Тёмный

NTR Kadalirandi Telugu Desa Karyakarthalara 

VoteFor Cycle
Подписаться 30 тыс.
Просмотров 9 млн
50% 1

www.voteforcycle.com strives to enlighten the public about the purpose with which Telugu Desam Party was launched, TDP's history, TDP's contributions to Andhra Pradesh, its achievements. Shri Nandamuri Taraka Ramarao and Shri Chandra Babu Naidu have created a history of sorts in Indian Political History, whose efforts were portrayed by this video. One of the TDP's latest videos this video contains the most motivating song "kadalirandi telugudesa karyakarthalaara". Some inspiring movements from CBN videos are picked up.

Опубликовано:

 

15 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4 тыс.   
@shaikkhadar6342
@shaikkhadar6342 Год назад
నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం పోయేదాకా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. జోహార్ ఎన్.టి.ఆర్ ❤❤ జై చంద్రబాబు ✌✌ జై జై తెలుగుదేశం 💛💛
@naveenchinna5873
@naveenchinna5873 5 месяцев назад
Tq you ❤️ anna
@kurnool7
@kurnool7 4 месяца назад
Me too bro
@raghuramapuri8051
@raghuramapuri8051 Год назад
రాజకీయం అనే పదం కుడా తెలియని వయసులో ఈ పాట విన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు బాగా గుర్తు ఉండిపోయింది
@jbrbasireddy1904
@jbrbasireddy1904 4 года назад
మా మామ గారికి ఈ పాట అంటే ప్రాణం.జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం.
@gudivenkyvenkateswarlu3952
@gudivenkyvenkateswarlu3952 2 года назад
ఏ పార్టీ కి లేని కార్యకర్తల బలం .....టీడీపీ పార్టీ కి ఉంది....కార్యకర్తలే బలం...నాయకులు మరారేమో కార్యకర్తలు మరాలేదు మారారు కూడా...💪
@madhubabu3819
@madhubabu3819 2 года назад
Yes iam big fan of TDP
@rajaraobattula1536
@rajaraobattula1536 Год назад
1234t🎉🎉❤❤❤❤🎉🎉😢😢😢😮😮😮😅😅😊😊🤩💑💑🙂🙂🙂🙂🙂👍👍👍👌👌👌💖💖💖💖💖
@puchakayalasrikanthyadav9954
​@@madhubabu3819uu
@knarayanaswamy1990
@knarayanaswamy1990 Год назад
@@puchakayalasrikanthyadav9954 q0000000000
@Shon528
@Shon528 5 месяцев назад
అవును కార్యకర్తలు అసలు పార్టీ ని విడలా.. అందుకే పవన్కళ్యాణ్ కూడా చాలా సార్లు చెప్తారు తెలుగు దేశం కార్యకర్తల గురించి...
@tryadav1008
@tryadav1008 5 лет назад
ఈ పాట విన్న ప్రతిసారి ఒళ్ళు పులకరిస్తుంది ఎం పెట్టావ్ అన్న జెండాలో పట్టుకుంటే ప్రాణం ఇవ్వాలి అనిపిస్తుంది జై తెలుగుదేశం జై తెలంగాణ జై చంద్రబాబు జోహార్ ఎన్టీఆర్ జోహార్ పరిటాల జోహార్ ఎర్రన్నాయుడు
@vineethabare8804
@vineethabare8804 5 лет назад
Same feeling brother
@tryadav1008
@tryadav1008 5 лет назад
@@vineethabare8804 అంతేగా సిస్టర్
@udaykiranummadi699
@udaykiranummadi699 2 года назад
jai tdp
@digitalindia7895
@digitalindia7895 Год назад
🤣🤣🤣🤣🤣🤣🤣
@snaveen128
@snaveen128 Год назад
Jai TDP
@sandeepdevarakonda9196
@sandeepdevarakonda9196 4 года назад
నా ప్రాణం పోయేవరకు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తూనే ఉంటాను దేవరకొండ వెంకట సందీప్ కుమార్ చారి .... తారక రామ వుడ్ వర్క్స్
@shivarambollepogula4496
@shivarambollepogula4496 4 года назад
ఈ పాటను ఇంత అద్భుతంగా ఎలా పాడారు, ఈ పాట వింటే తెలుగుదేశం పార్టీకి అంకితం అవ్వలనిపిస్తుంది నిజంగా సూపర్
@kalyanramboya1464
@kalyanramboya1464 3 года назад
Legendary singer Sp Balasubramanyam sir
@mahideshapaga1865
@mahideshapaga1865 2 года назад
Kada yes
@mkmk2748
@mkmk2748 3 года назад
ఈ పాట వింటే వెంట్రుకలు నిలబడాలిసిందే 👌👌, జోహార్ అన్న తారకరామారావు గారు. ప్రాణం పోయేంత వరకు తెలుగుదేశంమే మా ఊపిరి....జై తెలుగుదేశం 👌
@mnaveengoud6308
@mnaveengoud6308 3 года назад
Super
@sankarntrntr4578
@sankarntrntr4578 2 года назад
@@mnaveengoud6308 by
@tatakoteswarrao6884
@tatakoteswarrao6884 Год назад
Super song Jai tdp
@gurralaganirajupaul8302
@gurralaganirajupaul8302 3 года назад
సూపర్ సాంగ్, ఈ సాంగ్ కి ఎంత మంది కష్టపడ్డారో వారందరికీ వందనాలు, పాట విన్న ప్రతీసారి రోమాలు నిక్క పొడుచుకుంటాయి.
@Niharika-fk2gp
@Niharika-fk2gp 4 года назад
నా చిన్నప్పుడు ఈ పాట వినేదాన్ని....చాలా బాగుంటుంది...
