Тёмный
No video :(

Nigama Nigamantha Song | Keerthana Performance | Padutha Theeyaga | Semi Finals | 30th October 2022 

etvteluguindia
Подписаться 21 млн
Просмотров 546 тыс.
50% 1

#paduthatheeyaga #telugushow #etvwin
Keerthana voices out the beautiful song Nigama Nigamantha and delights everyone with her performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
ETV Annadata(RU-vid) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 250   
@santosh52k
@santosh52k Год назад
నిన్ను, నీ గాత్రం చూస్తుంటే కాబోయే మరో గోపికా పూర్ణిమ లా వున్నావు బంగారం 👌👌👌👏👏
@alamkaramvijayakumar9857
@alamkaramvijayakumar9857 Год назад
అమ్మా కీర్తనా చాలా చక్కగా పాడుతున్నావు తల్లీ. స్వామి వారి దయ తప్పకుండా ఉంటుంది. ఫైనల్లో విజేతగా నిలవాలమ్మా కీర్తన.ఇది మా అందరి కోరిక
@narasimharaocherukuru7943
@narasimharaocherukuru7943 Год назад
అమ్మా నీవు ఛాలా బాగా పాడావు go ahead with good spirit, స్వామి దయతో నీకు అంతా మంచి జరుగుతుంది నీవు గొప్ప గాయనివి కావాలని ఆశిస్తున్నాను ALL THE BEST
@jonnalasr9203
@jonnalasr9203 Год назад
చరణ్ గారి కామెంట్స్ తో పూర్తిగా ఏకీభవిస్తున్నాను కీర్తనా !!! చాలా చక్కగా పాడావు రా బంగారు తల్లి !!! ఇంత చిన్న వయస్సు లో ఇంత కన్నా ఎవరు బాగా పాడుతారు కీర్తన తప్ప !!! కీర్తన పైనల్ లో లేకపోతే ఈ season కి అర్థమే.లేదు !!!
@upendrasanapala2091
@upendrasanapala2091 Год назад
Very nice singing 🎶
@sugunagambheera
@sugunagambheera Год назад
​@@upendrasanapala2091.ఎ
@lakshmisrinivasa8669
@lakshmisrinivasa8669 Год назад
ఈ పాడుతా తీయగా ఇ సిజనల్ లో బెస్ట్ సింగర్ కీర్తన 💐💐💐🌹🌹🌹💯 ఫైనల్ విన్నర్
@realindian1313
@realindian1313 Год назад
Yes keerthana is my all-time my favourite
@satyalakshmi3758
@satyalakshmi3758 Год назад
👌👌👌
@chalapathib4460
@chalapathib4460 Год назад
Yes currect
@kusaal.4957
@kusaal.4957 Год назад
హాయ్ కీర్తన సూపర్ గా పాడినవు రా బంగారు తల్లి 🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼సూపర్ సూపర్
@saketikalyanamma7493
@saketikalyanamma7493 Год назад
Chala bagundi
@sivarajukatta4587
@sivarajukatta4587 Год назад
కీర్తన బంగారం చాలా బాగా పాడావ్ అమ్మ 100% న్యాయం చేశావు కీర్తన బంగారం గాడ్ బ్లెస్ యు రా తల్లి గాజువాక తాతగారు
@anjaiahsrungarapu2657
@anjaiahsrungarapu2657 Год назад
కీర్తన గాన ప్రతిభకు తగిన బహుమానం పొందుటకు దైవం ఆశీస్సులు ఉంటాయి.
@sudhags9660
@sudhags9660 Год назад
V v nice,ma,keertana
@narasimhamurthy2339
@narasimhamurthy2339 Год назад
నీ పాట నిండుగా ఉంది . ప్రజలను తన్మయత్వం లోకి తీసుకువెళ్లినావు . You are final winner .
