Тёмный

Unna Mata Cheppaneevu Song | Nuvvu Naaku Nachav Telugu Movie |Venkatesh | Aarthi Agarwal |Vega Music 

Vega Music
Подписаться 917 тыс.
Просмотров 32 млн
50% 1

Watch and Enjoy Unna Mata Cheppaneevu Video Song | నువ్వు నాకు నచ్చావ్-Nuvvu Naaku Nachav movie starring Venkatesh, Aarthi Agarwal, Prakash Raj, Sudha, Brahmanandam, Sunil, M. S. Narayana, among others. Directed by K.Vijaya Bhaskar And Produced by Sravanthi Ravi Kishore-priya Music composed by Koti.
#tvnxt #victoryvenkatesh #aarthiagarwal #telugulatestsongs #telugusongs #tvnxtmusic #vegamusic #telugusuperhitsongs @VegaMusicOfficial
Like our Facebook Page
/ itsvegamusic
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👉 Visit Our Website: www.tvnxt.net/
👉 Like us on Facebook: / tvnxtmusic
👉 Follow us on Twitter: / tvnxttelugu
👉 Follow us on Instagram: / tvnxtmusic
👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Watch more Video's 👇@
♦ TVNXT Music → bit.ly/36sVn9o
♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.

Видеоклипы

Опубликовано:

 

19 апр 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@DilliLrn-zt8fj
@DilliLrn-zt8fj 3 месяца назад
ఈ పాటని 2024 లో వింటున్నారా ఐయితే లైక్ వేసుకోండి
@siddupydi3828
@siddupydi3828 3 месяца назад
Bro drink chestu chustuna bro
@DilliLrn-zt8fj
@DilliLrn-zt8fj 3 месяца назад
@@siddupydi3828 which brand bro
@rathnarathna5029
@rathnarathna5029 2 месяца назад
Naa upiri unantavaraku vintanu e song ni❤❤❤
@vipkabbaditeam5616
@vipkabbaditeam5616 2 месяца назад
Not only 2024 nor 2030 i will listen to this song ❤
@PUBLICRIGHTSS
@PUBLICRIGHTSS 2 месяца назад
Only for aarthi 😢💔
@sanjukumar580
@sanjukumar580 Год назад
ఈ చిత్రం మరియు పాట ఎంత మందికి ఇష్టం 2023 లో కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఇక్కడ 🔥🤩
@duvvurumalli
@duvvurumalli Год назад
സ്
@chinnareddappa9004
@chinnareddappa9004 Год назад
Madanapalli
@sheelamguruprasadguruprasa5931
5/04/2023
@enjamurinaresh7838
@enjamurinaresh7838 11 месяцев назад
@VallapuSivaprasad
@VallapuSivaprasad 11 месяцев назад
​@@sheelamguruprasadguruprasa5931 08 v3
@ibrahimkhaji
@ibrahimkhaji Год назад
పల్లవి: ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో ... భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా చరణం 1: వద్దన్న కొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక నిద్దర్లో కూడా ఒంటరిగా వదలవుగ నన్నాశ పెట్టి ఈ సరదా నేర్పినదే నువ్ గనకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగ అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువ్ తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా చరణం 2: అమాయకంగా చూడకలా వేడుకలా చిలిపి కలా అయోమయంగా వెయ్యకలా హాయి వలా నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా దానొంక చూసి ఎందుకట గుండె దడా మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చెయ్యనే నీతో ... ఎలా వేగనే నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కదా మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కదా పంతం మానుకో ... భయం దేనికో ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా నన్ను దాటి వెళ్లలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామా
@srinuvasb3446
@srinuvasb3446 8 месяцев назад
Super super
@user-xt7wi2ck5y
@user-xt7wi2ck5y 6 месяцев назад
Plus
@successimpex3363
@successimpex3363 6 месяцев назад
Superb
@muralikumar5808
@muralikumar5808 4 месяца назад
👌👌
@user-lv4pi2te7j
@user-lv4pi2te7j Месяц назад
👏
@DileepKumar-pi3zy
@DileepKumar-pi3zy 2 года назад
అప్పట్లో వెంకటేష్ గారి పాటలో The best song ani చెప్పుకోవచ్చు.