@srichiranjeevi3573
@srichiranjeevi3573 3 года назад
ఇప్పుడు కూడా విన్నారు గా😁😁
@jagadeesh5637
@jagadeesh5637 3 месяца назад
🎉
@tirupadamata2424
@tirupadamata2424 5 лет назад
Ilanti song e Rajakeeya party ki radhu raabodhu , thank you Suddala ashok teja gaaru. Goosebumps guarantee........
@pharinathreddy4882
@pharinathreddy4882 5 лет назад
Hello once look vastunnadadhi go chudu jananetha jaganna
@sainadhreddy2859
@sainadhreddy2859 5 лет назад
Ravali jagan kavali jagan chudu thammudu first
@Pradeep-kb2cy
@Pradeep-kb2cy 5 лет назад
Thurupu kondalo udyanchisuryadila song undi pora donga babu party meku yawar ra vote isthadu 😁😁😁😁😁😁😁😁
@jaatasya583
@jaatasya583 4 года назад
@@pharinathreddy4882 lmao what a clown ?
@asr7130
@asr7130 4 года назад
@@Pradeep-kb2cy nee amma pooku ra lanjakodaka😂😂😂
@udaychallagulla4415
@udaychallagulla4415 5 месяцев назад
2024 ఎలక్షన్స్ కి వినేవాళ్ళు like veskondi
@prabumadhapuram812
@prabumadhapuram812 3 года назад
పాటకు ప్రాణం పోసిన వారికి నా నమస్కారం జై తెలుగుదేశం జై ఎన్టీఆర్
@Rama-rl4nd
@Rama-rl4nd Год назад
ఈ పాట వింటే రక్తం ఉప్పొంగుతుంది.. ఈ జెండాను చూస్తే నా ఒళ్లు పులకరిస్తుంది.. జై తెలుగుదేశం.. జై జై తెలుగుదేశం..
@420jaggu
@420jaggu Год назад
❤❤❤❤ Jai tdp
@MrSureshchowdary
@MrSureshchowdary Год назад
Goosebumps వస్తాయ్ ఈ సాంగ్ వింటుంటే
@raaju1234aha
@raaju1234aha Год назад
వారి నీ...అదేమన్నా జాతీయ జెండానా వళ్ళు పులకరించిపొడానికి.
@MrSureshchowdary
@MrSureshchowdary Год назад
@@raaju1234aha మాకు జాతీయ జెండా ఎంతో, తెలుగుదేశం పార్టీ జెండా కూడా అంతే.... మీకు ఏంటి మధ్యలో
@MrSureshchowdary
@MrSureshchowdary Год назад
@@raaju1234aha ఒకసారి మనస్పూర్తిగా పట్టుకొని చూడు, నీకు కూడా పులకరిస్తుంది
@bellakuntanarendra4164
@bellakuntanarendra4164 4 года назад
రక్తం ఉడుకు తుంది ఐ లైక్ సాంగ్ జై t. D. P. C. B. N. Sir
@satyakommu5630
@satyakommu5630 3 года назад
Y
@rosireddy.daggula3174
@rosireddy.daggula3174 3 года назад
బాలు సార్ పాడిన ఈ పాట వింటే tdp కార్యకర్త రక్తం మరుగుతది
@Nareshbommala
@Nareshbommala 7 месяцев назад
C,
@sankaramanojkumar9341
@sankaramanojkumar9341 5 лет назад
Headsets petukoni vinte goosebumps vasthunay .....simply jai TDP jai NTR jai CBN.....
@sreenivasreddy.n4594
@sreenivasreddy.n4594 2 года назад
యూట్యూబ్ లో ఈ పాటని 70 లక్షలు మంది చూశారు అంటే ,మహా అద్భుతం, ఈ పాట రాసిన వారికి,పాడిన వారికి నా అభినందనలు
@vinodsindol5770
@vinodsindol5770 Год назад
Ever green Song. Jai TheluguDesham..
@garikaprasanth9890
@garikaprasanth9890 Год назад
Spb. This. Song
@gouthamalmaspeta4533
@gouthamalmaspeta4533 5 лет назад
నిను బీజేపీ కార్యకర్తని కానీ నాకు ఈ పాట రోజు ఒక సారి చూస్తా
@muneshamt2551
@muneshamt2551 2 года назад
👌👌👌🙏🙏
@Warriorjacko
@Warriorjacko 2 года назад
Enduku ala chepte ikkada ekkuva likes vastay ani aa🤣🤣🤣aapu ra babu
@gouthamalmaspeta4533
@gouthamalmaspeta4533 2 года назад
@@Warriorjacko thammudu bochulo like lu evariki kavali
@gouthamalmaspeta4533
@gouthamalmaspeta4533 2 года назад
@@Warriorjacko nuvvu pilla nibba gadivi niku ardam kadule
@Warriorjacko
@Warriorjacko 2 года назад
@@gouthamalmaspeta4533 mari nekenduku tammudu ikkada pilla bacha matalu🤦‍♂️🤦‍♂️🤦‍♂️
@koteshboppudi7768
@koteshboppudi7768 4 года назад
కార్యకర్తల కోసం ఏ పార్టీ లో పాట లేదు.. అది మన ఒక్క తెలుగుదేశం పార్టీలో ఉంది.. జై తెలుగుదేశం
@yerukallashivashankarjayap3593
@yerukallashivashankarjayap3593 3 года назад
Super
@ganeshreddypadigapati8962
@ganeshreddypadigapati8962 3 года назад
@@yerukallashivashankarjayap3593🙏
@kanuradha7385
@kanuradha7385 3 года назад
జై తెలుగుదేశం
@koteshboppudi7768
@koteshboppudi7768 3 года назад
@@kanuradha7385 జై జై తెలుగుదేశం
@velpulabhargav5477
@velpulabhargav5477 3 года назад
Jai TDP jai CHANDRABABU NAIDU garu 🔥
@naveenirugu7271
@naveenirugu7271 4 года назад
నాది కాంగ్రెస్ పార్టీ ఐన నాకు అత్యంత ఇష్టమైన సాంగ్... జోహార్ ఎన్టీఆర్
@gopalyalagala6259
@gopalyalagala6259 2 года назад
🙏🙏🙏
@JaiBharat777
@JaiBharat777 8 месяцев назад
thanks jai andhra pradesh..jai telugu jaathi
@vinodkumar-wg2sd
@vinodkumar-wg2sd 7 месяцев назад
Same brother ❤
@srivenkateswara4136
@srivenkateswara4136 Месяц назад
AVUNU BROTHER
@sharaththatikanti3195
@sharaththatikanti3195 4 месяца назад
2024 AP election results తర్వాత ఈ పాట వినే వాళ్ళు like కొట్టంది..🎉
@ThimmapathuniRaju-nc3jc
@ThimmapathuniRaju-nc3jc Год назад
నా చిన్నప్పటి నుంచీ ఈ పాట వింటున్నా... ఎప్పుడు విన్నా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది 👍👍👍
@Tirumalasrinivasaraju
@Tirumalasrinivasaraju 4 года назад
రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ పాట వింటుంటే.
