Тёмный

OBCC | ''ధగాపడిన దేవుడిభార్య'' FULL MOVIE | DHAGAPADINA DEVUDI BHARYA MOVIE | OBCC FILMS | CAT BABU 

OBCC  MINISTRY
Подписаться 148 тыс.
Просмотров 244 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,5 тыс.   
@mekovvuruabbay
@mekovvuruabbay 2 года назад
ఇలాంటి సినిమా తీయాలంటే దేవుని జ్ఞానం ఎంతో అవసరం అటువంటి జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమ కలుగును గాక అమెన్
@johnjessy
@johnjessy 2 года назад
హనీజాన్సన్ గారికి నమస్కారం 🙏 చాలా మంచివిషియలను చూపించి ప్రజలను ఆలోచింప చేస్తున్న మీ ప్రయత్నం హర్షానియం 👏👏👏 ఈ... లఘు చిత్రం ద్వేషంతో చూసేవారికి స్త్రీ విలువ తెలియక పోవొచ్చు గాని మంచి హృదయంతో చుసె వారికి చాలా విలువైన చిత్రం. ఈ..... మూవి. 🙏🙏🙏
@sureshkolakaluri1733
@sureshkolakaluri1733 2 года назад
Honey Johnson annaiah ki prabhu perita vandanalu. Super movie
@sharonprayertemple9601
@sharonprayertemple9601 2 года назад
భారతమాతను బొమ్మ లో కాదు అమ్మ లో చూడాలి స్త్రీ మాతృత్వం గురించిన అద్భుతమైన మాటలు ఈ చిత్రంలో చాలా వివరంగా చెప్పారు అన్న హనీజాన్సన్ గారు ఈ చిత్రం కోసం ప్రయాసపడిన మీ టీమ్ అందరికీ వందనాలు ప్రభువు మీ ఈ పరిచర్యను మీకప్పగింపబడిన ప్రతీ పరిచర్యను దేవుడు తోడుండి జరిగించులాగున ప్రార్థిస్తాము GOD BLESS YOU ENTIRE OBCC TEAM 🙌🙌 GOD'S WITH YOU BEST OF LUCK
@jasusmylord
@jasusmylord 2 года назад
ఈ సినిమాతో సత్యం తెలుసుకుంన్నాం వందనాలు అన్న
@Stephenpodili
@Stephenpodili 11 месяцев назад
థాంక్స్ johson అన్న సమాజాన్ని చైతన్య పరచండి మీ తరములో దేవుడు మీకు అప్పగించిన పనిని నెరవేర్చి ప్రజలను మేల్కొలపడానికి మీ వంతు కృషి చెయ్యండి
@abmk9033
@abmk9033 2 года назад
ఫస్ట్ సీన్ లో చాలా దుఃఖం కలిగింది ఆ ఆడబిడ్డ నాన్న ఎవరు అని అడుగుతుంటే ఆతల్లి నాన్న ఎవరో చెప్పలేక నిస్సహాయస్థితిలో .......ఈ ఫిలింలో నటించిన నటులందరికి కళాభినందనలు.....రెవ. కె అబ్రహం టెక్కలి....
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@skskfoundation4304
@skskfoundation4304 2 года назад
మంచి ప్రయత్నం .. అభినందించకుండా ఉన్నవాడు మనిషే కాదు . ఈ ధుసంన్స్ర్కుతిని అరికట్టాలంటే విద్యే ప్రధానమని అంబేత్కర్ ఆనాడే చెప్పారు ..
@s.dorathirani229
@s.dorathirani229 2 года назад
ఈ లఘు చిత్రాన్ని అద్భుతంగా రూపొందించారు.బ్రదర్ వీక్షిస్తున్న మా అందరి తరుపున మా నిండు వందనాలు,ముందున్న కాలంలో ప్రభు మీకు సహయకుడై ఇలా సామాజిక స్పృహ కలుగజేసే అనేకమైనవి చేయాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్నాము.
@godsinspiringword
@godsinspiringword 2 года назад
చాలా బాగా అర్థం అయ్యేలా తీశారు అన్నయ్య మీకు మన యేసు క్రీస్తు ప్రభు పేరిట కృతజ్ఞతలు అన్నయ్య 🙏 ఇలాంటి storyes మరిన్ని ఇంకా ముందుకు తీసుకురావడానికి మీకు మన దేవుడు తోడు ఉండి నడిపించును గాక 🙏 AMEN WAITING FOR PRJCT NO.6 అన్నయ్య GOD BLESS YOU ALL 🙌
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 2 года назад
దేవుడి భార్య దగా పడింది చాలా చెప్పలేనంత బాగుంది. Honey Johnson గారికి నా నిండు వందనాలు.
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 года назад
వీడొక బర్మా క్రైస్తవుడు 🤣🤣🤣🤣 భారతదేశం గురించి వీడికి ఏం తెలుసు 🤕🤕🤕🤕🤕🤕 క్రైస్తవ మత మార్పిడి మాఫియా గాడు 🤑🤑🤑🤑🤑 జై భీం 🙏🙏🙏🙏 Msg ex-C
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@sharathyadav1957
@sharathyadav1957 2 года назад
@@chandrashekarazad1808 brother tongue control
@rockykumili1299
@rockykumili1299 2 года назад
@@sharathyadav1957 bayam Vestundi
@sree8686
@sree8686 4 месяца назад
Mind your tonuge
@NCPITW
@NCPITW 2 года назад
అన్న దైర్యంగా ముందుకు వచ్చి నిజం కోసం నిజమైన దేవుని కోసం మంచి మెసేజ్ ఉన్న కాన్సెప్ట్ తీశారు అన్న అప్పటి వారు ఎలా ఇలాంటి ఆధిపత్యంలో నలిగిపోయారో ఈ వీడియో చూసి కన్నీళ్లు ఆగలేదన్న .. జాన్ సన్ అన్న మీకు నిండు వందనాలు మీకు మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం అన్న.... Praise the lord ..
@pullannaprembunga3145
@pullannaprembunga3145 2 года назад
బారతీయుల పట్ల నిజమైన ప్రేమతో తీసిన ఈ మూవీని బట్టి దేవునికి స్తోత్రాలు మీకు నా కృతజ్ఞతలు దేవుడు మిమ్ములనందరిని దీవించును గాక
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👍
@yeruvanarendrareddy1084
@yeruvanarendrareddy1084 2 года назад
ఎవడ్రా నీ దేముడు గొర్రె పాపి
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 года назад
వీడొక బర్మా క్రైస్తవుడు 🤣🤣🤣🤣 భారతదేశం గురించి వీడికి ఏం తెలుసు 🤕🤕🤕🤕🤕🤕 క్రైస్తవ మత మార్పిడి మాఫియా గాడు 🤑🤑🤑🤑🤑 జై భీం 🙏🙏🙏🙏 Msg ex-C
@abmk9033
@abmk9033 2 года назад
ప్రాచీనకాలంలో స్త్రీలకు జరిగిన అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రాన్ని గూర్చి ఎంత చెప్పినా తక్కువే....థాంక్యూ హనీజాన్సన్ గారు.....ABM.