@suneethakumaripynampuram4157
Sairam Keerthana v v v v very nice 👍 singing Swamy bless you maa
@madhusudhansrinivas5299
@madhusudhansrinivas5299 Год назад
సూపర్ కీర్తన , స్వామి కంటి ముందు ప్రత్యక్యక్ష ఆయినటు ఉంది,. శబాష్ తల్లి
@bhuvanachiru422
@bhuvanachiru422 Год назад
Excellent performance Keerthana 💐💐❤️❤️🌹 I appreciate the words of the judges for being so caring, loving and at the same time genuine. Vijay Prakash garu and Suneetha garu so concerned about you. Everyone wants you to win and that's why they are so much concerned. All are blessed and touched by Swami's Love in their personal lives and that gratitude and love towards Swami reflecting on you so gloriously along with your outstanding talent👏👏👍👍.... take care of your health and keep enchanting the audience 🌹🌹
@PianooHub
@PianooHub Год назад
ఆ అన్నమయ్య రాసిన కీర్తన ను పాడిన మీకు ఆ వెంకట నారాయణ స్వామి ఆశీస్సులు కలిగి మీరే ఫైనల్లో గెలుస్తారు "కీర్తన"
@addankiseetaramayya8552
@addankiseetaramayya8552 Год назад
Keerthana excellent and extraordinary singing thalli. Take about your health at this critical time God bless you thalli.
@prasantisrimadh9073
@prasantisrimadh9073 Год назад
Super keerthana...👏👏😊👌
@yrsomayaji3961
@yrsomayaji3961 Год назад
కిర్తన తల్లీ చక్కగా పాడు తున్నావు. ఆరోగ్యము జాగ్రత్తగా చూసుకుంటూ, చక్కగా సాధనచేస్తూ, ప్రహ్లాదుని లా, స్వామి మీద భారం వేసి పాడు. ప్రథమ స్థానంలో విజయం నీదే. స్వామే నీకు రక్ష. సాయిరాం. శుభమగు గాక.👍🏼👍🏼🌹🌹💐💐🎂🎂🎈🎈🥳🎉🎉
@peddirajubhupathiraju5183
@peddirajubhupathiraju5183 Год назад
Keertana talli wonderful. All the best
@anjaiahsrungarapu2657
@anjaiahsrungarapu2657 Год назад
కీర్తన గానం మధురం అద్బుతం.
@product_tester8712
@product_tester8712 Год назад
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గస గస గస గసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిస మగస నిదమగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ హరే హరే హరే దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగమగసనిదమగని నిగమ గసమగదమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ హరే కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరే లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే
@santhakunchala26
@santhakunchala26 5 месяцев назад
Note
@surenderreddykarnati2370
@surenderreddykarnati2370 4 месяца назад
tq bro excellent type cheshav
@vennelasahithi3172
@vennelasahithi3172 Год назад
Super dear…may swami’s Grace be always upon you..🥰👌🙏
@appalaraju4101
@appalaraju4101 Год назад
తల్లి super గా పాడావు 👌👌👌👌
@addankiseetaramayya8552
@addankiseetaramayya8552 Год назад
My request to paremts of Keerthana to take care about health by giving immune boosting nutrients during at this critical time. Please provide suitable environ ment in order to bag the finasl title. We are Praying for her good health and tension free mind at this time . God bless you keerhana Nanna.
