Тёмный

Number One Songs - Kolo Koloyamma - Krishna - Soundarya 

TeluguOne
Подписаться 11 млн
Просмотров 4,9 млн
50% 1

Watch Krishna Soundarya's Number One Telugu Movie Song With HD Quality
Music - S V Krishna Reddy
Lyricist - Bhuvana Chandra
Sirivennela Sitarama Sastry
Jonnavithula Ramalingeswara Rao

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 878   
@ellendulasrinivas1672
@ellendulasrinivas1672 2 года назад
ఎలాంటి స్టెప్స్ లేకుండా పాటలన్నీ platinum disc సినిమా సిల్వర్ జూబ్లీ నెంబర్ వన్
@divyapraniallinonecreation2411
అబ్బ ఎంత బావుందో ఈ పాట చిన్నతనంలోకి తీసుకు వెళ్ళింది ఎన్ని memorable songs ఉన్నాయో ఈ movie లో ♥️
@rameshsadu4004
@rameshsadu4004 8 месяцев назад
నిజంగా.సుపస్టర్ కృష్ణ గారు. ఆ రోజుల్లో ఈ సాంగ్స్ ఒక ఊపు ఊపేసినివి.మనుల్గా గా లేవు.
@saiduluedulakanti6875
@saiduluedulakanti6875 4 года назад
తెలుగు సూపర్ స్టార్ క్రృష్ణ గారు ఎప్పుడూ ఎవర్ గ్రీనే ఈ పాట నచ్చిన వారు ఒకలైక్ వేసుకోండి
@saleemmohomad8755
@saleemmohomad8755 2 года назад
కృష్ణ రెడ్డి గారు నా ముందు ఉంటె వారి పాదాలు పాల తో కడిగి నమస్కరిస్తను మీకు ఎప్పటికీ రున పడి ఉంటాము ఇంత చక్కటి పాట మాకు ఇచ్చినందుకు
@GurmurthyGundu
@GurmurthyGundu 10 дней назад
ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ పిక్చర్ నెంబర్ వన్ పిక్చర్ అది సూపర్ స్టార్ కృష్ణ గారి హీరో ఆ వయసులో ఆ డాన్స్ లో పక్కన సౌందర్య గారి తోటి పాటలో నటించిన అభినయం నవ్వుతూ నా భవిష్యత్తు అందుకే ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు హైలెట్ సార్ మీరు జన్మ స్వార్థంగా చేసుకున్నారు సార్ ఎందుకంటే మళ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు సార్ మాకు వెంట థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ సార్
@pallavim8886
@pallavim8886 Год назад
కృష్ణ రెడ్డి గారు మీకు ఎప్పటికీ రున పడి ఉంటాము ఇంత చక్కటి పాట మాకు ఇచ్చినందుకు డాన్స్ అవసరం లేకుండానే ఒక ఊపు ఊపిన సూపర్ స్టార్
@avnraju
@avnraju 3 года назад
1994 2021 అదే ఫీలింగ్ , పాట వింటుంటే అప్పుడు 15 సంవత్సరాలు ఇప్పుడు 42 సంవత్సరాలు
@satishundasatish3662
@satishundasatish3662 3 года назад
👏🙋‍♂️
@sreenathponnari4641
@sreenathponnari4641 3 года назад
me 2 sir.. same feeling
@avnraju
@avnraju 3 года назад
@@sreenathponnari4641 👍
@pavanasthapuram6578
@pavanasthapuram6578 2 года назад
mee to same feeling When I am 6 Year's was first listening still now 32 years
@ashokkothapellly9883
@ashokkothapellly9883 2 года назад
Me 2 sir childhood days sweet days 🙏
@goutham2590
@goutham2590 5 лет назад