@srinuvassrinu9594
@srinuvassrinu9594 2 года назад
Mohanbabusinimapatalu Marvel cinema
@lakshmioman2763
@lakshmioman2763 2 года назад
HI
@crazynslover311
@crazynslover311 2 года назад
Ipudu best songs ye
@balayashodara6787
@balayashodara6787 Год назад
Yes
@basithali2
@basithali2 Год назад
@@srinuvassrinu9594 😂😂😂😂🤣🤣🤣
@HariKrishna-zk2jr
@HariKrishna-zk2jr 4 месяца назад
ఇలాంటి సాంగ్స్ ఇష్టపడే వాళ్ళు మంచి మనసు కలిగి ఉంటారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు
@madugulanaribabu6010
@madugulanaribabu6010 2 месяца назад
అయ్యో ఎందుకు సార్ అలా 😂😂😂
@miss.unknown.8012
@miss.unknown.8012 Месяц назад
Avunu.. Adi chala correct..
@mdfirozkhan4232
@mdfirozkhan4232 23 дня назад
S
@ramchandar8891
@ramchandar8891 2 года назад
అపుడు ఇపుడు ఎప్పుడు వెంకటేష్ గారి పాటలు హిటే 💞💞💞iam big fan venky💞💞💞💔
@ec-203chenchukrishna7
@ec-203chenchukrishna7 Год назад
Mee too 😁
@DivyaDivya-pj1jo
@DivyaDivya-pj1jo 11 месяцев назад
Love you bangaram Venky my favourite hero and soundarya my favourite heroine ❤❤❤❤
@user-kq4df9gc2o
@user-kq4df9gc2o 22 дня назад
Iam big fan venkey
@sharath222
@sharath222 3 года назад
Music: Koti ఉన్న మాట చెప్పనీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగ సత్యభామ నన్ను దాటి వెల్లలేవు నిన్ను నీవు దాచలేవు ఏమి చేయనోయి రామ అన్నుకున్నా తప్ప్పు కదా మోమాటం ముప్పుకదా మనసైతే ఉంది కదా మనమాటే వినదు కదా పంతం మానుకో భయం దేనికో ||ఉన్నమాట|| వద్దనకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనకా నిద్దర్లో కూడ ఒంటరిగా వదలవుగా నన్నస పెట్టి ఈ సరదా రేపినదే నువ్ గనుకా నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా అటు ఇటు ఎటు తేల్చవుగా మన కధను తొందరగా ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా ||నన్ను దాటి|| అమాయకంగ చూడకలా వేడుకలా చిలిపికలా అయోమయంగ వేయకలా హాయి వల నీమీదికొచ్చి ఉరితాడే వాలదుగా వాలుజడా దానొంక చూసి ఎందుకట గుండెదడ మరి మరి శృతి మించి అలా నను మైమరపించకలా తడబడి తలవంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా మరేం చేయనే నీతో ఎలా వేగనే ||నన్ను దాటి|| Music director Koti garu Singers Tippu harini Lyric writer Siri vennala garu 18-03-2021
@radhak1593
@radhak1593 3 года назад
1
@bhupathimahender8370
@bhupathimahender8370 3 года назад
Just superb
@parandhamamanneri8851
@parandhamamanneri8851 3 года назад
Not మురిపల్లె in that place urithadu will come
@sharath222
@sharath222 3 года назад
@@parandhamamanneri8851 ok replace the meaning
@shaiksafiaammuammu2118
@shaiksafiaammuammu2118 3 года назад
😘😘❤️❤️❤️😘❤️💕
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 3 года назад
Nenu inter chadivetappudu na lover valla family tho kalisi e movie ki vachindi nenu venakala vella na daggara dabbulu lev thanu 20rps note nakosam kindha padesi vellindi .. Naku ippatiki oka miracle🥺🥺🥺🥺
@santhubharath1209
@santhubharath1209 3 года назад
What is her name
@shankarn8698
@shankarn8698 2 года назад
Mari ippudu mee love entha varaku vachindhi ?
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 2 года назад
@@shankarn8698 inkekkada love bro thanaku vere vaditho marriage ayyi 2 childrens
@shankarn8698
@shankarn8698 2 года назад
@@vedhastickeringwork.allaga3732 I'm so sorry brother 😞
@vedhastickeringwork.allaga3732
@vedhastickeringwork.allaga3732 2 года назад
@@shankarn8698 it's ok bro thanu happy ga undhi Adhe chalu
@gani2827
@gani2827 2 года назад
ఈ song నచ్చిన వాళ్ళు లైక్ చేయండి 💞💞💞💞
@saitama1830
@saitama1830 2 года назад
already likes section lo like chesesaarandi
@meghanak1480
@meghanak1480 2 года назад
Already view ne veskunnam bro
@gurusanthosh2540
@gurusanthosh2540 2 года назад
Super song
@ssathish1842
@ssathish1842 2 года назад
Vy
@bashabasa935
@bashabasa935 Год назад
Nice
@laxmanyamalapalli4336
@laxmanyamalapalli4336 2 года назад
Elanti hit songs e rojulo raavata ledu... 90's lo ekkuva gaa songs vinna vaalu chaala lucky persons...
