Тёмный

NuvGonthethithe Promo||Arunodaya Ramarao Song||VekuvaProductions||ArunodayaNagnnaSongs 

Vekuva Productions
Подписаться 184 тыс.
Просмотров 10 тыс.
50% 1

నువ్ గొంతెత్తితే అరుణోదయ రామారావు గారి పాట
రచన:యోచన
గానం:అరుణోదయ నాగన్న
సంగీతం:కళ్యాణ్
ఎడిటింగ్:అజయ్ కోడం
పాట:రికార్డింగ్ చరణ్ స్టూడియో ఖమ్మం
పర్య వేక్షణ:అజయ్ పరకాల,మానుకోట ప్రసాద్
కోరస్:వేణు గజ్వేల్,మానుకోట ప్రసాద్
ఒక మంచి పాటను రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకు వచ్చే అవకాశం కల్పించిన యోచన అన్నకు నాగన్న గారి ప్రత్యేక ధన్యవాదాలు
మీ వేకువ ........
#nuvgonthetthithe#arunodayanaganna#arunodayaramaravu#manukotaprasad#yochana

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@muralikrishnatholla5222
@muralikrishnatholla5222 3 года назад
నాగన్న..నీకు పాదాభి వందనం చేయాలి......నీ పాటలు విని విని పోరుబాట కోసం సిద్ధమావుతున్న.....నీ నోట రామారావు అన్న పాట.....ఆహా ఏమి గొంతన్న నీది..ఒక్కొక్క మాట నా గుండెల్లో తుటాల పేలిపోతుంది..నీకోసం వెతుకుంటూ వస్తాను.....నీకు లాల్ సలాం లు చెప్పుకుంటాను......✊️✊️✊️
@devenderpuli6159
@devenderpuli6159 3 года назад
Waiting this song....#నాగన్న ..నీ #నోటి #పాట అద్భుతం.....
@satyamyadavgundeboina901
@satyamyadavgundeboina901 3 года назад
అద్భుతమైన పాట పాడిన అరుణోదయ నాగన్న గారికి ఈ పాట కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
@alliphotography787
@alliphotography787 3 года назад
Anna please Realse song
@devendermptcshyaga7226
@devendermptcshyaga7226 3 года назад
నాగన్న...గోంతు నోట రామన్న. పాట అధ్బుతం... ఎన్ని సార్లు విన్న తనివితీరనిది...
@chandrambeemanaboina3123
@chandrambeemanaboina3123 3 года назад
చాలా రోజుల నుంచి ఈ సాంగ్ కోసం ఎదురుచూస్తున్న...... ప్రతి మాట తుటా లా పేలుతుంది.....
@progressivethoughts8495
@progressivethoughts8495 3 года назад
Super super song... Johar RAMARAO ANNA. నాగన్న వాయిస్ అద్బుతం
@muralikrishnatholla5222
@muralikrishnatholla5222 3 года назад
యోచనన్న pls release the song.....waiting anna
@teluguquotess
@teluguquotess 3 года назад
Naganna voice lo edo magic undii
@srikanthbittupelli1912
@srikanthbittupelli1912 3 года назад
ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్న. సూపర్ సాంగ్ లిరిక్ అదిరింది.💐🎶🎶✊✊🚩👏👏👏
@Arunkumar-hs4ud
@Arunkumar-hs4ud 3 года назад
Inka enni rojulu wait cheyali anna
@lingaswamymedi7261
@lingaswamymedi7261 3 года назад
Super super super
@darshanamyugender7575
@darshanamyugender7575 3 года назад
Annalu me chetieki notiki salam✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@sivaramprasad4173
@sivaramprasad4173 3 года назад
Superb sir
@gaddamshyam1016
@gaddamshyam1016 3 года назад
జోహార్ రామరవన్న
@teluguclu
@teluguclu 3 года назад
Iam waiting......
@unknownvideos76
@unknownvideos76 3 года назад
Naganna majaka🙏🙏🙏🙏 waiting for full video
@venkyvs5897
@venkyvs5897 3 года назад
Waiting anna
@giddeanilwarangal3307
