Тёмный
No video :(

NEW FOLK SONG BLIND SINGER MITTAPALLY SRINIVAS FULL INTERVIEW  

telangana talent
Подписаться 393 тыс.
Просмотров 71 тыс.
50% 1

#Telangana_Talent #Special_interview
NEW FOLK SONG BLIND SINGER MITTAPALLY SRINIVAS FULL INTERVIEW #TELANGANATALENT #BLINDFOLKSIGER
SINGER MITTAPALLY
VILLAGE : THIPPAYAPALLY,NALLAGONDA,JAGTIAL
TELANGANA TALENT
ప్లీజ్ ఆర్ధికంగా శ్రీనుకు చాల కష్టలు వున్నయి మీ ఎంకరేజ్ తో మీకు తోచినంత ఆర్ధిక సహయం చెయ్యండి
బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు వీడియోలో కనిపిస్తున్నాయ్
ప్లీజ్ మీకు ఆర్దికంగా లేకుంటే కనీసం ఈ వీడియో షేర్ చెయ్యండి
ఇది మిట్టపల్లి శ్రీనివాస్ అకౌంట్ వివరాలు
ఇంటి పేరు అల వుంది అనుకునేరు
వల్ల అమ్మ వల్ల ఇంటి పేరు పెట్టుకున్నాడు అకౌంట్ లో
SRIPATHI SRINIVAS
TELANGANA GRAMEENA BANK
AC No. 79054407427
IFSC Code : SBINORRDCGB
new folk song blind singer mittapalli srinivasfull interview telangana talent
hai friends I'm dinesh Telangana talent Please subscribe my channel
This channel doing different videos
I'm taking three categories
village coking
and just for fun and Telangana Folk Singer talent people Gulf people singers anybody professional interviews my channel target
dineshkolavenkata31@gmail.com
If you like my channel Once again I request
please subscribe
👉👉👉👉www.youtube.co....

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 280   
@telanganatalent
@telanganatalent 4 года назад
ప్లీజ్ ఆర్ధికంగా శ్రీనుకు చాల కష్టలు వున్నయి మీ ఎంకరేజ్ తో మీకు తోచినంత ఆర్ధిక సహయం చెయ్యండి బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు వీడియోలో కనిపిస్తున్నాయ్ ప్లీజ్ మీకు ఆర్దికంగా లేకుంటే కనీసం ఈ వీడియో షేర్ చెయ్యండి ఇది మిట్టపల్లి శ్రీనివాస్ అకౌంట్ వివరాలు ఇంటి పేరు అల వుంది అనుకునేరు వల్ల అమ్మ వల్ల ఇంటి పేరు పెట్టుకున్నాడు అకౌంట్ లో SRIPATHI SRINIVAS TELANGANA GRAMEENA BANK AC No. 79054407427 IFSC Code : SBINORRDCGB
@chakrijillella
@chakrijillella 4 года назад
I am supported.....
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 года назад
ముందుగా ఈ కళాకారుడు మన జగిత్యాల జిల్లా కు చెందిన మిట్టపల్లి శ్రీనివాస్ అన్న కు నా యెక్క పాదాభివందనాలు 🙏🙏🙏🙏 అద్భుతమైన గోంతు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అన్న నేను కూడా శినన్న కు అండగా ఉంటా
@venkataraov2411
@venkataraov2411 4 года назад
Àĺlĺlĺll
@BVRCREATIONS
@BVRCREATIONS 4 года назад
సీను నంబర్ ఉంటే ఇవ్వగలరు బ్రదర్
@throvakuntlabrahmachari3449
@throvakuntlabrahmachari3449 4 года назад
Iam supported.....