లలలలలలా లలలలలలా కోలో కోలో కోయిలమ్మ కొండకోన బుల్లెమ్మ ఏలో ఏలో వెన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి వయ్యా వయ్యా ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ ఏలో ఏలో చందమామ ఏలాలయ్య నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి వయ్యా వయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేర్చుకో గుండెలోనా ...... తాకితే ఎర్రాని బుగ్గ తందానా మీటితే వయ్యారి వీణ తిల్లానా కలిపి చిలక వలపు చిలకగా కలువ చెలియ కలువ రమ్మని కిలకిలలో ఓ ఓ ఓ మురిపెములే అలలు అలలుగా జల్లులై వెల్లువై పొంగిపోయే కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ ఏలో ఏలో వెన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ ...... ఓ ప్రియా లాలించమంది వయ్యారం మోజులే చెల్లించమంది మోమాటం చిలిపి చూపు సొగసు నిమరగా జాజితీగ జడకు అమరగా గుసగుసలే... గుమగుమలై గుబులురేపగా జుమ్మని తుమ్మెదై కమ్ముకోవా కోలో కోలో కోయిలమ్మ కొండకోన బుల్లెమ్మ ఏలో ఏలో చందమామ ఏలాలయ్య నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి వయ్యా వయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మరెమ్మ కొండకోన ఓయమ్మ ఏలో ఏలో వెన్నెలమ్మ ఏలాలమ్మ నా ప్రేమ
@shanamrajuvarma8896
@shanamrajuvarma8896 4 года назад
Super
@bchaitupotli7319
@bchaitupotli7319 4 года назад
@@shanamrajuvarma8896 very happy to read it. Thank you
@bchaitupotli7319
@bchaitupotli7319 4 года назад
Thank you
@reqverreqver531
@reqverreqver531 4 года назад
Super song
@sangeethak2576
@sangeethak2576 4 года назад
À
@anjireddysaireddy1695
@anjireddysaireddy1695 3 года назад
ఎవర్ గ్రీన్.. సాంగ్ ఈ సినిమా కోసం సైకిల్ మీద పోయిన 7th క్లాస్ లో 1రూపాయి టికెట్ ఇప్పుడు చూసినట్టుంది సూపర్బ్
@RaviKumar-yj8zd
@RaviKumar-yj8zd 4 года назад
యస్వీ క్రిష్ణారెడ్డి సినిమా ఏదైనా హీరో ఎవరొనా బొమ్మ బ్లాక్ బస్టర్ పాటలు అదుర్స్ అందుకే ఆయన చిత్రాలకు జనం నీరాజనం పలికారు
@rajualladi804
@rajualladi804 2 года назад
Qq
@rajualladi804
@rajualladi804 2 года назад
) ps
@chandrakanthpapishetty8807
@chandrakanthpapishetty8807 6 лет назад
Wt a lyrics... Wt a music.. Wt a background score... Finally fantastic song.. Melody songs ... S.v krishna Reddy garu superb sir...
@rsanthoshkumarmudiraj6432
@rsanthoshkumarmudiraj6432 4 года назад
కృష్ణ గారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ
@durgagayatri1734
@durgagayatri1734 3 года назад
Super nenu chiranjeevi ki veerabhimani ni kani ee mata ki aa mata cheppali Krishna garu really great person
@parasaraju2530
@parasaraju2530 3 года назад
Yendhuku nadavataanikaaa
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 года назад
డాన్స్ అవసరం లేకుండానే ఒక ఊపు ఊపిన సూపర్ స్టార్
@venkygembali6058
@venkygembali6058 4 года назад
డాన్సు రాదు కాబట్టి
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 года назад
@@venkygembali6058 ఎందుకు రాదు ?? అతని రూటే వేరు ఆ స్టెప్పులే వేరు, జుంబారే జుజుంబరే ఆ పాటలో చూడండి కృష్ణ గారి డాన్స్ 🙃
@kottayarachapudi6154
@kottayarachapudi6154 4 года назад
The సోల్జర్ Ashok ந்
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 года назад
@@kottayarachapudi6154 What you mean?