@giddeanilwarangal3307 3 года назад
యోచన అన్న పాట ఎప్పుడు రిలీజ్
@moksha1452
@moksha1452 3 года назад
WAiting for full song
@giddeanilwarangal3307
@giddeanilwarangal3307 3 года назад
అరుణోదయ రామారావు అన్న సాంగ్ సూపర్
@manukotafanpage...........3942
@manukotafanpage...........3942 3 года назад
Super babai so nice song flok song
@MANUKOTANEWS
@MANUKOTANEWS 3 года назад
రామన్న పాట నాగన్న నోటివెంట.....
@dotisrinu6757
@dotisrinu6757 3 года назад
Hahaha 🙏🙏🙏🙏🙏🙏
@lavakushacreations2841
@lavakushacreations2841 3 года назад
Super🙏🙏🙏
@teluguclu
@teluguclu 3 года назад
Piz come fast full song......❤️
@giddeanilwarangal3307
@giddeanilwarangal3307 3 года назад
🚩🚩🚩🚩
@vinnusapavath3528
@vinnusapavath3528 3 года назад
Please realise this song very speedy because superb lyrics and musics once again All the best for this song and but one thing All the best for your future videos and songs 👍
@gkfolkmusic3754
@gkfolkmusic3754 3 года назад
Super song anna 👌👌
@swamyladdu9461
@swamyladdu9461 3 года назад
e song yeppudasthadhi anna
@chinnaperumali4347
@chinnaperumali4347 3 года назад
God bless you
@vakkellibhaskar5512
@vakkellibhaskar5512 3 года назад
Goppa paata anna
@srinivasmoku9014
@srinivasmoku9014 3 года назад
ట్రాక్ కు వాయిస్ కి మధ్య శ్రుతి కొంచెం ఏదో తేడా కొడుతుంది అన్నగారు తప్పు అయితే క్షమించండి అన్నగారు.
@ganeshnagesh1258
@ganeshnagesh1258 3 года назад
ప :- నువ్వు గొంతెత్తితే....... నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయలో తఎంత ఊగిన ఉయ్యాల నీ పాట వింటూ ..... నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... రాగం ఎత్తుకుంటే రామారావు నోట జాతర అయ్యి కూడే జనం అందరూ ఒకచోట సత్యం అన్నా ఆఆ............. ఓ సత్యమన్న నీ ఆట పాట... ఓ సత్యమన్న నీ ఆట పాట ఓరామన్న నీ ఆట పాట ఎక్కు పెట్టిన తుపాకీ తూటా నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయలో తఎంత ఊగిన ఉయ్యాల నీ పాట వింటూ ..... నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... నవ యవ్వనం అయ్యింది ఆవేళ,,, నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... రాళ్లను కరిగించే రాగం తీసి రాజ్యాన్ని కబళించే గానం చేసి (కో")రాజ్యాన్ని కబళించే గానం చేసి చల్ డప్పుల నిప్పుల దండోఏసి నింగికి ఎర్రని జెండా ఎగరేసి నింగికి ఎర్రని జెండా ఎగరేసి బతుకంతా పాటతో పయనం చేసి వర్గ పోరాటాన్ని యద మీద మోసి వర్గ పోరాటాన్ని యద మీద మోసి పచ్చని అడివమ్మ గాయాలను నెత్తుటి భౌతిక కాయలను గానం చేసినవు రామారావు ప్రాణం పోసిన రామారావు గానం చేసినవు రామారావు ప్రాణం పోసిన రామారావు ఉ.......... నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయలో తఎంత ఊగిన ఉయ్యాల నీ పాట వింటూ ..... నీ పాట వింటూ నక్సల్బరీ నవ యవ్వనం అయ్యింది ఆవేళ...... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@entertainmentchannel5142
@entertainmentchannel5142 3 года назад
1st virw
@raviala5076
@raviala5076 3 года назад
Goppa paata
Далее
🦊🔥
00:16
Просмотров 752 тыс.