సంగీత సరస్వతి కళామతల్లి ముద్దు బిడ్డ అయిన మన పల్లెటూరి నివాసి అయిన మన పల్లె బిడ్డ ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి పౌరాణిక చారిత్రక రంగస్థలం పద్యాన్ని ఎంతో అద్భుతంగా మధురంగా మంచి కాత్రంతో ఆలపించి పౌరాణిక నాటకానికి వన్నెతెచ్చినటువంటి విద్వామ్స్ అయినటువంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పల్లెలోనూ ప్రతి కార్యక్రమంలోనూ చేసుకుంటూ 10 మందిని ఆనందింపజేసినటువంటి పౌరాణిక కళాకారులందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు మీరు ఇలాంటి కార్యక్రమాలలో మరెన్నో పాల్గొనాలని ఆ దేవుని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను 🕉️🙏💐💐💐
మీరు బాగా చదువుకుని పోలీసు డిపార్ట్మెంట్ లో వుండి మన పౌరాణిక నాటకములు లోని పద్యాలు చాలా బాగా పాడినారు. మీ గొంతులో మంచి మాధుర్యం వున్నది. దేవుడు మీకు ఇచ్చిన వరం. విని చాలా సంతోషించి నాను. నిఖిల్ గారికి ధన్యవాదాలు, అభినందనలు.
మంచి గాత్రం తోపాటు అభినయం కూడా మెండుగా ఉన్న ఈ కళామతల్లి ముద్దు బిడ్డ మన పోలీసన్నకు కళాభివందనములు. 💐🙏 కానీ సంగీతం యొక్క శబ్దం కొద్దిగా తగ్గిస్తే బాగుండేది నా ఆలోచన మాత్రమే, అలాగే ఆ కళాకారుని పేరు వివరాలు పెట్టాల్సింది. ధన్యవాదములతో... మీ... వై.సత్యనారాయణ అధ్యక్షులు మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య
మంచి మనసున్న కళామతల్లి ముద్దుబిడ్డ మీరు చేయు ఉద్యోగం లో మరింత ఉన్నత స్థాయి మీకు తప్పక దక్కుతుంది రక్షక భటులు యీ కళా రంగాన్ని కాపాడగల సమర్ధులు. ధన్యవాదాలు.
Super ga paadinaaru... Good performance. Saahityamuloni bhaavanni sandhini vidadeesi Veenula VINDUGA paadinaaru. Kalalanu nerchuko ndi NERPINCHANDI Andariki vandanaalu... MAY GOD BLESS YOU ALL... LONG LIVE... RAMU... NAMASTE.. 🙏 🙏 🙏