@venkannaM0050
@venkannaM0050 2 года назад
bro.haneejohnson గార్ని దేవుడు దేవించును గాక...దగాపడిన దేవుడి భార్య ఈ లఘు చిత్రంలోని నటీ నటులు చాలా బాగా నటించారు...సహకరించిన ప్రతి వార్ని దేవుడు దేవించాలని కోరుతూ....మీ ప్రతి ప్రయత్నం ను దేవుడు దీవించును గాక....GOD with. u. bro....❤🎉🎉
@viralnewsguru2637
@viralnewsguru2637 2 года назад
Praise the lord 🙏🙏🙏🙏 ప్రతి ఒక్కరు ఈ షార్ట్ ఫిల్మ్ ని చూసి నిజ్జాని మనకు తెలియని సత్యాన్ని తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను..🙏🙏🙏🙏
@KSR_Oney
@KSR_Oney 2 года назад
@@ramsivaji7356 నీకు కౌంటర్ కామెంట్ చేశాను చదువుకొని నిజం తెలుసుకొ మీ తల్లులు ఉదయం లేవగానే భూమతను గోమాతను పేడను పిసుకొని తులసిని మొక్కిన ఎదుటి మనిషిని మనిషిగా చూడలేని వాడు మనిషి కాదు. బయటకు కనబడే మీ పూజలు దొంగ పూజలు కాని లొపల మీకున్న కులపిచ్చి ఎవరికి లేవు మారాల్సింది మనస్సు.. ఆదిపరాశక్తిని తలచుకుంటే ముక్తి వస్తుందని ఏ గ్రంధం చెప్పింది. తలచుకుంటే ముక్తి రాదురా స్వామి. జీవితం చిన్నదని తెలిసిన నీకు ఎందుకురా ఈ అంటరానితనం.. పాతనిబందనలో యేసుక్రీస్తు కన్యకు పుడతాడని ప్రవచనం లేదా పాయాసానికి పుడతాడని వుండాలా.? మత్తయి 7:16 ప్రకారం యేసుక్రీస్తు దేవుడు ఏ ఆయుధం లేకుండా ప్రపంచంను గెలిచిన దేవుడు.. ద్వితీయోపదేశకాండం 13:6 7 8 ప్రకారం నీవు కామెంట్ చేసినట్టు అన్య దేవతలను పూజించేవారిని కొట్టి చంపమని చెబితే ఇప్పుడు ప్రపంచంలో ఏ క్రైస్తవుడైన అన్య దేవతలను పూజిస్తున్న వారిని కొట్టి చంపారా.? ఇంకా మీ మతోన్మాదంతో మీ మతం కనిపించకుండా పోతుందని ఎంతోమంది క్రిస్టియన్ లను చంపుతున్నారు. మార్క్ 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును.. బాప్తిసం అంటే కొత్త జీవితం నమ్మకుండ అక్రమంగా ప్రవర్తించువాడు శిక్ష విదించబడును.. మనస్సు మారకుండా భూమికి మొక్కిన తులసి మొక్కకు మొక్కిన ఉపయోగం లేదు. బయపెడితే బయపడటానికి అమాయకులు ఎవరూ లేరు.. పేదవారి రక్తం తాగి బతుకుతుంది ఆ మూడు కులాలవారే ఎక్కువ.. నిర్గమ 21:24 ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను ఇది ధర్మ శాస్త్రము చెప్పింది. అందరికి ఒకటే తీర్పు కులాన్ని బట్టి తీర్పు వుండదు. పెద్ద కులం వాడు తప్పు చేస్తే ఒక శిక్ష చిన్న కులం వాడు తప్పచేస్తే మరో శిక్ష దేవుడు ఒప్పుకోడు.. ఒకడి ప్రాణం నీవు తీస్తే నీ ప్రాణం తీయమని కోర్టు తీర్పు చెబుతుంది. నీకు అర్దంకాదులే. ద్వితియోపదేశకాండం 23:67 8 వేరొక దేవుని పూజిద్దామని పిలిస్తే చంపమని బైబిల్ చెబితే అమెరికా ఇంగ్లాండ్ లొ పూజలు చేస్తున్న వారిని చంపాలిగా ఎందుకు చంపడం లేదు.. అది ఎవరికోసం రాయబడిందో నీ మతోన్మాద కళ్లు సరిచేసుకొని చదివితే నీకు అర్దమవుతుంది. నీ మతోన్మాదుల చేతిలొ ఎందుకు తన్నించుకుంటారు.. నీవు అనుసరించేదే దరిద్రం ఆ దరిద్రంను మేము వదిలించుకున్నాం అందరూ సమానమనే బావన ఏర్పరచుకున్నాం.. రాక్షసుడు పిచాసి ఎవరో మిమ్మల్ని చూస్తే అర్దమయిద్ది.. పెళ్లాన్ని అనుమానించడం జీవనవిధానం కాదు..
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌
@naniy7736
@naniy7736 2 года назад
@@KSR_Oney నిజం తెలుసుకుంటే వాడి మతం ఉండదుగా అందుకే వాళ్ళు ఎప్పటికి నిజాన్ని తెలుసుకోరు తెలుసుకున్న ఒప్పుకోరు
@santhoshsanthosh-dw4zp
@santhoshsanthosh-dw4zp 2 года назад
@@naniy7736 maa uoori pastar baaryakaakunda edhharni uchhukunnadu andhuvalla okadu vuri vesukoni chachhadu andhuvalla pastarsni thittala leka kristen's andharu yedhavalu anala,dheeniki samaadhaanam.
@santhoshsanthosh-dw4zp
@santhoshsanthosh-dw4zp 2 года назад
@@KSR_Oney churchulo sisters jeevithanni cinema theesthe mee pastars vuri vesukuntaaru ,devuni perutho prethi matham lo vunnadhe.
@sureshpataballa1782
@sureshpataballa1782 2 года назад
ఈ మూవీ కి ఎంత చెప్పిన తక్కువే అన్నా 🙏 మీరు పడిన కష్టానికి దేవుడు తగిన ప్రతిఫలం ఇచ్చును గాక 🙏🙏🙏 God bless u All🙏
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 года назад
వీడొక బర్మా క్రైస్తవుడు 🤣🤣🤣🤣 భారతదేశం గురించి వీడికి ఏం తెలుసు 🤕🤕🤕🤕🤕🤕 క్రైస్తవ మత మార్పిడి మాఫియా గాడు 🤑🤑🤑🤑🤑 జై భీం 🙏🙏🙏🙏 Msg ex-C
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@mohanaraotantepudi9199
@mohanaraotantepudi9199 2 года назад
చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏 హని జాన్సన్ గారికి. సాంబ శివ రావు గారికి పగడాల గారికి ధన్యవాదాలు దీనిని థియేటర్ లలో వేసి చూపించాలి దీనిలో నటించిన వారికి సాంకేతిక నిపుణులు కు మాటల రచయిత కు నా ధన్యవాదాలు దేవుడు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉండును గాక
@Lovacreations22
@Lovacreations22 2 года назад
ఇంత వరకు చూసిన సినిమాల్లో ఈ సినిమా అత్యంత అద్భుతమైన, ఈ సమయంలో అవసరమైన సినిమా అన్నయ్యా.....God bless you annayya...Honey johnson annayya
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 года назад
వీడొక బర్మా క్రైస్తవుడు 🤣🤣🤣🤣 భారతదేశం గురించి వీడికి ఏం తెలుసు 🤕🤕🤕🤕🤕🤕 క్రైస్తవ మత మార్పిడి మాఫియా గాడు 🤑🤑🤑🤑🤑 జై భీం 🙏🙏🙏🙏 Msg ex-C
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@hopeindia4294
@hopeindia4294 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rnVQn4cydGE.html బంగారయ్య శర్మ గారు చేసిన క్రీస్తు సువార్త.
@saikumarreddy6201
@saikumarreddy6201 2 года назад
నహుము 3:5 అధ్యయనం చదువుకోండి నా గొఱ్ఱె బిడ్డ లారా 🤙
@ssmurnad914
@ssmurnad914 2 года назад
చాలా బాగా తీశారు అన్న ఈ చిత్రం నమ్మలేని నిజాలు బయటపెట్టారు హైందవుల మనోనెత్రలు తెరువబడలి, జోగిని వవస్తకు విడుదల కలగాలి, యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక! హనీ జాన్సన్ అన్న మీకు నా నిండు వందనాలు
@David-ss3sn
@David-ss3sn 2 года назад
Eye opening movie every one should watch it, glory to lord and savior Jesus Christ Great work honeyjohnson garu and team
@Kiranpulasana
@Kiranpulasana 2 года назад
చాలా మంచి సందేశం అందించారు అన్న ఈ సమాజానికి ఈ మూవీలో నటించిన వారికి అలాగే ఈ మూవీ తీసిన మీకు నా కృతజ్ఞతలు దేవుడు మీకిచ్చిన జ్ఞానమును బట్టి దేవుని మహిమపరుస్తు ఇంకా ఇలాంటి అనేక మూవీలు తీసి ప్రజలకు కనువిప్పు కలిపించాలని కోరుతున్న 🙏🙏 మీ బ్రదర్ కిరణ్
@Gracealone09
@Gracealone09 2 года назад
జోగినిలుగా నటించటానికి దైర్యంగా ముందుకొచ్చిన sisters ki ధన్యవాదాలు 🙏
@jeevanmelodies77
@jeevanmelodies77 2 года назад
ఇలా act చేయడం చాలా great 👏👏👍
@MYLIFE-fr7ke
@MYLIFE-fr7ke 2 года назад
Sister ki వందనాలు
@yusufsuraj
@yusufsuraj 2 года назад
@@santhoshsanthosh-dw4zp me gamdhalalo unadhi chupistey topic ni divert chestaru yendhi ra ayya movie lo chupinchina Brahmins inkka mana society lo unaru gaa
@santhoshsanthosh-dw4zp
@santhoshsanthosh-dw4zp 2 года назад
@@yusufsuraj oka pastar 6 years baabu ni gudhha dhengaadu pastars andharu yedhavala leka kristen matham cheddadha yesu ala prerepinchaada.