@bolamoniramaswamy1327
@bolamoniramaswamy1327 4 года назад
పాటమ్మ రాంబాబు తనకోసం పాట ఎలా రాశాడో శ్రీను అన్న కూడ తన పరిస్థితి గురించి అంధుల గురించి రాశాడు సూపర్ అన్న మీరు తొందరగా పైకి ఎదగాలి 🙏🙏
@bhumeshkundella1343
@bhumeshkundella1343 4 года назад
నీతో 6th నుండి 8th వరకు తరగతి పంచుకున్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి రా శ్రీను, నువ్వు నాకు నేర్పిన" యేల దూల తాడిల్లరే నా తెలంగాణా "పాట పాడినప్పుడల్లా నీతో పంచుకున్న అనుభవాలు గుర్తుకు వస్తే బాధగా అనిపిస్తుందిరా శ్రీను, ఆ దేవుడు నిన్ను చల్లగా ఉండాలని నేను వేడుకుంటున్న,
@siddusiddappa8381
@siddusiddappa8381 4 года назад
శ్రీను అన్న నీ కళకి గళనికి పాదాభివందనం నువ్వు సూపర్ సింగర్ అన్న
@mrajashekar4678
@mrajashekar4678 3 года назад
సూపర్ అన్న శ్రీను నీలాంటి వాళ్ళు కు నువ్వు ఎంతో స్ఫూర్తి గా నిలవాలి
@parellavijayalakshmi8361
@parellavijayalakshmi8361 4 года назад
Dinesh Garu mee యొక్క ఆలోచన చాలా గొప్పది. శ్రీనివాస్ గారికి నా వంతు సహాయం చేస్తాను
@srinivasrachakonda2453
@srinivasrachakonda2453 3 года назад
Hi
@palaveeraiah3682
@palaveeraiah3682 4 года назад
దినేష్ అన్నయ్య శ్రీనుకి మంచి టాలెంట్ ఉంది శ్రీను గొప్ప సింగర్ కావాలని కోరుకుంటున్న🙏🙏🙏🙏🙏
@santhoshking3408
@santhoshking3408 4 года назад
గ్రేట్ సింగర్ శీనన్న, నీ జీవితం మొత్తం సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్న. కానీ కనీసం ఇలాంటి వాళ్ళకు గవర్నమెంటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తే బాగుంటది.
@satturisrikanthsrikanth4283
@satturisrikanthsrikanth4283 2 года назад
నీ ప్రతిభ నీ గానం వర్ణనాతీతం అన్న.
@ravitejachityala4005
@ravitejachityala4005 3 года назад
Anna all the best......god bless you...💝😍😍srinivas anna gaaru
@bolamoniramaswamy1327
@bolamoniramaswamy1327 4 года назад
శ్రీను అన్న ఎన్టీఆర్ అభిమాని కాబట్టి మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు శ్రీను అన్న ఆర్ధిక పరిస్థితి చూసి అన్నకు సాయం చేదాం అదే విదంగా ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఎన్టీఆర్ అన్నకు చేరే దాక ఎన్టీఆర్ అన్న చూసి శ్రీను అన్నాను పిలిచి తన సినిమా లా అవకాశం ఇవ్వాలి ప్లీజ్ షేర్ 🙏🙏🙏
@jalendharmudhiraj7953
@jalendharmudhiraj7953 4 года назад
మెట్టపల్లి శ్రీనివాస్ అతను చిన్ననాటి నుండి మంచి సింగర్ ఈతనిది మా గ్రామమే కానీ అతనిని ఆర్థికంగా అందారు ఆదుకోవాలి
@jaganyadavoggukathalu5664
@jaganyadavoggukathalu5664 3 года назад
సీను నీ కంటికి చూపులేదు కానీ నీ గొంతుకు చూపు ఉంది నీ వాయిస్ చాలా బాగుంది.దినేష్ బ్రో ఇతనికి చాలా టాలెంట్ ఉంది ఇలాంటి వారికి చాలామంది ఆర్థికంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను
@dhanrajlakkaram3490
@dhanrajlakkaram3490 4 года назад
నమస్తే దినేష్ అన్న శ్రీనివాస్ లాంటి కళాకారుల ను బయటకు తీస్తున్న0దుకు నీకు వేళా వేళా వందనాలు అన్న🙏🙏🙏 శ్రీనివాస్ అన్న lifestory విన్నాక చాలా బాధ అనిపించింది.. నావంతు గా శ్రీను కి సహయం చేస్తా అన్న
@laxmansamudrala
@laxmansamudrala 4 года назад
సూపర్ సింగర్ బ్రొ సూపర్ వాయిస్
@rameshgoshika1626
@rameshgoshika1626 4 года назад
గుండె చాలా బరువెక్కిందిఅన్న ఈ వీడియో చూస్తుంటే. తప్పకుండా నా వంతుగా సహాయం చేస్తాను అన్న. దినేష్ అన్న మీకు thank you అన్న . ఈ అన్న ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు.