@madangopal2696
@madangopal2696 2 года назад
S brother elanti songs ravadam ledu
@ramputluri
@ramputluri Год назад
ఇకపై రాక పోవచ్చు
@damodarreddyalasandagutty7741
@@madangopal2696 erq1qaft we3\waaaaaaaãwreq2eaqfdad\aAZTa7ggwddr
@Katuriharshith
@Katuriharshith 8 дней назад
2024లో వినవారు ఒక 👍
@burgulapraneeth280
@burgulapraneeth280 10 месяцев назад
అదేంటో గాని వేంకి మామ సినిమాలో ఆల్ మోస్ట్ అన్ని సాంగ్స్ సూపర్ ఉంటాయ్...
@motamsai0292
@motamsai0292 3 года назад
2021 song vinevallu oka like vesukondi we love you venkatesh sir❤💓❤💓
@chennamallesh9306
@chennamallesh9306 3 года назад
Hii
@mohammadshadul5969
@mohammadshadul5969 3 года назад
@@chennamallesh9306 and
@syamnagisetti
@syamnagisetti 2 года назад
@@mohammadshadul5969 0
@parimalarajuchatlaparimi5548
@parimalarajuchatlaparimi5548 2 года назад
@@mohammadshadul5969 A11
@aquans1751
@aquans1751 2 года назад
@@parimalarajuchatlaparimi5548 hiii parimala gud evng ur from
@arjunreddy2686
@arjunreddy2686 2 года назад
We lost an Angel..miss you forever Aarthi..
@trend5780
@trend5780 Год назад
💯 percent
@manialuvala6912
@manialuvala6912 8 месяцев назад
Yes so sad but we have her memories
@pasunooriramesh6246
@pasunooriramesh6246 3 месяца назад
ఈ సినిమా వచ్చిన సమయంలో సెల్ ఫోన్లు ఓన్లీ లవ్ లెట్టర్లు గ్రీటింగ్ కార్డ్స్ కంటి చూపులతో చిరు నవ్వులతో ప్రేమించుకునే రోజులు అవి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయాలంటే ఎంతో భయం వేసేది.....ఎది ఏమైనా పాత రోజులే బాగుంటాయి....
@srinusrinivas7270
@srinusrinivas7270 2 месяца назад
Yes
@KirankumarL-vw9ng
@KirankumarL-vw9ng Месяц назад
Cinema 2001lo vachhindhi. ❤❤supar hit movie.
@pottagangadharp8499
@pottagangadharp8499 3 года назад
ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.ఫెయిల్యూర్ లవ్ స్టోరీలో ఎప్పుడు జ్ఞాపకాలు చాలా బాధని కల్గిస్తాయి😓😓😓😓😓😓😓😓😓
@kumarnetworks
@kumarnetworks 3 года назад
Correct
@subhashgandhi6823
@subhashgandhi6823 3 года назад
Same feeling
@venug3866
@venug3866 3 года назад
Correct bro
@bantubantu6712
@bantubantu6712 2 года назад
Ss
@mohanbabu.electricianmohan9690
@mohanbabu.electricianmohan9690 2 года назад
Yes
@murali3123
@murali3123 2 года назад
అపట్లో ఉండేది ఇలాంటి అమ్మాయి.... ఆ మ్యూజిక్ వింటే తనే గుర్తుకు వస్తుంది..
@k.chandrashekar3745
@k.chandrashekar3745 2 года назад
మా ఇద్దరికీ ఎంతో ఇష్టమైన సినిమా .. నువ్వు ఎక్కడున్నా హ్యాపీ గా ఉండాలి బేబీ ..
@premkumarpremkumar2998
@premkumarpremkumar2998 Месяц назад
hj
@bgmschannel854
@bgmschannel854 11 месяцев назад
2023❤ లో ఈ పాటని ఎంతమంది చూశారు లైక్ చేయండి
@ashas4937
@ashas4937 3 года назад
Arthi agarwal so cute like a kid those hairstyles, n dress codes is perfect for her..