@sivaramarajupalla7440
@sivaramarajupalla7440 4 года назад
Yes jai super star Krishna
@lakkojuganesh4782
@lakkojuganesh4782 4 года назад
సూపర్ స్టార్ కృష్ణ గారు మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే నా రెండు కళ్ళు చాలట్లేదు అంత అందంగా ఉన్నారు
@chkoti366
@chkoti366 5 лет назад
ఖమ్మం లో ఉషారాణి..అని తన హెయిర్ కూడా సౌందర్య హెయిర్ లానే ఉంటుంది..ఈ సాంగ్ చూసినప్పుడల్లా తనే గుర్తుకు వస్తుంది..😃
@AnilKumar-il9vb
@AnilKumar-il9vb 2 года назад
Super star krishna గారి పాటలు వింటూంటే ఆ మజా నే వేరుగా ఉండుంది
@chandrasekhar6577
@chandrasekhar6577 8 месяцев назад
Usage of chorus is ultimate in this song..Krishna Reddy garu reminded me Ilayaraja sir💐💐💐
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 4 года назад
'ఎవర్ గ్రీన్' అంటే దానికి కృష్ణ గారే నిర్వచనం.ఈయన అందంలో సగ భాగమే మహేష్ కి వచ్చింది.
@ravimaddela9955
@ravimaddela9955 4 года назад
Appati generation ki adhi Ippati genaration ki MB Changes vasthunatai..
@gopala3030
@gopala3030 4 года назад
Haha True
@prashanth413
@prashanth413 4 года назад
Mahesh kante andhagadu india lone ledu
@SrinuSrinu-cy5ju
@SrinuSrinu-cy5ju 3 года назад
Nijam.ceppav.brather super star Krishna garilanti hero ee world lone leru
@princemahidhar9254
@princemahidhar9254 3 года назад
@Kumara Mangalam watch okkadu ,nijam, pokiri,khaleja,businessman vintage mb movies
@TeluguIndian729
@TeluguIndian729 3 года назад
Thanks to Great Director *SV Krishna Reddy garu* ma Favourite star *SuperStar Krishna garini* abhimanulu & Telugu audience ki No1 movie songs lo chala different getups lo chupincharu, Jai SuperStar😎😎 Jai SuperStar Krishna & Jai Jai SuperStar Mahesh Babu💪💪
@kampellipranaykp8907
@kampellipranaykp8907 2 года назад
Soundarya Andam 💛💕💙💙💛 SP B gari & Chithramma Voice Super 🎶🎶💓💕💙💛💓💞
@ప్రకృతిఒడి-ఘ8ట
ఇంత శ్రావ్యమైన గొంతు మూగబోయింది
@RR_49
@RR_49 4 года назад
yes annayya..😒😢 rip balu garu
@pragnasri27
@pragnasri27 3 года назад
Rip Baalu gaaru
@kotnisrinu2464
@kotnisrinu2464 2 года назад
Super
@rajanijujjavarapu3965
@rajanijujjavarapu3965 3 месяца назад
Avunu andi
@lifeofprasanna6093
@lifeofprasanna6093 3 года назад
పేరు కి తగ్గ అందం సౌందర్య.... మళ్ళీ రాదేమో....
@narasimharao713
@narasimharao713 9 лет назад
wow krishana style veru adi evari ki radu..........my big big fan of krishana,i like so much............. songs of krishana
@nakkathirupathi9566
@nakkathirupathi9566 5 лет назад
సూపర్ సాంగ్
@vijayalaxmidevulapally9689
@vijayalaxmidevulapally9689 5 лет назад
narasimha rao
@pentakotaprasadarao5009
@pentakotaprasadarao5009 4 года назад
Mind block songs
@DeepakKumar-nz7gc
@DeepakKumar-nz7gc Год назад
Devta Personality . Sweet, social, classical, modern, and amazing . Miss you superstar uncle ji . From Haryana . India's 🇮🇳 Government should anounce Padam Vibhushan in Respect of Superstar Krishna ji . He deserves awards from Andhra Pradesh, Tamil Nadu, Haryana, Punjab Governments too . One of the topmost indian actor [ G.O.A.T] Evergreen Personality . His Acting cannot be bound in time , it was fresh 50 - 40-20 years ago and will have same freshness after 100 , 200 , 500 , 1000 years ahead also , if life on earth exist . Also Miss you Soundarya mam .