@kalyanikanumuri7863
@kalyanikanumuri7863 Год назад
Outstanding performance keerthana all the best thalli
@rajagopalgade2723
@rajagopalgade2723 Год назад
చి 🌹 కీర్తన అద్భుత గాయని 😂 ఈ పిన్న వయసులో ఇంత అద్భుతం గా పాడటం అంటే అది కేవలం ఆ దేవుని వరమే 🌹 ఈ పాడుతా తీయగా పోటీలలో ప్రథమ స్థానం పొందటానికి ఈ పాప కు అన్నీ అర్హతలు పుష్కలం గా ఉన్నాయి 🌹 పటిష్ట సాధనతో భవిష్యత్తు లో ఇంకొక శ్రేయ ఘోషల్ కావడం లో ఎటు వంటి సందేహం లేదు 🌹 ప్రతి ఎపిసోడ్ లో అందం గా పాడుతూ judges మన్నలలు పొందుతూ ఉంది 🌹 తప్పక ఈ చిరంజీవి కే ఈ పోటీలో ప్రథమ స్థానం దక్కుతుందని నా వ్యక్తి గత అంచనా🌹All the Best Keerthana 😀
@ramaraojakka9357
@ramaraojakka9357 Год назад
Bangaru talli neelati bangaram next janmalo naa kuturuga koruknta aa swmini
@ramramram8198
@ramramram8198 Год назад
Chi. Henduku
@jayapradaduggirqla3910
@jayapradaduggirqla3910 Год назад
2
@user-friendly-r2n
@user-friendly-r2n 3 месяца назад
Chirangivi
@suneethasankar3717
@suneethasankar3717 Год назад
Sairam, Keertana, Excellent performance. All the best ammayee.YourJudges & charanji and many are very happy .As you said Swami is singing, continue with same tremendous faith.May Bhagawan bless you,Keertana.
@suneethakumaripynampuram4157
Sairam vvvvv very good singing Keerthana may Swamy bless you maa.
@yvspadmavathi2608
@yvspadmavathi2608 Год назад
Very good ma keerthana. Excellent. Swamy anugraham. Sairam ma.
@varaprasadvemuru
@varaprasadvemuru Год назад
Sairam Bangarooo, amazing. Very sweet singing. Aha. Sai Saraswati seated on your tongue. At this age, very matured voice. ఇంకా, ఇంకా వినాలని ఉంది. Very much blessed child. Swamy is with you at every moment. Eagerly awaiting next episode.... Sairam.
@gokabangarraju4626
@gokabangarraju4626 4 месяца назад
Amma thalli 100 yellu brthakali talli........ Ni songs tho na tanuvu pulakarinchindhi....
@ramesampetarangampeta1845
@ramesampetarangampeta1845 Год назад
Kirthana superrrrrr
@purushothamvedantam8873
@purushothamvedantam8873 Год назад
Keerthana best singer God bless you keerthana. Would be top singer
@saikrishnasb
@saikrishnasb Год назад
As always fantastic performance Keerthana! Filled with Devotion. Keep it going!
@NagaRaju-sd8er
@NagaRaju-sd8er Год назад
All the best kirthana.GOD BLESS YOU MAA.Your singing is superb.
@Kick-wb3cj
@Kick-wb3cj Год назад
Very very good singing kirthana may God bless you
@bhanuprakashparimi3002
@bhanuprakashparimi3002 Год назад
Very cute voice
@gousebashashaik2990
@gousebashashaik2990 Год назад
Super ga padinavu amma very good neeku alla deevenalu eppudu vuntayi
@venkateswararaorajapanthul6402
Very good singing wish you all the best to win semifinal
@indugubilliapparao4133
@indugubilliapparao4133 Год назад
Hii keerthana wonderfull thalli God bless you
@AnuAnu-tz3bw
@AnuAnu-tz3bw Год назад
All the best keerthana .may GOD bless you 😊
@sushmasritadepalli1210
@sushmasritadepalli1210 Год назад
Keertana u r awesome 👍 no doubt
@radhapulavarthy5374
@radhapulavarthy5374 Год назад
Mind blowing performance కీర్తన
@hariraju392
@hariraju392 Год назад
Awesome voice
@batthozuanjaneyulu5343
@batthozuanjaneyulu5343 6 месяцев назад
Keerthana! U have an ideal future. Congratulations.
@venkatraomaddala5383
@venkatraomaddala5383 Год назад
super best singer god bless you
@damoderk3919
@damoderk3919 Год назад
God bless you raa thalli
@padmavati872
@padmavati872 Год назад
Super super super❤❤❤❤
@drballarapugirijakumari
@drballarapugirijakumari Год назад
Super song
@addankisoumya1766
@addankisoumya1766 Год назад
Excellent rendition Keerthana thalli.saibaba bless you.