@dralluvenkat
@dralluvenkat Год назад
RIP Arti agarwal ..lovely actress 🙏🏻
@chitralahari5361
@chitralahari5361 Год назад
Wonder star, superb RIP medam
@chandraobulesu9916
@chandraobulesu9916 Год назад
Present AA అంటే అల్లు అర్జున్ అప్పట్లో AA అంటే ఆర్తి అగర్వాల్
@sravansai2950
@sravansai2950 5 месяцев назад
Both have same age
@janardhanjanardhan3087
@janardhanjanardhan3087 Год назад
నా మొదటి లవ్ ఈ సినిమా వచిన్నపుడు మొదలైంది... (అదే టైం లో హనుమజంక్షన్ సినిమా కూడ వచ్చింది ) ఈ పాటలు విన్న ప్రతిసారి మనసుకు ఎదో తెలియని అనుభూతి... జ్ఞాపకాలు నెమరెస్తూ....❤❤❤❤
@RS-om1qb
@RS-om1qb Год назад
10th క్లాస్ లో వెళ్లిన సినిమా... ఇప్పుడు నేను నా చదువు పూర్తయి ఉద్యోగం చేస్తున్నా....😍😍😍... నా జీవిత బాగస్వామి నాకు దొరికింది 😍😍😍😍
@naistam7118
@naistam7118 Год назад
baga dengu nee baga swami ni.
@bharatbshetty
@bharatbshetty 5 месяцев назад
😂me too was in 10th in VJA.
@registrarbd1823
@registrarbd1823 2 месяца назад
s 2002 10th batch@@bharatbshetty
@bharatbshetty
@bharatbshetty 2 месяца назад
@@registrarbd1823 which place bro?
@rajkanak1164
@rajkanak1164 2 года назад
90 kids know the freshness of this song
@khadarbasha4110
@khadarbasha4110 2 года назад
I am 20 kid 😂😂😂i love this movie watched 50+ times
@chandrasekhar9819
@chandrasekhar9819 Год назад
Its fresh even now 😍❤️
@ytshortsgaming2010
@ytshortsgaming2010 Год назад
20's kids also
@devarapallilavanya592
@devarapallilavanya592 11 месяцев назад
​@@khadarbasha4110 pp pp lb bl pp pp pp pp
@devarapallilavanya592
@devarapallilavanya592 11 месяцев назад
​@@chandrasekhar9819 pp
@royal6541
@royal6541 Год назад
అబ్బా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు వెంకటేష్ మూవీస్ లో ఇదొక హిట్ మూవీ
@vivekvickynandu5838
@vivekvickynandu5838 Год назад
2023,lo e song vintunara 🤔
@RavaliMandala
@RavaliMandala 3 месяца назад
😮tb effort gu, if, frrct😢🎉
@user-bm8xb1hk7k
@user-bm8xb1hk7k Месяц назад
Yup
@rajatbeero4224
@rajatbeero4224 Месяц назад
2024 lo untunanu
@udayakumar7147
@udayakumar7147 2 года назад
ఒక పాట రాసిన పాడిన వాళ్లకు గాన బృందానికి జోహార్లు ఎన్ని సార్లు విన్న తనివి తీరటం లేదు
@ganeshkumarganeshkumar2049
@ganeshkumarganeshkumar2049 2 года назад
llllllllllllllllllllllllllllllllllllll
@vishnukumarmadhana8778
@vishnukumarmadhana8778 2 года назад
Nuvu love lo unnav Bro... 😁
@dileepkumar-wn7kw
@dileepkumar-wn7kw 2 года назад
Same here
@srikanth9847
@srikanth9847 2 года назад
@@vishnukumarmadhana8778 bro well said
@saritham2027
@saritham2027 2 года назад
@@ganeshkumarganeshkumar2049 😂😂😂😂😘😂😂😂😘😘
@sasanka7474
@sasanka7474 2 года назад
20 years for this movie.... Awesome days assalu... Chinnappati memories
@sreeharsham5103
@sreeharsham5103 2 года назад
Heyi ..
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
😍😍😍💙💙💙👼👼👼
@srikanthsomasi9883
@srikanthsomasi9883 2 года назад
Nice..