@sureshsalugu6340
@sureshsalugu6340 3 года назад
Nijam
@rajunarlapati9917
@rajunarlapati9917 3 года назад
SSSSSSSSSSSSS BRO
@jayamohan8621
@jayamohan8621 2 года назад
S
@VenuGopal-qr8bn
@VenuGopal-qr8bn 6 месяцев назад
ఎక్సలెంట్ సాంగ్స్ రోమాలు నిక్కబొడుచుకుంటాయి
@yarukalasrinukumar1198
@yarukalasrinukumar1198 3 года назад
రాజకీయ పార్టీ పాటలలో ఈ పాటను మించిన పాట ఏదీ రాలేదు రాబోదు 🔥🔥🔥🔥🔥
@Rama-rl4nd
@Rama-rl4nd 2 года назад
నా ప్రతి గుండె చప్పుడు తెలుగుదేశం.. జై తెలుగుదేశం.. జై జై తెలుగుదేశం..
@rameshchamakuri4235
@rameshchamakuri4235 2 года назад
S
@padamaraovalaparla6009
@padamaraovalaparla6009 2 года назад
@@Rama-rl4nd 7
@anjiprince3906
@anjiprince3906 2 года назад
@@rameshchamakuri4235 jaii tdp
@srisainannachannel7374
@srisainannachannel7374 Год назад
❤❤❤❤♨️♨️♨️♨️♨️that is called of tdp and that is called LEZANDARY singer spb lives on
@myakala1825
@myakala1825 2 года назад
నా అన్నా NTR గారి కోసం ప్రాణాలైనా ఇచ్చెయ్యలనిపిస్తది. ఈ పాట విన్నప్పుడల్లా 🙏🙏 చంద్రబాబు గారి కోసం కాదు, నా అన్న ఎన్నో ఆశయాలతో పెట్టినటువంటి పార్టీ జెండా కోసం పనిచేయాలి. అదే మనం మన అన్నగారికిచ్చే గౌరవం 🙏🙏
@sweekarreddy8931
@sweekarreddy8931 2 года назад
Goosebumps Vasthai ee Song Vintuntey.. chinnappati gnapakalu gurthu vasthai 🙏🏻🙏🏻
@Ponakalaranjit456
@Ponakalaranjit456 Год назад
మస్తు జ్ఞాపకాలు యాడ్ వస్తాయి ఈ రంజిత్ డిమాగకి గమ్మునడారి స్వీకరెడ్డి గారు.
@Karthilj
@Karthilj 8 месяцев назад
Today i am hearing this song. 100 times completed. I am ysrcp 2014 and 2019. 😢 I will vote tdp. In 2024. Ycp to tdp changeover pool. Pl like to know ycp to tdp.