@praveengundla6022
@praveengundla6022 2 года назад
@@santhoshsanthosh-dw4zp enti sir me grandhallo exactly unnatte thisare ... Malli enti problem subject matladakunda vere comment peduthunnav😁
@p.m.rajujesusmylord4139
@p.m.rajujesusmylord4139 2 года назад
సమాజంగా మరియు సువార్త పరంగా మంచి సబ్జెక్టు తో క్వాలిటీ గా చాలా చక్కగా ఈ ఫిల్మ్ తీచారు అన్న కంగ్రాట్స్ అన్న 👍👍👌👌🙏🙏👏👏
@sunilganta2377
@sunilganta2377 2 года назад
చాలా బాగుంది బ్రదర్.... ఆలోచింపచేసే లా ఉంది. ప్రతీ డైలాగ్ ఎంతో అర్ధవంతంగా ఉంది.
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌
@budithisamuil5630
@budithisamuil5630 2 года назад
దేవుని పేరుతో జరుగుతున్న అతి నీఛ్చాతి నీచమైన వ్యవస్థగా తయారు చేసిన మతోన్మాదులకు గొడలి ఒఎట్టు అని చెప్పవచ్చు ఇది అన్నీ భాషలో డబ్బగ్ చేసి దేవుని పేరుతో చెస్తున్న అతి భయంకరమైన అచారం అన్న ఈ షార్ట్ ఫిల్మ్ కు మాటలు లేవు చుసిత సేపు కన్నీళ్లే వచ్చాయి మొదటి మీరు చూపిన మహానుబావులకు వందనములు మీరు ఇంకా అనేక అచరాలతొ జరుగుతున్న అమయాకపు హైందవ సహోదర సహోదరులలో మేలు కొల్పు కావాలని ఆశిస్తున్నాను అలస్యమైన చాలా చాలా అద్బుతముగా తీసారు మీ నటన కుడా చాల సహజ సిద్సముగా ఉంది దేవుడు మిమ్మును దీవచును గాక
@ganiindian6251
@ganiindian6251 2 года назад
నిజాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా చెప్పిన ఈ చిత్ర దర్శకుడు, నటీ నటుల కు హృదయ పూర్వక అభినందనలు... వాస్తవాలను చూపించాలంటే ఎన్నో guts ఉండాలి, నిజంగా మీకు హ్యాట్సాఫ్..
@rockcreation2349
@rockcreation2349 2 года назад
అగ్ర కులాల దరిద్రపు ఆచారాలు మంట కలిసి పోయి .. యేసయ్య రాజ్యం వచ్చునుకగా...✝️ Hony jhansan గారు cat babu గారు మీరూ ఇలాంటి మంచి message filems మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
@ravigurindapalli5603
@ravigurindapalli5603 2 года назад
Super movie ana. Vastavam baga chupinchavu. Ana. Nijaniki brahamanijsm swardamu. Hindu grandalanni veedi kalipithale. No caste. Vedu brathakadam kosame edantha. Samjaniki vede daridram. daridram . Jesus Christ is Lord to all. Mathew 10:36.
@johnkoda9093
@johnkoda9093 2 года назад
వందనాలు అన్నయ్య ఈనాటి భారతదేశాన్నిఆలోచింపచేసే సందేశాన్ని ఇచ్చినందుకు. క్రీస్తు పేరిట వందనాలు అన్నయ్య
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 года назад
వీడొక బర్మా క్రైస్తవుడు 🤣🤣🤣🤣 భారతదేశం గురించి వీడికి ఏం తెలుసు 🤕🤕🤕🤕🤕🤕 క్రైస్తవ మత మార్పిడి మాఫియా గాడు 🤑🤑🤑🤑🤑 జై భీం 🙏🙏🙏🙏 Msg ex-C
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@maryhelenjuan5664
@maryhelenjuan5664 2 года назад
@@chandrashekarazad1808
@maryhelenjuan5664
@maryhelenjuan5664 2 года назад
Sonny at a very small age ur doing great work for our Lord.The present picture is fantastic.if vread history this was the wretched life of helpless ladies.
@rajalingampurra8308
@rajalingampurra8308 2 года назад
Super film Johnson Anna.... Jesus ni chaala goppagaa chupinchaaru..... Jai christhu......
@thandrisannidhisamuelraj2615
@thandrisannidhisamuelraj2615 2 года назад
Praise the lord Anna దేవుడు నిన్ను ❤ఇంకా దీవించును గాక ఏదో ఒక రూపాన దేవుని పనిలో వాడబడుతున్నవన్నా దేవునికి మహిమ❤
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@yeruvanarendrareddy1084
@yeruvanarendrareddy1084 2 года назад
ఎవడ్రా నీ దేముడు గొర్రె పాపి
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@boyalaksmanna5759
@boyalaksmanna5759 2 года назад
అన్నయ్య వేచి చూస్తున్నాం. దేవునికి మహిమకరముగాజరుగు లాగున 🙏🙏🙏🙏
@KSR_Oney
@KSR_Oney 2 года назад
@@ramsivaji7356 మీ తల్లులు ఉదయం లేవగానే భూమతను గోమాతను పేడను పిసుకొని తులసిని మొక్కిన ఎదుటి మనిషిని మనిషిగా చూడలేని వాడు మనిషి కాదు. బయటకు కనబడే మీ పూజలు దొంగ పూజలు కాని లొపల మీకున్న కులపిచ్చి ఎవరికి లేవు మారాల్సింది మనస్సు.. ఆదిపరాశక్తిని తలచుకుంటే ముక్తి వస్తుందని ఏ గ్రంధం చెప్పింది. తలచుకుంటే ముక్తి రాదురా స్వామి. జీవితం చిన్నదని తెలిసిన నీకు ఎందుకురా ఈ అంటరానితనం.. పాతనిబందనలో యేసుక్రీస్తు కన్యకు పుడతాడని ప్రవచనం లేదా పాయాసానికి పుడతాడని వుండాలా.? మత్తయి 7:16 ప్రకారం యేసుక్రీస్తు దేవుడు ఏ ఆయుధం లేకుండా ప్రపంచంను గెలిచిన దేవుడు.. ద్వితీయోపదేశకాండం 13:6 7 8 ప్రకారం నీవు కామెంట్ చేసినట్టు అన్య దేవతలను పూజించేవారిని కొట్టి చంపమని చెబితే ఇప్పుడు ప్రపంచంలో ఏ క్రైస్తవుడైన అన్య దేవతలను పూజిస్తున్న వారిని కొట్టి చంపారా.? ఇంకా మీ మతోన్మాదంతో మీ మతం కనిపించకుండా పోతుందని ఎంతోమంది క్రిస్టియన్ లను చంపుతున్నారు. మార్క్ 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును.. బాప్తిసం అంటే కొత్త జీవితం నమ్మకుండ అక్రమంగా ప్రవర్తించువాడు శిక్ష విదించబడును.. మనస్సు మారకుండా భూమికి మొక్కిన తులసి మొక్కకు మొక్కిన ఉపయోగం లేదు. బయపెడితే బయపడటానికి అమాయకులు ఎవరూ లేరు.. పేదవారి రక్తం తాగి బతుకుతుంది ఆ మూడు కులాలవారే ఎక్కువ.. నిర్గమ 21:24 ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను ఇది ధర్మ శాస్త్రము చెప్పింది. అందరికి ఒకటే తీర్పు కులాన్ని బట్టి తీర్పు వుండదు. పెద్ద కులం వాడు తప్పు చేస్తే ఒక శిక్ష చిన్న కులం వాడు తప్పచేస్తే మరో శిక్ష దేవుడు ఒప్పుకోడు.. ఒకడి ప్రాణం నీవు తీస్తే నీ ప్రాణం తీయమని కోర్టు తీర్పు చెబుతుంది. నీకు అర్దంకాదులే. ద్వితియోపదేశకాండం 23:67 8 వేరొక దేవుని పూజిద్దామని పిలిస్తే చంపమని బైబిల్ చెబితే అమెరికా ఇంగ్లాండ్ లొ పూజలు చేస్తున్న వారిని చంపాలిగా ఎందుకు చంపడం లేదు.. అది ఎవరికోసం రాయబడిందో నీ మతోన్మాద కళ్లు సరిచేసుకొని చదివితే నీకు అర్దమవుతుంది. నీ మతోన్మాదుల చేతిలొ ఎందుకు తన్నించుకుంటారు.. నీవు అనుసరించేదే దరిద్రం ఆ దరిద్రంను మేము వదిలించుకున్నాం అందరూ సమానమనే బావన ఏర్పరచుకున్నాం.. రాక్షసుడు పిచాసి ఎవరో మిమ్మల్ని చూస్తే అర్దమయిద్ది.. పెళ్లాన్ని అనుమానించడం జీవనవిధానం కాదు..
