Тёмный

Nindu Noorella Full Song ll Pranam Movie ll Allari Naresh, Sada 

Aditya Music
Подписаться 32 млн
Просмотров 10 млн
50% 1

Watch : Nindu Noorella Full Song ll Pranam Movie ll Allari Naresh, Sada
Subscribe to our RU-vid Channel - goo.gl/tVbmAU
Enjoy and stay connected with us!!
Like us: / adityamusic
Follow us : / adityamusic
Circle us : plus.google.com/+adityamusic
SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment :
Aditya Movies : / adityamovies
Aditya MusicnMovies : / adityamusicnmovies
Aditya Devotional : / adityadevotional
Aditya Kids : / adityakids
Song Name : Nindu Noorella
Movie Name : Pranam
Banner : G.M.R.C.Movie Creations
Producer : Mangati Babu
Directer : Malli
Music Directer : Kamalakar
Cast : Allari Naresh, Sada
Lyrics : Sai Sri Harsha
Singers : Sonu Nigam, Mahalakshmi Iyer

Видеоклипы

Опубликовано:

 

12 дек 2014

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,5 тыс.   
@connectinganjiatoz2074
@connectinganjiatoz2074 5 месяцев назад
ఎవరైనా ఉన్నారా 2024🤞లో ఈ పాట విన్న వాళ్ళు?❤
@motivateyourself2220
@motivateyourself2220 5 месяцев назад
🙋‍♀
@abhiram-rn7lt
@abhiram-rn7lt 3 месяца назад
Daily vintanu nenu
@user-ok8qr6dh7p
@user-ok8qr6dh7p 3 месяца назад
Yes bro vunnamu🙋🙋🏻
@Nature-dw2dx
@Nature-dw2dx 3 месяца назад
First time vintunnaaa
@Malli-ep2jq
@Malli-ep2jq 3 месяца назад
Jest❤
@raficreatives3178
@raficreatives3178 Год назад
ఈ పాట నీ నేను 2023 లో కూడా వింటున చాలా బాగా నచ్చింది నాకి
@kallasrinivasarao8088
@kallasrinivasarao8088 Год назад
నేను కూడా
@user-kw2wz6mx5h
@user-kw2wz6mx5h Год назад
I'm also
@shekar7974
@shekar7974 Год назад
I'm also
@laddumarati6762
@laddumarati6762 Год назад
🙋‍♀️🙋‍♀️
@MSKRfarm
@MSKRfarm Год назад
S
@SANJU_FF_143
@SANJU_FF_143 2 месяца назад
2024 lo April lo e song vintunna vallu like this comment 😌
@BharthiSubbu
@BharthiSubbu 2 месяца назад
Nenu unna
@rohiniketavarapu1616
@rohiniketavarapu1616 2 месяца назад
Ee pata maku chala amoshanal song. 😢 maa babu chanipoyadu
@BharthiSubbu
@BharthiSubbu 2 месяца назад
Tq you
@BharthiSubbu
@BharthiSubbu 2 месяца назад
@@rohiniketavarapu1616 ayyo bhadha padakandi deudu unadu
@anjandoorka1667
@anjandoorka1667 Месяц назад
🙋‍♂️
@user-kp9tg9hf1y
@user-kp9tg9hf1y 6 месяцев назад
ఈ పాటని 2024లో వినే వాళ్ళు ఉన్నారా
@mithuedutech
@mithuedutech 5 месяцев назад
✋✋
@kirthanrajkirthanraj5204
@kirthanrajkirthanraj5204 5 месяцев назад
🎉
@sikkamrajini408
@sikkamrajini408 5 месяцев назад
Yes ❤❤
@MohammadIbrahim-gs7zd
@MohammadIbrahim-gs7zd 4 месяца назад
s
@bharathidevi2763
@bharathidevi2763 4 месяца назад
😊
@tejavikramchalamala6547
@tejavikramchalamala6547 3 месяца назад
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@sayammaasha6519
@sayammaasha6519 3 месяца назад
Super
@JKmassmaharaj
@JKmassmaharaj 2 месяца назад
🙏🙏🙏❤❤❤👌👌👌
@ranireddapogu7886
@ranireddapogu7886 2 месяца назад
I Love song
@user-xl3ge9yq1o
@user-xl3ge9yq1o 25 дней назад
Thank you sir ❤
@joshikamalathijoshikamalat581
@joshikamalathijoshikamalat581 23 дня назад
Fel the song.....❤
@abhishekraj6112
@abhishekraj6112 Год назад
ఎవరైనా ఉన్నారా 2023 లో ఈ పాట విన్న వాళ్ళు..? Always ever green song. Superb composition.
