అభినయించిన సంచలనమే 🔥 నాట్యం చేసిన సంచలనమే 🔥 డైలాగ్ ను తూటాలా పేల్చినా సంచలనమే 🔥 పాట పాడిన సంచలనమే 🔥 మాట మాట్లాడిన సంచలనమే 🔥 వాయిస్ ఓవర్ ఇచ్చిన సంచలనమే 🔥 ఇన్ని సంచలనాలకు నిలయమయిన మా రామయ్య కి జన్మదిన శుభాకాంక్షలు
Enti bro kastam chii...ancasaram gaa video open chesanu 2020 song ante yemaina special gaa padincharemo anukoni song vindamu ani open chesanu kani chiii 👎👎👎👎👎👎👎👎👎👎👎👎
నేను ఎన్టీఆర్ అన్నయ్య పై చాలా పాటలు రాసా అన్న... 😊😊 సూపర్ అన్న....... 👌👌👌 అన్నయ్య నటనకు ప్రపంచమే దాసోహం అయ్యే రోజులు దగ్గర్లోనే వున్నాయి అన్న ((RRR తో )).., 🙏🙏 జై ఎన్టీఆర్ అన్నయ్య ✊️✊️✊️🔥🔥🔥
ఈ వీడియో తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది,,,,,,,,This is the song that Fans are raising their head on,,,,,,,,,,, congratulations bro,,,,this video is super ,,exellent ,, awesome etc,,,,👌👌👌👌
హాల్లో ఫ్రెండ్స్ 20 th మనకి పండగ జై యన్ టి ఆర్ అన్న కి బబ్లూ అన్న సూపర్ వీడియో అన్న రీకార్డ్స్ అని బ్రేకు అవాలి మే 19 త్ NTR అన్న ఫ్యాన్స్ అంటే ఇదీ రా అనాలి యమంటారు ఫ్రెండ్స్ JAI NTR 💞💞💞💞💞
Kusuboobms vastunaya niku karma raa babu 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️balakrishna gari movie loo songni edit NTRsir birthday 2020 song ani ppedthava.......Nenu special gaa song compose cheyinchavemo anukunnanu....chii 👎👎👎👎👎NTRsir abhimaniga yearki okka song compose cheyinchaleva bro nvu.....malli abhimani antaa over action .....👎👎👎👎👎
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున 🎂🎂🥰🥰జన్మదిన శుభాకాంక్షలు💐💐🎉🎉🎊🎊 ఎన్టీఆర్ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం జై పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ జై ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్
E వీడియో చూస్తుంటే నేను ఎందుకు ఇలాంటివి చేయలేక పోతున్నాను అనిపిస్తుంది కానీ మా అందరి తరుపున అన్నయ్యకి birthday gift ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అన్న జై ఎన్టీఆర్ జై నందమూరి
E okka song thooo. NTR power telsutandi.... I'm pspk fan....but like this song ❤️❤️❤️❤️❤️....I love this song and lyrics...song is very very nice ❤️❤️❤️