@AndhraTiger-b8q
@AndhraTiger-b8q 7 месяцев назад
Best decision Anna❤
@క్రాంతిగౌడ్
పార్టీ ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అభిమానిని జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జై చంద్రబాబు జై ఎలిమినేటి మాధవరెడ్డి✊✊
@pamarthivenkat6035
@pamarthivenkat6035 8 месяцев назад
Jai TDP Jai TDP Jai Chandra Babu Naidu ❤❤🎉🎉
@bhargavidusari8602
@bhargavidusari8602 5 лет назад
రాసిన వారికి ,పాడిన వారికి శత కోటి నమస్కారాలు
@prasadkakarla6915
@prasadkakarla6915 3 года назад
Jonnavittula garu rasaru, balu garu pandincharu
@chamanchaman5666
@chamanchaman5666 2 года назад
avnu
@srikanthsrikanth9809
@srikanthsrikanth9809 2 года назад
@@chamanchaman5666lrvvv v ytfppgflsomye
@maluajmeera8208
@maluajmeera8208 5 лет назад
ఈ పాట వింటే రక్తం మారుగుతుంది..... జై తెలుగుదేశం... జై బాబు.... గ్రేట్ సీఎం..ap... జై ఎన్టీఆర్
@rammmswapna5517
@rammmswapna5517 5 лет назад
జై తెలుగు దేశం పార్టి జై తెలుగుదేశం
@pentakotichinnavenkatarao236
@pentakotichinnavenkatarao236 5 лет назад
mm breking news kkurticuttong
@chandrasyam6664
@chandrasyam6664 5 лет назад
Johan ntr vamsi local burugu
@baasaankammarajumudhiraj
@baasaankammarajumudhiraj 5 лет назад
@హిందువు గా మారిన క్రిస్టియన్ ninnu devudu raa nammedi
@aajianu
@aajianu 5 лет назад
Great c.m na pechi ki kuda hadhu undali ra babu
@ntr99999tarak
@ntr99999tarak 2 года назад
ఈ పాట వింటుంటే ఏధో సాధించగలం అన్న పౌరుషం ఉట్టి పడుతోంది
@SinuGunja-lc7ni
@SinuGunja-lc7ni Год назад
😊😊😊😊😊😊
@DineshKumar-
@DineshKumar- 4 года назад
ఏమి పాట రక్తం మరుగుతున్నది జై తెలుగు దేశం 2020 Pensions gone Bus charges peeks Capital changes Taxes collections Ware wa ravali jagan kavali annnaru ippudu telustundi ✌✌TDP VALUE ✌✌
@Gopichand-nr1en
@Gopichand-nr1en 4 года назад
Liqor rates missed
@సావిత్రిసావిత్రి-హ7ఱ
నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ నా అభిమాని
@RowthulaYesubabu
@RowthulaYesubabu 5 месяцев назад
Nenu.kuda
@rambabuchanda474
@rambabuchanda474 5 лет назад
నాదీ తెలంగాణ రాష్ట్రం, అయినా నేను తెలుగుదేశం పార్టీ అభిమానిని
@JOHN-jh1ee
@JOHN-jh1ee 4 года назад
Super anna
@kinthadanandkinthadanand6271
@kinthadanandkinthadanand6271 4 года назад
Annna supeet Anna
@chittirisai591
@chittirisai591 4 года назад
Super annà jai tdp
@angalakurthiashok7964
@angalakurthiashok7964 4 года назад
Hii
@ramguthikonda4607
@ramguthikonda4607 4 года назад
super bro.
@anandpasula3977
@anandpasula3977 4 года назад
🙏🙏మళ్లీ రామారావు రాజ్యం రావాలి తెలుగు పార్టీ జెండా ఎగరాలి తెలంగాణలో జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్🙏🙏
@vasudevaraochowdaryyampara4360
@vasudevaraochowdaryyampara4360 2 года назад
ఇది జరిగి తీరుతుంది.
@vineethabare8804
@vineethabare8804 5 лет назад
ఈ పాట ఏన్నిసార్లు విన్నా మొదటిసారి విన్న ఫీలింగ్ అదే emotion .. That is TDP 🖐✌🇮🇳
@gopibusi8956
@gopibusi8956 5 лет назад
Jai jai tpi jai jai jai tap jai jai jai
@skmasti8603
@skmasti8603 5 лет назад
Jai cbn
@dkfrindlygamersarmy1564
@dkfrindlygamersarmy1564 5 лет назад
Supersong
@shaikabdulbasha2179
@shaikabdulbasha2179 5 лет назад
Hai vineetha mam
@shaikabdulbasha2179
@shaikabdulbasha2179 5 лет назад
How r u mam
@vengalaraopachava8538
@vengalaraopachava8538 5 лет назад
Jai Chandrababu💪Jai NTR 💪 Jai telugu Desam 💪 win or loss always with tdp✌️
@pranaykumar6848
@pranaykumar6848 5 лет назад
Eh song ni kotte song radhu, evaru rayaleru!! Jai NTR jai telugu desam
@chithariyellappa1402
@chithariyellappa1402 2 года назад
నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రాణం పోయేదాకా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను
@ShivaKumar-uc3to
@ShivaKumar-uc3to Год назад
Hii
@nakkalasudanna0100
@nakkalasudanna0100 Год назад
Yellappa Anna 🙏
@mnagendra969
@mnagendra969 Год назад
​@@ShivaKumar-uc3to0:44 0:45 op😊
@rsomashekar6446
@rsomashekar6446 5 лет назад
World lo number one song Jai telugu desam Jai jai telugu desam
@ramakrishna2570
@ramakrishna2570 2 года назад
నేను సమాజ్ వాది పార్టీ కార్యకర్త ..ఈ సాంగ్ చాలా ఇష్టం జోహార్ NTR
@akc4575
@akc4575 4 года назад
Jai TDP🔥 Jai NTR❤️ Jai CBN 🦁
@rbrb3143
@rbrb3143 3 года назад
U❤️e❤️R❤️d
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 года назад
2024 లో ఏపీ లో టీడీపీ పక్కాగా వస్తుంది అనుకొనేవాళ్ళు లైక్ కొట్టండి
@tarunp8243
@tarunp8243 5 лет назад
ఇదీ నాయకుల మీద పాట కాదు కర్యకత్తల మీద పాట అధి తెలుగుదేశం పార్టీ అంటే
@thirupataiahmanda5428
@thirupataiahmanda5428 3 года назад
Yerrababu
@meenasrigandla2692
@meenasrigandla2692 3 года назад
ఈ పాట 2021లో విన్నవారు ఒక లైక్ ఏసుకోండి
@dadygovindu5145
@dadygovindu5145 Год назад
Q
@srisai3863
@srisai3863 Год назад
1/12/2022
@mithunmoparthi906
@mithunmoparthi906 Год назад
2023
@nitinlakkoju2418
@nitinlakkoju2418 Год назад
In 2023🎉
@vijayvijjuprabhas2477
@vijayvijjuprabhas2477 Год назад
02 06 2023 🔥🔥🔥
@rubypanda1283
@rubypanda1283 5 лет назад
Tears roll down listening to this song...support needed more than ever after 2019 election results...hardworking cbn..we r with u
@JaiBharat777
@JaiBharat777 8 месяцев назад
మల్లి మల్లి వినాలి అనిపించే పాట...ఎస్ పి బాలు గారికి ధన్యవాదాలు తెలుగు దేశం సైనికుల రండి దేశ నలుమూలలు నుండి పార్టీని గెలించండి..రాష్ట్రాన్ని కాపాడండి...ఇది మన రాష్ట్రం మనమే కాపాడుకోవాలి...