@kunchemurali9606
@kunchemurali9606 Год назад
@@srisuryasai3511 e
@shaikrehanabegun958
@shaikrehanabegun958 Год назад
Yes
@user-fq5mm4il6c
@user-fq5mm4il6c 3 месяца назад
E song 2024 chusina vallu unnara
@subhashini4328
@subhashini4328 Месяц назад
Nenu unnaga
@ajithajoy9759
@ajithajoy9759 18 дней назад
@veenavidya6380
@veenavidya6380 3 года назад
My favroute song But i miss u arthi agarwal mam
@rajeshnadikoppula7780
@rajeshnadikoppula7780 2 года назад
2:50 costumes killing myself 💥💥😘😘😘😘
@sweetycreations8750
@sweetycreations8750 2 года назад
Yes traditional ❤️
@shekarmaddalashekarmaddala8989
@shekarmaddalashekarmaddala8989 2 года назад
Hey I'm
@gsk4
@gsk4 11 месяцев назад
Costumes also big plus this movie 🎉🎉🎉🔥
@KumarMuravath-YearBTechChemica
@KumarMuravath-YearBTechChemica 7 месяцев назад
such a cute costume on actreesss....mind lo nunchi povatle bhaiya
@vidyadhari1090
@vidyadhari1090 2 года назад
ఏది ఏమైనా మళ్ళీ ఇలాంటి మూవీ రావాలంటే చాలా కాలం పడుతుంది. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ అక్క ఉంటుంది అసలు సూపర్......
@Karumanchisidhu
@Karumanchisidhu 9 месяцев назад
నేను 10వ తరగతి చదివేటపుడు నేను ప్రేమించిన అమ్మాయి కీ ప్రపోజ్ చేయడానికి తన ఫ్రెండ్ ఇంటికి రమన్నాను వచ్చింది కానీ చాలా భయం వేసింది ఐ లవ్ యు చెప్పటానికి ఆ సమయంలో ఇ మూవీ టీవీ లో వస్తుంది తన ఫ్రెండ్ నాతో నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పు అని చెపింది. నేను అలానే చెప్పా నువ్వు నాకు నచ్చావ్ ఐ లవ్ యు అని
@sdrahan753
@sdrahan753 8 месяцев назад
Mari mi love success ayyinda bro
@kurmapuramakrishna1180
@kurmapuramakrishna1180 7 месяцев назад
@@sdrahan753 ఆ మాట చెప్పాలే అంటే సక్సెస్ అవ్వలే అమో బ్రో..😄
@sdrahan753
@sdrahan753 7 месяцев назад
@@kurmapuramakrishna1180 ayyundochu kani reply istaledu kada
@maheshchinna2456
@maheshchinna2456 7 месяцев назад
​@@sdrahan753movie break time lo మీ paste లో ఉప్పు ఉందా ? ( లేకుంటే పళ్ళు రలుతాయి) అనే closeup ad రావొచ్చు bro
@chinnabasanth
@chinnabasanth 7 месяцев назад
😅
@rejithpkd1723
@rejithpkd1723 Год назад
2:51.❤️Aarthi Agarwal...Cute... Dance Smile No Over Acting All Time Fvrt Telugu Actres.. RIP...🌹...From Kerala
@bashashaik5572
@bashashaik5572 8 месяцев назад
v
@srinusrinivas7270
@srinusrinivas7270 2 месяца назад
Yes l like it Half saree cute expressions
@Mounikareddy99
@Mounikareddy99 Год назад
Ee movie re-release chesthey baguntundi ❤️
@latha366
@latha366 Месяц назад
Nenu 3rd class lo vunnappudu e movie release ayindhi now iam a mother to two babies 😊
@sanikireddys4531
@sanikireddys4531 3 года назад
Song starting lo Sunflower 🌻 chetilo pattukoni pilavadam. Really awesome what a beautiful expression lyrics was superb
@induseshiinduseshi5158
@induseshiinduseshi5158 3 года назад
Reallie super
@vunnamsrinivas2858
@vunnamsrinivas2858 3 года назад
1 of
@srisuryasai3511
@srisuryasai3511 2 года назад
🌻🌻🌻
@helloitsbasheer3488
@helloitsbasheer3488 6 месяцев назад
Yentha mandhi Re-release kosam yedhuru chuustunnaaru ❤
@Lifeofcult
@Lifeofcult Год назад
Superb story, songs, comedy performances, emotions, picturisation and presentation. What a blend 😍 This is my all-time favourite Telugu movie ❤️
@chandanpatra2228
@chandanpatra2228 Год назад
Same
@harshanbn650
@harshanbn650 7 месяцев назад
Trivikram things
@luckyanandi5820
@luckyanandi5820 7 месяцев назад
​@@harshanbn650 7హబ్ కరిమిసంహారకజ్ నా గురించి హి కు ఈకెక్
@Fit_Radhaa
@Fit_Radhaa 2 года назад
E movie yenni sarlu chusina bore kottadu kadaa❤️
@mondemmathaiah-mp1jd
@mondemmathaiah-mp1jd 9 месяцев назад
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది
@soundarya.m3215
@soundarya.m3215 3 года назад
Aarthi gaaru expression super.
