ఈ సీరియల్ ఎంత బాగుంటుంది అంటే ఈ రోజుల్లో కుటుంబం అంతా కలిసి కూర్చుని చూడగలిగే సీరియల్ ఇది ఓక్కటి మాత్రమే. రోమేన్స్ వున్నట్టు వుంటుంది కానీ అశ్లీలత లేదు. ఇంకా సంసారంలో పుల్లలు పెట్టే వాళ్ళు అసలే లేరు. శైలు వాళ్ళ అమ్మ మంచిగా శైలుకి విడమరిచి చెప్పటం అనేది ఇంకా చాలా బాగుంటుంది. అంటే నేను చెప్పదల్చుకుంది ఏంటంటే ఇప్పుడు వచ్చే సీరియల్స్ అన్నీ కూడా ప్రజలలో బాడ్ గా ప్రవర్తించే లక్షణాలను మాత్రమే నేర్పుతున్నారు.ఈ రోజుల్లో ఇట్లాంటి(నేను శైలజ) లాంటి సీరియల్్ చాలా చాలా అవసరం. చాలా చాలా థాంక్స్ డైరెక్టర్ గారు, డైలాగ్స్ రాసిన వారికి & ఈ టీమ్ లో వున్న అందరికీ కూడా థాంక్స్. ఈ సీరియల్ చూసినంత సేపూ మనస్సుకి ఆహ్లదంగా వుంటుంది.
Tq director. Tq soo much. Super Baalu Shailu. N Shailu me expression at last minute very nice.n today's episode showing Balu also changed. So plz director sir Balu Ni Alage +ve ga chupinchindi.balu me expressions aunty tinipinchepdu super
Romantic expressions being given by Sailaja are touching heart.శైలజ గారు కళ్ళతో ఇసుతన రొమాంటిక్ ఫీలింగ్స్ మా హృదయాన్ని మమ్మలిని తన్మయత్వంతో ఎక్కడికో తీసుకెలుతునాయి. ఆ అమ్మాయికి మా అభినందనలు.నా వయసు 64 సంవత్సరాలు.
Ee serial nijam ga chala magical and beautiful balu ki vala athayya tinipinchadam chala bagundhi balu comedy timing sailu expressions super nijame balu past vala ne emo ila heartless ga tayyar ayyadu ayina sailu malli aa heart ni tatti leputondhi le veelidhari madhya unna magic alatidhi mari ee serial matram excellent ❤❤❤❤❤
Idhe kada memu korukuntunna twist balu story tvaraga reveal cheyandi please I think balu story valla mother tho related aiuntundi balu story ni enthamandi telusukovalanukuntunnaru
Actually i don't like serials but truely i love this serial because the director sir purely describes a women how can she lead her family like sailu madam chara cter tq u so much sir andharu sailu character ni chusi inspire avvali family ni ela chuskovali ani
2day episode superbbb Director gaaru i like u Meeru na badani artham chesukunnaru Thnxx a lot 2 total easy creation team Inka mundu episodes gurinchi We8ng
కానీ చిన్న మిస్టేక్ అనుకుంటున్నాను. శైలు వాళ్ళ అమ్మ శైలు దగ్గరికి వచ్చే ముందు రోజు ఫోన్ చేసింది. అంటే నేను చెప్పేది ఏంటంటే శైలు అమ్మ చీర మారలేదు. ఫోన్ చేసిన రోజు అదే చీర, శైలు వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు అదే చీర. మీరు నన్ను అన్యధా(తప్పుగా) భావించ వద్దు. ఇక్కడ నేను 1విషయం చెప్పి తీరాల్సిందే. సీరియల్ యాడ్ చూడాలి అంటేనే నాకు చాలా అసహ్యం వేస్తుంది. అట్లాంటిది ఈ సీరియల్ ని అంత బాగా చూస్తున్నాను. ఎంతగా అంటే డ్రసెస్ ని కూడా క్లియర్ గా చూస్తున్నాను. అంత బాగా నచ్చింది ఈ సీరియల్. ఇంకా శైలు డ్రసెస్ చాలా డిగ్నిఫై గా వుంటున్నాయ్. అంటే అసభ్యకరంగా, చెత్తగా, మగాళ్ళకి వెర్రి పుట్టించే విధంగా వుండటం లేదు. చాలా సంతోషంగా వుంది. మరియు చిన్న మార్పు. శైలుకి మ్యారేజ్ అయ్యుంది కాబట్టి శైలుని చీరలలో చూపించండి. ఈ తరం ఆడవాళ్ళకి మీ సీరియల్ ద్వారా మంచి సాంప్రదాయకరమైన అలవాటు నేర్పినట్లు వుంటుంది. గుడికి వెళ్ళినప్పుడు కూడా స్టైల్ గా డ్రసెస్ (చున్నీ లేకుండా) వేసుకుని రావటం మనం రోజూ చూస్తూనే వుంటున్నాం. మరి పెద్ద వాళ్ళే అట్లా వుంటే పిల్లల్ని చూడలేక ఛస్తున్నాం.
P Sailaja e serial lo vallidari Madhya chemistry and family bonding kanipisthunnayi meeru matram serial lo baga involve ayipoyaru dressing style kuda chusthannaru super madam
@@yarramsettiapparao5141 Haa nenu serial ante ne chuda nu. Atlantidi ee serial manam(gents&ladies,pedda vallu& chinnavallu kalisi chuda galguthunnam. Naaku aithe chala baga nachindi. 1st pedda valllu manchi ga valla ki vidamarichi explain chesi cheppadam baguntundhi.
Director gaaaaruuuuuuuuu!!!!!!!!!!!!!!!!!!!!! Meeru ekkada unnaru Luv u Really i like u 2day episode last 5mnts Really superbbbbbb scene Shailu falls in loves with balu Really hatss of u director Fantastic concept Balu & shailu acting superbb
Only serial with all positive comments.... Really too good pls continue like this..... Balu and sailu r really very very nice... Balu has the bright future ahead... All the best ....
sailu love with balu and balu meru kuda love chayandi sailu ni honeymoon trip shooting super up coming episodes supero super ga untaye friends manaku daily tholi prema movie laga Every green episodes balu looking very cute sailu your realize iam so happy your also so cute
chinna chinna rituals kuda marchipokunda director garu chala baga direct chestunnaru not only rituals,emotions kuda chala baga carry chestunnaru.Its really going to be sensation.All actors just nailed their roles