@vijaybashakarla2688
@vijaybashakarla2688 Год назад
Excellent performance godbless you thali
@ullasangautsahangawithmadh6138
Love u Keerthana, God bleas u bangaram ❤️
@shekhardonta4306
@shekhardonta4306 Год назад
Very good👍👍👍
@somasekharp4173
@somasekharp4173 Год назад
Awesome Singing Keerthana
@prasadramya2298
@prasadramya2298 Год назад
అమ్మ neevu padikalalu challaga ఉండాలి తల్లి
@chintangaldilip1698
@chintangaldilip1698 Год назад
U r the best singer in tollywood in future
@kgovindreddy6190
@kgovindreddy6190 Год назад
Super
@ramanathanv6612
@ramanathanv6612 8 месяцев назад
నిన్ను, నీ గాత్రం చూస్తుంటే కాబోయే మరో గోపికా పూర్ణిమ లా వున్నావు బంగారం 👌
@vijayagundepalli9011
@vijayagundepalli9011 Год назад
Super keertana !! Recover soon and rock it as always !!❤
@rapuruyasoda2729
@rapuruyasoda2729 Год назад
Sairam bangaru, chala chakkaga paadaavu ma. God bless you
@nebarsunagender5408
@nebarsunagender5408 Год назад
కీర్తన నువ్వు బెస్ట్ సింగర్వి. తప్పకుండా ఫైనల్ లో విన్నర్వి నువ్వే ఆ నమ్మకం నాకుంది. గత అన్ని ఎపిసోడ్స్ లో నువ్వు చూపిన పెర్ఫార్మెన్స్ judges comments పరిశీలిస్తే ఆ నమ్మకం కలుగుతుంది. Take care కీర్తన గొంతు జాగ్రత్త. ప్లీజ్ do practice. నువ్వు చెప్పినట్లు ఆ స్వామి నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ ప్రయత్నం నువ్వు చేయి ok Na. I Wish you all the Best keerthana. You are my favourite singer. God Bless you.
@uppikannekanti5828
@uppikannekanti5828 Год назад
అన్నమయ్య 'కీర్తన 'లో మునిగిపోయాము👌🏻👌🏻
@ankireddyobulreddy1865
@ankireddyobulreddy1865 Год назад
కీర్తన నాజన్మలో నీలాంటి పాపను చూడలేనేమో అద్భుతం, అమోఘం అచ్చర్యం, ఆనందం
@Divya-dy8uo
@Divya-dy8uo Год назад
All the best keerthana 🥳
@balamuralinavudu9118
@balamuralinavudu9118 Год назад
Super 💥
@ramanamurthy1137
@ramanamurthy1137 Год назад
Excellent singing kirthana God bless you always ❣️
@srinivass2599
@srinivass2599 Год назад
Good singing
@shaikfirdosh6285
@shaikfirdosh6285 Год назад
Nice keep it up lucky,all the best 💐💐💐💐💐💐💐
@vmvenkatkishorekumar7464
@vmvenkatkishorekumar7464 Год назад
Speechless bangari talli love u bangaari u have a great future 🎉🎉🎉🎉
@rohitsatish893
@rohitsatish893 Год назад
Awesome Singing 🕉️ Keerthana Good Luck👍 All the Best.. 💐
@kuramanachinnikrishna8749
@kuramanachinnikrishna8749 Год назад
Song selection nice thalli
@sudhakarbabuv8653
@sudhakarbabuv8653 Год назад
Superb.
@saieswaramaspiritualsadhan6748
Swami bless swami gifted anything keerthana u know onething aham bramahamishi. Everthing is God
@ch.sumathisumathi1493
@ch.sumathisumathi1493 Год назад
Super super super
@naiduentertainer157
@naiduentertainer157 Год назад
Final winner 🏆..... 👍
@gedelagowrinaidu1958
@gedelagowrinaidu1958 Год назад
Superrrrr....
@stalinsangi8459
@stalinsangi8459 Год назад
Voice chala chakkaga undhi 🎉🎉❤
@moseskr5614
@moseskr5614 5 месяцев назад
Excellent..voice ❤❤ God bless you ma
@samantakamurthy1219
@samantakamurthy1219 Год назад
All the best chi.keertana. i love all your songs. Wish you all the best . I hope in this competition you are the best singh. Second is A.Raghava. 3 place is chi. Rishel or chi. Hemanghi. I once wish you all the best chi.keertana.
