ఆ పొలం మొత్తం ఐదుగురు అన్నదమ్ములు ది అది ఉమ్మడి ఫ్యామిలీ అందరం కలిసి అమ్ముతారు పొలం అయితే ఎక్సలెంట్ గా ఉంది ఎర్రచందనం చెట్లు 15 సంవత్సరాలు ఒక 300 చెట్లు ఉంటాయి టేకు చెట్లు సుమారు 1000 ఉంటాయి కొబ్బరి చెట్లు ఒక యాభై నుంచి అరవై సీట్లు ఉంటాయి ల్యాండ్ సూపర్ గా ఉంటుంది