@vinaykumarvanguri7779
@vinaykumarvanguri7779 2 года назад
@@KSR_Oney super explanation brothers
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌👌
@heavenlyjesusway9880
@heavenlyjesusway9880 2 года назад
అన్నయ్య ప్రాణం పెట్టి తీసిన ఇంత ఆలోచనాత్మక సందేశం ఎవ్వరూ ఇవ్వలేరు అన్నయ్య హృదయాలు కదిలించారు ఎంతమంది తల్లులు కన్నీళ్లు పెడుతున్నారో
@nakkadanielnakkadaniel7795
@nakkadanielnakkadaniel7795 2 года назад
హైందవ సంస్కృతి లో అజ్ఞానం బయట పెట్టారు అందరూ సత్యం తెలుసకోవాలని మనవి చేస్తున్నాను జాన్సన్ అన్న కి వందనాలు
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@sgmkrupamandhir547
@sgmkrupamandhir547 2 года назад
Exlent bro
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@hopeindia4294
@hopeindia4294 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-rnVQn4cydGE.html బంగారయ్య శర్మ గారు చేసిన క్రీస్తు సువార్త.
@kreesthupilupu
@kreesthupilupu 2 года назад
చాలా బాధేసింది అన్న ,చాలా హత్తుకునేలా తీశారు,ఒక దేవదాసి కి పుట్టిన కొడుకుగా తెరమీద చూసేసరికి ఏడ్వకుండ ఉండలేక పోయాను, నాకు జరిగిందే కదా అనిపించింది,చాలా tq అన్న వందనాలు, ఈ పిల్మ్ చుసకైన దేవదాసి వారిని వారి కుటుంబాలను గౌరవించ డానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాను,honey jonhs Anna వందనాలు దేవుడు మిమ్మల్ని దివించును గాక మీకోసం ప్రార్థన చేస్తాం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunkileerambabu606
@kunkileerambabu606 2 года назад
కూతురిలో భార్యను చూసిన వాడు దేవుడు కడు, వేశ్యనీ కూడా అమ్మ అని పిలిచిన వాడు దేవుడు , ఇ మూవీ లో లాస్ట్ డైలాగ్ చాలా నచ్చింది నాకు
@gopi644
@gopi644 2 года назад
మంచి సందేశాన్ని సమాజానికి ఇచ్చారు అన్నయ. మీ కష్టానికి ప్రతిఫలంగా అనేక ఆత్మల రక్షణ దేవుడు అనుగ్రహించును గాక. 🙏🙏
@KSR_Oney
@KSR_Oney 2 года назад
18:25 బ్రహ్మకు పుట్టామనుకున్నోళ్లు ఇక్కడ వుండండి లేదు అమ్మకే పుట్టామనుకున్నోళ్లు వచ్చి పాడెఎత్తండి... super
@STIVEN.CH177
@STIVEN.CH177 2 года назад
praise the lord sar అందరినీ ఆలోచింప జేసే మంచి సందేశం 🙏🙏🙏🙏🙏🙏🙏
@madhuagape6984
@madhuagape6984 2 года назад
అన్నా ఈ వీడియో ఇప్పటికీ నా ఫోన్లో 485 నెంబర్లకు షేర్ చేశాను అన్నా దేవునికి మహిమ కలుగును గాక ఇంక మీరు అనేక వీడియోలు తీయాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను 🙏
@maheshkw482
@maheshkw482 2 года назад
Good bro
@beerarajubeeraraju4946
@beerarajubeeraraju4946 2 года назад
Super
@dollydaughterofthirupathir2301
@dollydaughterofthirupathir2301 2 года назад
Good anna
@crazygirlharsha4599
@crazygirlharsha4599 2 года назад
ప్రపంచం లో మనుషులు అందరు దేవుని తెలుసుకొని, ఆయన మనసులో ఉన్న కోరిక తెలుసుకోవాలని ఆశ పడుతున్నాను.దేవుని కోరకు పోరాడే వారిని దీవించిను గాక ఆమెన్.
@gracenissi7498
@gracenissi7498 2 года назад
Amen
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌
@KSR_Oney
@KSR_Oney 2 года назад
@@ramsivaji7356 నీకు నేను కౌంటర్ ఇచ్చాను అది చదువుకొని నిజం తెలుసుకొ
@VICTORIA_B1107
@VICTORIA_B1107 2 года назад
Amen sis.. Nenu adhe korukuntuna... Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻
@kishoreisukapalli5086
@kishoreisukapalli5086 2 года назад
@@gracenissi7498 ఏంటి బాబు నీ కామెంట్..
@fantasyworld108
@fantasyworld108 2 года назад
నా ప్రియమైన భారతీయులారా కనీసము ఈ short film చూసి అన్న మీ చుట్టు ప్రకల ఉన్న వారికి సత్య దేవుని పరిచయం చేయండి, ఈలాంటి నీచమయిన సంస్కృతీ మారాలి, i heart fully thankful to each and every brother's & Sister's.