@pmanikantakanta4223
@pmanikantakanta4223 4 года назад
Ap కడప జిల్లా చెన్నూరు మండలం రమనపల్లి నా ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకే
@jhansiranitangirala4156
@jhansiranitangirala4156 2 года назад
.స..భ హహహహ భ .సభ్యులు .డబ్బు ఢ.భ...బ హ.భ .సశేషం
@ramyatiragabathina7504
@ramyatiragabathina7504 2 года назад
Sigguledha kadapalo putti
@chaitanyabogineni976
@chaitanyabogineni976 6 лет назад
Enni songs vacchina we song ni kottedhi matram raaledhu💛
@nyugandhar7103
@nyugandhar7103 4 года назад
తెలంగాణలో టీడీపీ కి పూర్వ vibavam రావాలి తెస్తాం....జై తెలంగాణ జై టీడీపీ
@srinukondapalli4583
@srinukondapalli4583 3 года назад
ఆంద్రప్రదేశ్ లొనే దిక్కులేదు,ఇంకా తెలంగాణ లో అంటే అత్యాశే
@srikrishnak5044
@srikrishnak5044 3 года назад
@@srinukondapalli4583 neeku vunda dikku
@sureshkumar-et9dj
@sureshkumar-et9dj 3 года назад
thanks sir
@praveena7182
@praveena7182 3 года назад
Telangana loo em pikustharu ra swamy 🤦‍♂️🤦‍♂️🤦‍♂️Don't my Telangana ✌️🔥🔥✊️😎🥰🤩
@lovarajuslovarajus4330
@lovarajuslovarajus4330 3 года назад
@@srikrishnak5044 orey puka niku vunda diku
@hammuhameed5943
@hammuhameed5943 11 месяцев назад
ఎన్నికలలో ఓటు వేయడానికి పొయ్యే వాళ్ళు ఒక్కసారి ఈ పాట విని పోతే అవతల పార్టీకి డిపాజిట్ కూడా రాదు.... అంత పవర్ ఉంది ఈ పాటలో... నరాలు ఉప్పొంగుతాయి .. జై తెలుగుదేశం... జై జై తెలుగుదేశం...
@JaiBharat777
@JaiBharat777 8 месяцев назад
మనకు పార్టిలతో పనిలేదు మన రాష్ట్రం మనకు ముఖ్యం..మన భవిష్యత్తు జై తెలుగు జాతి జై భారత్ ఈసారి సైకిల్‌కే ఓటు వేయండి
@upputhaladurga9428
@upputhaladurga9428 3 года назад
E song 2021 lo vinna valu like kottadi
@ayinampudishivasuresh1784
@ayinampudishivasuresh1784 3 года назад
OK
@ayinampudishivasuresh1784
@ayinampudishivasuresh1784 3 года назад
Su p e r
@santoshegala3094
@santoshegala3094 4 года назад
ఈ పాట విని సగం మంది వోట్ వేస్తారు ప్రచారం లేకుండా
@srilakshmitraders7817
@srilakshmitraders7817 3 года назад
s
@kvenkataswamikrish9673
@kvenkataswamikrish9673 3 года назад
That's Song Power
@sivajimamillapalli2842
@sivajimamillapalli2842 6 месяцев назад
​@@srilakshmitraders7817 😊😊
@sivajimamillapalli2842
@sivajimamillapalli2842 6 месяцев назад
❤❤❤❤😊😊
@narendramodi7947
@narendramodi7947 27 дней назад
Iam from Orissa but settle from Telangana....always iam big fan of tdp
@satishsatti9982
@satishsatti9982 5 лет назад
2019 పార్టీ ఓడిపోయిన తరవాత అంతమంది విన్నారు ఈ పాట
@saivarun6875
@saivarun6875 5 лет назад
Tdp vodina gelichina abimanam ekkadiki podu Anna
@satishsatti9982
@satishsatti9982 5 лет назад
బ్రో i లవ్ టీడీపీ సీబీన్ ఆర్మీ విజయనగరం
@gantakiranreddy3923
@gantakiranreddy3923 5 лет назад
Jai tdp
@vinodreddy8029
@vinodreddy8029 5 лет назад
TDP out in AP
@satishsatti9982
@satishsatti9982 5 лет назад
@@vinodreddy8029 అవును అదే అనుకుంటున్నారు మరి ప్రజలు నువ్వు చెప్పావు హ హ ha
@idontcare9604
@idontcare9604 5 лет назад
ఈ పాట చాలు శత్రువులు గుండెల్లో రైళ్లు పరిగేడతాయి
@madhubabu3819
@madhubabu3819 2 года назад
Yes bro I love tdp
@anumolusudhakar7528
@anumolusudhakar7528 6 лет назад
TDP Back bone song.......TDP not only political party Its Historical Party
@Raghu291
@Raghu291 2 года назад
తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ బలంగా లేకపోవడం వల్ల మా బీసీ ల పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయింది. తెలంగాణ లో బీసీ లు తెలుగుదేశం వల్లనే ఎదిగారు.
