అనుప్రసాద్ కథ(ఇప్పటివరకూ)బాగుంది,దర్శకత్వం వగైరాలు అన్నీ బాగున్నాయి,టెక్నికల్ టీం వర్క్ బాగుంది.. సిద్ధు,సోనియా నటన గురించి ఏం చెప్పగలం..వాళ్ళు ఎంతో ఎత్తుకి (నటనలో సుమా)ఎదిగి పోయారు.. మనం చూడాల్సిందే..ఏం మాట్లాడటానికి లేదు😉😁 ఏంటో ఈ యూట్యూబ్ లో ఏ క్రియేషన్స్ వీడియోలు చూసినా ఈ ప్రేమ గోల ఒక్క సాఫ్ట్వేర్ వాళ్ళే చేస్తున్నారు.. ఇంక ఎవరూ ప్రపంచంలో ప్రేమించడం లేదన్నట్లు😕 చక్కగా పల్లె టూరి అందాలు,ఆ అందాల మాటున చక్కహా,ఇంచక్కహా ప్రేమ గీతాలు పాడుకుని,పెళ్ళి చేసుకుని కాపురాలు వెలగబెడుతున్న బడుద్దాయిలు,పిచ్చిమాలోకాలు ఎంతోమంది ఉన్నారు.. ఏంటో ఈ పల్లెటూరి ప్రేమ కథలు ఎవ్వరూ తీయరెందుకో.. ప్చ్🤔😏 బాబ్బాబు ఒక్కటి ఒక్కటంటే ఒక్కకథ తీయండి..అసలు మీ యూట్యూబ్ వీడియోలకు సబ్స్క్రైబర్స్,లైక్లు,కామెంట్లు చేసేది 100కి 60% పల్లెటూరి పిల్లగాళ్ళే.. ఈ సిరీస్ అయ్యాక ఓ పల్లెటూరి ప్రేమకథ సిద్ధు,సోనియా జంటగా తీయండి.."ఐడ్రీమ్ ఒరిజినల్" క్రియేషన్స్.. ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్..నా ఈ కామెంట్ ని సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ కొట్టండహో😁
What a film guys excellent When I watching this I feel like I am watching film or shortfilm. Pavan and Sonia jodi is superb. I want to see those guys on big screen, wish u all the best for the team of @Neetho Jathaga@ , waiting for next episode