@UMG2555
@UMG2555 2 года назад
అన్న వారు అసుయతో అబద్దాలను సినిమాలు తిస్తె నువు నిజాన్ని నిర్భయంగా చెప్పవు చుపించావు నాకు సామాజంలో భారతమాత పై జరిగిన జరుగుతున్న అన్యాయం చుపించారు మికు వందానాలు మిమ్మల్ని దేవుడు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకోవాలి నా ప్రార్థన
@lincolnraj8722
@lincolnraj8722 2 года назад
Praise the Lord sir 🙏 ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@chelkuraj4084
@chelkuraj4084 2 года назад
😊😊😊😲😲🙏🙏🙏🙏👏👏👏👏
@lajarp6488
@lajarp6488 2 года назад
God bless you అన్నయ్య... ఆచారాల పేరుతో ప్రజల మానప్రాణాలను దోచుకుంటున్న ఎదవలకు చెప్పోతో కొట్టినట్లు బుద్ది చెప్పారు అన్నయ్య thanks
@Knds2024
@Knds2024 2 года назад
మన దేశంలో ఇలాంటివి ఇప్పటికీ జరుగుతున్నాయని మాకు తెలియదు teliyaparachinanduku వందనాలు అన్న , ఈ సత్యాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి God bless your team anna
@BenuguAmosu
@BenuguAmosu 2 года назад
క్రీ స్తుపేరట🙏🙏🙏 హానీజాన్ సన్ అన్నయ్య ఈపిల్ము చూసి అనేక ఆత్మలు రక్షింపబడాలని కోరి ప్రార్దిస్తున్నాము CHRIST CHURCH KONARK ODISHA
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 года назад
Matham maralani cheppu... Aathmalu rakshisthara?? Jesus ayanni aayane rakshinchukolekapoyadu
@BenuguAmosu
@BenuguAmosu 2 года назад
@@SanthoshKumar-vh5yc ఆయన వ్యబిచారిని అమ్మ అని పిలిచి దేవుడు యేసుక్రీస్తు 🤴🤴🤴నీతిమంతుని రక్తము చిందిస్తేనే గాని మన పాపములకు రక్షణ లేదు నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్తాపించును అని 2000 సం లు క్రితమే సవాలు👍👍👍 చేసాడు బైబిల్ 📚📚📚చదువు 🎤🎤🎤నీకు నిజ 💯💯💯దేవుడు 🤴🤴🤴ఎవరో తెలుస్తుంది CHRIST CHURCH⛪⛪⛪ KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 года назад
@@BenuguAmosu meeku oka namaskaram... Israel Valle Jesus ni nammaru.. yendukante adhi oka fake matham ani vallaku telusu.. meremo ayane devudu ayane devudu ani yegiregiri padutharu.. Karma ra baabu
@BenuguAmosu
@BenuguAmosu 2 года назад
@@SanthoshKumar-vh5yc తెలుగులో రాయండి ఈపిల్ములో చివరి మాటల్లో చెల్లి చెప్పిన వాక్యాలు విని మార్పు చెందు అయినా 16000 వేలమంది భార్యలు ఉన్నవాడు దేవుడు ఎలా అవుతాడు నీకు అర్దమైవుంటుంది నీగ్రందాల్లో ఉన్న మాటలు రాసిన వారిని అడుగు ఇలా ఎందుకు రాసారో వారు ఒక వేళ భూమి మీద లేకపోతే నీపరిస్తితి ఏంటి ఈపిల్ము మోత్తము చూడు నీకు నిజమైన దేవుడు ఎవరు అన్నది అర్దమౌతుంది లేక పోతే నీకు తప్పదు నరకము TV 9 కూడా చెప్పింది చూడు చివరి వరకుమార్పు చెందు యేసును నమ్ము బ్రతుకు మార్చుకొని బ్రతుకు ఇదే దేవుని మాట
@premmech2
@premmech2 2 года назад
కొంత మంది మూడనమ్మకాలకు బుద్దిచెప్పే సరియైన మూవీ 👌great👌god bless you all
@SKIITCOMPUTERS
@SKIITCOMPUTERS 2 года назад
అలే కదా పాదాలను తాకింది కదా అని చులకనగా చూస్తే అదే అల ముంచేస్తుంది సూపర్ డైలాగ్
@baskarburadagunta5114
@baskarburadagunta5114 2 года назад
Honey Johnson అన్నయ్య మీకు టాలెంట్ దేవుడు ఇచ్చిన వరం షార్ట్ ఫిల్మ్ కేవుకేక
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@yeruvanarendrareddy1084
@yeruvanarendrareddy1084 2 года назад
ఎవడ్రా దేముడు
@KingdomofGodDC
@KingdomofGodDC Год назад
చాలా బాగా వివరించారు బ్రదర్, నేను మూడు తరాల నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నాకు సమాజంలో చాలా విషయాలు తెలియవు, చాలా బాదాకరమైన విషయాలు, కళ్ళకు కట్టినట్లుగా వివరించారు.. ఈ వ్యవస్థ మా గ్రామంలో ఉంది, నా స్నేహితుడు ఆయన ఎవరు అంటే మా నాన్న అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడేవాడు. నాకు వాడి బాధ తెలుసు, చూస్తున్నంత సేపు వాడే నాకు గుర్తుకు వచ్చాడు.. వాడు వేరే కులం అమైన ప్రేమ వివాహం చేసుకొని వారి కుటుంబానికి చాలా దూరంగా బ్రతుకుతున్నాడు.
@mohanjuttu84
@mohanjuttu84 2 года назад
కామంతో కళ్ళు మూసుకున్న వారికి గుడ్డితనం తో జీవిస్తున్న ప్రపంచానికి నా విజ్ఞప్తి కన్న కూతురునే భారీగా భార్యగా మార్చుకోవడం కాదు భారతదేశం అంటే వ్యభిచారిని కూడా అమ్మ అని పిలిచిన అప్పుడే భారతదేశానికి గౌరవం దక్కుతుంది అదే ఏసయ్య చెప్పింది కూడా ఈ రోజుల్లో కావలసిన వీడియో అందించిన బ్రదర్ కి చాలా వందనాలు దేవుడు మిమ్మును మరింతగా వాడుకొను గాక
@josephjackleon
@josephjackleon 2 года назад
ఇప్పటికైనా.... ఇలాంటి ఆచారలును ప్రోత్సహించిన వారి పైన చర్య తీసుకోవాలి. గుండె తరుక్కుపోతుంది లాస్ట్ 5 mins రియల్ క్లిప్స్ చూస్తుంటే. and tq so much #obcc for bringing this to public. Proud to be A Christian but not proud to be an Indian ( No regrets for using these words)
@Chalamalasettisivakishorekumar
@Chalamalasettisivakishorekumar 2 года назад
ఎక్సలెంట్ మూవీ హనీ జాక్సన్ అన్న సూపర్ మూవీ ఇలాంటి మూవీస్ ఇంకెన్నో రావాలనికోరుకుందాం
@hshayahshhahs897
@hshayahshhahs897 2 года назад
దేవునికి మహిమ కలుగును గాక honey జాన్సన్ గారు వందనాలు సర్
@prabhudasnokki
@prabhudasnokki 2 года назад
ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా సత్యాన్ని, సత్య దేవుని తెలుసుకోవాలి అద్భుతంగా తీసిన హనీ జాన్షన్ గారికి మరియు బృందానికి వందనాలు
@goodnewsforall2371
@goodnewsforall2371 2 года назад
కూతురిలో భార్యను చూసిన వాడు దేవుడు కాదు... వేశ్యను కూడా అమ్మా అని పిలిచి క్షమించిన వాడు దేవుడు. Wonderful 🙏. What loving Jesus we have. Thank you Brother. Johnson garu and all the team. 🙏
@varkoolraju7559
@varkoolraju7559 2 года назад
ఈ ఆచారాలు చూస్తే రక్తం మరిగి పొతుంది బ్రదర్ హనీ జాన్సన్ గారికి నా హృదయపూర్వక వందనాలు చరిత్రలో నిలిచిపోయే సినిమా తీశాడు 🤝👌సూపర్
@santhoshthakur9494
@santhoshthakur9494 2 года назад
Blood race ite.. doctor dagariki vellu Honey Johnson ki thanks cheppete Nee Rogam..Taggadu🤣🤣🤣
@Rajtalks_
@Rajtalks_ 2 года назад
@@santhoshthakur9494 🤣🤣🤣
@Rajtalks_
@Rajtalks_ 2 года назад
🤣🤣🤣🤣
@rakeshkollurrakesh6216
@rakeshkollurrakesh6216 2 года назад
అన్న కళ్ళలో నిల్లువస్తునవి దీంట్లో చాలా అర్దం చాలా ఉంది కానీ అది గ్రహించే మనస్సు కావాలి తప్పకుండా మార్పు మొదలౌతుంది...Supar...🙏
@raniy2173
@raniy2173 2 года назад
ఇంకా ఈరోజుల్లో మారుమూల ప్రాంతాల్లో ఈ అచరాలు వున్నాయి, వారికోసం ప్రార్థించండి వారు వెలిగింపబడాలి.....
@maranathamaranatha7814
@maranathamaranatha7814 2 года назад
Yes.....its true....
@talariprashanth8881
@talariprashanth8881 Год назад
@@maranathamaranatha7814 prayer cheyatam kadhu brother ...motivate chesi jesus gurinchi cheppali
@Prasanna_2
@Prasanna_2 2 года назад
ఈ సినిమా లో నటించిన ప్రతి బ్రదర్స్ కు మరియు ప్రతి సిస్టర్స్ కు మరియు చిన్న పాపకు మొత్తం టీమ్ అందరికీ క్రీస్తు పేరిట ప్రత్యెక వందనాలు..... ఇంకెన్నో మార్పు గల సినిమాలు తీసి మార్చాలని కోరుకుంటున్నా 🙏🙏 ధన్యవాదాలు
@pmaexperiments2641
@pmaexperiments2641 2 года назад
🙏🙏🙏
@samjeeva8470
@samjeeva8470 2 года назад
హిందువులు తీస్తే లేనిది ఉన్నట్టుగా తీస్తారు క్రైస్తవుడు తీస్తే ఉన్నది ఉన్నట్టుగా తీస్తాడు అదే క్రైస్తవుడు అంటే 👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@akkiliguntayesebu6880
@akkiliguntayesebu6880 2 года назад
హిందువులు అనకూడదు కరుణాకర్ అను బావుంది హిందువులు అనవద్దు plzz
@giriraju8628
@giriraju8628 2 года назад
నిజమే tq
@sumithrak9407
@sumithrak9407 2 года назад
అదే తప్పు. లేనిది ఉన్నట్టుగా తీశారు.95% తప్పే కనపడుతోంది ఈ మూవీలో.హిందువా, క్రిస్టియన్ ఆ అని కాదు ఎవడు తీసినా వున్నది ఉన్నట్టు తీయాలి.
