Тёмный

NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022  

SUMAN FOLK MUSIC
Подписаться 555 тыс.
Просмотров 147 млн
50% 1

NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 #SUMANBADANAKAL #SRINIDHI #SUMANFOLKMUSIC
Lyrics - Singer : Suman Badanakal
Direction - DOP - Editing : Suresh Suriya
Music : Kalyan Keys
Female Singer : Srinidhi
Producer : Suman Badanakal
Casting : Suman Badanakal - Karthik Reddy - Lasya Smily
Ast Cameramen : Decent Shiva
Technical Adviser : Jalandhar Budharapu #BlueJMedia
Special Thanks To : Pradeep Yadav, Krishna, Pavan, Kommeta Mahesh, Enagandhula Rajender, Belle Ravi, Naveen Balavanthula
Special Thanks To : Thiru Goud Thallapalli, Mudapelly Raju, Enagandula Bhasha, Enagandula Bhanu, Akshara Youth

Видеоклипы

Опубликовано:

 

9 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 12 тыс.   
@venkyvenky4168
@venkyvenky4168 Год назад
అచ్చమైన తెలుగు అమ్మాయి అబ్బాయిలకి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఇదేనేమో మీ అక్షరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ధన్యవాదాలు
@arthamsaideekshith7849
@arthamsaideekshith7849 Год назад
Super venkey garu
@arthamsaideekshith7849
@arthamsaideekshith7849 Год назад
Meku very very very tqqqqqqqqqq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
@dhanunjayd1282
@dhanunjayd1282 Год назад
@@arthamsaideekshith7849 been mm
@rajashekharkolipaka6425
@rajashekharkolipaka6425 Год назад
@@arthamsaideekshith7849 bbjnhhhhhhhhhuyhhh VV 6dav ch bv bon b cc to ok KB jonno ok NP oosi p ho good 9"0)p gapp pp
@veeranjinallabothula8274
@veeranjinallabothula8274 Год назад
​@@arthamsaideekshith7849 ygg UV ra
@naresheligalagutta4623
@naresheligalagutta4623 Год назад
ఎన్ని సార్లు విన్న ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది మ్యూజిక్ బాగుంది lyrics మాత్రం వేరే level లో ఉంది. సుమన్ & శ్రీనిధి కాంబినేషన్ తగ్గేదేలే voice మాత్రం కేక . సాంగ్ మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.ALL THE BEST. 👍 💞SUMAN FOLK MUSIC💞
@kanakaiahthadichettu9533
@kanakaiahthadichettu9533 Год назад
K01qqq
@multicreations4772
@multicreations4772 Год назад
నిజమే
@chandrareddy965
@chandrareddy965 Год назад
Super
@kumarbillikumar9509
@kumarbillikumar9509 Год назад
2....
@Kanugulaanilprajapati244
@Kanugulaanilprajapati244 Год назад
​@@kumarbillikumar9509
@user-ep9oz9fh3d
@user-ep9oz9fh3d 4 дня назад
Supar❤🎉❤
@Sateesh-ql1gv
@Sateesh-ql1gv 13 дней назад
ఈ సాంగ్ వింటే నా మరదలు గుర్తుకొస్తుంది 👌
@AlluArjunDhfs
@AlluArjunDhfs 7 дней назад
Anna
@venkeyvenkatesh5438
@venkeyvenkatesh5438 Год назад
1)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ భందం అని రూపు గీసుకున్నానే.. 2)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ..... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... చినుకమ్మ మెరుపమ్మ సిండేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే ఓ పిల్లా పాట కోయిలమ్మా వే.... మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా.. ఓ పిలగా నన్నేదో సేయకురా..,... ఆ... పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే.. 3)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ..... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా... ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే ఏ జన్మల చేసిన పుణ్యమోనువ్వు మరిసి వుండలేనులే 4)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే ... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాటరా.... ఆశలు ఎన్నో లోన చిగురిస్తున్నావి నన్ను అడుగు తున్నావే ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా... నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే ఓ పిల్లా కలకాలం కలిసుందామే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిలగా కలకాలం కలిసుంటారా..... 5)నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే .... కొంటేచూపులవాడ కోరిన నంఅడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.... Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు....... thanks for all...
@SureshSuresh-sq2zs
@SureshSuresh-sq2zs Год назад
Tq
@venkeyvenkatesh5438
@venkeyvenkatesh5438 Год назад
@@SureshSuresh-sq2zs well come
@badagarimanojyadavbadagari1977
Very well bro
@charybramha9245
@charybramha9245 Год назад
Hi 👋
@baluguripavan1822
@baluguripavan1822 Год назад
God bless you bro
@sathishsathya4449
@sathishsathya4449 Год назад
ఏ కల్మషం లేని స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమ... ఈ అందమైన ఈ ప్రేమ తెలంగాణ మట్టి వాసన గుప్పుమంది.....
@buttakurmarao4525
@buttakurmarao4525 Год назад
Dr
@mounikatkuri9581
@mounikatkuri9581 Год назад
J jjjjjjj
@avr9530
@avr9530 Год назад
Hi😮
@user-rl9iu7pd4e
@user-rl9iu7pd4e 6 месяцев назад
😊
@MUDDADADURGARAO
@MUDDADADURGARAO 4 месяца назад
Hi❤😂😢😮
@ravindrasabbidi1811
@ravindrasabbidi1811 4 месяца назад
పాత వింటు వుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.సూపర్ లిరిక్స్.