@neelamanilkumarpatel3617
@neelamanilkumarpatel3617 4 года назад
మిట్టపల్లి శ్రీనివాస్ అన్న జీవితంలో జరిగిన వాస్తవాలను పాట రూపంలో మనకు చెప్పారు 🙏🙏🙏 ఇంతా గోప్ప టాలెంట్ ఉన్న శ్రీనివాస్ అన్న ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మన టీ టీ చానెల్ దినేష్ రెడ్డి అన్న గారికె దక్కుతుంది హాట్సాఫ్ మిత్రమా అద్భుతమైన గోంతు ఇంతా గోప్ప కళాకారుడు కు నీ కళకు నా కోటి 🙏🙏🙏🙏 వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ కామేంట్ నచ్చిన వాల్లు ఒక లైక్ చేయండి మిత్రులారా ఇట్లు మీ తెలంగాణ టాలెంట్ చానెల్ ప్రేక్షక మిత్రుడు ధన్యవాదాలు మిత్రులారా 🙏
@mallepakanaresh3663
@mallepakanaresh3663 3 года назад
శ్రీనివాస్ నీ పాటకు నీకు పాదాభివందనం 👌💐💐💐
@devartvlogs857
@devartvlogs857 4 года назад
చాలా మంచి గొంతు శ్రీను గాడ్ బ్లేస్ యూ శ్రీను ని ఆరోగ్యం బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను నువ్వు ఇంకెన్నో పాటలు పడాలి గొప్ప పెరు రావాలని కోరుకుంటున్నాను....
@srinivasaluval8046
@srinivasaluval8046 4 года назад
దినేష్ అన్న నివు చేసిన ప్రోగ్రామ్స్ చూసి గుండె బరువైంది super
@lavanyalovely1407
@lavanyalovely1407 4 года назад
Superb talent hunt Anna ... Srinivas garu meeru manchi avakashalu vachi jeevitham lo happy ga vundalani manaspurtiga korukuntunna
@vchannelrcp9295
@vchannelrcp9295 4 года назад
సూపర్ సూపర్ ని వాయిస్ 👌👌👌👌🎵🎶🎼🎸🎤🎻
@padmashekar9844
@padmashekar9844 4 года назад
Sooooooooper 👌 singar.nice voice . All the best 👍
@gummularajesh3400
@gummularajesh3400 4 года назад
అన్న నీకు మంచి టాలెంట్ ఉన్నదీ అన్న మంచి సింగర్ అవుతావు Video చుస్తె భాదగా ఉంది అన్న
@sailugaini5515
@sailugaini5515 4 года назад
Namaste Dinesh Anna , Srinu Anna nuv great singer ga thondharaga oka pae స్థాయికి ఎదగాలని మనస్పూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా 🙏
@navyathota7314
@navyathota7314 3 года назад
Super anna god bless you nuvvu inka manchi sthaiki vellali anna
@gadebalraj339
@gadebalraj339 3 года назад
అన్న ఏమి చెప్పాలో తెలియటం లేదు మనసుకు తాకే బాధ 🙏🙏🙏
@ramavathrajesh4449
@ramavathrajesh4449 3 года назад
Super Srinivas garu
@rajulasrikanth3289
@rajulasrikanth3289 4 года назад
అన్న నీ పాటలకు సలామ్ అన్న కు ఒక లైక్
@sathishthalla6428
@sathishthalla6428 4 года назад
Anna super talente super voice meeru famous singer kavali Anna
@Funnyemojitlugu
@Funnyemojitlugu 4 года назад
Good jobదినేష్ అన్న🙏🙏
@arunmudugampelly2800
@arunmudugampelly2800 4 года назад
Super talented Anna 🤝👏👏👏 super song's 👌💐 voice 👌👌💐
@srideviboini5243
@srideviboini5243 3 года назад
dinesh Anna niku danyavadalu ilantivallanu prapanchaniki paricheyam chey Anna🙏🙏
@sivaprasad9875
@sivaprasad9875 3 года назад