@SKIITCOMPUTERS
@SKIITCOMPUTERS 2 года назад
హిందూ సోదరులు మంచి వాళ్లు.... వాళ్ళను ఉపయోగించుకుని క్యాష్ చేసుకుంటున్న కరుణాకర్ గాడు, హమారా గాడు, బొక్కల డాక్టర్, లలిత ఆంటీ లాంటి వారి వల్ల హిందువులకు చెడ్డ పేరు వస్తుంది
@sumithrak9407
@sumithrak9407 2 года назад
@@SKIITCOMPUTERSకాదు. ఒకరకంగా చెప్పాలంటే, వాళ్ళ వల్ల హిందుత్వం నిలిచింది.లేదంటే భారత దేశంలో హిందువులు నశించిపోయేవాళ్లు.
@kusumevinayvarma7040
@kusumevinayvarma7040 2 года назад
చాలా ఉపయోగకరమైన సినిమా అందరికి అందమైలా తిసిన ఇలాంటి ఎన్నో తియ్యలానీ honey Johnson అన్నయ్య కు నా హృదయ పూర్వక వందనలు god bless you annya
@sureshgudala149
@sureshgudala149 2 года назад
Supar explanation.....Good information. చూస్తేనే....కన్నీళ్లు వస్తున్నాయి..... వాళ్లు ఎలా జీవితాన్ని కొనసాగించారో పాపం.....జోగిణి వ్యవస్థ..దేవాదాసి
@rajumasipogu1547
@rajumasipogu1547 2 года назад
" చివరికి.. నేను ఆ దేవుడికి కూడా కూతుర్ని కాలేకపోయాను"...అని వినగానే కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.ఇంతటి దూరచారాన్ని ఎలా అనుభవించారో, నేటికి ఎలా అనుభవిస్తూన్నారో...ఆ తల్లులు తలుచుకుంటేనే మనసంతా బాధగా ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్ నిజంగా కళ్ళకు కట్టినట్టు అద్భుతంగా చూపించారు...తండ్రి ఇలాంటి వాటిని రూపుమాపే పరిచర్యలో నన్ను వాడుకో...
@kkjhydeofficial
@kkjhydeofficial 2 года назад
Amen
@RaViii1987
@RaViii1987 2 года назад
Great Story ☝😎 God Bless You all 🙏 ఈ చిత్రం లో నటించిన వారందరికీ నా వందనములు 🙇🙇🙇💐❤
@mankalarao
@mankalarao 2 года назад
మంచి వివర్ణత్మక మూవీ తీశారు All the best to Entair Team... ఈ సినిమా చూసి ఎంత మంది నిజం తెలుసుకుంటారో... దేవుని కృప మీ అందరికి తోడుగా ఉండును గాక
@prabhuravada2055
@prabhuravada2055 2 года назад
ఈ లఘు చిత్రం ఈబుల్లిట్ తెరమీద కాదు పెద్ద తెరలమీదే (70mm) వేసి చూపించాలి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు.....ఆమోగంవుంది చిత్రం. హానీ జాన్సన్ గారికి నా నిండు ఆశీస్సులు.
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@RaviKumar-un1sl
@RaviKumar-un1sl 2 года назад
Eyandhuku bhaya religion difference kosam a
@lakshmip3233
@lakshmip3233 2 года назад
Yes brother
@chandrashekarazad1808
@chandrashekarazad1808 2 года назад
వీడొక బర్మా క్రైస్తవుడు 🤣🤣🤣🤣 భారతదేశం గురించి వీడికి ఏం తెలుసు 🤕🤕🤕🤕🤕🤕 క్రైస్తవ మత మార్పిడి మాఫియా గాడు 🤑🤑🤑🤑🤑 జై భీం 🙏🙏🙏🙏 Msg ex-C
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@pavithraprince8524
@pavithraprince8524 Год назад
Wonderful movie.... wonderful massage eye's opening movie...thank you all team to made this blessed movie 👍🙏 praise the Lord 🙏
@villagesangathulu3061
@villagesangathulu3061 2 года назад
Super sir ఇలాంటి మూవీస్ తీస్తే ప్రపంచం ఎప్పుడో పరదైసు లా ఉండేది may God bless you
@MYLIFE-fr7ke
@MYLIFE-fr7ke 2 года назад
వారు రాజకీయం కోసం మొదలుపెట్టారు మనం దేశప్రజల,నాయకులు అందరు మారు మనస్సు కోసం చరిత్ర లో జరిగిన నిజాలను నిర్భముగా చెప్పాలి .సువార్త ,షార్ట్ ఫిల్మ్స్,పుస్తకాలు రాయడం ఎవరికి దేవుడు ఏమి వరం ఇచ్చారో వాటిని వాడండి .🙏🙏🙏🙏వారు మొదలు పెట్టారు మనం ముగిద్దం.,💪💪💪💪💪
@chvijay6807
@chvijay6807 2 года назад
YESAYYA.
@doctorstrange1247
@doctorstrange1247 2 года назад
కానీ, ఆ చివరి మాట మాత్రం superb "కుతురులో భార్యను చూసే వాడు కాదు, వేశ్యలో కూడా అమ్మను చూసే వాడు నిజమైన, అసలైన దేవుడు"👏👏👏👏
@trendycook1232
@trendycook1232 2 года назад
తండ్రి ఎవడో తెలియకుండా పుట్టిన వాడు యేసు .ఆసలు మేరీ ముందు నుండే ఒక వేబిచారి అని హీబ్రుయులు జెవిష్ వాళ్ళు ఇజ్రాయెల్ లో ఎప్పటినుండో చెబుతున్నారు ఎవడితోనో ముంధె సంసారం చేసి నిజం నలుగురిలో పడే సరికి ఎం చెప్పాలో తెలియక దైవ దూతలు ఇఛ్చిన వారం అని ఒక స్టొరీ క్రియేట్ చేశారు మేరీ వల్ల రాంకు మొగుడ్లు అది తెలుసుకోకుండా మీరు చేసే పనులు ఇంకా దరిద్రం బ్రహ్మ కూతుర్ని భార్య అనేది కల్పితం
@doctorstrange1247
@doctorstrange1247 2 года назад
@@trendycook1232 మరీ అంత ఆలోచించినోడివి, తలలో నుండి ఒకడు, భుజలలో నుండి ఒకడు, కడుపు నుండి ఒకడు, కాళ్ళలో నుండి ఒకడు పుట్టరంటే ఎట్లా నమ్మీనావ్ bro?? 🤔🤔 అక్కడ పని చెయ్యలేదా బుర్ర🤔
@prasadkompalli768
@prasadkompalli768 2 года назад
అందుకే యేసు గొర్రెలు అన్నారు, చెప్పింది గుడ్డిగా నమ్మటం కాదు, చదివి మీఅంతటా మీరు తెలుసుకోండి.🙏
@jaihind7277
@jaihind7277 2 года назад
ithe devudu chesina thappulu 1)avva,adam laku jnaanam rakunda cheyadam me prakaram vallu aa fallam thadam valle ila vunnam .. 2) devudni nammaka pothe valla pillala mamsam thinipisthadu 3) anya mathasthula vigrahaalu dwamsam chesi purushulanu, pillalanu champi pelli kani kanyalanu meekosam brathaka nivvandi antada... 4)me thalli thandrulu ,sodari ,sodarudu,me sannihethulu lu avaraina vere matham gurinchi goppagaa cheppi ne matham marchalani chusthe varini viryanga champandi ani vundi.. 5) kuuthurni thandri pelli chesuko vacha ..... 6)meri okka saraina amma ani pilichaadu .....asalu date of birth vunda... 7) banishalu me yajamanulu machi varu kaka poyina vallani cristu la baavinchali ani vundi..... 8) aadavaaru vyabhichaaram cheste langa yetti chuupinchadam me devudi dharmam.. 9)Luka thappu chesthe valla barya, pillani,gaadidalanu raallatho kotti champa mandam me devudi dharmam... Hindhu grandalu chaavandi srilanu,pillalanu champakuudadu , satruvu ina sare thana daggara katti lenappudu daadi cheyyakuudadu ...... Pillalanu devuditho polustaaru kani me devudu andhuku champa mantunnadu....me devudu ki devudi lakshanaalu kate saitaanu lakshanaalu yekkuva vunnaayi...jai Hind 🕉️
@KRISTURAJYAM
@KRISTURAJYAM Год назад
@@trendycook1232 edi chusi matladu..... ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-W1mVuNhAVgU.html
@FullGospelPrayerMinistry
@FullGospelPrayerMinistry 2 года назад
కూతురు లో భార్యను చూసే వాడు దేవుడు కాదు వేశ్య లో అమ్మ ను చూసేవాడు నిజమైన దేవుడు నైస్ డైలాగ్ అన్న 👍👍👍
@haragopal1
@haragopal1 2 года назад
Lot married his own daughters... Abhraham married his own sisters... What about that???
