Тёмный

Nematodes పై బ్రహ్మాస్త్ర# 

Aadi Lakshmi's Terrace Garden ఆదిలక్ష్మి మిద్దెతోట
Просмотров 4,3 тыс.
50% 1

Опубликовано:

 

24 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@Shanthibavireddy
@Shanthibavireddy 29 дней назад
చాలా మంచి వీడియో చేసారు అక్క మొక్కలకు మంచి ద్రావణం చెప్పారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🤝🥰🌹
@jayasreepenumatsa7855
@jayasreepenumatsa7855 26 дней назад
Super 👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 26 дней назад
🤝🙏
@indiravemula372
@indiravemula372 29 дней назад
Chala thanks andi laxmi garu nenu indira,court
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
థాంక్స్ మేడం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి పంపించండి 🙏🙏
@parimalaofficial8855
@parimalaofficial8855 29 дней назад
చాలా మంచి విషయం చెప్పారు
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🙏🥰
@shobhitha229
@shobhitha229 29 дней назад
మొక్కలతో మమకారం సేంద్రియ సాగుకు ప్రోత్సాహం పొగాకు లిక్విడ్ తో పరిచయం ఆర్గానిక్ ఫుడ్ యే కదండీ అందరికీ క్షేమం తెలియపరుచుటయే ఆదిలక్ష్మి గారి అభిమతం.. ఆదిలక్ష్మి గారు 2 years back ఈటీవీ అన్నదాత లో మీరు మాట్లాడిన వీడియో చూసాను.. చాలా బాగా చెప్పారు.. వదిన గారు మొక్కలతో కలిసిపోయి చీర కూడా మాచింగ్ కట్టుకున్నారు 😄 మంచి వీడియో మొక్కల రక్షణ అందరికీ అందించిన శ్రీమతి ఆదిలక్ష్మి గారికి ధన్యవాదములండి..
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
అవునా చాలా చాలా థాంక్స్ అండి మీరు ఇచ్చే ఉత్సాహమే నన్ను ఇంకా ముందుకు నడిపిస్తుంది 🙏🙏🌹
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b 29 дней назад
మీ కవిత చాలా బాగుందండి నిజంగా చెప్పారు అని ఆదిలక్ష్మి గారి గురించి❤
@marialingani21
@marialingani21 29 дней назад
Super video andi 🌾🌿🌱👍❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🥰
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 29 дней назад
Chala manchi విషయాలు చెప్పారు లక్ష్మి గారు ❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🥰
@pillisirisha6158
@pillisirisha6158 29 дней назад
Good information madam thank you so much madam❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝😍😍🙏
@shekharreddy2125
@shekharreddy2125 29 дней назад
Excellent information madam
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🤝🥰
@user-gb3mv3uk2b
@user-gb3mv3uk2b 29 дней назад
చాలా మంచి విషయం తెలియజేశారు ఆదిలక్ష్మి గారు🎉🎉🎉🎉
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🙏🙏🙏🤝
@ItsmeRajivS
@ItsmeRajivS 29 дней назад
Today guest in this video is my mother.. Chala baga matladav Amma.. you are the inspiration to all Amma…❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
థాంక్స్ అమ్మ మీరు అమ్మ అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థాంక్యూ థాంక్యూ సో మచ్😍😍
@srikrishnavijayakolatabrundham
@srikrishnavijayakolatabrundham 29 дней назад
👍👍👍👌👌👌❤️❤️❤️
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🙏🥰
@sunithajillella1757
@sunithajillella1757 29 дней назад
Nenu banthi mokkalu veysanu bt poledu andi na creeprs ala ne roots bulbs la ipothundi.. Plant chanipothundi.. Good information echaru
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🙏🙏🥰
@digitalstories3057
@digitalstories3057 Месяц назад