@ALLINONE-vq7dc
@ALLINONE-vq7dc Год назад
Am here
@suneethakinnera7201
@suneethakinnera7201 Год назад
Haa నేను రోజూ వింటా
@kallasrinivasarao8088
@kallasrinivasarao8088 Год назад
2023 MARCH 4th ఈ పాట వింటున్నాను
@anushanidamanuri-8401
@anushanidamanuri-8401 Год назад
Yes. Hear
@rajkumarkondaparthi1294
@rajkumarkondaparthi1294 Год назад
April 25 2023 am hear
@AnjaneyuluLakkoju-nv8ke
@AnjaneyuluLakkoju-nv8ke 4 месяца назад
సాంగ్ ❤వింటూ ❤️కామెంట్స్ ❤️చదివే ❤️❤️వాళ్ళు ❤️ఒక్క ❤like ❤️ కొట్టండి ❤️❤️❤️
@maruthithigulla9488
@maruthithigulla9488 2 года назад
ఎన్నిసార్లు విన్నా మరలా వినాలని అనిపించే పాట, హృదయాన్ని అత్తుకునె పదాలతో ఎంతో చక్కగా రచించిన రచయితగారికి దన్యవాదాలు.....
@kammelabalakrishnarao5203
@kammelabalakrishnarao5203 2 года назад
Yes, yes exactly dhanyavadamulu,z,,,,
@santoshvskanna7331
@santoshvskanna7331 Год назад
yes
@nagasiva9447
@nagasiva9447 Год назад
Avunu bro
@bharathkumar4366
@bharathkumar4366 Год назад
Yes sir
@nagk9160
@nagk9160 5 месяцев назад
Yes sir
@penugondasrinujesus
@penugondasrinujesus 5 месяцев назад
ఈ పాట. ఎవరైనా. 2024 వినేవాళ్ళు. .It's like karo.
@narsimhagoud6037
@narsimhagoud6037 3 месяца назад
ఎవరైనా ఉన్నారా2024 లో ఈ పాట విన్న వాళ్ళు..?
@srikanthdevara1685
@srikanthdevara1685 8 месяцев назад
నేను 10th లో ఉన్నపుడు వచ్చిన సాంగ్ మీలో ఇంత మందికి ఇష్టం❤❤
@narendervkb9233
@narendervkb9233 Год назад
ఎవరైనా ఉన్నారా 2022 లో ఈ పాట విన్న వాళ్ళు..?
@kiranmarepallysonu2975
@kiranmarepallysonu2975 Год назад
Kaaaka unna neenu...! eppude vintu padkuntunna
@praveenkumamarat8800
@praveenkumamarat8800 Год назад
👍
@sreekanthsree9125
@sreekanthsree9125 Год назад
Nen kuda unna
@shekharvadeghar4498
@shekharvadeghar4498 Год назад
S im hearing
@shekharvadeghar4498
@shekharvadeghar4498 Год назад
Hu and y
@srktelugutips7615
@srktelugutips7615 2 года назад
ఈ పాట వింటే నేను మా husband కోసం పాడుతున్నట్లు ఉంటుంది మేమిద్దరం ఒకరికోసం ఒకరు పుటినట్లు ఉంటుంది 😍😍😍😍 కొన్ని వందలసార్లు చూసాను ఈ పాటను🥰
@vardhanvardhans42
@vardhanvardhans42 2 года назад
God bless both of you..
