రామ్ చరణ్ , మహేష్ , తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊
#PSPK అభిమాని అని చెప్పుకుంటే సరిపోదు.. ఈ సారి #జనసేన జెండా ఎగరాలి అంటే ఒక్కొక్కరు కనీసం #నలుగురితో ఓట్లు వేయించాలి.. ( #ఓడిపోయినోడే_గెలిస్తాడు ) లేకపోతే ఈ #సైకోవైసీపీ దుష్ట పాలననుండి బైట పడలేం.. జాగ్రత్త ఫ్రెండ్స్ #HelloAP_ByeBye_YCP 😂 #HelloAP_Welcome_JSP💐🥰 💐
Anna ni chusthunte Goosebumps vasthunai and kanlalonundi water kuda vasthunai....Edo teliyani feeling...enni tnsns unna...anna ni chusthe marchipotham❤❤❤
ఏంది రా అయ్యా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ మెంటల్ మాస్ ఉన్నాది ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హాలీవుడ్ రేంజ్ లో కొట్టినవ్ తమన్ అన్న ఎం తాగి తీసినావ్ సుజీత్ మామా అసలు మన తెలుగు ఇండస్ట్రీని ఏం చేద్దాం అనుకుంటున్నావ్ మావా🥵🔥💥
Tiragani Toota, Cheragani veta, taragani Aata, adi oka akali cheetah .......Pawan Kalyan gari all time best movie is loading soon.....Ee sari Box lu baddal avadame kadu ...inka chala avtay
I think next 2024 YEAR SUMMER 🌞 IS GOING TO HEAT VERY MUCH VTH NO LIMITS( AP ELECTIONS, IPL, OG(VS)DEVARA CLASH IN THEATERS 🔥🔥🔥)AND MORE OVER DEVARA'S MUSIC BY ANIRUDH (ALL A/C'S ON INSIDE & OUTSIDE)🔥🌞🔥🌞🔥
చందమామా లేకపోతే వెన్నల లేదు సూరీడు లేకపోతే వెలుతురు లేదు ఇండస్ట్రీకి ఫేన్స్ కి పవన్ అన్న లేకపోతే మాకు ప్రాణం లేదు అందుకే ఆయన సినిమా మా ఊపిరి ఆయన చిరునవ్వు మాకు ప్రాణం ఆయన దారి మాకు మార్గం అందుకే ఆయన అసయాలకు మేము మద్ధతతు ఇస్తూ మా భవిషత్తు మార్చుకోడానికి మా ఓటే మా మార్గం ఆ మార్గంలోనే నడుస్తాం మా పవన్ అన్నని 2024లో గెలిపించు కుంటాం మా భవిష్యత్తుని నిర్ణయించు కుంటం ఎవడు అపుతాడో చూస్తాం ఈ యువతకు ఆదర్శం ఒకడు మా పవన్ కళ్యాణ్ అన్న జై జన ✊సేన