Old is gold sweet memories gurthuku vasthundhi super👍 appudu movies🍿 nd songs enni times chusina Chudalanipisthundhi. Latest movies and songs Nachatledhu nakaithe🤷♀️
❤Love u amma andhukante naana chinipoyaka Naa gurinchi nuvvu Brathukuthunav maa nenu yentho chillar gaani ayina kuda naa life kosam choosthunav nuvvu leni ee life naaku vodhu amma love u maaa😍
Goosebumps Hatsoff Jayadudha garu what an Expression andi Awesome music by Late Chakri Anna still I am in touch with Chakri’s Brother in law he works in Warangal
నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా.. నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికేవే.. కన్నీరే వస్తే కొంగై తుడిచేవే నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. నే గెలిచిన విజయం నీదే.. నే ఓడిన క్షణమూ నాదే.. నా అలసట తీరే తావే నీవేగా అడుగడుగున నడిపిన దీపమ ఇరువురికే తెలిసిన స్నేహమ మది మురిసే ఆనందాలే నీవేగా.. జన్మిస్తే మళ్ళీ నీవై పుడతాలే.. ధన్యోస్మీ అంటూ దణ్ణం పెడతాలే నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా.. వరమల్లే అందిందేమో ఈ బంధం..ఓఓ.. వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే నీవే నీవే నేనంటా.. నీవే లేక నేనే లేనంటా