@naveenyengaldas9400
@naveenyengaldas9400 2 года назад
Eddaru santhoshamga unddanddi
@gopalakrishna6138
@gopalakrishna6138 2 года назад
all the best sister
@badugu.mallikarjuna7935
@badugu.mallikarjuna7935 2 года назад
Vere lackye.boy
@kammelabalakrishnarao5203
@kammelabalakrishnarao5203 2 года назад
Yes thalli nindu nurellu kalasi melasi Vundalani aa shirdi sainadhuni Aasissulu vundalani korukuntoo congratulations chebutunna thalli.🙏🙏🙏💐💐💐
@sriramasri484
@sriramasri484 Месяц назад
4044 kuda vintaru adhe e song specialty ❤🎉
@KishoreBabuYarlapati
@KishoreBabuYarlapati 5 месяцев назад
❤❤❤2024 లో వినేవారు ❤❤❤
@user-ok8qr6dh7p
@user-ok8qr6dh7p 3 месяца назад
Nanu vunna 🙋🏻
@anjandoorka1667
@anjandoorka1667 Месяц назад
🙋‍♂️
@sharathkumarraagi7617
@sharathkumarraagi7617 3 года назад
గుండె పగిలే బాధ మనసుకు తగలాలి అంటే అది అల్లరి నరేష్ గారే చేయాలి.నేను,ప్రాణం, శంభో శివ శంభో,ఫిట్టింగ్ మాస్టర్,గమ్యం అండ్ మహర్షి ఏడిపించేశారు నరేష్ గారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే నాంది మూవీ మరో ఎత్తు
@lokipolimera952
@lokipolimera952 3 года назад
IAM adding nandhi...😖
@bhuvaneshwarimedi3365
@bhuvaneshwarimedi3365 3 года назад
Nandhi also ❤️😑heart touching movie..navinchalanna naresh gare
@lokipolimera952
@lokipolimera952 3 года назад
@@bhuvaneshwarimedi3365 ..avnu
@Asrithreddy_Vlogs28
@Asrithreddy_Vlogs28 3 года назад
కిత కితాలు పెట్టియాలి అన్న అల్లరి అన్నే 😍😍🔥
@Visualjourney2017
@Visualjourney2017 3 года назад
Papam Valla dad poyaka avaru pattinchukovatla
@vcnswamy8461
@vcnswamy8461 3 года назад
Late enduku Sa re ga ma pa chusi vachina vallu like cheyani anadame ika.. but manchi animutyalu anni veliki tistunnaru Sa re ga ma pa singers .. gud luck to All ❤️
@anveshchintu1547
@anveshchintu1547 11 месяцев назад
A 90s kid came back to listen to this gem in 2023, used to avoid it in my childhood 😊
@kummarisathish137
@kummarisathish137 4 месяца назад
2024 lo vinttunnavallu oka like
@tippasrinivas4396
@tippasrinivas4396 4 года назад
ఈ పాట వ్రాసిన వారికి సంగీతం వాయించిన వారికి పాడిిన వారికి నా ధన్యవాదములు
@kishorejesta6997
@kishorejesta6997 4 года назад
Music director kamalakar garu
@doctorchari7395
@doctorchari7395 3 года назад
సుపర్ పాట
@ShivaShiva-sm4lg
@ShivaShiva-sm4lg 3 года назад
Singer Sonu nigam garu
@nageshelari4918
@nageshelari4918 2 года назад
Thanks
@srlocalchannel4688
@srlocalchannel4688 2 года назад
@@kishorejesta6997 aaaa
@vemulamadhubabu6929
@vemulamadhubabu6929 3 года назад
Any one after SA RE GA MA PA.. Bharath.. Em voice anna... Goosebumps vachay.. & yuthi extraordinary performance...👌👌😚
@alamurutractors7878
@alamurutractors7878 3 месяца назад
2024 lo kuda vintunnanu bro ❤
@YadagiriSeni
@YadagiriSeni 12 дней назад
2024 చుస్తే అయితే అన్న అన్నందం అంతే చూసినవాళ్లు ఉన్నారా ఉంటే ఏందీ 👍👍 కానీ పాట 👍👍👍👍👍👍👍👍👍
@mudrinasuresh2156
@mudrinasuresh2156 3 года назад
ఇలాంటి సాంగ్స్ తెలుగులో మాత్రమే .. వస్తాయి ...... అధి మన తెలుగులో అందం
@PavanKumar-vp2jp
@PavanKumar-vp2jp Год назад
Odia vaadu, malayalam vaadu, korean vaadu, last ki chinese vaadu, japanese vaadu kuda vaalla basha lo vachina songs choosi ade anukuntunnnaru. Ilanti songs mana bhasha lo ne vastayi adi mana basha andam ani. So evadi vanta vadiki ruchi gane untundi and evadi pittu vadiki kallu radhu.
