I like it..!! Awesome...!!! Soul of Telangana. Oggu Katha is played in Telengana in several occasions, I happened to see it when I visited Karimnagar. I was amazed by rhythm, energy and fun parts in the story the artists tell, these guys have amazing memory power.
మీ మన తెలంగాణ సంప్రదాయాన్ని...కళలను కాపడుతున్నందుకు మీకు నమస్కారం... మీరు మీతోటే కాకుండా ఇంకా ఈ ఒగ్గుకథ కళను ముందు తరానికి తీసుక పోవాల్సిన అవసరం ఎంతైనా వుంది... అటుదిక్కుగా మీ ప్రయత్నాన్ని అపకున్ద్రి ... మల్లోక్క సారి నమస్కారం.. మీ ఒగ్గు కథ చాల మంచిగుంది...మీరు మన కరీంనగర్ జిల్లా అయినందుకు I Feel Happy... తెలంగాణ లో మన కరీంనగర్ కళాకారులకు మంచి ప్రత్యేకత వుంది....అది మీతోటి నీరుపించ బడ్డది...ఇంకా కూడా ఎప్పటికప్పుడు వృద్ది పొందుతూ అట్లా ముందుకో పోతారని కోరుకుంటూ...