@lakshmana33aaa84
@lakshmana33aaa84 3 года назад
So cute
@blckpnther3.079
@blckpnther3.079 Год назад
ఇంత అద్భుతమైన పాట ఇంకా వినాలనిపిస్తుంది మళ్ళి మళ్ళి నాకు ఎంతో ఇష్టమైన పాట ఇది అప్పటికి ఇప్పటికి ఎవర్గ్రీన్ సాంగ్ ఇది
@mnvs4545
@mnvs4545 3 года назад
Koti Sir Music+ Tippu,Harini Singing.. Superbbbbbb song forever & ever👌👌👌👌👌👌👌👌👌
@viratking9803
@viratking9803 3 года назад
వెంకటేష్ గారి మూవీస్ అన్నా సాంగ్స్ అన్నా చాలా ఇష్టం 😍😍
@shankarn8698
@shankarn8698 2 года назад
Same bro
@rajesht1955
@rajesht1955 7 месяцев назад
Nenu inter chadivetappudu maa junior ni love chesanu...e songs eppudu vinna ade gurthochedi aa ammayi...bad time Miss ayyamu
@Mr.Vihari-nt3cw
@Mr.Vihari-nt3cw 3 года назад
Ever green film. One of my favourite film and songs. I saw around 1000times. Including theatre. ❤️❤️❤️❤️❤️❤️❤️
@darshandarshan1322
@darshandarshan1322 3 года назад
Who agrees arthi agarwal is beautiful than Samantha like below.
@jayarajuj
@jayarajuj 3 года назад
Arthi is so beautiful
@thimmappayadav8155
@thimmappayadav8155 3 года назад
I love arti agarval
@youtubevideos5896
@youtubevideos5896 3 года назад
S
@ProfitableStockTrader
@ProfitableStockTrader 3 года назад
2:50 Aarti Agarwal. We miss you dear one.
@prabhaskommareddy
@prabhaskommareddy 2 года назад
Excellent timing bro. You caught right timing that we miss her. It's a intelligent way of observation of video.
@noormohammad4905
@noormohammad4905 Год назад
ఈ సినిమా టైంలో నా లవ్ స్టోరీ ఫుల్ ఫామ్ లో ఉన్నాము మేమిద్దరం ఐ లవ్ మై డియర్. నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలి
@MTG65
@MTG65 2 года назад
Venkatesh gari expression bavunatai Naku ento istam 1000times paine chuasanu ee song 🎵🎵🎵
@sunpictures7053
@sunpictures7053 2 года назад
Most loved and musical entertainer..... Of all-time listed....
@saijagadeeshkumar1994
@saijagadeeshkumar1994 Год назад
#2:51 ఆర్తి అగర్వాల్ లంగా వాణి వేసుకొని వచ్చినప్పుడు దియేటర్లో అరుపులు అంటగా మా అక్క చెప్పింది 😅 all time favourite movie 🍿🎥
@shaikparvezzh7775
@shaikparvezzh7775 Месяц назад
Ee movie vachi 23 years ayindhi ante nammabuddi kadu. Please re release this movie, let this generation watch this. ❤.
