పరశురాం గారి సాహిత్యం లావణ్య గారి గాన హోరులు కార్తీక్ రెడ్డి గారు, దేవిక రాణి గారు జతైన నృత్య లయలు దేవిక రాణి గారండి అబ్బ చీర ఎంత బాగుందండి మాచింగ్ గాజులతో గల గలమంటూ ఇచ్చిన సొగసైన నృత్య మధురిమలు వీడియోకు వన్నె తెచ్చిన బంధాలు... సందమామయ్యో.. సందమామయ్యో పచ్చని ప్రకృతి అందాల నడుమ పారుతున్న నదీ ప్రవాహ తీరాన పల్లె జానపద పదాలు ప్రేమ బాసటలు మనలను వీడునా మదిలో చెరుగునా.... అమ్మ బాబోయ్ డి.జె. అదిరిపోయిందండి బాబు నాకైతే గుండె ఝల్లుమంది... అందించిన అందరికీ ధన్యవాదములు సుమండి💐
మీ ప్రియమైన మంచి మనసుకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు... తమరి లాంటి వీక్షకులు ఆదరణ చూపుతూ... మాలో మరింత ఉత్సాహాన్ని నింపుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి మీకు మా మనఃపూర్వక కృతజ్ఞతలు...
Santhanam chala bagundi excellent song Dilip Dilip and Lavanya Lavanya and Karthik Reddy excellent to dancer and coordination bagundi and Devika dance location OK Good luck good luck all the best