@mohanmurali2373
@mohanmurali2373 9 месяцев назад
Yes
@kommanachandrasekharchandr6385
మనసుకు అత్తుకునే పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది
@borrakuramrao8137
@borrakuramrao8137 2 года назад
Jajya
@sbggaming0344
@sbggaming0344 Год назад
P00 💝p 💝00p ll PP0p0plpp0 🎇0plpp p00 pp0pp 💝0p0 💝p0p
@sbggaming0344
@sbggaming0344 Год назад
@kamal sangala 🎇🎇
@user-lt6jr9et4v
@user-lt6jr9et4v 3 месяца назад
సత్య నారాయణ 🎉❤❤❤❤❤❤❤❤
@umeshvaidya745
@umeshvaidya745 6 месяцев назад
గాడిచిన కాలం ఎపటికి తిరిగి రాదు అందుకే ప్రేమ ని ప్రేమ తో జయించండి సమయం వృధా చేయకండి.....😢😢😢
@Rahulyadav-hl3lt
@Rahulyadav-hl3lt 2 месяца назад
👍👍
@thotakrishnamurthy7388
@thotakrishnamurthy7388 Год назад
కమలాకర్ గారు మీ సినిమాల్లో ప్రాణం , వాన ఈ రెండు సినిమా పాటలు అద్భుతం సార్❤️
@hemanth7119
@hemanth7119 4 года назад
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన గీతానికి కమలాకర్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా సోను నిగమ్ గారు మహాలక్ష్మీ అయ్యర్ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిపించారు.
@pentakotavaralaxmi4304
@pentakotavaralaxmi4304 4 года назад
super song
@hemanth7119
@hemanth7119 4 года назад
@@pentakotavaralaxmi4304 గారు ధన్యవాదాలు.
@priyankadurga5281
@priyankadurga5281 3 года назад
Super song
@Sudhakar376
@Sudhakar376 3 года назад
అవును మీ అభిప్రాయం తో ఎఖీభావిస్తు ...అందరికి వందనాలు ...
@hemanth7119
@hemanth7119 3 года назад
@@priyankadurga5281 గారు ధన్యవాదాలు.
@Sree_vyshnavi_2025
@Sree_vyshnavi_2025 2 месяца назад
2024 లో ఈ పాట విన వాలు ఉంటే ఒక లైక్ వేసుకోండి
@dindumahi9033
@dindumahi9033 Год назад
నిజంగా ఈ పాటలో ఎంత ఆర్థంఉంది.లవ్లో..వూనర రిలే. ఆర్థంఐతధి💕💕
@rajasekharmotupalli5583
@rajasekharmotupalli5583 3 года назад
ఎవరైనా ఉన్నారా 2021 మార్చ్ లో song చూసిన వారు??
@chinnak6104
@chinnak6104 3 года назад
Ledandi may lo chustunnam
@naamotivation9652
@naamotivation9652 3 года назад
@@chinnak6104 may
@janilkumarjanilkumar1206
@janilkumarjanilkumar1206 3 года назад
Nenu epatiki e song vintune una
@surabhivijiyalakshmilakshm5468
@surabhivijiyalakshmilakshm5468 3 года назад
Very nice song
@sridharadepu8009
@sridharadepu8009 3 года назад
Ever green hit song not only 2021 2031 2041 2051 always feel good to listen this 🎵song
@muralikrishna-jd9ng
@muralikrishna-jd9ng Год назад
ప్రేమను పొందాలంటే ప్రాణం 'పోయావరుకు పోరాడాలి ప్రాణం తీసే వరకు కాదు 💞💞💞😰😰💫
@santhoshn6089
@santhoshn6089 Год назад
Super
@sricharansharma7853
@sricharansharma7853 Год назад
♥️♥️♥️♥️
@sagarracharla46
@sagarracharla46 17 дней назад
June 2024 lo evarina vintunnara 😢❤❤ee song
@user-jj1kx5en5g
@user-jj1kx5en5g 9 месяцев назад
ఎన్నిసార్లు విన్న వినాలనిపించే మంచి పాట మాకు అందించిన కమలాకర్ గారికి అభినందనలు
@syedimamsk5999
@syedimamsk5999 2 года назад
ఈ పాట కోసం 11 సార్లు సినిమా చూసా ఈ పాట వింటే మైండ్ రిలీఫ్ గా ఉంటది
@RameshRamesh-rl8zw
@RameshRamesh-rl8zw 2 года назад
👍
@mamathavancha4817
@mamathavancha4817 2 года назад
S
@mulikedurgaprasad2833
@mulikedurgaprasad2833 Год назад
Nijame andi
@enjamurinaresh7838
@enjamurinaresh7838 Год назад
🙌👏❤️
@tippasrinivas4396
@tippasrinivas4396 4 года назад
ఇలాంటి పాటలు పడేవారు ఉన్నా ఇలాంటి పాటలు వ్రాసేవాళ్ళు లేరు
@bhavanivenkata5533
@bhavanivenkata5533 4 года назад
అక్షర దోషం సర్ పడే వారు కాదు పాడే వారు
@VICKY12EE
@VICKY12EE 3 года назад
Yes
@chandu424gopi5
@chandu424gopi5 3 года назад
Vine vaallu kooda lerule
@limmalatarun8983
@limmalatarun8983 3 года назад
తప్పు బ్రదర్ మీ msg వెనక్కిటీసుకోండి, మంచి పాటలు వినే మనలాంటి వాళ్ళు ఉన్నంత వరకు వస్తూనేఉంటాయి
@vinayrathna3338
@vinayrathna3338 3 года назад
@@chandu424gopi5 b.bbbb h. b b. ..
