నీవు చేసిన ఉపకారములకు......... నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును (2) ఏడాది దూడలనా..... వేలాది పొట్టేళ్ళనా.... (2) llనీవు చేసినll 1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా.... (2) గర్భఫలమైన నా జేష్ట్య పుత్రుని నీకిచ్చిన చాలునా....(2) llఏడాదిll 2. మరణ పాత్రుడనై యున్న నాకై మరణించితివ సిల్వలో..... (2) కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసువా..... (2) llఏడాదిll 3. విరిగి నలిగినా బలియాగాముగను నా హృదయమర్పింతును..... (2) రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడిoచెదను..... (2) llఏడాదిll 4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును...... (2) కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా...... (2) llఏడాదిll
We are missing this type of music now days in Christian Congregation Iam literally felt very happy by seeing you all professionals playing beautiful May heavenly father bless you abundantly and use for his ministry
Brother 💖 💖 💖 very very very beautiful amazing what a lovely and excellent మాల రాళ so God bless you 🤝🏻 our team and all the best 💕 💕 everyone keep it up