@nareshnaresh9698
@nareshnaresh9698 3 месяца назад
Love
@nareshnaresh9698
@nareshnaresh9698 3 месяца назад
Jasree❤umamaheswari
@sai__559
@sai__559 28 дней назад
Patha kadu pata
@user-gn6zh9xe1l
@user-gn6zh9xe1l 16 дней назад
❤❤
@user-ic6hq7ft7h
@user-ic6hq7ft7h 10 дней назад
😊😊
@SaiSai-wo3qb
@SaiSai-wo3qb 8 дней назад
❤ సూపర్ మంచి సాంగ్ మీరు ఇలాంటి ఎన్నో మంచి సాంగులు తీయగలరు ఆల్ ద బెస్ట్
@ilovetarakanna7863
@ilovetarakanna7863 Год назад
ఇదేం పాట రా బాబు ఎన్ని సర్లు విన్న తృప్తి తీరడం లేదు సూపర్ సాంగ్ పాడిన అబ్బాయి అమ్మాయి వాయిస్ ఈ పాటకి సూపర్ సెట్ చేసింది హ్యాండ్సప్
@kumarpulikanti3113
@kumarpulikanti3113 Год назад
Avunu 👌👌👌
@mathangirithesh9223
@mathangirithesh9223 Год назад
Same feeling
@user-lf7fr2oc7m
@user-lf7fr2oc7m 11 месяцев назад
Super song super
@LokeshTalagana
@LokeshTalagana 9 месяцев назад
​@@mathangirithesh9223yjsurlpg🎉qverdd 🎉
@laxmikishore1271
@laxmikishore1271 9 месяцев назад
very super,song
@yuvaraju7616
@yuvaraju7616 Год назад
😍 చీరలో ఎలా ఉన్నావంటే నింగిలో తారలు తలదించే అందము నిన్నెట్ల నే విడువనే....💚 మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా...❣️
@kranthi1435kranthi
@kranthi1435kranthi 3 месяца назад
పల్లవి :-> నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగసైన సిరిమల్లెవే కొంటేచూపులవాడ కోరి నన్ను అడగంగా కోరిక నీకేలా రా ఓ పిలగా సాలించునీమాట రా నా ఊహలరాణి నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బందం అని రూపు గీసుకున్నానే.. ||నిండు పున్నమి వేళా|| 1) చినుకమ్మ మెరుపమ్మ చిందేసి ఆడంగ నేమలమ్మ నృత్యానివే ఓ పిల్లా పాట కోయిలమ్మా వే మాటలే మత్తులు సూపులే సూదులు గుండెల్లో గుచ్చకు రా.. ఓ పిలగా నన్నేదో సేయకురా… ఆ … పచ్చిపాల తీరు నీ లేత నవ్వులు ఎంతో ముద్దుగున్నావే నింగిలో తారలు తలదించే అందము నిన్నేట్లనేవిడువనే ..||నిండు పున్నమి వేళా|| 2) తూర్పు కొండల నడుమ నిండుగా విరిసిన అందాల సింగీడివే ఓ పిల్లా సూడ సక్కని గుమ్మవే కనుసైగ చేస్తావు నా యంట వస్తావు మావోళ్లు చూస్తారు రా ఓ పిలగా నన్ను ఇడిసి ఎల్లిపోరా ఆ రంభ ఊర్వశి ఈ నేలన జారి నీలా మారెనేమొనే ఏ జన్మల చేసిన పుణ్యమో నువ్వు మరిసి వుండలేనులే .. ||నిండు పున్నమి వేళా|| 3) ఆశలు ఎన్నో లోన చిగురిస్తు ఉన్నవి నన్ను అడుగు తున్నావే ఓ పిల్లా నిన్ను కోరుతున్నావే మాయేదోచేసినావ్ నా మనసుదోసినావ్ నా లోకం అయినావురా ఓ పిలగా నీ మీద మనసాయారా.. నా సిక్కని ప్రేమలో సెక్కిన దేవతగా నిన్ను కొలుసుకొంటానే అడుగుల్లో అడుగేసి నీలోన సగమై నిన్ను చూసుకొంటానే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటానే ఓ పిల్లా కలకాలం కలిసుందామే ఏడు ఏడు జన్మలా విడిపోని బంధమై నీ తోడు నేనుంటారా ఓ పిలగా కలకాలం కలిసుంటారా నిండు పున్నమి వేళా ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్లా సోగుసైన సిరిమల్లెవే.. కొంటేచూపులవాడ కోరిన నన్ను అడగంగా కోరిక నీకెలా రా ఓ పిలగా సాలించునీమాట రా.. Friends ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమంచగలరు ..!!!
@Chaduvubadi
@Chaduvubadi 2 месяца назад
Anna super
@dubaisrinu4480
@dubaisrinu4480 Месяц назад
Anna Baga rasaru thanks
@sureshperamakonda8953
@sureshperamakonda8953 Месяц назад
😅😮😢z😅 XxxXxx xx xx xx❤😅
@user-pp6cm5is2n
@user-pp6cm5is2n 27 дней назад
❤❤❤❤❤❤
@vankudothganesh7435
@vankudothganesh7435 15 дней назад
Super bro 🎉❤
@prabhudevachopala7142
@prabhudevachopala7142 17 дней назад
నాకూ చాల బాగా నచ్చింది ఇపాటా.👌🏼👉🏾🇮🇳🇮🇳🇮🇳🙏🏼👍🏾💪
@anandsuni9598
@anandsuni9598 Год назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంత బాగుంది 🥰
@oriosaqoriosaq
@oriosaqoriosaq Год назад
Bxzsfaekn
@funnyshorts9504
@funnyshorts9504 Год назад
పాట వింటున్నంత సేపు అన్ని మర్చిపోయా🥰
@anumulachandrashekar8901
@anumulachandrashekar8901 Год назад
SUPER SONG
@sureshchinthapallysuresh586
Roju ennnisarlu vinna malli vinalanipistundi anna
@saisai-lx1ss
@saisai-lx1ss 3 месяца назад
​77@@sureshchinthapallysuresh586
@Bhoinpally.Nishitha
@Bhoinpally.Nishitha 3 месяца назад
In​@@sureshchinthapallysuresh586
@ThammaliRupa
@ThammaliRupa День назад
Nenukuda anthe
@chinnavenkatisrinivas3282
@chinnavenkatisrinivas3282 16 дней назад
మన తెలంగాణలో ఇంత బాగా రాయగలరు అని నిరూపించారు..ఇంత బాగా..ఏ రచయితలు రాయగలరు..సరి లేరు మనకెవ్వరు