@vundrupavankumar3576
@vundrupavankumar3576 3 года назад
Evergreen heroin ❤️
@assurestatutory261
@assurestatutory261 2 года назад
victory venkatesh create history with this movie one of the biggest hit movie in telugu industry
@kaladinstormblessed765
@kaladinstormblessed765 Год назад
She was just 17 years old in this movie. Mesmerizing beauty. One of a kind beauty
@deepthicherukuri646
@deepthicherukuri646 2 года назад
What a song...great composition...❤❤❤
@acrepairvinukonda
@acrepairvinukonda 2 года назад
Ne la baguntudi
@acrepairvinukonda
@acrepairvinukonda 2 года назад
Inkaa
@chandrasekhar8784
@chandrasekhar8784 3 года назад
Songs and choreography is excellent in this movie, my favourite movie
@vasanthhopps401
@vasanthhopps401 7 месяцев назад
Whole song Just because of costumes @2:50 Bliss to watch 'வெங்கி-ஆர்த்தி' uff🔥🔥🔥❤️💕
@nrsdairies4215
@nrsdairies4215 2 года назад
Though Balakrishna got Narasimha naidu....and chiru got industry hits in the form of NARASIMHA NAIDU and INDRA...Venkatesh is the only hero in tollywood with continuous blockbusters,megahits,super hits...with 17+. .... unbreakable till date ...and can't break in future also 🙏🙏
@ankammag6845
@ankammag6845 2 года назад
P
@ankammag6845
@ankammag6845 2 года назад
Pl
@ankammag6845
@ankammag6845 2 года назад
Lp
@RajeshRajesh-gc8yk
@RajeshRajesh-gc8yk 2 года назад
Ñn
@RajeshRajesh-gc8yk
@RajeshRajesh-gc8yk 2 года назад
Ñnb
@PS-en1px
@PS-en1px 2 года назад
Good actor Aarthik agarwal RIP💐💐who's like Aarthi Agarwal
@sureshbanothu1224
@sureshbanothu1224 2 года назад
Arthi Agarwal is my brother dream girl she is so beautiful heroine wonderful heroine no one replace any actress I miss you ❤️❤️ arhi
@bluemoonvlogs
@bluemoonvlogs 2 года назад
I was 9 yrs kid when this movie came, I stil remember.....😍
@jithuyadav8869
@jithuyadav8869 2 года назад
I was 5
@krishnabalajibalaji4541
@krishnabalajibalaji4541 2 года назад
Same
@golaganasai3773
@golaganasai3773 Год назад
I am at ukg when this movie released I went to movie with my parents
@Prabhas_408
@Prabhas_408 Год назад
Same
@bluemoonvlogs
@bluemoonvlogs Год назад
@@Prabhas_408 great. Nice to meet u ,mate😊
@ravipatnam264
@ravipatnam264 3 года назад
vetory venkatesh gariki big fan😎😍😍😍♥️
@peddisurirebel3280
@peddisurirebel3280 3 года назад
నేను ఇంకా పెద్ద ఫ్యాన్
@minigarden20
@minigarden20 9 месяцев назад
E song naku ippatiki ma prema. Gurthu nenu nenu deni ayna marchipo thanu yemo kani na lover ni inka e song ni marchipo nu
@meherunnabi3543
@meherunnabi3543 Год назад
Ee song vinnappudu edho teliyani feeling, venketesh expressions are soo natural👌🏻👌🏻👌🏻
@rangaswamy7725
@rangaswamy7725 8 месяцев назад
Aarthi agarvaal in saree looking awesome
@vukantinagaraju1258
@vukantinagaraju1258 7 месяцев назад
Arthi agarvl half saree lo awesome. ...chala chala cute ga undi😊😊🥰🥰♥️💝💕💓💞💖🫶🫶🫶🫶...
@durgasurendra2441
@durgasurendra2441 11 месяцев назад
E movie re release kosam amtha mandi wait chesthunnaruuu
@kondetiravali8352
@kondetiravali8352 2 года назад
Beautiful choreography... beautiful locations... beautiful aarthi and venkatesh garu...
@udayagirianjineyulu3810
@udayagirianjineyulu3810 Год назад
Hi
@kadiyalasaraswathi3482
@kadiyalasaraswathi3482 Год назад
Choreography aivaru andi
@mohant4323
@mohant4323 9 месяцев назад
Naku chala istam E move and songs👌👌💗💕💕
@sarayuvambarilli8784
@sarayuvambarilli8784 2 года назад
Nenu eight class lo unnapudu ee movie chooosanooo I love arthii
@narayanaraokonchada9904
@narayanaraokonchada9904 11 месяцев назад
Evergreen song.. How many people watch in 2023...
@saniyatabassum786
@saniyatabassum786 9 месяцев назад
2:51 the whole scenery and aarthiii with that outfit❤ 3:47 the dance💕
@9lirika
@9lirika 5 месяцев назад
I was doing my first year degree in guntur...we went to see in gowri Shankar theatre n exact at 2.51 of the song the crowd break into huge shouts nnwhistles for 50 seconds straight through out her Telugu attire steps...I was jaw dropped n didn't understand the kind of euphoria...people are crazy about her....I'm telling you I saw chiranjeevi,Bala Krishna movies in first week...n the response aarti got for the langa voni is no less .....sad thing is the fall from that to her death...life sucks..