@munnavarma6256
@munnavarma6256 Год назад
Keertana suuuuuuuper ma
@chandrasekharpinnamraju3529
Keerthana మరో శ్రీలలిత
@chintalaraju722
@chintalaraju722 Год назад
కీర్తన చాలా బాగా పాడుతున్నావు 👌👌👌👍👍... All the best.. 👍👍. నిన్ను చూసి ఆ ముసలోడి పెళ్ళాం (సునీత )అసూయపడుతుంది....
@janardhanmjanardhanm2945
@janardhanmjanardhanm2945 Год назад
ఆర్కెస్ట్రా వారికి ధన్యవాదములు పిల్లలు అందరికీ సపోర్ట్ బాగా బాగా సపోర్ట్ చేసినారు మీరు🌷🌷🙏🙏🍅🍅🌳🎸🎸🎧
@babjibai9446
@babjibai9446 Год назад
Take care for ur health and come back stronge
@cherukukrishna2271
@cherukukrishna2271 Год назад
Excellent thalli.wish you all the best
@chinnaraja90
@chinnaraja90 Год назад
Keerthana super ra
@dwarakamayee18
@dwarakamayee18 Год назад
Excellent and divine song . Keep it up.Sairam's blessings 🙌 to you.
@rameshc7
@rameshc7 Год назад
సూపర్బ్ చిట్టీ తల్లి నీవు పెద్ద సింగర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నావు 👌👌❤️❤️👏👏
@RajuPatnaik-km3ww
@RajuPatnaik-km3ww 5 месяцев назад
సూపర్ కీర్తన keep it up
@venkatramudugandikota6629
@venkatramudugandikota6629 Год назад
సూపర్ సింగర్ కీర్తన
@venkannababubandaru5693
@venkannababubandaru5693 Год назад
Chala baga paduthunnaru
@pallapothulalakshminarayan1036
Excellent thalli....God bless you thalli....neeku ellappudu manchi jaragalani aa bagavathuni korukonuchuna thalli...God bless you at all times.....
@vemurisubbarao2012
@vemurisubbarao2012 5 месяцев назад
బాగా పాడి నావు తల్లీ 👍👍🌹🌹🌹
@s.d4029
@s.d4029 Год назад
Super.song.talli
@madhusudhanraobondugula7813
@madhusudhanraobondugula7813 11 месяцев назад
Supar 🙋👍👍👐👐👐
@asr776
@asr776 Год назад
Super singing.....
@harshamohana8665
@harshamohana8665 Год назад
Chinni thene teega .....thene pattu lo thene nu nimpakundaaa.....thene mottam thaagesindhi ....chinnari dhonga thene teegaaa 😘😘😘😘🥰🥰🥰🥰
@yadalamkmurthy5376
@yadalamkmurthy5376 Год назад
Nice and sweet voice of Keerthans God always bless to you about your talent.
@naidusrinu5593
@naidusrinu5593 5 месяцев назад
Excellent thalli all' the best 🎉
@9000998549
@9000998549 Год назад
Ma vuri ammai keerthana ani cheppadaniki chala proud antha baga padutumdi songs.
@seenurekhaheart8412
@seenurekhaheart8412 11 месяцев назад
Many singers famous talents old n young bit challenging all of them is yr performance, yr delivery made to forget all of their performances whomsoever big
@madhavapeddyshowers9513
@madhavapeddyshowers9513 Год назад
Very nice, good performance,, LASTLY HARE. ANE PADAM THO RAGAM MOST BEAUTIFULLY rendered. GOD BLESS
@huduguru158
@huduguru158 Год назад
SUPER keertana welcome
Далее
Nigama Nigamaantha || Priya Sisters || Annamayya
6:30
Cute kitty gadgets 💛
00:24
Просмотров 12 млн
Cute kitty gadgets 💛
00:24
Просмотров 12 млн