@shivajichodavarapu3364
@shivajichodavarapu3364 4 года назад
Goosebumps....vasthunnai Wonderful lyrics...👌👌👌
@cricketismyheart8448
@cricketismyheart8448 6 лет назад
Pranam vunna antha varaku telugu desam thone....chanipoyaka naa mondem meeda telugu desam jenda agara vesukunta..jai telugu desam jai chandrababu
@gantamukkala
@gantamukkala 5 лет назад
Selut meku bro
@PUTTAPAKASUDHIRKUMAR
@PUTTAPAKASUDHIRKUMAR 5 лет назад
Jai telugu desam party
@sivamohanvarma8737
@sivamohanvarma8737 5 лет назад
Salute
@pranaykumar6848
@pranaykumar6848 5 лет назад
Jai Telugu desam!
@shaikabbu.flowerworksndl3567
@shaikabbu.flowerworksndl3567 5 лет назад
rajesh rajesh సూపర్
@donaldtrump7665
@donaldtrump7665 4 года назад
Who came here after balu sir's death 🙏🙏🙏🎤🎤🎤💐💐💐rip sp balu sir
@pallikondadhananjaya6635
@pallikondadhananjaya6635 3 года назад
Hi
@user-vk2
@user-vk2 4 месяца назад
ఎప్పుడో ఊహ తెలిసినప్పుడు ఈ జెండా పట్టుకొన్నాం ప్రాణం ఉన్నంతవరకు దానితోటే జోహార్ అన్న ఎన్టీఆర్ జై సీబీన్ జై తెలుగుదేశం
@GVSAIKUMARGUNTHA
@GVSAIKUMARGUNTHA 6 лет назад
Friends.... మాది కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామం. మాది తెలుగుదేశానికి కంచుకోట. ఏ ఎన్నిక అయినా, ఏ అభ్యర్థి అయినా మాకు తెలిసిన గుర్తు కేవలం సైకిల్ గుర్తు. కానీ అలాంటి గ్రామం లో ఉన్న మాకు కల్తీ విత్తనాలు రూపం లో మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు మా వెంట ఏ ఒక్క నాయకుడు లేడు tdp తో సహా. దాదాపు నష్ట పరిహారం కోసం రెండు ఏళ్ళు పోరాడాం, ధర్నాలు చేసాం, దీక్షలు చేసాం,పాదయాత్ర లు ,చలో అసెంబ్లీ ఇలా చాలా చేసాం. చివరికి ముగ్గురు రైతులు ఆత్మహత్య యత్నం కూడా చేశారు. కానీ మాకు తోడుగా ఉంది ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే. అసలు ఆ పార్టీకి ఒక్క కార్యకర్త కూడా లేడు. కానీ వాళ్ళు వారి సొంత ఖర్చుతో మాకోసం పోరాడారు. చివరికి నష్ట పరిహారం ఇస్తాం అని చెప్పారు. ఇలా మాకు నష్ట పరిహారం వచ్చింది అంటే అది కేవలం కమ్యూనిస్ట్ వారి వల్లనే. నాకు 2014 ఎన్నికలప్పుడు ఓటు లేదు. TDp కి ఓటు వేయలేకపోయా అని అప్పుడు చాలా బాధ పడ్డా. కానీ ఇప్పుడు ఏం చేయని tdp కి వేయలా...లేక కమ్మునిస్టు వారికి వేయాలో అర్థం కాని పరిస్థితి. మాకు వార్డ్ మెంబెర్ దగ్గరి నుంచి మాజీ ఎమ్మెల్యే,ఎమ్మెల్యే వరకు ఒక్కరు మా ముఖం చూడలేదు. సమస్యలు పట్టించుకోని వారిని నాయకులు అని ఎలా అనగలం ?? అలాంటి వారికి ఓటు వేసి ఏం లాభం. కాబట్టి చంద్రబాబు గారి మీద పార్టీ మీద అపార గౌరవం ఉన్నా...నా మొదటి ఓటు ని ఇలాంటి చేతగాని నాయకుల వల్ల సైకిల్ కి వేయలకపోతున్న. మరి మీరు ఏమంటారు ??
@jayasrithoughts7323
@jayasrithoughts7323 5 лет назад
Vote for communist party
@sivamohanvarma8737
@sivamohanvarma8737 5 лет назад
Vote for tdp
@vijaychava5258
@vijaychava5258 5 лет назад
Support NTR TDP
@thisisSivaji
@thisisSivaji 5 лет назад
Bro... Nenu kuda TDP ne.. nadi Gudivada... TDP ki vote veyamani svardham tho cheppalenu... nijam ga meekosam poradina nayakudiki vote veyandi. Adi ye Party aina sare..
@rajasekharareddygorakha2481
@rajasekharareddygorakha2481 5 лет назад
I'm from madhira bro vote for communist
@munirajaakkupalli2205
@munirajaakkupalli2205 4 года назад
This is song gives a lot of energy... Emotions song 💪
@rbrb3143
@rbrb3143 3 года назад
R❤️d ❤️Rd
@pasamsuresh
@pasamsuresh 7 лет назад
Song with full meaning and aims of the party.excellent song which inspire the youth.