@naveenbengaluru6349
@naveenbengaluru6349 5 лет назад
Evaru vintaru 2019 lo e songs vinevallu like cheyyandi
@rajeshraju5068
@rajeshraju5068 4 года назад
Super
@virajaradhya4900
@virajaradhya4900 3 года назад
ఈ పాట చాలా బాగున్నది నేను చిన్నపుడు ఈ పాట vinna👍👍👍
@mahendratbb6784
@mahendratbb6784 4 года назад
2020 l0 chusina vallu like here
@Raji-dq1og
@Raji-dq1og Месяц назад
2024 lo kuda chusthunnaru
@SpirichualKreatures
@SpirichualKreatures 4 года назад
కోలో కోలో కోయిలమ్మ కొండాకోనా బుల్లెమ్మా ఏలో ఏలో యెన్నేలమ్మ ఏలాలమ్మ నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా !! కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా ఏలో ఏలో చందామామా ఏలాలయ్య నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేర్చుకో గుండెలోనా !! *తాకితే.. ఎర్రాని బుగ్గ తందానా మీటితే... వయ్యారి వీణ థిల్లానా కలికి చిలక వలపు చిలకగా కలువ చెలియ కలువరమ్మనే కిలకిలలో....మురిపెములే అలలు అలలుగా జల్లులై వెల్లువై పొంగిపోయే !! కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా ఏలో ఏలో యెన్నేలమ్మ ఏలాలమ్మ నా ప్రేమా *ఓ ప్రియా.. లాలించమంది వయ్యారం మోజులే... చెల్లించమంది మోమాటం చిలిపి చూపు సొగసు నిమరగా జాజితీగ జడకు అమరగా గుసగుసలే....ఘుమఘుమలై గుబులు రేపగా ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా !! కోలో కోలో కోయిలమ్మ కొండాకోనా బుల్లెమ్మా ఏలో ఏలో చందామామా ఏలాలయ్య నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా !! కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా ఏలో ఏలో యెన్నేలమ్మ ఏలాలమ్మ నా ప్రేమా
@sridharreddy614
@sridharreddy614 5 лет назад
No one can replace superstar krish na Garu in telugu industry.He is really Legend
@bathinojushyamkumarchary4171
@bathinojushyamkumarchary4171 5 лет назад
sridhar reddy no hhmcbbnkhnnhkn
@praveenkumarsecularcpm6335
@praveenkumarsecularcpm6335 8 месяцев назад
అందరూ గమనించాలి. ఈ అద్భుత పాటలో నలుగురు లెజెండ్స్ లో ఒక్కరే ఇప్పుడు బ్రతికి ఉన్నారు. వారే చిత్ర గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు..,మహానటి సౌందర్య గారు..,అమర గాయకుడు ఎస్పీ బాలు గారు ఇప్పుడు మనతో లేరు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chhanmandas4121
@chhanmandas4121 3 года назад
సూపర్.. స్టార్... ఎప్పటికీ... సూపర్ స్టారే... Heart full... Song..
@burmalaxman5618
@burmalaxman5618 5 лет назад
What a different style of making song!! Hats off to Soundarya, Krishna Reddy, Krishna gaarlu.
@ravichanderb608
@ravichanderb608 3 года назад
My childhood favourite song ..radio lo ee paata chala wait chesevaanni...krishna gaaru is my childhood superstar.