@raniranikatkojwala7565
@raniranikatkojwala7565 14 часов назад
Pedda movie direction lo vachhina mana tellugu songs kuda nijamga intha hit ivvaledu..song,music nd lyrics super asalu 🤩
@rameshrk7565
@rameshrk7565 Год назад
లేత మనసుల గల రెండు కోయిలలు ప్రేమతో ఒకేసారి కూసినట్టు.... రెండు గువ్వలు ఒక్క చోట చేరి ముచ్చట్లు ఆడినట్టు... ఎంత సక్కగ ఉంది ఈ సాంగ్ 👌👌👌👌
@srivanic6358
@srivanic6358 Год назад
Kada baga chepparu
@khasimsk5443
@khasimsk5443 Год назад
అఐఐఅ ఖ
@ramakrishnapetta3101
@ramakrishnapetta3101 Год назад
​@@srivanic6358 😊
@calvarytemplesongs3374
@calvarytemplesongs3374 6 месяцев назад
Ñk. Mknj ji n ko ji jhoot iijjinkopp Uihjgh Jojo UI developer 😊😊 u 😊😊😊😊oikíßa0
@MahankalBehera-ob3cl
@MahankalBehera-ob3cl 3 месяца назад
@rajuvlogs2690
@rajuvlogs2690 Год назад
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి
@santhoshmandha3679
@santhoshmandha3679 Год назад
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట 🥰🥰🥰🥰👌👌👌👏👏👏👏👏👏👏
@perapakasureshsuresh2670
@perapakasureshsuresh2670 Год назад
9
@karnaanjaneyulu9864
@karnaanjaneyulu9864 Год назад
Hi
@rajuvlogs2690
@rajuvlogs2690 Год назад
@@karnaanjaneyulu9864 hi bro
@damamvenky5107
@damamvenky5107 Год назад
@@perapakasureshsuresh2670 ,
@cnubhaai2753
@cnubhaai2753 3 месяца назад
ఈ పాట ఎంత మందికి ఇష్టం ఇష్టమైన వాలు ఒక్క లైక్ కొట్టండి
@vaijunathdandoti2364
@vaijunathdandoti2364 3 месяца назад
😊😊
@Saidulu-up1yk
@Saidulu-up1yk 3 месяца назад
😊ay 2:27 u😅❤👌u👏👏👏😘wwww​@@vaijunathdandoti2364
@cnubhaai2753
@cnubhaai2753 2 месяца назад
Super song
@sabdullah9635
@sabdullah9635 9 дней назад
I don't like this ok 😠😠😠😠
@naraharijupaka7531
@naraharijupaka7531 4 месяца назад
2024 లో కూడా ఈ పాట. చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు❤❤❤❤❤
@mohdsahil2263
@mohdsahil2263 4 месяца назад
Neanu vunna bro😅
@kingsvenkatkingsvenkat9459
@kingsvenkatkingsvenkat9459 4 месяца назад
Andharu unnara 😂
@VeeraveniPepakayala
@VeeraveniPepakayala 4 месяца назад
@@mohdsahil2263😊😊😊😊😊😊😊😊
@namojunaresh8863
@namojunaresh8863 4 месяца назад
Ramesh pelli ra papakarira lera 💻💞 1:58
@Sangamlaxmi
@Sangamlaxmi 3 месяца назад
Ll😅😅​@@namojunaresh8863
@ramanapathivada7121
@ramanapathivada7121 Год назад
Very nice song...... ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలీ అనె వుంది అన్నా చాలా బాగా పాడారు....
@sujthappotluri9654
@sujthappotluri9654 Год назад
His name
@vijayaramanaraovv7407
@vijayaramanaraovv7407 Год назад
Super andi
@geethaprabhala7909
@geethaprabhala7909 Год назад
Super song ❤
@yadhunandan973
@yadhunandan973 10 месяцев назад
@@sujthappotluri9654 ¹11¹¹¹
@yadhunandan973
@yadhunandan973 10 месяцев назад
Qq
@myfthemmadhanmohan6355
@myfthemmadhanmohan6355 Год назад
ఈ సాంగ్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. లవ్ సాంగ్ సూపర్
@venkateshluckyboy1032
@venkateshluckyboy1032 4 месяца назад
Challa bagudi e song naku challa isthamu roju chusuthunanu bro
@ramup8223
@ramup8223 3 месяца назад
Chala chala bagundhi annisarlu vinna vinalanipisthundhi
@laxmanmummalla1889
@laxmanmummalla1889 Год назад
Super Song Anna ఎన్నిసార్లు విన మళ్ళి మళ్ళి వినలనిపిస్తుంది
@jagadishp8417
@jagadishp8417 Год назад
Maddem kaadu
@touch_to_blast___5344
@touch_to_blast___5344 Год назад
Ha ha 😂 adea magic anna e song ku
@sekharsekhar1337
@sekharsekhar1337 Год назад
Raja shekar yadav
@bodeddulalakshmimanoharred3273
ఇప్పటికి 100 times పైనే చూసి ఉంటా అయినా bore కొట్టలేదు. సూపర్ సూపర్ సూపర్ 👌👌👌
@lingaswamy6615
@lingaswamy6615 Год назад
సూపర్ song
@harisri4702
@harisri4702 Год назад
Hi
@praveenm4477
@praveenm4477 Год назад
Same bro
@munidherboini3127
@munidherboini3127 Год назад
@@harisri4702 wq
@ganeshaditya2405
@ganeshaditya2405 Год назад
Same
@lingarajpulle8064
@lingarajpulle8064 День назад
Heart touching song excellent lyrics 💖💖
@rajkumar-od4rk
@rajkumar-od4rk 4 месяца назад
అందమైన పాట...ఆల్ ది బెస్ట్ మొత్తం టీమ్..మరిన్ని పాటల కోసం వెయిటింగ్...