@user-ki5lq6lk5t
@user-ki5lq6lk5t 22 дня назад
2024 lovinnavaru unnara
@vinayvadanala1859
@vinayvadanala1859 Год назад
ఇంత మంచి సంగీతం డైరెక్టర్ నేను సినిమా పాటలకు సంగీతం వాయించను అని చెప్పి . జీసస్ పాటలు వాయించు కుంటున్నాడు.
@neelachinni5552
@neelachinni5552 Год назад
ఎవర్ గ్రీన్ సాంగ్. ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోని మధురగీతం 🌹🌹🌹🌹🌹
@eppimallikarjuna6864
@eppimallikarjuna6864 3 года назад
గుండెలు పిండేసిన పాట అందరూ వినాలి హ్యాపీగా నిద్ర పోవాలంటే సాంగ్స్ అందరు తప్పక చూడాల్సిన వీడియో సాంగ్స్
@harishjgsth8067
@harishjgsth8067 Год назад
2023 still listening
@kalyanvallabhasetti5803
@kalyanvallabhasetti5803 Год назад
🎼🎼
@prabhuchaitra7703
@prabhuchaitra7703 Год назад
🤚
@AshokKumar-oo3lh
@AshokKumar-oo3lh 9 месяцев назад
నిన్ను ఇక్కడినుండి ఎక్కడికో తీసుకెళతుంది ఈ పాట (sep/ 25/2023)
@prashantharigela2472
@prashantharigela2472 3 года назад
2021. May lo entha mandhi vinnaru...song
@vaddisravani5391
@vaddisravani5391 3 года назад
ఈ పాట వింటుంటే zee telugu స రి గ మ ప show లో పాట పాడిన భరత్ యుతి నే గుర్తోస్తున్నారు.❤️❤️❤️❤️❤️
@majjaribalaram8782
@majjaribalaram8782 8 месяцев назад
అల్లరి నరేష్ గారూ యాక్టింగ్ లో నూటికి నూరుశాతం మార్కులు ఇవ్వచ్చు. కమలహాసన్ తరువాత యాక్టింగ్ చేయగల సత్తా ఉంది.
@THARUN_20000
@THARUN_20000 4 месяца назад
Inka avarayena unara Inka ee 2024 kuda ee song vinavaruu❤
@nudurupatiprudhviraju8745
@nudurupatiprudhviraju8745 3 года назад
Who is here after seeing sada in ali show?? 🙋‍♂️🙋‍♂️🙋‍♂️
@publictalksyt1053
@publictalksyt1053 3 года назад
Sada interview chusi vachina vallu
@gollashirisha8024
@gollashirisha8024 3 года назад
Yes
@mohanhkm7340
@mohanhkm7340 3 года назад
Just chusa
@anilgandti1034
@anilgandti1034 3 года назад
Yes
@rameshraj2719
@rameshraj2719 3 года назад
I m
@prasanthibollu3091
@prasanthibollu3091 3 года назад
Yeah
@navin1207
@navin1207 7 месяцев назад
2023 లో ఎవరైనా ఉన్నారా ఈ పాట విన వాళ్ళు.......?
@rajumunukoti1707
@rajumunukoti1707 7 месяцев назад
Eppude vintunnanu
@Enjoy_Pandagoow
@Enjoy_Pandagoow Год назад
ఈ మూవీ వాన మూవీ హిట్ పడుంటే కమలాకర్ గారు మరో టాప్ కంపోజర్ గా ఉండేవారు...