@NammiDeepak
@NammiDeepak 7 месяцев назад
Super song anni sarlu chucina inka chudali anipichutudhi jai superstars krishna❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Raajasri-od3hy
@Raajasri-od3hy Год назад
Entha mandi stars vachhina "super ⭐ super ⭐ " re ' krishna gaari cinemaalu, paatalu ,aa paatallo aayanichhe expression whaaaa amazing evaru kuda aayanani eppatiki crash cheyaleru from Telugu Telangana state
@kandikondaganesh6286
@kandikondaganesh6286 2 года назад
నీను మొదటిసారి ఈ సాంగ్ వింటున్న చాలా బాగుంది 👍👍
@nramayya8869
@nramayya8869 5 лет назад
Number one,SUPER STAR KRISHNA, SAUNDARYA,SV KRISHNA REDDY,MUSIC ALL ARE "NUMBER ONE".
@anilchowdarynallamothu1525
@anilchowdarynallamothu1525 4 года назад
Krishna garu and SV Krishna Reddy garu - Deadly combination 👌👌👌
@gRavigRavi-jb5ru
@gRavigRavi-jb5ru 6 лет назад
హైలేట్ చాల చాల చాల చాల👌👌👌👌👌👌👌 మంచి పాట
@VvreddyVvreddy
@VvreddyVvreddy 2 года назад
S.v. Krishna Reddy garu Super telent parsen
@bhaskarareddyv5635
@bhaskarareddyv5635 5 лет назад
What a song really amazing... Krishna Garu and Krishna Reddy combination super... Excellent song... From 1.36 music tempo Super CHIGRU LAYALU👌
@Msh4566
@Msh4566 5 лет назад
no sv krishna reddy soundarya 14 movies vachai highest combination😂😂😂😂😂
@srikanthr5646
@srikanthr5646 4 года назад
Paravashinchipovadam Thappa maatalu levu nenu 1st class lo undinta ipudu32yrs Aina vintune unta
@hemanth7119
@hemanth7119 4 года назад
ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@swathireddythippreddy1389
@swathireddythippreddy1389 4 года назад
Super
@hemanth7119
@hemanth7119 4 года назад
@@swathireddythippreddy1389 గారు ధన్యవాదాలు.
@hemanth7119
@hemanth7119 4 года назад
@@swathireddythippreddy1389 గారు యూట్యూబ్ లో రకరకాల పాటలపై నా అభిప్రాయాలను వ్యక్తం చేసాను నా పేరు మీద పాటలు ఉన్నాయి మీరు వీక్షించండి.
@ashokmallipudi8852
@ashokmallipudi8852 4 года назад
నేను చూశాను ఈరోజు
@hemanth7119
@hemanth7119 4 года назад
@@ashokmallipudi8852 గారు ధన్యవాదాలు.
@mr_karthe
@mr_karthe 4 года назад
Rip spb sir...Ayana chivari kshaanallo krishna garitho matadali anukunnaranta adhi kudaraledu.
@KamalramKorra
@KamalramKorra 7 месяцев назад
Koriagrapher gariki🙏🙏🙏🌹 superb song🙏🙏🙏 excellent movie 🎥🙏🙏🙏🙏
@ilovenature9292
@ilovenature9292 6 лет назад
No one can replace soundharyas, sridevi's,and divya bharayhi 's beauty.
@9042749178
@9042749178 5 лет назад
madam absolutely 100% correct
@ganeshkokkiligadda2043
@ganeshkokkiligadda2043 5 лет назад
Yes..
@gangireddykarri559
@gangireddykarri559 5 лет назад
Super
@yathakulasudhakar4365
@yathakulasudhakar4365 5 лет назад
Nejam cheparu
@shari4482
@shari4482 5 лет назад
Saavirhramma tharvathe evarina ok
@ajiteshudayagiri5144
@ajiteshudayagiri5144 2 года назад
1994 super star super hit ever green cinema.
@samtammy2385
@samtammy2385 5 лет назад
Cut scenes choreography is possible only for SV Krishna Reddy sir. Simply awesome.