@panthangi3628
@panthangi3628 Год назад
అద్భుతం. ఎన్నిసార్లు విన్న తనవి తీరదు ఈ పాట 🌹👌
@malleshmalli4553
@malleshmalli4553 Год назад
ाहपिकुचेूैलि
@ranijunjunuri1959
@ranijunjunuri1959 Год назад
Super song very nice lirics
@shobharani6399
@shobharani6399 Год назад
Ghh
@narappanarappa8960
@narappanarappa8960 Год назад
@@ranijunjunuri1959 ni g book
@nagamanimandula3828
@nagamanimandula3828 Год назад
好的呢.?.¿ …@@ranijunjunuri1959
@parandhamavemula372
@parandhamavemula372 Год назад
ఈ పాటఎన్నిసార్లు విన్నా గానీ మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది సూపర్ మెలోడీ సాంగ్
@yasampratibhapatel7531
@yasampratibhapatel7531 Год назад
*
@mandadeepadeepa7326
@mandadeepadeepa7326 Год назад
💖💖💖💖💖💖🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌💔💔💔💔💔💔🤎🤎🤎🤎🤎🤎🤎💜💜💜🤎💜💜💘💘💘💘💘💘💝💝💝💝💝💝🌃🌃🌃🌃🌃🌃🙏🙏🙏🙏🙏🙏🙏💓💓💓💓💓
@lvravi2191
@lvravi2191 Год назад
Nn
@DeepikaSeguri
@DeepikaSeguri 6 дней назад
Super song ❤😮
@user-sf1nh9no3c
@user-sf1nh9no3c 3 месяца назад
Super ga undhi song Nijam ga e pata rasinadhuku thank you suman sir
@user-jj1jr8lr9z
@user-jj1jr8lr9z 7 дней назад
Xx
@sadanandamgoud2492
@sadanandamgoud2492 Год назад
చాలా చాలా బాగుంది ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పించే పాట... ఈ పాట రాసిన వారికీ పాడిన వారికీ.. చాలా చాలా 🙏🙏
@sunilkumarmekala9166
@sunilkumarmekala9166 11 месяцев назад
Pata rasindhi padindhi okkare Suman badnakal
@Manandari705
@Manandari705 Год назад
సుమన్ అన్న మీ పాటల హిట్ కావడానికి ముఖ్య కారణం 1.కళ్యాణ్ కీస్ మ్యూజిక్కే 2.తర్వాత మీ అద్భుతమైన లిరిక్స్ 3.శ్రీనిధి మధుర గానం 4. అద్భుతమైన లోకేషన్
@swarnasunke6998
@swarnasunke6998 Месяц назад
Uji oiii i koon 2:02
@lakshmimurthy1120
@lakshmimurthy1120 18 дней назад
Mind relax. Avuthadhi. Ee song vintey. Nenu. Ee pataku. Bhanisanu,❤❤❤❤❤
@vamshikattela1439
@vamshikattela1439 2 месяца назад
2024 లో ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 🥰🥰🤗
@shyamgaderaju1906
@shyamgaderaju1906 2 месяца назад
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@shyamgaderaju1906
@shyamgaderaju1906 2 месяца назад
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@shyamgaderaju1906
@shyamgaderaju1906 2 месяца назад
😅😅😅😅😅😅😅
@shyamgaderaju1906
@shyamgaderaju1906 2 месяца назад
😅😅
@DERANGULARamu-yv9hu
@DERANGULARamu-yv9hu 18 дней назад
సూపర్
@ajaybabu99999
@ajaybabu99999 Год назад
పాట కు గొంతు ప్రాణం కళ్లకు అందమైన ప్రకృతి వరం మాకు మీ జంట అపురూపం
@nagarjunanasina3578
@nagarjunanasina3578 Год назад
0qa1⁰tzb
@sambasaliganti3589
@sambasaliganti3589 Год назад
W@
@rajumaharaj3274
@rajumaharaj3274 Год назад
P
@venkateswarlukattameedi1919
Qqq
@baindlanaresh9656
@baindlanaresh9656 Год назад
జంట బాగా కుదిరింది ఊరిలో లవ్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది అల్ ది బెస్ట్ మోర్ సాంగ్స్ 🎈🎈🎉🎉🎉
@rukminisriya8675
@rukminisriya8675 Месяц назад
చాలా ఇయర్స్ తర్వాత మంచి పాట విన్నాను. ఎన్నిసార్లు విన్నానో. సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌
@user-rm9tq9rt6c
@user-rm9tq9rt6c Месяц назад
😂😅😂😅
@SoyamRam-jd4hw
@SoyamRam-jd4hw Месяц назад
​@@user-rm9tq9rt6c❤❤❤❤l❤
@chakalimohankrishna5023
@chakalimohankrishna5023 18 дней назад
​@@user-rm9tq9rt6c❤ Krishna
@sriramsailesh992
@sriramsailesh992 4 дня назад
Bvvjjchocc
@manusrireddy3529
@manusrireddy3529 4 месяца назад
What a voice super Annaya..enni sarlu vinna kuda malli vinalanipisthundi...🥰
@nareshgajula946
@nareshgajula946 Год назад
ఈ మధ్య కాలంలో వస్తున్నా సినిమా పాటల కన్నా ఈ లాంటి పాటలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి మీరు ఈ లాంటి పాటలు మరెన్నో అందించాలి అనీ కోరుకుంటున్నాం # తెలంగాణ జానపదనికి శతకోటి వందనాలు
@HR-ux7wm
@HR-ux7wm Год назад
సూపర్ సూపర్ సూపర్ ఎక్స్సాలెంట్ మీ గోంతు ..... అబ్బా అబ్బా ఎంత సక్కగున్నయి మీ పదలు చలా మంచిగున్నయి సంగీతం కుడా చాల చక్కగాఉంది కుదిరింది
@konkanianand539
@konkanianand539 Год назад
l
@KhajaVali-de1si
@KhajaVali-de1si Месяц назад
Nu GT CT .lo ki m😢3 😢​@@konkanianand539
@chakalinarasimha-od9eb
@chakalinarasimha-od9eb 13 дней назад
🎉kanth
@KingKiran-rf2rw
@KingKiran-rf2rw 4 дня назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chinnapawar7466
@chinnapawar7466 3 дня назад
Super song bhai
@user-eb7pu8hm3e
@user-eb7pu8hm3e 2 месяца назад
Super song
@AnilKumar-oi1fq
@AnilKumar-oi1fq Год назад
ఏందన్నా అసలు నిద్ర కూడా పట్టడం లేదు ఏం వాయిస్ అసలు ఏం సాంగ్ అసలు ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది ❤️❤️❤️🙏
@sanjaymahi9017
@sanjaymahi9017 Год назад
Nijam bro
@lasxmanalasxnamma4489
@lasxmanalasxnamma4489 Год назад
999o9
@lasxmanalasxnamma4489
@lasxmanalasxnamma4489 Год назад
9
@gundeboinanaveena2332
@gundeboinanaveena2332 Год назад
​@@lasxmanalasxnamma4489 ki *
@pothulashashikala4342
@pothulashashikala4342 Год назад
@praveen_dhama
@praveen_dhama Год назад
Wow😍 చాలా అద్భుతం.... విన్నా కొద్ది వినాలనిపిస్తనే ఉంది... సూపర్ కాంబినేషన్ సింగర్స్... శ్రీ నిధి... నీ వాయిస్ మాడ్యులేషన్, గ్రేస్ సూపర్.. .