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 3 месяца назад
Ur correct,but sir badluck
@allinonestudios5462
@allinonestudios5462 4 года назад
2020 లో చూసేవాళ్ళు like చేయండి
@malothunagu6236
@malothunagu6236 3 года назад
Marava nu
@challapavan6952
@challapavan6952 3 года назад
2021 కూడా చూస్తున్నా bro
@gudisedasthagiri2907
@gudisedasthagiri2907 3 года назад
@@challapavan6952 Z's,zxc CVC b n MN mmm.. MN ,
@lakshmiskitchen522
@lakshmiskitchen522 2 года назад
2022
@sushmamasu8319
@sushmamasu8319 3 года назад
Alitho saradaga chusaaka ee song chusthunna
@domarevathi2376
@domarevathi2376 Месяц назад
2024 lo vinevallu lik cheyandi
@paulpaulbabu4404
@paulpaulbabu4404 2 месяца назад
2024 ఏప్రిల్ 30 Insta reel chusi e song వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@sravanthichary5605
@sravanthichary5605 3 года назад
Who is come ..watching sa ri ga ma pa bharath ..perfomance
@ashokthegamer3439
@ashokthegamer3439 3 года назад
Me
@247updatesAdda
@247updatesAdda 3 года назад
🙋🙋🙋
@pavankalyanbomma7546
@pavankalyanbomma7546 3 года назад
Wow
@srikanthrajaka1834
@srikanthrajaka1834 2 года назад
ఇ పాట వింటే నాకు 😭😭😭కన్నీలు వస్తాయ్ సూపర్ సాంగ్💔💔
@chinnathallimaanupati
@chinnathallimaanupati 7 месяцев назад
😢same to u
@user-qx8sv2my4l
@user-qx8sv2my4l 7 месяцев назад
ఈ పాట ఎంత మంది వింటున్నారో ఒక లైక్ చేయండి .❤❤❤
@padarsh4740
@padarsh4740 Год назад
అల్లరి నరేష్ కెరీర్‌లో ప్రాణం ❤️❤️❤️❤️ ఇదే మొదటి సినిమా అని మీకు తెలుసా
@srikanthdharmapuri3142
@srikanthdharmapuri3142 3 года назад
Erojullo intha prema ekkada undhi Realy great song
@kindidoddisurender6602
@kindidoddisurender6602 2 года назад
Ledhu
@samirsam4379
@samirsam4379 3 года назад
I believe After Sa Re Ga Ma Performance this song is going to be trending....
@kalebuprakash7771
@kalebuprakash7771 3 года назад
💯
@marabathinamaheedhar305
@marabathinamaheedhar305 3 года назад
S
@rakeshmora7893
@rakeshmora7893 3 года назад
S bro
@valmikibyragoni6916
@valmikibyragoni6916 3 года назад
Me too bro same saw in Sa re ga ma pa
@pradeep8326
@pradeep8326 3 года назад
Kadu
@user-do6eg5qm5s
@user-do6eg5qm5s 6 месяцев назад
Nenu ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది e song vinte
@srinivaskandula4993
@srinivaskandula4993 2 месяца назад
ఈ సినిమా నాకు ఒక తీపిగుర్తు ఈ సినిమా లో నేను అనుకోకుండా నాటేంచవలసి వచ్చింది ఈ సినిమా లో నేను వున్నాను
@srinathreddy3101
@srinathreddy3101 2 года назад
మనసుకు అత్తుకునే పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది Such a beautiful composition...... Music Directer : Kamalakar Lyrics : Sai Sri Harsha Singers : Sonu Nigam, Mahalakshmi Iyer
@venkateshgangadevi8423
@venkateshgangadevi8423 3 года назад
మై హార్ట్ టచింగ్ సాంగ్ సాంగ్ పాడిన వారికి నా హృదయ పూర్వక పూర్వక ధన్యవాదాలు
@nenumesrivalli7391
@nenumesrivalli7391 Год назад
2023 avaranna unara e video chuse vallu
@manjunagamani7935
@manjunagamani7935 13 часов назад
pure love between two innocent guys .....goosebumps song🥰 such a beautiful voice he had really❣
@maddipatlaprudhvinathchowd3047
@maddipatlaprudhvinathchowd3047 3 года назад