@UMG2555
@UMG2555 2 года назад
@@haragopal1 నాయనా బాబు ముందు బైబిల్ చదివి తర్వాత కామెంట్ చేయావా
@haragopal1
@haragopal1 2 года назад
@@UMG2555 you are saying I'm wrong???
@johnlivingston5524
@johnlivingston5524 2 года назад
@@haragopal1 abraham maku devudu kadu lot anthakanna kadu.
@haragopal1
@haragopal1 2 года назад
@@johnlivingston5524 abhraham is prophet...
@denipalaparthi2289
@denipalaparthi2289 2 года назад
Epic Epic…..Epic…..Epic…. Direction, Actors, Brothers and sisters, especially Background music……wohhhhh wowwww woooow…..Great Great 💐💐🔥🔥🔥🔥🔥🔥🔥🔥💐💐💐 No words to express Honey Brother, I am speechless, Mee hard work and taking is next level 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 So many times my eyes filled with tears while watching….. God bless Alll for ur Involvement and hard work…..
@SPH-dn9ok
@SPH-dn9ok 2 года назад
ಅಣ್ಣ ಒಳ್ಳೆಯ ಮೂವಿ ಹೆಣ್ಣುಹೆಣ್ಣುಮಕ್ಕಳನ್ನು ಜೋಗಿನಿ ಯಾಗಿ ಮಾಡಿ ಅವರ ಪಡುವ ಕಷ್ಟ ದುಃಖ ಅವರ ಜೀವನವನ್ನು ನಮಗೆ ಅರ್ಥ ಹಗುವಂತ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು
@royalgauds6030
@royalgauds6030 2 года назад
కోబరి మట్ట మీద తల్లి శవం తీసుకుని వెలుతుంటే.. కన్నీళ్లు.. ఆగలేదు.. 😭😭😭
@repallekrishna3770
@repallekrishna3770 2 года назад
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు అన్నయ్య
@brotherk.srinivas6013
@brotherk.srinivas6013 2 года назад
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ జోగినిగా నటించిన సిస్టర్ ని నా ఒక్కొక హృదయపూర్వక వందనలు తెలియజేయుచున్నాను నిజముగా ఈ మూవీస్ చూచి మతోన్మాదులకు సిగ్గు రావలి🙏🙏🙏🙏
@యేసయ్యప్రేమనిత్యప్రేమ
ప్రపంచాన్నే తలక్రిందులు చేసే సినిమా అన్న🙏
@vimalaprasad6332
@vimalaprasad6332 11 месяцев назад
Correct
@josephjangam6580
@josephjangam6580 2 года назад
కూతురులో భార్యని చూసినవాడు దేవుడు(bramha) కాదు, వ్యభిచారిని అమ్మ అని పిలిచినా వాడు దేవుడు(Jesus)❤️❤️ such an amazing words
@2viswa
@2viswa 2 года назад
Waste fellow vakrikarinchi yenni rojulu Ila brathukutharu
@bhavanibhavani2783
@bhavanibhavani2783 2 года назад
@@2viswa meeru vakrikarinchakunda brathakandi anna memu cheyamu Devini chittham aithe nuvu devini sannidhilo undalani yesayyanni koruchunnamu 🙏
@josephjangam6580
@josephjangam6580 2 года назад
@@2viswa వక్రీకరణ కాదు brother Nijam మీ గ్రంథాలలో ఏముందో అదే చెప్పారు మీ కళ్ళు మతపిచ్చతో కప్పబడి ఉన్నాయి అందుకే మీకు అలా అనిపిస్తుంది
@mounikareddy5281
@mounikareddy5281 2 года назад
Orey Joseph Jesus amma ani pilichada comedy chesthunnava English lo women ani vuntadhi manollu Telugu lo amma ani rasharu nee moham telusu ra neeku.
@josephjangam6580
@josephjangam6580 2 года назад
@@mounikareddy5281 మీ bramha లాగా కూతురుతో పడుకొలేదుగా
@sujeevanvinnu
@sujeevanvinnu 6 месяцев назад
బ్రర్ మీకు ఎలాంటి ప్రశంసలు ఇవ్వాలో తెలియడంలేదు ఈ చిత్రం100%100%100% సూపర్ సూపర్ సూపర్ దేవుడు మిమ్మును మీ పరిచర్యలను దీవించి ఆశీర్వాధించునుగాక మీ జత పనివాడు jjj
@sujeevanvinnu
@sujeevanvinnu 6 месяцев назад
ప్రభువు చిత్తమైతే కలుస్తాము బ్రదర్ త్వరలో
@daranaladeemanth848
@daranaladeemanth848 2 года назад
షాలోమ్ బ్రదర్ మూవీ చాలా బాగా తిశారు దేవునికి మహిమ కలుగును గాక 🙏👏👌
@rajeshsirigineedi4603
@rajeshsirigineedi4603 2 года назад
ఈ మూవీ చూసాక ఏడుపు వచ్చేసింది నిజమైన దేవుడు one and only నా యేసుక్రీస్తు
@sgmkrupamandhir547
@sgmkrupamandhir547 2 года назад
Yes
@sgmkrupamandhir547
@sgmkrupamandhir547 2 года назад
True bro
@sanjeevajppm1130
@sanjeevajppm1130 2 года назад
సత్యం చెప్పావు bro యేసే నిజమైన దేవుడు
@balakrishnakommalapati3883
@balakrishnakommalapati3883 2 года назад
Avunu neeku Jesus maaku eeswar.. vere vallaki allah.
