#polanvisa #visa #poland New Poland VISA Process cost details in Telugu | Poland Visa | Europe| Prayana Sandhadi #polandvisa 7981938282 WhatsApp 9949383214. Calling
రాజ్ కుమార్ గారూ మీ యొక్క అమూల్యమైన సందేశం విని నా గుండె తరుక్కుపోతుంది సార్ మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మాకు కూడా ఒక దారి చూపిస్తారని ఆశ పడుతూ ఉన్నాము
Sir good to see you , I'm sonyruth kodhamala from ongole andhra pradesh,,,if they have any hindi teacher job sir. If they available try to give 1 eknoledgement send plz ...
హైదరాబాద్కు వచ్చే అప్లై చేయాలి సార్ ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఎన్ని రోజులు టైం పడతది సార్ సౌదీ ఇంటికి పోయేదానికి ఉంటదా ఇక్కడి నుంచి వెళ్లొచ్చా ఇండియాకు రావాలా కొద్దిగా చెప్పండి సార్
హాయ్ రాజ్ కుమార్ సార్ నా పేరు అన్వర్ భాష సౌదీలో పని చేస్తాను సార్ ట్రక్ డ్రైవర్ సౌదీ లైసెన్స్ 3 సౌదీ పోయేదానికి ఉంటది సార్ ఏమన్నా అవకాశం ఇండియాకు వచ్చి పోవాలా అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ మీరు చూపిస్తారు సార్ శాలరీ ఎంత సార్
సార్ నేను యూరప్ రావాలి అనుకుంటున్నాను. మీరు ఏమైనా సహాయం చేయగలరా?? జెన్యూన్ కన్సల్టెన్సీ ఉంటే చెప్పగలరా?? చాలా కన్సుల్టేన్సీ లు ఉన్నాయి ఎవ్వరిని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఇదే చివరి అవకాశం..... ఇప్పడూ నేను ఎక్కడైనా మోసపోతే లైఫ్ ఖతం... అందుకే ఓపెన్ గా అడుగుతున్నా.. ఏమైనా జెన్యూన్ కన్సల్టెన్సీ ఉంటే చెప్పగలరా. మీరే తీసుకెళ్లగలరా???? Tq...
సార్ మీ వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టిన మీరు రిప్లై కూడా ఇవ్వలేదు సార్ మేము పోలాండ్ వెళ్లడానికి కావాల్సిన డాక్యుమెంట్ మీరు రిప్లై కూడా ఇవ్వలేదు........