Movie Trailer Release time lo Vellaku chance ivvachhu kada. Nuvvu great, nenu great anukovvadu tappa Super song Ratha rasina, na chittitalli., Dinesh garu Thanks for showing his talent. and also we transferred some amount This is the best episode in your channel Dinesh Garu. Highlly motivated how to face challenges in life
@nomulavenkataiah9098
@nomulavenkataiah9098 3 года назад
👌👌👌👌🙏🙏🙏🙏
@manvithcreations5881
@manvithcreations5881 4 года назад
సూపర్ అన్న
@throvakuntlabrahmachari3449
@throvakuntlabrahmachari3449 4 года назад
Good Anna God bless you🙏🙏🙏❤❤
@rmanikantastudio291
@rmanikantastudio291 4 года назад
super voice srinivas, ne chupu thirge ravali ane I PRAYER GOD
@babugaddam4700
@babugaddam4700 2 года назад
Anna super song
@sampaththeegala1313
@sampaththeegala1313 4 года назад
Heart touching anna. E paristhithi evariki rakudadhu anna
@gsatish4758
@gsatish4758 4 года назад
Super Tamud 🙏🙏🙏🙏👌👌👌👌👌👌🤝🤝🤝👍👍👍👍🤲🤲🙌🙌🙌🙌👏👏👏👏
@manapurisabitha2286
@manapurisabitha2286 4 года назад
Superb babai nd tq so much Dinesh anna for this opportunity
@sujathadumpala6918
@sujathadumpala6918 3 года назад
Supar anna🙏🙏
@sadhidhontharaveni7556
@sadhidhontharaveni7556 4 года назад
Bagudi👌👌👌
@Sudhakamanch
@Sudhakamanch 4 года назад
గుడ్ సింగర్ శ్రీనివాస్
@sunithacreations1071
@sunithacreations1071 4 года назад
Dinesh Anna namaskaram Meru Srinivas ni enterview dvara andariki parichayam chesaru chala manchidi Srinivas paristhiti chala badhaga undi , Srinivas ni Actor Sonu sudh drustiki thosukellandi ayana arthikanga manchi sahayam cheyagaladu 🙏 Na vanthu sahayam nenu chesthanu
@uyalasruit5781
@uyalasruit5781 3 года назад
Supar all the best God bless you
@nareshyadav6719
@nareshyadav6719 3 года назад
Super 🙏🙏🙏🙏🙏🙏🙏
@sathishjerripothulavlogs4311
@sathishjerripothulavlogs4311 4 года назад
Super bro
@madhavimiracles3967
@madhavimiracles3967 Год назад
Super super nice song by
@ramulus4235
@ramulus4235 4 года назад
God bless srinanna... Dineshanna u r great....
@busrapushekar3516
@busrapushekar3516 4 года назад
Super songs
@boddupalimadhu7175
@boddupalimadhu7175 4 года назад
Superrr Anna
@yadagoudgoud7323
@yadagoudgoud7323 3 года назад
Srinanna u r really great.producers Nd any channel peoples please give the chances this type of singer .y because he was so poor so plz try gives the singing chance to ur writen songs..... from yadagoud kamareddy 👌👌🎶🎶🎧🎧🎵🎵🎵🎧🎧✍️✍️🔔🔔
@bhanumudurajubhanumudiraju3114
@bhanumudurajubhanumudiraju3114 4 года назад
శ్రీనివాస్ అన్న 😂🙏🙏🙏🙏🙏
@tanushakagyatrikarre8997
@tanushakagyatrikarre8997 3 года назад
#Very good nice singer....
@madadi1980
@madadi1980 4 года назад
I don't why people unneccessary dislike these kind of videos, if you don't like it please don't watch the video...if possible help him otherwise leave it..