@shivakeshav3547
@shivakeshav3547 10 лет назад
Respect to krishna garu,
@goguramesh6911
@goguramesh6911 5 лет назад
సూపర్ స్టార్ కృష్ణ సూపర్
@MuraliMurali-uy6ui
@MuraliMurali-uy6ui 4 года назад
World number one SUPERSTAR four decades stye and success got
@shobarani1824
@shobarani1824 3 года назад
Super star super hit song
@omgheaspsath1403
@omgheaspsath1403 Год назад
We మిస్స్ యూ కృష్ణ గారు
@rajugudise8353
@rajugudise8353 Год назад
సార్ మీ సాంగ్స్ నా ఫేవరెట్
@lawganesh8992
@lawganesh8992 5 лет назад
Hattsoff To The Evergreen Super⭐ KRISHNA ⭐ Garu! What a great Energy in that Age ! 💕💕👏👏👏👏💐💐💐
@mukkisajayavardhan3141
@mukkisajayavardhan3141 5 лет назад
What a melodious. ....Krishna is always superstar. ...dance doesn't matter
@naren06938
@naren06938 5 лет назад
S.V.Krishna Reddy Music Humming superr melody in his all movies....Nice Tasteful Creative Class director
@ramucool7
@ramucool7 5 лет назад
Great Choreography.....Krishna gaariki thaggattu ichyaru dance....
@nil6400
@nil6400 Год назад
Sv&Krishna Garu&soundharyaharu great
@NandipatiGuruvaiah
@NandipatiGuruvaiah Год назад
చక్కగా పాడారు బాలు చిత్ర మ్మ మీకు సాటి రారు ఎల్లప్పుడూ ఎవరు
@balu33
@balu33 2 года назад
SV Krishna Reddy gaaru such a great music creator
@omgheaspsath1403
@omgheaspsath1403 Год назад
We మిస్స్ యూ కృష్ణ గారు అండ్ సౌందర్య గారు ,,,గాయకులు ,,sb బాలసుబ్రమణ్యం గారు
@rajenderbadakala255
@rajenderbadakala255 3 года назад
పల్లవి: లాలలాలలాలలాల లా♥️♥️♥️♥️♥️ లాలలాలలాలలాల లా♥️♥️♥️♥️♥️ కోలో కోలో కోయిలమ్మా కొండ కోన బుల్లెమ్మా ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మారెమ్మా కొండ కోన ఓయమ్మా ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేర్చుకో గుండెలోనా చరణం:1 తాకితే ఎర్రాని బుగ్గ తందానా మీటితే వయ్యారి వీణ థిల్లానా కలికి చిలక వలపు చిలకగా కలువ చెలియా కలువ రమ్మనే కిలకిలలో.....మురిపెములే అలలు అలలుగా జల్లులై వెల్లువై పొంగిపోయే కోలో కోలో కొమ్మారెమ్మా కొండ కోన ఓయమ్మా ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమ చరణం:2 ఓ ప్రియా లాలించమంది వయ్యారం మోజులే చెల్లించమంది మోమాటం చిలిపిచూపు సొగసు నిమరగా జాజితీగ జడకు అమరగా గుసగుసలే.....ఘుమఘుమలై గుబులు రేపగా ఝుమ్మనే తుమ్మెదై కమ్ముకోవా కోలో కోలో కోయిలమ్మా కొండ కోన బుల్లెమ్మా ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమ వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మారెమ్మా కొండ కోన ఓయమ్మా ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమ చిత్రం:నెంబర్ వన్(1994) నటీనటులు:కృష్ణ,సౌందర్య. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి. నా సెల్ నంబర్ 9603008800. 05/01/2021.
@omgheaspsath1403
@omgheaspsath1403 Год назад
మీకు కృతజ్ఞత అన్న గారు సాంగ్ పాడ డానికి lyric యిచ్చారు
@nobgaming46150
@nobgaming46150 4 года назад
Thop ,super,fantastic, mind blowing song, amchasadu dance avasaram lekhapoina okka uupu patinchdu
@shaikraheem3912
@shaikraheem3912 7 лет назад
excellent songs S V krishnareddy's film..thnq SV garu
@kiranvanam1888
@kiranvanam1888 5 лет назад
సౌందర్య నా ఆరాధన దేవత
@comfortsvb
@comfortsvb Год назад
Super performance wonderful Lyrics and excellent 👌👌👌👌👌 Tune .