@VijayaKumarManduri
@VijayaKumarManduri 5 дней назад
Supar song❤
@narayanamidd3224
@narayanamidd3224 Месяц назад
Challa bagundi super bro
@Aaayooo--bro
@Aaayooo--bro Год назад
Superb song చాలా బాగా పాడారు... పాటకు ప్రాణం పోశారు.... రైటర్ కి దండాలు పాట వింటుంటే రోమాలు లేస్తున్నాయి.....❤️❤️❤️❤️❤️
@user-wb6cr9eo4o
@user-wb6cr9eo4o 7 месяцев назад
❤️❤️❤️❤️
@lokeswaris7738
@lokeswaris7738 4 месяца назад
❤dhhf🎉❤rfjhh
@AsthapuramVani
@AsthapuramVani 4 месяца назад
Iijji😢. Uh😅h😊😮 my me u
@mandalanarasaiah9298
@mandalanarasaiah9298 2 дня назад
@kethavathsrinivasnaik6969
@kethavathsrinivasnaik6969 Год назад
చాలా చక్కగా ఆలపించారు గేయం చూడచక్కగా నిండు తెలుగుదనాన్ని చూపించిన మీకు ధన్యవాదాలు 💐💐💐💐 ఈ గేయం ఆలపించిన గాయకులకు మంచి భవిష్యత్తు ఉంది 🌹🌹🌹🌹
@sureshkorra6172
@sureshkorra6172 Год назад
❤Ààaaà1
@chinnap5567
@chinnap5567 Год назад
@@sureshkorra6172 2312 e 22ew223332 we 2222wwwwwwWw
@VenkannaVenky-ck8yv
@VenkannaVenky-ck8yv 10 месяцев назад
❤❤❤ hii
@user-lt4ll3yc7b
@user-lt4ll3yc7b Месяц назад
Super song ❤❤❤
@Senol_Clip
@Senol_Clip 3 месяца назад
I am srilankan. Love this song 🥺🥰 2024.03.24
@talentboy7256
@talentboy7256 Год назад
మా మరదలు నేను కలిసి మొదటిసారి చూసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం.....
@hevanmandala6132
@hevanmandala6132 Год назад
రాసిన చేతులకు పాడిన పెదాలకు అందించిన సంగీతానికి ఈ పాట వినే వాళ్ళందరూ మీకు రుణపడి ఉంటారు
@pathrinarsaiahpathri9209
@pathrinarsaiahpathri9209 Год назад
Bho
@pathrinarsaiahpathri9209
@pathrinarsaiahpathri9209 Год назад
Nxyz
@pathrinarsaiahpathri9209
@pathrinarsaiahpathri9209 Год назад
-😃😚😃😋
@koduribhaskar7171
@koduribhaskar7171 Год назад
Good kaament 👏👍👌🤝👊🏽
@sangukruthika
@sangukruthika Год назад
@@koduribhaskar7171 llll
@user-rt6ms6xj6g
@user-rt6ms6xj6g 4 месяца назад
Excellent song ❤❤❤❤❤
@NeelimaUputala
@NeelimaUputala 4 месяца назад
😂😂🎉😢😮😅😅😅😮
@PSN_AllinONE
@PSN_AllinONE 2 дня назад
Very nice 👌 song
@kiraneerla1717
@kiraneerla1717 Год назад
సుమన్ వాయిస్ ఎక్స్లలెంట్....అండ్ యాక్టింగ్ సూపర్.. ఫిమేల్ సింగర్ వాయిస్ కూడా.. ఫిమేల్ ఆక్టర్ యాక్టింగ్ సూపర్ expressions
@prathapg4084
@prathapg4084 Год назад
తెలుగు జానపద సాహిత్యానికి ఒక కొత్త వూపిరి ఈ పాట .తెలుగు సాహిత్యానికి ఒక కొత్త అర్తం ఈ పాట .మన మాతృ భాషకి. జానపద సాహత్యంలో ఇంతటి గౌరవం ఇచ్చి నందుకు.ధన్యవాదములు. ఇట్లు తెలుగు భాషాభిమానులు
@netha_shivaram
@netha_shivaram 8 месяцев назад
నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… నా ఊహల రాణి నువ్వే నాతొడని పేరు రాసుకున్ననే కలిసున్న రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గిసుకున్ననే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిల్లగా సాదించు నీ మాటలా… సినుకమ్మో మెరుపమ్మో సిందేసి ఆడంగ నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే మాటలే మత్తులు సుపులు గుండెల్లో గుచ్చకు రా ఓ పిల్లగా నన్నేదో సేయకురా పచ్చి పాల తీరు నీ లేత నువ్వులు ఎంత ముద్దుగున్నవే నింగిల్లో తారలు తల దించే అందము నిన్నట్ట నే ఇడువనే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… తూరుపు కొండల నడుమ నిండుగా వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడ సక్కని గుమ్మవే కను సైగ చేస్తావు నా ఎంట వస్తావు మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా నన్నిడిసి ఏళ్ళిపొర ఆ రంభ ఊర్వశీ ఈ నేల నా జారి నీలా మారేనేమోనే ఏ జన్మలో చేసిన పుణ్యమో నిన్ను మరిసి ఉండలేనులే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల నిన్ను కోరుతున్నానే మయేదో చేసినవ్ నా మనసు దోచినవ్ నాలోకం ఏదోలా ఓ పిల్లగా నీమీద మనసాయే రా నా సిక్కని ప్రేమల సిక్కిన దేవతల నిన్ను కొలుసుకుంటనే అడుగుల్ల అడుగేసి నిలోన సగమయ్యి నిన్న చూసుకుంటనే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్లగా కలకాలం కలిసుందం రా
@MunaswamiP-de9gx
@MunaswamiP-de9gx 7 месяцев назад
Wow super ritar singar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bajibabuchinnu1329
@bajibabuchinnu1329 7 месяцев назад
@NeelaMohan-su9fe
@NeelaMohan-su9fe 7 месяцев назад
😊😊On😅 LLll ok?