@vickyntr5894
@vickyntr5894 3 года назад
My all time favourite movie in 2021 also and until my last of breath
@memers_antarra_babu
@memers_antarra_babu Месяц назад
Andhame asuyapade andham ni sontham andharla tara arthi Agarwal ❤🥰
@pawarramesh1764
@pawarramesh1764 28 дней назад
90కిడ్స్ కి అది ఒక అందమైన ప్రపంచం మళ్లీ ఎన్ని యుగలు వచ్చిన అలాంటి రోజులు రావు. కొన్నికొన్ని సార్లు ఆ పాటలు ఉంటే అప్పటిరోజులు గుర్తుకొడ్టాయి 👌🏿😔😔😔😔😔
@ravitej2561
@ravitej2561 2 года назад
Memories Memories Memories I don't like it... But Memories likes me I can't avoid... Such a beautiful memories with this song... For 90's kids know the value of song
@praveenb7257
@praveenb7257 Год назад
40 year old uncle dance with ,18 year old girl and people enjoyed the song and movie. Ofcourse 90s generation is much matured than 70s generation. In 70s generation even 60 year old grandpas were doing dance with 18 year old sreedevi. Good progress .
@sravansai2950
@sravansai2950 5 месяцев назад
She is 16 . He is 41 bro
@NK-th8mi
@NK-th8mi 3 месяца назад
She did 3 films with him.
@sampulucky1506
@sampulucky1506 2 года назад
I'm also seen sooo many times ,the feel when the time time of watching like our old traditional scenes ,and the character of suhasini medam and victory sir was wonderful creation ,the dialogues by trivikram sir no words to say about him writing , finally in tollywood history a lovable , valuable ,family ,and message oriented movie ,in this song especially the telugu costumes will mesmorised me
@drawingsandrangolidesigns1831
@drawingsandrangolidesigns1831 Месяц назад
E pata 2028 vinevalu like cheskondi😅
@pardhu5596
@pardhu5596 Месяц назад
I am listening in 2050😂
@sudheerkommana7541
@sudheerkommana7541 8 месяцев назад
Very Cutest ❤Heroine Arthi Medam 😘😘😘. Miss You Medam😢😢
@srideviyerrisani610
@srideviyerrisani610 3 года назад
Very cute n beautiful song Forever.. Thanks andi koti gaaru..
@gowriprasad918
@gowriprasad918 7 месяцев назад
Ee song vintte ears vinavu direct ga 💓 ki vinipisthundhi idhokka miracle songs
@srinunarsing8425
@srinunarsing8425 Год назад
Aarthi Agarval fans unnara
@stillawonderrr
@stillawonderrr 7 месяцев назад
2:51 aa costume designer ki 🙏🙏🙏❣️🎶
@girikumargampala4616
@girikumargampala4616 7 месяцев назад
Nenu ee song motham lo 2:51 kosam wait chestaanu
@sureshgattu9243
@sureshgattu9243 2 года назад
The only movie which never get boring after watching any no of times..most enjoyable movie family
@royal6541
@royal6541 Год назад
ఈ సాంగ్ చూసిన ప్రతిసారీ ఎక్కడో దాగున్న చిన్ననాటి జ్ఞాపకాలు మనసును కదిలిస్తాయి, జ్ఞాపకాలు గుర్తుకొచ్చి మనసు ఎటో వెళ్ళిపోతుంది.
@AnilKumar-vy6gd
@AnilKumar-vy6gd 2 года назад
Elanti songs vinte manasuki hai ga untundi
@haripasala8342
@haripasala8342 3 года назад
Venky super smile 😄
@ramssmart
@ramssmart Год назад
Evergreen and golden melody 👏👏 it's really make me nostalgic!!! Infact all songs of this movie are amazing.
@user-uk2wo5nk6b
@user-uk2wo5nk6b 6 дней назад
Enta manchi songs e rojullo undadam ledu❤❤
@Naanu7725
@Naanu7725 6 месяцев назад
Amayakanga chudagala ❤💎🎧 Iam From Karnataka but this song ❤️❤️❤️
@ausalageetha2439
@ausalageetha2439 2 года назад
Arthi agarval ni miss avuthunnavallu like kottandi
@ArunKumar-rn4up
@ArunKumar-rn4up 2 года назад
Chilakalguda secunderabad sridevi theatre lo 14 times ee movie chusa antha pedda fan of venkatesh.
@srikanthsomasi9883
@srikanthsomasi9883 2 года назад
One of thd best movies i watched Remembering my childhood days I used to watch it many times never felt bore Ofcourse my favourite movie Mainly arthi and venky combination was superb...love this movie songs and dialogues very much... Excellent film
@srihari-fi8id
@srihari-fi8id 3 года назад
Superr naku chalaeistam
@bippakema7202
@bippakema7202 Год назад
eee movie ippatiki chaala fresh untundi...songs and bgm ithe...amma chethi cinimaa raa idi.