@ricka9058
@ricka9058 12 лет назад
Krishna at his peek. Fantastic actor with charishma
@gangasrinukoletikoleti4651
@gangasrinukoletikoleti4651 3 года назад
Super Brother
@Imiss-pq1iy
@Imiss-pq1iy 6 месяцев назад
కలువ చెలియా కలువ రమ్మనే..❤
@eswararaothiruveedhula9111
@eswararaothiruveedhula9111 3 года назад
Wish You a Very Happy Birthday Super ⭐KRISHNA Garu🎂🎂🎂💕💕💐💐@Lawgani
@57anjali
@57anjali 12 лет назад
its soundarya... she is absolutely amazing :)
@PrakashPrakash-fn2iq
@PrakashPrakash-fn2iq 6 лет назад
Haritha Lakireddy the
@harikrishna5726
@harikrishna5726 6 лет назад
Hi
@harikrishna5726
@harikrishna5726 6 лет назад
Hi
@harikrishna5726
@harikrishna5726 6 лет назад
Plz call me 9908201958
@gunjumahesh5141
@gunjumahesh5141 6 лет назад
school
@hemanth6358
@hemanth6358 2 года назад
Ultimate krishna garu ... my all time fav song 🎵
@sriaditya07
@sriaditya07 8 лет назад
Woww very nice all pure telugu words using in this song not like now a days songs pleasant song...
@charanvenkat1141
@charanvenkat1141 7 лет назад
super.hit
@laxmanaik6740
@laxmanaik6740 Год назад
Super melodi sp balu sri & chitra madam &music super lyric all superb
@leovijju8568
@leovijju8568 4 года назад
Krishna Reddy Garu 🙏 ur music and direction awesome
@sagarpatnala3546
@sagarpatnala3546 6 лет назад
Different picturization with beautiful music and lyrics
@venkatanaiduthammineni3051
@venkatanaiduthammineni3051 Год назад
All'songs are good.play other songs also several times I saw this song.enjoyment boundless
@MuraliMurali-uy6ui
@MuraliMurali-uy6ui 5 лет назад
This song is REPLACEMENT OF FOREIGN LOCATIONS AND BODY PAINFUL STEPS jai ho SUPER STAR glamour
@mandajiraghavendher2547
@mandajiraghavendher2547 3 года назад
Evergreen song by legends spb, chitra @ soundarya krishna garu.
@NammiDeepak
@NammiDeepak 7 месяцев назад
Krishna garu lekapovadam chela badhaga vundhi krishan gari ni eppatiki marchipolekapotunamm jai super krishna❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
Na pranam Tanu I miss her a lot and she is in my heart till my last breath. My all time favourite song. She looks gorgeous in Orange colour costume. Love you Soundarya Garu.