According to timely annamaataa ee video😂 super
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
అయ్యో నాకు అర్థం కాలేదండి మీ కామెంట్ తెలుగులో చెప్పరా ప్లీజ్🙏
@Gousemd5406
@Gousemd5406 29 дней назад
CHALA MANCHI VISHAYAM CHEPPARU AKKA
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
థాంక్యూ తమ్ముడు ☺️
@suryakumari1937
@suryakumari1937 29 дней назад
అమ్మ ఎలాగ వున్నారు పొగాకు ద్రావణం గురించి చాలా చక్కగా చెప్పారు .❤❤❤❤❤
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
బాగున్నానమ్మ అమ్మయ్య మీ కామెంట్ వచ్చింది ఈరోజు మా అమ్మాయి కామెంట్ రాలేదేంట అనుకుంటున్నాను 🥰🥰
@NagalaxmiMorsu
@NagalaxmiMorsu 22 дня назад
Endalu thaggi vanalu padali ante roju oka gantasepu Ramanama smarana cheyandi, leda Ramakoti rayandi.Okagantasepu Rama ani gattiga ani chudandi ventane challabaduthundi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 22 дня назад
తప్పకుండా అండి జైశ్రీరామ్ 🙏🙏
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 29 дней назад
హాయ్ ఆంటీ గారు మంచి ఫర్టిలైజర్ చూపించాలి 🙏🏻🙏🏻🥰🥰
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
హాయ్ మీనా థాంక్యూ నేను నీ మీద దీవేసింది నీ మెసేజ్ రాకపోయేసరికి 😍
@MeenaGardenVlogs
@MeenaGardenVlogs 29 дней назад
@@AadiLakshmiTerraceGarden అవును ఆంటీ గారు ఈ మధ్య మెసేజ్ చేయడం కుదరట్లేదు ఎందుకంటే అడ్మిషన్ టైం కదా కొంచెం బిజీగా ఉన్నాం 🥰❤️❤️
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
@@MeenaGardenVlogs ok పరవాలేదు మీనా
@arunajyothipasumarthi9151
@arunajyothipasumarthi9151 29 дней назад
Vana pamulu Ela pudathayo cheppandi Adi Lakshmi garu. Nenu organic ga chesina vaana pamulu ravadam ledhu.
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
వానపాములు మీరు మనం డైలీ చక్కగా కిచెన్ వేస్ట్ కంపోస్టు పర్మింటేషన్ చేసిన లిక్విడ్స్ ఇస్తూ ఉంటాం కదండీ వాటి కొన్నాళ్ళకి మంచిగా పుట్టేస్తాయి
@routhuravi2335
@routhuravi2335 29 дней назад
👌
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
🤝🥰
@anithanakka8406
@anithanakka8406 29 дней назад
Chala manchi remidi chepparu Laxmi garu mi number pettandi mito matladalani undi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
తప్పకుండా అండి మీరు ఏ ఊరు
@anithanakka8406
@anithanakka8406 29 дней назад
Madi sttil plant pakkena aganampudi
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
@@anithanakka8406 మీ నెంబర్ పెట్టండి నేను ఫోన్ చేసి మాట్లాడుతాను
@satyanarayanapitani6313
@satyanarayanapitani6313 29 дней назад
పంచదార పాలు కలపని టీ పొడి నా దగ్గర చాలా ఉందండి. టీ షాపుల దగ్గర కలెక్ట్ చేశాను. అది ఎలా వాడాలో కొంచెం దయచేసి చెప్పగలరా. పొగాకు ఫెర్టిలైజర్ చాలా బాగుందండి😊
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 29 дней назад
డ్రై టీ పొడిని చెట్టు చుట్టూ కొంచెం మట్టి తీసి అందులో వెయ్యొచ్చండి లేదంటే చక్కగా నానపెట్టే డికాషన్ కూడా మొక్కలకి ఇవ్వొచ్చండి
@satyanarayanapitani6313
@satyanarayanapitani6313 29 дней назад
@@AadiLakshmiTerraceGarden thank you అండి
@jarugasumana6873
@jarugasumana6873 21 день назад
This is only an advice
@AadiLakshmiTerraceGarden
@AadiLakshmiTerraceGarden 21 день назад
@@jarugasumana6873 🤝
Далее
Получилось у Миланы?😂
00:13
Просмотров 524 тыс.
Your bathroom needs this
00:58
Просмотров 7 млн
Получилось у Миланы?😂
00:13
Просмотров 524 тыс.