Тёмный

New Plantation Method in Oil palm Cultivation |పామాయిల్‌ సాగులో వినూత్న ప్రయోగం| 

Raitu Nestham
Подписаться 1,2 млн
Просмотров 56 тыс.
50% 1

పామాయిల్‌ సాగులో నూతన ప్రయోగం.
ప.గో. జిల్లా కామవరపుకోట మండలం, తడికలపూడి.
గూడూరు శివరామప్రసాద్‌ క్షేత్రంలో వినూత్న పద్ధతిలో సాగు.
11-12-2020 న సరికొత్త పద్ధతిలో పామాయిల్‌ మొక్కల సాగు.
మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఉద్యానశాఖ కమిషనర్‌ చిరంజీవ్‌ చౌదరి,
భారతీయ ఆయిల్‌పామ్‌ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారులు.
సాధారణంకంటే 20 తక్కువగా ఎకరానికి 40 మొక్కలు.
అంతర పంటలుగా వక్క, మిరియం, కోకో, జాపత్రి.
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound little idea
Website: www.bensound.com
2. Music: bensound cute
Website: www.bensound.com
3. Music: bensound dreams
Website: www.bensound.com

Опубликовано:

 

13 дек 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@lhohethreddy4352
@lhohethreddy4352 Год назад
మీరు చేసిన ప్లాంటేషన్ నాకు నచ్చింది చెట్టుకు చెట్టుకు మధ్యలో టెన్ మీటర్స్ పెట్టడం అనేది చాలా మంచిది, అంతర్పంటలు కూడా వేసుకోవచ్చు, రైతుకు ఏదో విధంగా లాభం జరుగుతుంది అందరికీ థ్యాంక్స్ 🙏🏻
@narayanadhasojuraghavender1478
Very useful information sir. Thank you.
@saradas5802
@saradas5802 3 года назад
👍
@Cfgdyt
@Cfgdyt 3 года назад
Best method in sqare method 10*10 mt for follow multistair crops in future like Nutmeg, Ginger, pine apple, cocoa, long pipper, / bush pipper
@chakrapanichikka9946
@chakrapanichikka9946 3 года назад
The scientists are copping the foriegn methods but not researching regarding to claimant of Bharat. The RAITU is better than our Indian scientists. The enjoying the power and is powerful & don't understand and give chance to speak out the formers.
@kummariraju3888
@kummariraju3888 2 года назад
🖊🖋KRaju🇮🇳🐦💋💘👍
@telugubreakingnews1273
@telugubreakingnews1273 3 года назад
ఆయిల్ పామ్ రకాల్లో హైబ్రిడ్ రకం అయిన కోస్టారిక మంచిదేనా
@narendrakumarreddy1927
@narendrakumarreddy1927 3 месяца назад
Ao lo subsidy ledu Horticulture department assistance ledu
@telugubreakingnews1273
@telugubreakingnews1273 3 года назад
ఆయిల్ పామ్ లో మొక్కకు,మొక్కకు మధ్య దూరం 8.5 మీటర్ పెట్టాము.దిగుబడి లో ఏమైనా తేడా ఉంటుందా?.దయచేసి చెప్పండి.
@Cfgdyt
@Cfgdyt 3 года назад
10*10 mt square already planted in Dammapeta mandal BADRADRI KOTHAGUDEM DIST in the field of Tummala Nagaswer Rao ex minister Lingalapalli and Paidi venkateser Rao field at Gurvaigudem vill
@konerusureshbabu1922
@konerusureshbabu1922 9 месяцев назад
రెసల్ట్ ఎలా వుంది అండి.
@anilkumarthammineni5387
@anilkumarthammineni5387 4 месяца назад
అన్న ఇ పమొయల్ కాయలు అమ్మడానికి ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది మన రాయలసీమ లో
@krishnasanaboina6649
@krishnasanaboina6649 3 года назад
Krishna
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
పేరు చేప్పారు కానీ మీ అభిప్రాయం, లోపాలు, విమర్శలు చెప్పాలేదు చెబితేనే కదా అందరికీ అన్ని విషయాలూ తెలుస్తాయి రైతులకు ఉపయేగపాడతాయి.బాగ విషయాన్ని అర్ధం చెసుకోని ధైర్యంగా చెప్పండి
@vc.chinnachennareddy9000
@vc.chinnachennareddy9000 2 года назад
Plan oil tree we want to cultivation please provide sir
@RaviK-sv5dx
@RaviK-sv5dx Год назад
this plantation in which sate district
@bodeboinaraju8670
@bodeboinaraju8670 Год назад
ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి ఖరీదు ఎంత
@harshachilakapati
@harshachilakapati 3 года назад
Sivaramprasad gari number iva galaru
@ramessh369
@ramessh369 3 года назад
Can we use palm oil? I think it is not advisable to eat.
@sreenivasaraomadasu1894
@sreenivasaraomadasu1894 3 года назад
Yes it is edible oil
@narasimharaoadabala5049
@narasimharaoadabala5049 3 года назад
మీరు చేప్పింది నిజమే. ఈ ఆయిల్ కొందరు వాడారు.కానీ అందరికీ సన్న్ ఫ్లావర్ కావాలి అంటే ఎలా? నాకు తెలిసి నేను దగ్గర గా చూసినా కుటుంబాల్లో కొందరు డబ్బులు ఉన్నవారు పామాయిల్ వాడితే, కొందరు రొజు వారి పనివారు సన్న్ ఫ్లావర్ ఆయిల్ వాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ శరీరం ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన కంటే వాళ్ళే లాగ్జారి లైఫ్ ని అనుభవిస్తూన్నారు. అందరికీ ఒకటే కావాలి అంటే ఎలా కాస్తా అర్థం చెసుకొండి
@dr.v.sudhavani1243
@dr.v.sudhavani1243 3 года назад
Palm oil is not only used as cooking oil but also in confectionery industry in pea nut butter, shortenings in pizzas and cake icings etc
@Vuggamsrinubabu
@Vuggamsrinubabu 3 года назад
Palm oil health ki manchidi kadu antaruga rythunestham vallu why encourage farmers .
@harshavardhan3334
@harshavardhan3334 Год назад
Haa kadhaa
@T-Investments
@T-Investments 9 месяцев назад
Palm oil used in all packaged food we are indirectly eating it. Biscuits for example
Далее
Я читаю переписки сына
00:18
Просмотров 701 тыс.
Fertigation Procedure | in Oilpalm Gardens
5:43
Просмотров 18 тыс.