@sarath3237
@sarath3237 5 лет назад
Hii Divya
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
@@sarath3237 what
@sarath3237
@sarath3237 5 лет назад
Friends
@divyabharathi4604
@divyabharathi4604 5 лет назад
@@sarath3237 who r u
@sarath3237
@sarath3237 5 лет назад
Good morning Divya
@mallelahari5500
@mallelahari5500 5 лет назад
No one can replace soundhrya she was all time my favorite heroin in Telugu industry
@sailendermarripalepu5183
@sailendermarripalepu5183 5 лет назад
Super song..Krishna Garu & Soundaryas combination..Awesome
@KAVISAMRATCREATIONS
@KAVISAMRATCREATIONS 5 лет назад
S v Krishna Reddy Garu ... Please do a movie your fans ... I am grown up with your Movies
@lawganesh8992
@lawganesh8992 5 лет назад
Missing 😅 You a Lot ⭐Soundarya ⭐Garu! 💕💕💕💕💕💐💐💐💐 My Generation 90's ⭐Savith3 ⭐ Your! 💐💐💐💐
@koteshch7681
@koteshch7681 5 лет назад
Hi
@jayaram747
@jayaram747 4 года назад
SV krishna Reddy compose nice
@thatajiyalamanchili2146
@thatajiyalamanchili2146 3 года назад
wow... 3:02 walking style keka
@meghanaramesh7734
@meghanaramesh7734 Год назад
I miss you krishna garu.. I love your smile, dance, acting, superrrrr sir
@maheshnamala861
@maheshnamala861 7 лет назад
sv Krishna Reddy. super song sir
@dailogkottu279
@dailogkottu279 5 лет назад
S V krishnareddygaru super music director
@nanibabujetti6303
@nanibabujetti6303 4 года назад
మా సూపర్ స్టార్ సాంగ్ కిDislike కొట్టిన వాళ్ళకి గోరు చుట్టు వేయాలి ఇదేనా శాపం😡😡😡😡
@pkrpraja2
@pkrpraja2 Год назад
😂
@syamalakalloji
@syamalakalloji 9 месяцев назад
😂
@MaginamRamesh-v4w
@MaginamRamesh-v4w 6 месяцев назад
Navvochindi bro ni shapam chusi
@Reddys8555
@Reddys8555 3 года назад
ఎస్.వి కృష్ణారెడ్డి గారు మీరు కేక👍 అసలు డాన్స్ లేకుండా ప్రేక్షకులనీ శాటిస్ఫ్యాక్షన్ చేశారు మీరు గ్రేట్
@sachinbhasker
@sachinbhasker 10 лет назад
Superstar krishna garu evergreen
@madhugudipati1298
@madhugudipati1298 7 лет назад
The songs also justify the title and super star krishna really done it very well to make them super hit.
@vinaykumarmylavarapu
@vinaykumarmylavarapu 10 лет назад
Superstar Krishna looks great in Arjuna costumes. It was released in my 8th class.
@risingstar4577
@risingstar4577 7 месяцев назад
Krishna garu what a human being bholashakarudu miss u sir .
@divyapraniallinonecreation2411
ఈ సినిమా మళ్ళీ రిరిలీజ్ చేస్తే బావుండు కదా 😍
@Raji-dq1og
@Raji-dq1og Месяц назад
Exactly correct
@DeepakKumar-nz7gc
@DeepakKumar-nz7gc 3 года назад
What a beautiful heart 💕 person Superstar Krishna Ghattamneni ( Chawdhry ) /PuruBharat blood Chol 🗡. Jai Cholistan Punjab Jai Cholamandal South India 🇮🇳 Jai Chaharwati Agra. Chol-Chaul-Choyal-Chaha l/r Jai Baba Nanak - Raaj krega Khalsa Jai vedic dharm. 🔵 Jhelum 🔵 🔴 Kaveri 🔴 Ganga.
@shankarprasad9530
@shankarprasad9530 5 лет назад
I love sv krishnareddy music 🎶
@blossomsbagworldfash-ngarm2965
@blossomsbagworldfash-ngarm2965 4 года назад
SUPER☆ KRISHNA'S SUPERB Blockbuster Movie.
@mahesh9034
@mahesh9034 6 лет назад
soundarya Akka looks like a angel, so cute Akka, miss u lot
@miraclemorning5629
@miraclemorning5629 3 года назад
Mi akkee antha bagundi ante mi chelli inka ntha baguntadooo😍😍😍
@srinugannaboina952
@srinugannaboina952 5 лет назад
Evergreen Super Star Krishna Sir...No one Replace your place in Tollywood.
@nagapanindranagapanindra8824
@nagapanindranagapanindra8824 5 лет назад
My favourite song i love song ❤❤❤❤👌👌👌👌👌💖💖
Далее
Number One Songs - Andamainadi - Krishna - Soundarya
4:24