బాలివుడ్ నాయకుల ట్రాప్ లో పడకండి టాలీవుడ్ నాయకుల్లారా! వాళ్ళు ఎలాగూ పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మీరే వెలిగే తారలని మిమ్మల్ని ఆకట్టుకోవడానికి మీచుట్టు తిరుగుతున్నారు. నిజానికి బ్రహ్మాస్త్ర్ర గురించి ఎప్పుడో భారతీయులు దురభిప్రాయానికి వచ్చినారు. ఇప్పుడు మన పరువు మన చేతుల్లో ఉంది. జాగ్రత్తగా మెదలుకొండని సలహా మాత్రమే ఇస్తున్నాను. ముందు జాగ్రత్త మంచిదనే భావంతో.
Ohh English raadha 🤣🤣🤣...Jagananna English medium school start chesaaru andulo join avvu mariii... Errifoooka akkada national media kuda undhi raaa,baadkov...Andukani English lo matladunaadu...First 2min. malli vinnu,chevilo cauliflower pettukunnatu unnav🤣🤣🤣