@srinivassrinivassrinivassr89
@srinivassrinivassrinivassr89 2 года назад
Exlent voice
@ShravanChary
@ShravanChary 3 года назад
Supar keep it up
@anilkumarmarripally3989
@anilkumarmarripally3989 4 года назад
Nice voice manchi manchi Avvakashallu ravalli meeku anna
@srinuyadav9961
@srinuyadav9961 3 года назад
super. anna
@swamypodupuganti9957
@swamypodupuganti9957 4 года назад
Good job dinesh
@gnanimargam2306
@gnanimargam2306 4 года назад
సూపర్ talent cnu bro all the best u r bright future 💐💐💐💐
@rajreddyyenchurala6253
@rajreddyyenchurala6253 4 года назад
Excellent voice
@anudiehardfan4389
@anudiehardfan4389 4 года назад
Good singer All the best Brother 🙏
@anjaiahkomera7914
@anjaiahkomera7914 3 года назад
సూపర్ సింగర్ శ్రీను సూపర్
@muthyaluvaskula4307
@muthyaluvaskula4307 4 года назад
Superb Srinu bhai thank you dhinesh nuv chese elanti programs enkarej ment adubutham hatts off 👌🙏🙏🙏🙏
@KannamPraveen
@KannamPraveen 4 года назад
Dineshanna you are great
@posanimurali4846
@posanimurali4846 4 года назад
super bro
@saraiahkothapally6085
@saraiahkothapally6085 3 года назад
దేనిష్ నీవు చాలా గొప్పవాడివి తమ్ముడు
@chennamsrinu7639
@chennamsrinu7639 4 года назад
Super 👌 🙏🙏
@munindharvikkurthi9402
@munindharvikkurthi9402 4 года назад
One of the best interview 👌👌 nice voice anna mind-blowing
@vmuralikumar0437
@vmuralikumar0437 3 года назад
Srinu nice singer God bless you
@sskcreations7371
@sskcreations7371 2 года назад
Anna superb excellent bro 🙏🙏🙏🙏🙏
@cherry-ev5wn
@cherry-ev5wn 3 года назад
Superb bro
@adilshaik3438
@adilshaik3438 4 года назад
Congratulations Dinesh Anna For 150k Subscribers Milestone 😍😍😍
@bharathbomma500
@bharathbomma500 4 года назад
అన్నా నువ్వు సూపర్ దినేష్ అన్న....👌👌👌👌
@tanushakagyatrikarre8997
@tanushakagyatrikarre8997 3 года назад
👌🏼👌🏼👌🏼👌🏼
@pendorjakurajgond5895
@pendorjakurajgond5895 3 года назад
Voice super 🙏
@ashokrepala3060
@ashokrepala3060 4 года назад
Very nice voice Anna
@sunkerajeshwer813
@sunkerajeshwer813 4 года назад
Supar srinu anna me macni gothuku andavamu okka lekkaadu god bless you anna special thanks manish bai and dinesh TTC thanks from rajesh uae
@chiranjeevierragunta6692
@chiranjeevierragunta6692 4 года назад
Super Annaa👌👌👌👌👌 Thank you dinesh annaa
@nareshkumar9583
@nareshkumar9583 4 года назад
Nice anna
@sanjaykumarkandipilli3856
@sanjaykumarkandipilli3856 4 года назад
This is telangana Srinivas talent 🙏 Really Srinivas garu you have a great feature
@naveennanubodas1059
@naveennanubodas1059 4 года назад
Good voice bro🙏🙏🙏
@srenivas7424
@srenivas7424 4 года назад
dinesh annaki chala chala thanks..ma frined ni inreduce chesinnaduku
@mylovelyvillagechannel1924
@mylovelyvillagechannel1924 3 года назад
😭😭👏👏👍
@prashanthbommadi5109
@prashanthbommadi5109 4 года назад
Great job..Anna
@kamalakaruppari951
@kamalakaruppari951 4 года назад
Special thanks manish,,, you're the best good friend for srinu
@thavitiganesh1733
@thavitiganesh1733 3 года назад
Excellent
@KannamPraveen
@KannamPraveen 4 года назад
Your job is very well Dineshanna
@katharnakcomedytv4867
@katharnakcomedytv4867 4 года назад
Good job anna
@MohammedALI-oy6qj
@MohammedALI-oy6qj 3 года назад
Anna 1st to see you both lovely
@kemabharathi5169
@kemabharathi5169 4 года назад
Go ahead tammudu
@lavanyathonti8328
@lavanyathonti8328 4 года назад
Super singar
@SamsungAk-vm2eu
@SamsungAk-vm2eu 4 года назад
Supar supar.bro 🙏👌👍👌
@maheshdasari167
@maheshdasari167 4 года назад
Super Dinesh Anna🙏🙏
@MohdSajid-zs8ux
@MohdSajid-zs8ux 4 года назад
Super srinu anna
@ravijangile534
@ravijangile534 3 года назад
🙏🙏🙏🙏🙏
@rajuthokala123
@rajuthokala123 4 года назад
Great signer Anna super talent
Далее
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
Просмотров 2 млн
HOW DID SHE DECIDE TO DO THIS?!
00:27
Просмотров 8 млн