@chamiraju
@chamiraju 5 лет назад
I am YSR fan but I like this song whole hearted
@firebrand7519
@firebrand7519 5 лет назад
Lal salam brother
@vasureddy4296
@vasureddy4296 4 года назад
Tq
@azeemuddinazeemajju7982
@azeemuddinazeemajju7982 4 года назад
Johar NTR johar YSR jai jagan
@keerthireddychalla1029
@keerthireddychalla1029 4 года назад
Johar ysr johar ntr
@sridharreddytapal5286
@sridharreddytapal5286 4 года назад
No like I am tdp
@harshavardhansistla9991
@harshavardhansistla9991 7 лет назад
JOHAR "NTR" MY HEART FILLED WITH PRIDE BEING A TELUGU PERSON AFTER LISTENING TO THIS 🙏
@kallunari1209
@kallunari1209 5 лет назад
Goosebumps song jai tdp😍
@solomonsamratthatiparthi4511
@solomonsamratthatiparthi4511 5 лет назад
Jai tdp
@vinaytemper
@vinaytemper 5 лет назад
Hi
@solomonsamratthatiparthi4511
@solomonsamratthatiparthi4511 5 лет назад
@@vinaytemper hlo
@imrankhanhyderabadi1863
@imrankhanhyderabadi1863 5 лет назад
Hii
@vinodreddy8029
@vinodreddy8029 5 лет назад
Huuu
@manjuberila
@manjuberila 10 месяцев назад
2024 ap cm chandrababu ki ఒక like vesukondi బాబు గారితోనే ap devalop avutundi
@muzeershaik6303
@muzeershaik6303 6 лет назад
These song is dedicated to all TDP FANS...
@all-madani8401
@all-madani8401 6 лет назад
Who is lisening 2019.....
@Reformer3625
@Reformer3625 5 лет назад
Memu raa
@sravanthialla854
@sravanthialla854 5 лет назад
Jagan is lisening in 2019
@iamncbnfan
@iamncbnfan 5 лет назад
Once again CBN is back ✌️ in 2019 Eeee song nii minchina songs inka levu ika midata ravu Kuda Pataloney undhi Telugu debba pakka Malli tdp ney vastundhi
@HariKrishna-fv7vp
@HariKrishna-fv7vp 5 лет назад
Jai TDP
@thankssupport5433
@thankssupport5433 5 лет назад
Every body
@pichalamalleswarareddy5689
@pichalamalleswarareddy5689 5 лет назад
ఈ పాట వింటే చాలు ప్రాణం లేచి వస్తుంది.
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 3 года назад
జై తెలుగుదేశం పార్టీ మల్లి అధికారంలోకి రావాలిఅనుకున్నవారు ఒక లైక్ కోట్టండి
@maheshkanakapudi7666
@maheshkanakapudi7666 2 года назад
మా తాత పోత మా నాన్న కి ఇచ్చాడు ఈ జండా మా నాన్న నాకు ఇచ్చాడు ఈ జండా రేపు నేను నా పిల్లలకి ఇవ్వాలి ఈ జండా అదే నా అజండా
@khajagouse7425
@khajagouse7425 Год назад
ANNA 🙏🙏🙏
@ganeshgaridepally3028
@ganeshgaridepally3028 5 месяцев назад
🙏💥💥Same to same brother
@RaghavendraRaghavendra-fh2fw
@RaghavendraRaghavendra-fh2fw 5 месяцев назад
Super anna
@prathaplic4421
@prathaplic4421 4 месяца назад
దీనినే బానిసత్వం అంటారు అన్న గారు .... నువ్వు ఇచ్చిన నీ కొడుకులు తీసుకోరు లే వాళ్ళు స్వతంత్రం గా బ్రతుకుతారు జై టీడీపీ
@AndhraTiger-b8q
@AndhraTiger-b8q 4 месяца назад
Mee lanti valla Valle ee party Inka bratiki undi❤❤
@raju3danimator
@raju3danimator 5 лет назад
Mana bhavishyathu ki vote vedam... Vote for cycle
@srikanthbasam8393
@srikanthbasam8393 5 лет назад
Ever green song our tdp party ✌👍
@badrichitturi2940
@badrichitturi2940 6 лет назад
The song that boils the blood of every telugu being...
@neekuthelusu9867
@neekuthelusu9867 5 лет назад
Goosebumps vasthai eh song ki 😍😍😍😍😍
@nandhukommukuri731
@nandhukommukuri731 6 лет назад
My all time favorite song jai NTR jai TDP Jai BALAYYA jai NTR
@ranapratap6674
@ranapratap6674 Год назад
Every party related song praises their leaders with lyrics. But only in this one and only song it praises cadre more than leader. Every one who works for party can feel the lyrics written for them .🔥🔥🔥👌
@antonykuchi8844
@antonykuchi8844 6 лет назад
Hai My Dear Lovely Frd s.. Super Song life in Andhra 🌹🌹🌹🙏
@gouthamalmaspeta4533
@gouthamalmaspeta4533 4 года назад
నాది తెలంగాణ టీడీపి పార్టీ అంటే నాకు పిచ్చి ఇప్పుడు బీజేపీ పార్టీ లో ఉన్న అయిన సరే టీడీపి అంటే నాకు పిచ్చి ఇష్టం 10 మంది జగన్మోహన్ రెడ్డి లు వచ్చిన టీడీపీ కి ఎం కాదు నాయకులు ఈ రోజు ఉంటారు రేపు పోతారు కార్యకర్తలు ఉంటారు
@shikskarimulla5130
@shikskarimulla5130 4 года назад
🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖🐖😴
@shikskarimulla5130
@shikskarimulla5130 4 года назад
bevkuf
@sweekarreddy8931
@sweekarreddy8931 4 года назад
Shik Skarimulla, Lafoot 🐓🔪
@sweekarreddy8931
@sweekarreddy8931 4 года назад
Goutham Almaspeta, Baagha Chepparu.. Nenu TG, I support TDP.. 👍🏻
@gouthamalmaspeta4533