@NeelaMohan-su9fe
@NeelaMohan-su9fe 7 месяцев назад
Lllll😊😊😊 okp lol l M
@asucreations1224
@asucreations1224 6 месяцев назад
Nice...
@gsjsjndnsj2632
@gsjsjndnsj2632 4 месяца назад
First time ee song vintunna and chusthunna superb chala nachindi manasuku hathukundi
@MaheshYadav-wo2py
@MaheshYadav-wo2py Год назад
🥰చినుకమా మెరూప సిందేశీ ఆడంగా నెమలమా నృత్యనివే 🌹🌹🌹
@madasuramesh3503
@madasuramesh3503 Год назад
Super janapadam
@ShivaKumar-gr6bc
@ShivaKumar-gr6bc Год назад
Reply
@TirapatiAmma
@TirapatiAmma Год назад
Hiii❤💗💜💛🤍👌
@vennelaflutes-maker9247
@vennelaflutes-maker9247 Год назад
నిజంగా నేను చెప్తున్నాను సూపర్ సాంగ్. ఎన్ని సార్లు చూసినా తృప్తి కలగడం లేదు. ఫ్లూట్ మేకర్గా చెబుతున్నా. exoardinary effect editing, expressions and beautiful locations.రోజుకు ఒక సారి వినందే చూడకుండా ఎవరు ఉండగలరు....!?
@RameshKoduri-bu5tt
@RameshKoduri-bu5tt Месяц назад
సూపర్ సాంగ్
@singerjeevankalyanam1614
@singerjeevankalyanam1614 2 месяца назад
ఇలాంటి చక్కని tunes ఎలా వస్తాయి బ్రో.... లిరిక్స్ కూడా చాలా సూపర్
@hemanth7119
@hemanth7119 6 месяцев назад
మరపురాని మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
@shaikanwar6663
@shaikanwar6663 3 месяца назад
😅😅😅😅😅😅😅😊 2:5😅😅 3:04 3:08 😅😅😅😅😅2
@shaikyasmeen8949
@shaikyasmeen8949 Месяц назад
Super ❤️❤️❤️❤️❤️❤️❤️
@Mr_Mahe
@Mr_Mahe Год назад
ఈలాంటి పాటలు మన తెలంగాణ బాషాను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. పాట మాత్రం అద్బతంగా రాశారు & ప్రదర్శించారు.. 👌
@ammubangaram5516
@ammubangaram5516 Год назад
WE we
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 7 месяцев назад
Yevari basha vallaku goppadhe.. Kaani Telangana telugu vinadaniki antha bagundadhu.. But ee song bagundhi
@harikrishnasangeeta605
@harikrishnasangeeta605 Год назад
ఈ పాట చాలా బాగుంది అన్న
@nirmalamam8545
@nirmalamam8545 3 месяца назад
Eepaata mutyamanthamudduga undi . Verygood.
@nareshkolluri_99
@nareshkolluri_99 Год назад
వినసొంపుగా అద్భుతంగా ఉంది ఈ పాట...
@KADAMANCHI.RAJESH
@KADAMANCHI.RAJESH Год назад
అన్న పాట వింటే కూడా ఆకలి పోదాడనుకోలే దే .. ❤️❤️❤️👌👌👌
@ravijugnak5562
@ravijugnak5562 Год назад
aa aa
@Venkat-zc5dh
@Venkat-zc5dh 9 месяцев назад
❤❤
@Venkat-zc5dh
@Venkat-zc5dh 9 месяцев назад
😂😅🎉❤😮❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sridhargoud8274
@sridhargoud8274 7 месяцев назад
​@@ravijugnak5562ccvrei 3:12 😅wxx O2 r3e t4vt Ku a❤ Li😂 me ke c Zee ee
@cscreation7442
@cscreation7442 4 месяца назад
124 million congrats teamb
@namojunaresh8863
@namojunaresh8863 2 месяца назад
Andama nuvvu vinu ra hai 0:59
@nagasivasiva9646
@nagasivasiva9646 Год назад
పాట వింటుంటే మనసుకు హాయిగా ఉంది..
