ్రదర్ క్యాటగిరి వైజ్ నేను లెక్క పెట్టాను కాబట్టి చెప్పాను నా దగ్గర డేటా ఉంది. నా దగ్గర గత సంవత్సరం స్టేట్ ర్యాంకులు గత సంవత్సరం కటాఫ్ మార్కులు మరియు ఈ సంవత్సరంలో ఈ డబ్ల్యూ ఎస్ విద్యార్థులు ఏపీలో 600 పైన ఎంతమంది ఉన్నారు ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు obc విద్యార్థులు 600 పైన ఎంతమంది ఉన్నారు ఇవన్నీ నా దగ్గర వివరాలు నా దగ్గర ఉన్నాయి అందుకే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. గత సంవత్సరంలో 500 మార్కులకు ఎంత ర్యాంకు వచ్చిందో నాకు తెలుసు కాబట్టి క్లియర్ గా చెప్తున్నాను
నమస్తే సార్ మా అబ్బాయికి నీట్ పరీక్షలొ 414 మార్కులు వచ్చాయి కాస్ట్ బిసి ఏ రాష్ట్రం తెలంగాణా గవర్నమెంట్ ఫ్రీ సీటు వస్తుందా ప్రైవేట్ సీటు ఫ్రీ వస్తదా చెప్పండి సార్ ప్లీజ్
Namaste anna maa papa ki 573 vachaye seat vastundha maa papa two months nunchi depression lo vundhi annam tinadam ledu memu svu ews maa papa badha chudaleka pothunammu me videos chuste happy ga vundhi pls reply evandhi anna
మేడం గత సంవత్సరం 420 మార్కులకు ఏయూ రీజన్ లో కటాఫ్ ఉన్నది. పెరిగిన ఆంధ్రప్రదేశ్ ర్యాంకులను దృష్టిలో పెట్టుకుని మీరే ఆలోచించండి అసలు సీటు వచ్చే పరిస్థితి ఉందా లేదా అన్నది
రిజిస్ట్రేషన్ తర్వాత కరెక్షన్ విండో స్టేట్ కౌన్సిలింగ్లో ఉండదు సార్. వెబ్ ఆప్షన్స్ మార్చుకునేందుకు ఇంజనీరింగ్ లో ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ mbbs లో మాత్రం కేవలం రెండు రోజుల్లో కళాశాలల ఎంపిక ప్రక్రియ ఉంటుంది దాని వెంటనే సీట్ అలాట్మెంట్ కళాశాల ప్రకారం చేస్తారు
గత సంవత్సరం ఓసి ఈ డబ్ల్యూ ఎస్ 583 మార్కులకు కటాఫ్ ఉంది బ్రదర్. కాకపోతే ఓసి జనరల్ అన్ రిజర్వుడ్ కేటగిరీ లో 555 మార్కులు ప్రైవేట్ ఏ క్యాటగిరి least cutoff ఉంది. కాబట్టి ప్రస్తుతం పెరిగిన ర్యాంకులు చూస్తే కటాఫ్ పెరిగే అవకాశం ఉంది బ్రదర్