Saregamapa chusina taruvatha e song chusinavaru oka like vesukondi friends
@navanithnitu3600
@navanithnitu3600 3 года назад
Fgjcjdjsyhxmdifonhgggrecvig
@navanithnitu3600
@navanithnitu3600 3 года назад
Sfufjbrbrbrbddjfrhhrbbt
@navanithnitu3600
@navanithnitu3600 3 года назад
Fbvxgvdbfbfhd
@navanithnitu3600
@navanithnitu3600 3 года назад
Bdbfbri ridfbbfbhrgdbd djrkkrkrjj jdjrjejkejrhrhhrbrurjbrbhhrhrhrjjrjnrjurjr
@navanithnitu3600
@navanithnitu3600 3 года назад
Ggsbgbnggrfgtfdhyfgdfhrg
@ShatakshiFruity
@ShatakshiFruity 4 года назад
Sonu ji ur voice like sine wave ❤️❤️❤️❤️👏👏👏
@vannurvadde9147
@vannurvadde9147 3 года назад
Hi good super
@Ratnakar-pu3fr
@Ratnakar-pu3fr 3 года назад
Sin wave cos wave 🌊...🤗
@DEEPUREDDY9988
@DEEPUREDDY9988 Месяц назад
2024 lo kudaa vintunamuu broo old is gold song s😊
@stylishstarcreations7800
@stylishstarcreations7800 4 месяца назад
2024 loo chuse vallu yentha mandhi
@venuveny1165
@venuveny1165 2 года назад
ఈ చిత్రానికే ఈ పాట తలమాణికం 😍😍
@mahalakshmi5521
@mahalakshmi5521 5 месяцев назад
అవును
@crazygoy2003
@crazygoy2003 5 лет назад
నేల తల్లి సాక్షిగా నింగి తండ్రి సాక్షిగా గాలిదేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే రెల్లు కప్పు నేసిన ఇంద్రధనసు గూటిలో రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే ఈ మబ్బులే మన నేస్తులు ఆ దిక్కులే మన ఆస్తులు సల్లగాలుల పల్లకీలలో సుక్క సుక్క నీ సుట్టి వద్దమా నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే పొలికేకలకందని పొలిమేరలలో సెలిమే చేద్దాము లే వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే అథిధులంటు లేరు లే మనకు మనమే సాలు లే మాసిపోని బాసలన్ని బాసికాలు లే ఏ ఏలుపు దిగి రాదులే మన కూడికే మన తొడులే ఇసుక దోసిలే తలంబ్రాలు గా తలలు నింపగా మనువు జరిగెలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం singer: Sonu nigam
@chandumaddukuri5033
@chandumaddukuri5033 5 лет назад
U super bayya
@atuljadhav7346
@atuljadhav7346 5 лет назад
Love super
@srinivassrinu6228
@srinivassrinu6228 4 года назад
my f r song
@pullagura.nani.256
@pullagura.nani.256 4 года назад
Nice
@PavanKumar-ym7yq
@PavanKumar-ym7yq 4 года назад
TQ bro
@rajeswarisake3446
@rajeswarisake3446 Год назад
What a beautiful song nizangha manamanthhha chala adrustam chesukunnam enthhhha goppa songs rase varu goppa ga padevaru great music directors puttina time lo manam kuda puttadam really so lucky lots of love to all great singers 🙏
@murathekumar1390
@murathekumar1390 Год назад
ఈ పాట కోసం నేను ఈ సినిమా పది సార్లు చూసి ఉంటా నాకు చాలా ఇష్టం ఈ పాట ఇప్పటికి పాటు రోజుకొకసారైనా వింటా
@padamatirajashekar2062
@padamatirajashekar2062 6 лет назад
Heart ku thakuthundhi song
@ramadevimovidi9962
@ramadevimovidi9962 2 года назад
ఎంత మంచి పాట .....పాడటంమే కాదు మంచి తెలుగు పదాలు గీత రచయిత గారు రచించారు. .....MUSIC అయితే చెప్పలేనంత బావుంది. ...సినిమా ఎలా ఉంటుందో తెలియదు. పాటలంటే ఇష్టపడే వారు ఈ పాటను కూడా బాగా ఇష్టపడతారు.
@marysowjanya6921
@marysowjanya6921 8 месяцев назад
ఈ పాట 2023 లో విన్న వాళ్ళు ఓ like వేసుకోండి
@gurugubellinagaraju5265
@gurugubellinagaraju5265 16 дней назад
E song 2024 lo vinnavaru oka like vesukondi
@mohiddinsheikh4861
@mohiddinsheikh4861 Год назад
బంగారం నీదే నా తనువు, నీతోనే నా మనువు.
