Hi sis meru oka vedio lo potli buttons blouse stitching chesaru ga andhu lo vadina blue colour cloth cotton r palister chependi . Avedio lo adigani meru reply evvaledhu eppudu evvandi
Akka మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్న కానీ పైపింగ్ యంత ట్రై చేసిన రావడంలేదు మళ్ళీ ఒక్కసారి ఎక్సప్లయిన్ చేస్తారా ప్లీజ్ అక్క మాది cuddapah మాకు దగ్గరలో ఉంటే వస్తాను ఎక్కడ మీరు ఉంటున్నది