He z pitying niharika's husband, iddaru bharya bhartalu vidi povalsi vaste olden days lo Lady, andari daggari nundi pity ness ni yedurko valasi vachedi, and now its completely diff, people pity guy than a woman!
Asalem matladutunnav ra babu.. Anni antunnav malli adi valla personal life vallistam anukondi antunnav. Elanti confusing matalu kuda chala vinnam.. Waste interview
Asalu inta Gola enduku.vallu public figures anduke vallani movies lo chustnam.maname chudakapote valla movies adavu..ante vallaki money ochevi, Peru techevi janalu viral cheseyali.ivi ochesariki janalu chudakudadu.
ఎందుకండీ చిరంజీవి కుటుంబం కూతురు లు తమ్ముడు ఆయన వ్యక్తి గత జీవితంలో ఒక కలంకం తేవటం అలవాటు గా మారింది. పెద్ద గా ఏమి చేయలేని నిశ్శహా య త లో వున్నారు చిరంజీవి గారు వరుస పరిణామాలు ను చూసి. దీన్ని చర్చలు చేసి రచ్చ చేయటం మీడియా ఫుల్ స్టాప్ పెట్టాలి.
@@RaviNaidu-eh8bw సిగ్గు పరువు అనే హద్దులు మానవ జీవితంలో భాగం. అవి విడిచి పెడితే అభ్యన్తరం లేదు. సెలబ్రిటీ లు ప్రత్యేకంగా పుట్టలేదు. మీరు నేను తలచుకుంటే ఆ దిశ గా వెళితే ఏ రంగంలో నైనా సెలబ్రిటీ లు గా మారగలం ఐ తే మన జీవనప్రమానాలు కు అనుగుణంగా జీవిస్తున్నాం. మాంసం తింటున్నా మని దుమ్ము లు మెడ లో వేసుకో ము. వాళ్ళు మనుషులే. చిత్ర సీమ లో రాజకీయం లో నిజ జీవితంలో సంఘం లో ఎంత హుందా గా బ్రతికి అందరి వాడి గా వున్న చిరంజీవి గారికి ఈ పరిణామాలు అన్ని మానసిక సంఘర్షణ లే.