@40g.swaroopa66
@40g.swaroopa66 Год назад
ఆjlp గే పురుష
@mnarsimlu5418
@mnarsimlu5418 Год назад
Super
@tmohantmohankrishna9479
@tmohantmohankrishna9479 Год назад
Vest fellow
@jogiramesh9322
@jogiramesh9322 Год назад
​@@mnarsimlu5418 😢,aq😍🤣
@uppathollaprabavathi8563
@uppathollaprabavathi8563 Год назад
​@@jogiramesh9322 v gy hub IV h job job no BP BP gf
@gangadharyendugula143
@gangadharyendugula143 Год назад
ఈ పాట వింటుంటే మనస్సుకు చాలా అయిగావుంది సూపర్ సాంగ్ 👍👍
@Rk-pr9nf
@Rk-pr9nf 3 дня назад
Chala ante chala bagundhi songs natural words easy ga ardam avuthadhi song
@user-bh9vk4jg3f
@user-bh9vk4jg3f 3 месяца назад
Just addicted to this Song its just ❤❤The background 🥁 Drums beat super aslu far better than some movie songs......❤
@tejavasanthapuram7770
@tejavasanthapuram7770 Год назад
100 times vinna bro iena bor kottatle bro Mi music lo edo magic undi Really great song keep go going
@Sudulaxmi
@Sudulaxmi 9 месяцев назад
😊
@Srinivasgorantala
@Srinivasgorantala Месяц назад
0:01 0:03
@BOSS_UDAY_OFFICIAL
@BOSS_UDAY_OFFICIAL Год назад
ఈ పాట ఎలా ఉంది అంటే నిజంగా ఎన్ని సరులు చూసిన బోరు కొట్టడం లేదు అంతా బాగా ఉంది బ్రో✌️✌️✌️😘😘😘😘😘😘
@mentashiva4657
@mentashiva4657 Год назад
Suuuuuuuuper Song ❤❤
@jyothsnareddy498
@jyothsnareddy498 9 месяцев назад
​@@mentashiva4657k m join ÷🎉pp9u
@SimhachalamAppakondaSimhachala
@SimhachalamAppakondaSimhachala Месяц назад
Enni saarlu vinna Malli malli vinalanipistadhi super song❤
@user-rf7qp2ob7z
@user-rf7qp2ob7z 29 дней назад
Lovely song bro enni sarluvinna enka vinalani vundhi super super super song
@Srinuvlogs
@Srinuvlogs Год назад
ఇప్పటికే 100 సార్లుపైనే విన్నాను ఆద్భుతమైన ఫిలింగ్ ఇందులో ఎవరిని కూడా తక్కువ చేసి చుడలేము అలంటి పాటఇది ఇంకా ఎన్ని సార్లు వింటానో నాకే తెలియదు 😍😍🤩
@kummarirajitha9142
@kummarirajitha9142 Год назад
Ytyg
@rasalabhupal4341
@rasalabhupal4341 Год назад
0❤
@sureshntr5182
@sureshntr5182 Год назад
@@kummarirajitha9142 🙏;6
@dasaripallilakshumaiah9930
@dasaripallilakshumaiah9930 Год назад
HrNo
@mahash614
@mahash614 Год назад
0000000p00😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Sathyadevil1826
@Sathyadevil1826 Год назад
ఈ పాట ఇప్పటికే 1,000 సార్ల కన్నా ఎక్కువే విన్నా..... Expressions కోసం మేడం నీ కోసం చూసా 🥰🥰
@upptholavenkatesh
@upptholavenkatesh 4 дня назад
Super song❤❤❤❤❤❤❤
@SirishaSonga-pr6lb
@SirishaSonga-pr6lb 2 месяца назад
super song annyya
@narothamareddymalgari3186
@narothamareddymalgari3186 Год назад
ఈ మద్య కాలంలో నేను విన్న తెలంగాణా యాసలో మంచి సాహిత్యం, మంచి సంగీత బాణీ మేలవించి చిత్రీకరించారు. దన్యవాదములు. నేను ఈ పాటకు ముగ్దున్నైనాను. 👌👌👌👌
@ramadevivippaheli6841
@ramadevivippaheli6841 Год назад
Correct
@nareshteja4429
@nareshteja4429 11 месяцев назад
To
@srishilamb115
@srishilamb115 11 месяцев назад
🎉😢😢 jio😮😮😊 QQ
@narothamreddy92
@narothamreddy92 10 месяцев назад
​@@ramadevivippaheli6841¹qq 3:01 qqq
@malkasandhya8106
@malkasandhya8106 9 месяцев назад
Superb...🎉
@manjunathk8681
@manjunathk8681 Год назад
చెప్పడానికి మాటలురావడం లేదు అమ్మాయి చాలా బాగా వుంది song తెలంగాణ అంటే జానపదాల పాటలు కి పుట్టిన ఇల్లు
@vennelaflutes-maker9247
@vennelaflutes-maker9247 Год назад
నిజమే కదా
@gangadharshelkememaharasht4044
@@vennelaflutes-maker9247 is u qUU
@KudamulaSanthi
@KudamulaSanthi 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌🥰🥰🥰🥰🥰👰😘🤝🌹🌹🌹🌹🌹
@KudamulaSanthi
@KudamulaSanthi 4 месяца назад
❤❤❤❤❤❤❤❤❤😂😂😂
@devahoney
@devahoney 2 месяца назад
2030 లో కూడా ఈ పాట వినాలి అనుకునే వాళ్ళు....❤❤❤
@ramanamoorthy5156
@ramanamoorthy5156 Месяц назад
సుమన్ బ్రో....మీ వాయిస్ చాలా బాగుంది..... లిరిక్స్ హృదయాన్ని కదిలించే విధంగా ఉన్నాయి❤🎉
@satishravula8063
@satishravula8063 Год назад
పాట చాలా బాగా వచ్చింది... చాలా చక్కగా కంపోజ్ చేసారు.. ఆల్ ది బెస్ట్ అందర్కి
@shaikmothervali7795
@shaikmothervali7795 6 месяцев назад
😊😊
@barigelasrikanth5463
@barigelasrikanth5463 Год назад