@sivapalagiri9425
@sivapalagiri9425 2 года назад
ఈ పాట రాసిన వారికి దాన్యవాదములు నేను అయిత్య ఒక 100 సార్లు విన్నాను మరి మీరు
@Samson_75
@Samson_75 4 месяца назад
2024 loo vinavalu
@ravinatappeta5033
@ravinatappeta5033 Год назад
Can't resist such musical delights
@user-ys6kl3sx3l
@user-ys6kl3sx3l 6 месяцев назад
T😊😊😅
@abhilashtatiparthi5654
@abhilashtatiparthi5654 3 года назад
After sa re ga ma pa promo. Who is watching
@jaganmohangoudshaganti6129
@jaganmohangoudshaganti6129 2 года назад
అధ్బుతమైన శ్రావ్యమైన మధురమైన సంగీతం తో కూడిన పాట
@nerellasreepravallika9307
@nerellasreepravallika9307 Год назад
90s batch are fortunate to have amazing evergreen songs
@laxman0025
@laxman0025 Год назад
నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం బ్రహ్మే ఓహో అనే ముహూర్తం కనుల ముందుందిలే జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెనెల్లో కళ్యాణం బతుకు ఆడు ఆటలో మరణం అంటే ఏమిటి ఆటలోని అలుపు అంటి చిన్న మలుపులేహే జీవితాన్ని అందకా జీవమేల్లిపోదులే ఆరిపోని అణిగిపోని చిరంజీవిలే తల నిండుగా ఆశీస్సులే ఇక నిండగా ఆయూషులే యముని పాశమే బిగుసుకున్ననూ మరణమన్నదీ మరల జననమే నిండు నూరేళ్ళ సావాసం స్వర్గమయ్యింది వనవాసం దండ గుచ్చాను నా ప్రాణం వెండి వెన్నెల్లో కళ్యాణం బ్రహ్మే ఓహో అనే ముహూర్తం కనుల ముందుందిలే జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే
@prasadarts9793
@prasadarts9793 Год назад
@shaiknoorbash
@shaiknoorbash Год назад
Superb
@rajamahesh-dk4vp
@rajamahesh-dk4vp Год назад
Oka line Miss inaru bro
@abdussubhaansaad180
@abdussubhaansaad180 11 месяцев назад
Koncham mistake aindhi😢
@musicalworld-ml4ig
@musicalworld-ml4ig Месяц назад
Excellent❤❤
@sunnybandela3756
@sunnybandela3756 3 года назад
Sonu Nigam voice ❤️❤️😍😍
@bharathkumarchiluveru1988
@bharathkumarchiluveru1988 3 года назад
This is one of the underrated song in entire tollywood
@mounishroyal8736
@mounishroyal8736 3 месяца назад
2024 lo ventunnavallu okka like. ❤❤❤❤❤❤❤❤❤❤❤all time my favorite song ❤❤❤❤❤❤❤❤
@alaboinasaibhargavi3371
@alaboinasaibhargavi3371 3 месяца назад
ఇంకో 50 ఇయర్స్ ఐన వింటారు ఈ సాంగ్
@balakrishnaxyz
@balakrishnaxyz 2 года назад
Kamalakar garu, U had brought the best of singers at that time and Rendition in native style.. 👑⛑👒🎩 off
@bhanukethepalli9641
@bhanukethepalli9641 3 года назад
Who are watching after Bharath and Yuthi performance...?
@icecreems2369
@icecreems2369 Год назад
2023 లో వినే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@kavyashappyhome
@kavyashappyhome Год назад
🙋Im
@joshuajs5571
@joshuajs5571 11 месяцев назад
అర్థ వంతమైన పదాల కలయిక నేడు ఇలాంటి అలపనను కోల్పోతున్నాం.
@sureshkura6221
@sureshkura6221 4 года назад
Outstanding composition every instrument is like just awsome in this song sonu nigam🙏🙏🙏🙏🙏
@mmahesh2634
@mmahesh2634 3 года назад
Mmnv
@babibahi
@babibahi 11 месяцев назад
😂😂😂😂❤❤❤❤❤❤
@neelavenigedelaneelavenige8362
@neelavenigedelaneelavenige8362 3 года назад
Ee song raasinavaariki.naa hrudayapurvaka dhanyavaadhdalu
@sapthagirisimharaju9951
@sapthagirisimharaju9951 4 месяца назад
2024 lo kuda vinna vallu oka like
@DevaChadalawada-cv2xk
@DevaChadalawada-cv2xk 8 месяцев назад
❤❤మరపు లేని పాట మరణం లేని పాట ❤❤
@shankarpaul2799
@shankarpaul2799 6 лет назад
Awesome feeling Dear.... This song touches my heart... Love you Forever Dear...
Далее
Nindu Noorella Savasam   Pranam   YouTube
6:12
Просмотров 52 тыс.
Nindu Noorella 2
6:20
Просмотров 3,1 млн
Sardor Tairov - Sen meni yeding (Official Music Video)
5:02
LISA - ROCKSTAR (Lyrics)
2:19
Просмотров 510 тыс.
Janona
4:09
Просмотров 643 тыс.