మీ వీడియో లు చాలా బాగా వుంటున్నాయి. సామాజిక అంశాల తో చేసినందున మీకు మంచి పేరును తెస్తున్నాయి. Keep it up .. Gangadhara Rao Devarapu. (GRD), Advocate , Addanki
Very good. I liked this. The agent acted very naturally. Both of them exhibited articulation. Good final message. Keep sending such good messages with humor attached. Good job = Swamy from Florida
ఇన్స్యూరెన్స్ ఏజెంట్ లు అందరికీ చెబుతారు, కానీ వాళ్లు మాత్రం ఆ పాలసీ లు తీసుకోరు. ఈసారి మీకు ఫోన్ చేసిన కాలర్స్ ని 'మీరు తీసుకున్న పాలసీలేమిటి ' అని అడిగి చూడండి .
Overall very natural acting. I support my nellore comedy team.. But the concept is missing the advice in picturing . It not to be in the end, it need to be in the concept. Thorough out the discussion it feels like, no need to take policy.