@gouthamalmaspeta4533 4 года назад
@@shikskarimulla5130 evvanni bey
@lakshmiramyamaddam6125
@lakshmiramyamaddam6125 5 лет назад
Jai tdp and I love tdp 💛💪Jai ntr Jai cbn garu and jaiiii kodela the king of AP cbn,💛
@harivasireddy1196
@harivasireddy1196 2 года назад
ప్రాణం ఉన్నంత వరకు తెలుగు దేశం తోనే
@bhavyasree6100
@bhavyasree6100 2 года назад
Yes
@ssvideos1250
@ssvideos1250 2 года назад
Iam also
@ganeshvarma4459
@ganeshvarma4459 2 года назад
✌️✌️✌️
@mkrnaveenmayakuntla2225
@mkrnaveenmayakuntla2225 2 года назад
Nenu kuda Anna
@avinashangilicam3
@avinashangilicam3 2 года назад
❤️
@narasimhanaidu4583
@narasimhanaidu4583 5 лет назад
జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జోహార్ రవి అన్న జై పరిటాల
@punnayyaarepalli2138
@punnayyaarepalli2138 5 лет назад
Lakshminarayana
@punnayyaarepalli2138
@punnayyaarepalli2138 5 лет назад
Lakshminarayana
@vahidashaik3016
@vahidashaik3016 5 лет назад
jai balaya
@brahmaiahbrahmaiah3140
@brahmaiahbrahmaiah3140 5 лет назад
Jai T D P
@madhulucky669
@madhulucky669 5 лет назад
SUPER BRO
@gajapathib3432
@gajapathib3432 7 лет назад
babu garu .......... god gift for AP
@MallepulaHorini5671
@MallepulaHorini5671 5 лет назад
నిజమే అన్న బాబు మనకు దొ రికిన వజ్రం
@sathishgummalla455
@sathishgummalla455 6 лет назад
జై తెలుగుదేశం జై జై నందమూరి తారకరామారావు జై జై చంద్రబాబు జోహార్ అన్న గారు జోహార్లు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం
@bekunaik7940
@bekunaik7940 5 лет назад
Jai ntr
@venkataraob3006
@venkataraob3006 5 лет назад
Jai.cbn
@gubbalakoteswararo5181
@gubbalakoteswararo5181 5 лет назад
Super hit
@polashalombrothersrao7143
@polashalombrothersrao7143 5 лет назад
Jai telugudesam
@vegidasaradha9280
@vegidasaradha9280 5 лет назад
Nft
@akc4575
@akc4575 4 года назад
No song can match this lyrics and music Such a goosebumps
@kalisettiharibabu
@kalisettiharibabu 5 лет назад
Pranam unnantha varuku tdp karyakarthani.jai TDP jai NTR jai CBN
@skrihan6720
@skrihan6720 5 лет назад
Kalisetti Hari Babu super aunty song Nanu Chandrababu ke wall plaster okUsman
@sasidhar4097
@sasidhar4097 5 лет назад
Good
@srinumallela8785
@srinumallela8785 4 года назад
Kalisetti Hari Babu gjg
@srinumallela8785
@srinumallela8785 4 года назад
Sgajz
@swamikasula4891
@swamikasula4891 5 лет назад
Ee election lo kuda Ee song nu tesukondi tappakuda TDP win avutundi.... Superb song
@mohammadhaneef4882
@mohammadhaneef4882 5 лет назад
S
@firebrand7519
@firebrand7519 5 лет назад
Wow goosebumps Yaar no song can beat this song..... Love to be part of Telugu land. Naa aasha naa swasha telugu.....
@manojkkumar714
@manojkkumar714 Год назад
2023 లో చూస్తున్న వాళ్లు ఒక like వేసుకోండి.... Jaii NTR💛 Jaii TDP💛💛
@baburaomuppalla2518
@baburaomuppalla2518 6 лет назад
Super song Anna Nandamuri Taraka Ramarao Gari one of the best song TDP biggest song
@Supril2411
@Supril2411 5 лет назад
Em pettaru swamy e song lo vintunte raktham pongipothundhi. Enni sarlu vinna same feeling JAI TDP JAI NTR JAI CBN
@sarathpemmadi7608
@sarathpemmadi7608 5 лет назад
Avunu bro..
@Pradeep-kb2cy
@Pradeep-kb2cy 5 лет назад
Pongi potinda neee raktam donga babu party
@ramakrishnapotla3156
@ramakrishnapotla3156 4 года назад
Jai ntr & Jai balayya
@ramakrishnapotla3156
@ramakrishnapotla3156 4 года назад
Jai cbn
@shaikpasha2323
@shaikpasha2323 4 года назад
Sunil Chowdary Haa avunuuu
@durgarao4341
@durgarao4341 5 лет назад
I will vote for my Tdp ......without taking any money
@keshavardhanraja3730
@keshavardhanraja3730 2 года назад
It's not only a song It's an emotion of Telugu people
@bluewhale215
@bluewhale215 5 лет назад
Who is listening during 2019 election mood
@pawankalyan528
@pawankalyan528 5 лет назад
Memu vintam jai tdp jai cbn jai sr ntr
@srinivasramana1408
@srinivasramana1408 5 лет назад
ever green
@seemanaazseemanaaz9814
@seemanaazseemanaaz9814 5 лет назад
Best song
@gurikanignanendhragnanendh5618
Super Jai Telugu Desham
@Raju-nj9re
@Raju-nj9re 5 лет назад
JAI NTR JAI CBN
@SivaKumar-vc2tm
@SivaKumar-vc2tm 5 лет назад
Super 👌 👌👌🙏 🙏🙏 Jai Telugu Desam
Далее
Part 5. Roblox trend☠️
00:13
Просмотров 2,9 млн
Это было очень близко...
00:10
Просмотров 1,6 млн