@sanjeevajppm1130
@sanjeevajppm1130 2 года назад
ఒక్కో ఒక్కో మనిషికీ ఒక దేవుడు ఏంటో నిజమైన దేవుడు యేసు క్రీస్తు. ఇది సత్యం 👍👍👍👍👍🙏🙏🙏
@joywithchrist7675
@joywithchrist7675 2 года назад
చాలా భయంకరమైన విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు ప్రతి ఒక్కరు తెలుసుకో వలసిన సనాథనాధర్మం వందనములు బ్రదర్ 🙏🙏🙏
@davidkumarrevu4062
@davidkumarrevu4062 2 года назад
నేషనల్ అవార్డు ఇవ్వాలి అన్న ఈ మూవీ కీ చాలా బావుంది BGM superub
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌
@ASHOKJOHNYT
@ASHOKJOHNYT 2 года назад
Friends andaru eee video ni share chayyandi pls support this channel encourage to do more
@jaihind7277
@jaihind7277 2 года назад
ithe devudu chesina thappulu 1)avva,adam laku jnaanam rakunda cheyadam me prakaram vallu aa fallam thadam valle ila vunnam .. 2) devudni nammaka pothe valla pillala mamsam thinipisthadu 3) anya mathasthula vigrahaalu dwamsam chesi purushulanu, pillalanu champi pelli kani kanyalanu meekosam brathaka nivvandi antada... 4)me thalli thandrulu ,sodari ,sodarudu,me sannihethulu lu avaraina vere matham gurinchi goppagaa cheppi ne matham marchalani chusthe varini viryanga champandi ani vundi.. 5) kuuthurni thandri pelli chesuko vacha ..... 6)meri okka saraina amma ani pilichaadu .....asalu date of birth vunda... 7) banishalu me yajamanulu machi varu kaka poyina vallani cristu la baavinchali ani vundi..... 8) aadavaaru vyabhichaaram cheste langa yetti chuupinchadam me devudi dharmam.. 9)Luka thappu chesthe valla barya, pillani,gaadidalanu raallatho kotti champa mandam me devudi dharmam... Hindhu grandalu chaavandi srilanu,pillalanu champakuudadu , satruvu ina sare thana daggara katti lenappudu daadi cheyyakuudadu ...... Pillalanu devuditho polustaaru kani me devudu andhuku champa mantunnadu....me devudu ki devudi lakshanaalu kate saitaanu lakshanaalu yekkuva vunnaayi...jai Hind 🕉️
@bhargavsiripurapu5654
@bhargavsiripurapu5654 2 года назад
నిజమే అన్నో కానీ RRR కి కూడా రాలేదు మనకి వస్తాది అంటావా...అవును నామినేషన్ కి వెళ్ళింది అంటావా...మన షార్ట్ ఫిలిం...ఏది యేమెనా సినిమా లాస్ట్ లో అమ్మాయి , సూపర్ 👌👌👌మన కులపైనా😂😂😂😘😀😀🤣🤣
@jaihind7277
@jaihind7277 2 года назад
@@bhargavsiripurapu5654 అవును మన కులపుదే ..... 🤣🤣🤣
@satyabindu8401
@satyabindu8401 2 года назад
Simply Amazing . I'm really out of words 😢😢 May Our God Jesus Christ change this broken world 🙏🙏
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html👌👌
@manjetiramana3356
@manjetiramana3356 Год назад
హనీ జాన్సన్ గారు సార్ మూవీ సూపర్ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండును గాక ఆమెన్
@mohankoneti7353
@mohankoneti7353 2 года назад
దేవుని నామమునకు మహీమకారముగా ఈ చిత్రం వుంది సోధర ....GOD BLESS YOU ALL
@dolakalyankumar8481
@dolakalyankumar8481 2 года назад
ఈ సినిమా చూస్తే కరుణాకర్ గాడికి తడిసిపోతుంది సనాతన ధర్మం అంటే ఇదే నిజమైన గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం అంటే అదే బైబిల్ బోలో ఏసుక్రీస్తు మహారాజ్ కీ జై
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 2 года назад
Jai
@TheKing-lo9mn
@TheKing-lo9mn 2 года назад
@Laxman కరెక్టే వాడేమీ తండ్రి కదా
@prabhumenistesagm1698
@prabhumenistesagm1698 2 года назад
సిస్టర్ గాడ్ బ్లెస్ యు దేవునికే మహిమ కలుగును గాక మీరు చేసినటువంటి స్కిట్ అనేకుల జీవితా ల ను మార్చడానికి వారిలో మార్పు రావడానికి సహాయపడుతుంది దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక ఆమేన్
@truegod6660
@truegod6660 2 года назад
అనేక లక్షలు మంది హైందవ సహోదరి సహోదరులు ఈ మూవీ చూసి సత్యాన్ని తెలుసుకొని సత్య దేవుడైన యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడు గా అంగీకరించును గాక.
@AABB-hj6uc
@AABB-hj6uc 2 года назад
Amen
@movvaswapna5587
@movvaswapna5587 2 года назад
Amen
@truehero7074
@truehero7074 2 года назад
ఆమెన్
@vinaybabu8411
@vinaybabu8411 2 года назад
Amen
@samuelpinku4339
@samuelpinku4339 2 года назад
Amen
@svmahesh8626
@svmahesh8626 2 года назад
One of the greatest film by obcc.. NO words to express. God bless you for the initiative.
@MYLIFE-fr7ke
@MYLIFE-fr7ke 2 года назад
@@ramsivaji7356 nijam Lu short film lo గ్రంధాలు ఆధారముగా చూపించారు last lo news .brother అవును పూజించాలి మనిషిని చంపుతున్నారు .ఇంకా అర్ధం కాలేదా బురదలో పంది బ్రతికినట్టు బ్రతుకు .
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@jayapalmullangi6242
@jayapalmullangi6242 2 года назад
ధగాపడిన దేవుడి భార్య లఘుచిత్రంలో నటించిన నటినటులకు మరియు సాంకేతిక నిపుణులకు మరియు సహాయసహకారాలు అందించిన ప్రతిఒక్కరికి దేవునినామములో శుభములు. ఫిలిమ్ చాలాబాగుంది. కానీ ఇంకా కాస్త చూపిస్తే బాగుండేది.
@bhargavsiripurapu5654
@bhargavsiripurapu5654 2 года назад
యేమి చూపించాలి రా ... లాస్ట్ లో ఒక రెప్ సీనే వుంటే బాగున్ను...
@SKIITCOMPUTERS
@SKIITCOMPUTERS 2 года назад
కూతురులో భార్యను చూసిన వాడు ( బ్రహ్మ) దేవుడు కాదు.. వ్యభిచారి( వేశ్య)ని కూడా అమ్మ అని పిలిచిన వాడే దేవుడు (యేసు) ఆ లాస్ట్ డైలాగ్ ఏదైతే ఉందో 👍🙏
@anandaraobarigela94
@anandaraobarigela94 2 года назад
Yes
@nirosha2425
@nirosha2425 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-f3YWrGMUqhI.html
@Mohan_Nandu1
@Mohan_Nandu1 2 года назад
తల్లినే అమ్మా అనని గేసు ఇంకవరినో తల్లీ అన్నాడా 😂😂... what a comedy...
@SKIITCOMPUTERS
@SKIITCOMPUTERS 2 года назад
@@Mohan_Nandu1 యోహాను 19: 26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను.
@Mohan_Nandu1
@Mohan_Nandu1 2 года назад
@@SKIITCOMPUTERS Verse 26. When Jesus therefore saw His mother, and the disciple whom He loved standing by, He said to His mother, "Woman, behold your son!"... Hebrew lo kuda ade undi... maaku cheppaddu ee sollu kaburlu....🤣🤣
@srilathakumari9276
@srilathakumari9276 2 года назад
ఈ మూవీ త్వరగా హిందీలో కూడా రావాలి దేశం నాలుగు ప్రక్కలకు వెళ్ళాలి ,,,
@laxmanaraothambeli9018
@laxmanaraothambeli9018 2 года назад
హనీ జాన్సన్ అన్నకు వందనాలు , wonderfull message అన్న, అన్ని langueses లో రావాలి అని కోరుకుంటున్నాను.
@JCBT3931
@JCBT3931 2 года назад
Yes బ్రదర్ 🙌🙌🙌
@pgloree4750
@pgloree4750 2 года назад
Aise nija rakshakudu prapanch manta maharani god bless you all India 👏👏👏👏👏👏👏👏👏👏📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖📖🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍
@chinnahero1
@chinnahero1 2 года назад
అయ్యో .. ఎంత బాధలు అవమానాలు పడ్డారు తల్లులు కన్నీళ్లు ఆగలేదు ...😭😭
@s.pravinkumars.pravinkamur8344
@s.pravinkumars.pravinkamur8344 2 года назад
అన్న క్లైమాక్స్ మాత్రం సూపర్ అన్న కళ్ళలో నీళ్లు తెపించావ్ 😭😭😭ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికి వందనాలు 🙏🙏🙏🙏
@sunithap.rajeshreddy7153
@sunithap.rajeshreddy7153 2 года назад
Manchi sandesham icharu. Hyndavulu telusukovali. Yesayya goppatanam.. Praise the lord.. I appreciate all team members.. Hats off
@chanduvarma8888
@chanduvarma8888 2 года назад
Praise the lord Anna.... OBCC team my heart full thank you.... Because give me good information and mysterious.... thank to all...Amen...
Далее
JESUS (Telugu) 🎬
2:07:54
Просмотров 2,2 млн
Гравировка на iPhone, iPad и Apple Watch
00:40
అంతిమ యుద్ధం
25:38
Просмотров 858 тыс.