పాట కు తగ్గట్టుగా మంచి లొకేషన్స్ పెట్టారు అన్న లిరిక్స్ చాలా బాగున్నాయి ఓవరాల్ గా స్క్రీన్ ప్లే డైరెక్షన్ superbbbb💚💚💚💚
@masri_143
@masri_143 25 дней назад
చాలా హాయిగా ఉంది పాట వింటుంటే.......❤❤
@user-yy2ct1xy2q
@user-yy2ct1xy2q Месяц назад
Beautiful song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@telanganajanapadhasingers9392
Such a beautiful folk melody 💖 నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… నా ఊహల రాణి నువ్వే నాతొడని పేరు రాసుకున్ననే కలిసున్న రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గిసుకున్ననే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిల్లగా సాదించు నీ మాటలా…. సినుకమ్మో మెరుపమ్మో సిందేసి ఆడంగ నేమలంమ్మ ముత్యనివే ఓ పిల్ల పాట కోయిలమ్మవే మాటలే మత్తులు సుపులు గుండెల్లో గుచ్చకు రా ఓ పిల్లగా నన్నేదో సేయకురా పచ్చి పాల తీరు నీ లేత నువ్వులు ఎంత ముద్దుగున్నవే నింగిల్లో తారలు తల దించే అందము నిన్నట్ట నే ఇడువనే నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… తూరుపు కొండల నడుమ నిండుగా వెలిసిన అందాల సింగిడివే ఓ పిల్ల సుడ సక్కని గుమ్మవే కను సైగ చేస్తావు నా ఎంట వస్తావు మవోల్లు చూస్తారు రా ఓ పిల్లగా నన్నిడిసి ఏళ్ళిపొర ఆ రంభ ఊర్వశీ ఈ నేల నా జారి నీలా మారేనేమోనే ఏ జన్మలో చేసిన పుణ్యమో నిన్ను మరిసి ఉండలేనులే.. నిండు పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిలివే ఓ పిల్ల సొగసైన సిరిమల్లెవే కొంటె చూపుల వాడ కోరి నన్నడగంగ కోరిక నీకెలాయే ఓ పిలగా సాదించు నీ మాటలా… ఆశ్లెన్నో లోన చిగురిస్తున్నయి నన్ను అడుగుతున్నావే ఓ పిల్ల నిన్ను కోరుతున్నానే మయేదో చేసినవ్ నా మనసు దోచినవ్ నాలోకం ఏదోలా ఓ పిల్లగా నీమీద మనసాయే రా నా సిక్కని ప్రేమల సిక్కిన దేవతల నిన్ను కొలుసుకుంటనే అడుగుల్ల అడుగేసి నిలోన సగమయ్యి నిన్న చూసుకుంటనే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్ల కలకాలం కలిసుందమే ఏడేడు జన్మల విడిపొని బంధమై నితోడు నేనుంటనే ఓ పిల్లగా కలకాలం కలిసుందం రా....
@Vandu_6915
@Vandu_6915 Год назад
Wow excellent 👏👏
@adluriramchandra1918
@adluriramchandra1918 Год назад
Superb bayaa
@soumyachitti4117
@soumyachitti4117 Год назад
^^,
@chandrasekhar4179
@chandrasekhar4179 Год назад
Tqs Bro superb gaa rasavu patani
@rakeshrakhi2861
@rakeshrakhi2861 Год назад
EPD RFU
@rajendarrajula83
@rajendarrajula83 Год назад
సూపర్ అద్భుతమైన పల్లె పాట పాడిన సుమన్ శ్రీనిధి గారికి హృదయపూర్వక ధన్యవాదములు
@pavanisanjay2249
@pavanisanjay2249 Год назад
1:4❤1 2:13 2:15 2:15 2:16 2:17
@pavanisanjay2249
@pavanisanjay2249 Год назад
2:41 3:08 3:10 3:10
@pavanisanjay2249
@pavanisanjay2249 Год назад
😮 4:31 4:33
@ArepellyVinod
@ArepellyVinod 9 месяцев назад
@@pavanisanjay2249wtwtey AA saaaaaaaataatsasatastaaaaatatataaaaoatotwatoota se awwtasaaaaaaaayawww
@user-sl1lq3fp5c
@user-sl1lq3fp5c 13 дней назад
Super song I like this song ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
@luckkylakshmi4094
@luckkylakshmi4094 3 месяца назад
Nenu eppude vintunna 1st time❤❤❤ nice it is
@krishnamurthikittu8061
@krishnamurthikittu8061 9 месяцев назад
సూపర్ సాంగ్ లిరిక్స్ సూపర్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది సుమన్ బ్రదర్ సూపర్
@krishnak5666
@krishnak5666 3 месяца назад
Uiiiiii 😅😮😮😅
@aryakotakota194
@aryakotakota194 2 месяца назад
​@@krishnak5666ైఐైైఐఐఐైఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐఐైఐఐఐఐఐఐఐఏఏఏే 😊
@timmappan3565
@timmappan3565 2 месяца назад
Super❤❤❤
@swathich.swathi2767
@swathich.swathi2767 2 месяца назад
Lgbvcvvv
@ShaikSony-ow7et
@ShaikSony-ow7et 2 месяца назад
I7😊😊😅i​@@krishnak5666
@siddhusiddharth823
@siddhusiddharth823 7 месяцев назад
Chala chala bagundhi song.. Roju vintanu endhulo pataki daggatu rachincharu 🙏🙏...
@boyamaddilety1719
@boyamaddilety1719 Месяц назад
😂 3:01
@Mdreshma-zv3dj
@Mdreshma-zv3dj Месяц назад
Chala chala bagundhi e song enni sarlu venna malli malli venale anupisthundhi love you song
@subramanirajivgandhi28
@subramanirajivgandhi28 4 месяца назад
I am from tamil nadu. I like this song.. ❤❤❤❤.. now i learning Telugu language ..❤❤❤tamil❤telugu