Ninnu Thaluchukuntine Lachimi Song || Latest Folk song || Singer Srinidhi || Shobhan Studio
#ninnuthaluchukuntinelachimisong #latestfolksongs #singersrinidhi #shobhanstudio
Lyrics : Thaidhala Anjaiah
Singers : Shobhan Reddy &Srinidhi
Music : Venkat Azmeera
DOP : Yakub
Editing : DL Ram
పల్లవి :
Male :ఎన్నేళ్లు గాయంగా మల్లెలు పూయంగా నిన్ను తలుచుకుంటేనే లచ్చిమి
Female
తొలి కోడిగుయంగా తెలతెల్లవారంగా మనసు నిండిపోతివో బావ
Male
ముద్దబంతి వై ముగ్గులేస్తావుంటే ముందుకొచ్చి చూస్తినే బొట్ల చీర గట్టి బోనం ఎత్తుకుంటే ఆగలేకపోతినే
Female
ఎవరు ఏమన్నా ఎక్కడ నువ్వున్నా నా ధ్యాస నీ మీదరో
నెలవంక నవ్వుల్ల నీ
మాయమాటల్లా వశము దప్పిపోతిరో.
చరణం1
Male
సినుకుల్లు గురువంగా సిలుకలు వాలంగా నీ మాట యాదికొచ్చే లచ్చిమి
Female
సెలయేళ్లు పారంగా కోయిల్లు కూయంగా నీ పాట యాది కొచ్చే బావ
Male
సినుకులు గురువంగా సిలుకలు వాలంగా నీ మాట యాదికొచ్చే లచ్చిమి
Female
సెలయేళ్లు పారంగా కోయిల్లు కూయంగా నీ పాట యాది కొచ్చే బావ
Male
బొమ్మరిల్లు కట్టి పిట్టగూళ్ళు కట్టి ఆటలాడు కుంటిమే
బువ్వ కూరలొండి బొమ్మల పెళ్లిల ఆలుమగలమైతిమే
Female
నీతోనే నా అడుగు నింగి నేల నడుగు జన్మంతా నీదాన్నిరో పంచభూతాల సాక్షిగా చెబుతున్న పుట్టింది నీ కొరకెరో
చరణం 2
Male
సిటీ చీర గట్టి నువ్వు పనికి పోతే చిత్తాము గతి తప్పినే లచ్చిమి
Female
ఎగిరేటి గువ్వల జంటోలే మనము ఎగిరిపోదామంటివో బావ
Male
సిటీ చీర గట్టి నువ్వు పనికి పోతే చిత్తాము గతి తప్పినే లచ్చిమి
Female
ఎగిరేటి గువ్వల జంటోలే మనము ఎగిరిపోదామంటివో బావ
Male
కొండల్లో కోనల్లో గంధపు గాలుల్లో తేలిపోదామంటివే
వాగుల్లో వంకల్లో ఆ పూల కొమ్మల్లో ఉయ్యాలుగి పోదామే
Female
నీ చూపులు తాకి నీ గాలులు సోకి నేను కరిగిపోతిరో వెచ్చాని సూరీడ నచ్చిన చంద్రుడా నీ దానినైపోతిరో
చరణం 3
గున్న మామిడి కింద కన్ను మూసుకుంటే కమ్మని కలవైతివే లచ్చిమి
Female : ఏలు పట్టుకొని ఏడు అడుగులేసి నన్ను చేసుకోరో బావ
Male
ఏడేడు జన్మల బంధాల గురుతులు ఎదల దాచుకుంటినే అమ్మతోడు నువ్వు నాకు దక్కకపోతే ఆగమైపోతానే
Female
నిన్నుసుడకుంటే నిదుర రానే రాదు నిలిచిపోతాది కాలమే నీ తోడు లేకుంటే నేనింక లేనట్టే నీ మీదనే ఒట్టురో...
#srinidhisinger #shobhanreddysongs #srinidhilatestsongs #venkatazmeerasongs #latesfolksongs
#folksongsnew #singerrsrinidhifolksongs #ninnuthaluchukuntinelachimisong #lachimisong #latesttelugufolksongs #folksongs2024 #newfolk2024 #shobhanreddysongs #newfolksong2024
#folksongs2024 #srinidhisinger #venkatazmeerasongs #folkmusic #melodysongs #folksongstatus #gunnamamamidisong #thaidhalaanjaiahsongs #telanganafolksongs #telanganafolkhits #srinidhihitsongs #shobhanstudionewsongs #shobhanreddysongs #newfolksongs2024 #youtubeshorts #folkmelodies #whatsappstatus #lachimisongnew #lachimifolksong #laxmisong #srinidhilachimisong #folksongsnew #folkadda #feelgoodtelugusongs #singersrinidhi
28 апр 2024